మాలతి టీచర్ – భాగం 9

Posted on

” పర్వాలేదు….నువ్వు మాట్లాడి రా…..నేను వెళతాను..”అంటూ తను వెల్లిపోయింది. వెళుతున్న సుధ పిరుదుల కదలికలు నా చూపు తప్పిపోలేదు.తననే చూస్తూ ఇద్దరమూ కొంతసేపు అలాగే ఉండిపోయాము.
తను వెళ్ళగానే ,మాలతి నన్ను తీక్షణంగా చూస్తూ,
” ఏమయ్యింది అయ్యగారికి…?ఈ మధ్య సడన్ గా చాలా బిజీ అయిపోయారు……?ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు…?”

” అబ్బే…..అలాంటిదేమీ లేదు….”
” ఏమీ లేదంటావేమి….అసలు నువ్వు ఫోన్ చేసేటంతవరకూ,నీతో మాట్లాడకూడదనుకున్నాను.ఇప్పుడు కూడా చూసీచూడనట్టు వెళ్ళి ఉండేదాన్ని,కాని మనం క్లోజ్ ఫ్రెండ్స్ అని సుధాకు తెలుసు.సో ఇక బాగోదని మాట్లాడాను.యాక్టింగ్ చాలు శివా….!”
” లేదు మాడం..ఇక మీదట మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకూడదని…”( నసిగాను)
” అవునా…???? చాలు ఓవర్ యాక్టింగ్…డిస్ట్రబ్ చేయకూడదునుకునే వాడివి,మరి స్కూల్ కు ఎందుకు వచ్చినట్టో….?”
” సింధూను డ్రాప్ చేయడానికి వచ్చాను…”

” ఆహా…!! ….నమ్మేశాం…..”
” నిజంగా…..నమ్మండి..”
” ఓకే…..లీవ్ ఇట్….వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం…? టెల్ మీ….?”
” నథింగ్ మేడం…అయాం ఓకే….”
” సొల్లు ఆపు…ఏమైంది…? మంచిస్నేహితుల్లా ఉందామని చెప్పాను కదా…?నీకిష్టం లేదా…..?”
” అలా అనికాదు మిస్…..నా వల్ల ఇక మీదట మీ లైఫ్ లో ప్రాబ్లం రాకూడదని…”
” స్నేహితులుగా ఉంటే ఏం ప్రాబ్లం ….?సరే…ఇక నీ ఇష్టం….నేను ఫోర్స్ చెయ్యను….సమయం లేదు….ఇక నేను వెళతాను”

తను వడి వడిగా నడుచుకుంటూ, వెళుతోంది.చక్కగా అల్లిన పొడవాటి జడ,ఎత్తైన నితంభాల పై అటూ ,ఇటూ ఊగుతున్న దృశ్యం చూడకుండా ఉండలేకపోయాను..మొబైల్ తీసి తనకు మెసేజ్ పెట్టాను.
” సారీ…మై ఫ్రెండ్..”
మెట్లు ఎక్కుతున్న మాలతి నావైపు వెనక్కు తిరిగి చూసి,చిరునవ్వు నవ్వింది.

ఆ రోజు సాయంత్రం మాలతి దగ్గ నుండి ఫోన్ వచ్చింది.చాలకాలం తర్వాత మాలతి కోసం సెట్ చేసిన రింగ్ టోన్ మ్రోత,నా చెవులకు అమృతరాగంలా వినబడింది.ప్రతీ రోజూ నేను ఎదురుచూసే నా ఆనందభైరవి రాగం అది.
” హలో…..”

” హాయ్ శివా…మ్మ్మ్మ్….ఎలాగోలా…ఆఖరికి నాతోనే ఫోన్ చేయించావు….ఎంతైనా నీకు చాలా బెట్టు…”
” ఛాఛా…..అలాంటిదేమి లేదు మేడం…..నేనే చేద్దామనుకున్నాను…..ఈలోగా…మీరు,మ్మ్మ్మ్….”
” సర్లే అది వదిలేయ్….ఇంటికి వెళ్ళేముందు,ఒకసారి రా…..నీతో కొంచం మాట్లాడాలి..”
” ఏం మాట్లాడాలి…..?”

” ఏమీలేదు..ఏదో మాట్లాడాలనిపించింది.వీలైతేరా…..పని ఉంటే పర్వాలేదు…అది చూసుకో”
అరగంట తర్వాత మాలతి ఇంటి కాలింగ్ బెల్ నొక్కాను.
హారతి తలుపు తీసింది.

” రండి అంకుల్….చాలా రోజులయ్యింది. ఏదైనా ఊరు వెళ్ళారా…..?”
” అవును హారతి..” బదులిస్తూ,లోపలికి వెళ్లాను.
” పొరుగూరు ఏమీ వెల్లలేదు హారతీ, మీ అంకుల్ తిరునాల్లో తప్పిపోయారట, ఇప్పుడే వెతికి పట్టుకొచ్చారట…..” వెటకారిస్తూ,గదిలోంచి మాలతి బయటికి వచ్చింది.బ్రౌన్ రంగు నైటీలో,టవల్ ను పైటలా కప్పుకుని ఉంది.

ఆ వెటకరానికి,హారతి నవ్వుతూ, నా ప్రక్కన కూర్చుంది.పిల్లలిద్దరికి తెచ్చిన చాక్లెట్లు హారతికి ఇస్తూ,
” కౌసీ ఎక్కడా….?”
” అబ్బా పర్లేదు హారతీ,అయ్యగారికి మీ పేర్లు ఇంకా గుర్తున్నాయి…థాంక్ గాడ్..”
” తను ట్యూషన్ కు వెళ్ళింది అంకుల్..”
మాలతి మా ఇద్దరికి కాఫీ ఇచ్చింది.
కాసేపు పిచ్చాపాటి మాటల తర్వాత,
” హారతీ, ఇక టీ వి ఆఫ్ చేసి చదువుకో…..ఇక్కడ అంకుల్ ఉంటే నువ్వు చదవవు….నేను, అంకుల్ డాబా మీదకు వెళతాము..పద శివా మనం డాబా మీదకు వెళదాం” అంటూ మాలతి కదిలింది.

ఇద్దరం డాబా మీదకు చేరుకున్నాను.డాబా గోడకు ఆనుకుని నిశబ్ధంగా ఉన్న నన్ను చూసి,
” ఏమైంది శివా….? మాట్లాడవేం…..?..ఎప్పటిలాగే గలగల మని మాట్లాడవచ్చుగా…..?”
“అలాంటిదేమి లేదు,మిస్.నేను బాగానే ఉన్నాను.”
” హలో….ఇక మిస్,కిస్……(గబుక్కున నోరు జారినందుకు పెదవి కొరుక్కుంది.)లాంటి కొత్త పదాలు వద్దు.ఎప్పటిలానే మాలతీ అని పిలువు.

” మ్మ్మ్మ్…..”
” చూడు శివా….నీతో మాట్లాడి చాలా రోజులు అయ్యింది.అందుకే కాసేపు సరదాగా ఊసులాడుకోవచ్చని రమ్మన్నాను.ప్లీజ్.”

” ఓకే,ఓకే..,,ఐ యాం సారీ.ఇకమీదట అలానే ఉంటాను సరేనా….?” నవ్వుతూ అన్నాను.
తను మామూలుగా నవ్వుతూ ,తృళ్ళుతూ ఊసులాడుతోంది.మాటల మధ్యలో తన పయ్యెదను కప్పుకున్న టవల్ జారింది,తను సర్ధుకునే లోపలే,ఒక ప్రక్క చను ఉబ్బు ,తన బిగువును నిండుగా దృశ్యమిచ్చింది.చూడకుడదని మనసు కట్టుబాటు చేసుకున్నాను.కానీ కళ్ళు కట్టుబాటు తప్పాయి.అది చూసిన మాలతి వేగంగా సర్ధుకుని,తన చూపులు నా వైపు నుంచి,వీధివైపుకు మళ్ళించింది.కాసేపటి తర్వాత ఇద్దరమూ మెట్లు దిగనారంభిచాము.

నా ముందు దిగుతున్న మాలతి కొప్పు,కొప్పు క్రింద పిసరు వెంట్రుకలతో ఉన్న మెడ,మెడ మీది పుట్టుమచ్చ చాలా రోజుల తర్వతా పునః దర్శనమిచ్చింది.నైటిలో దాగిన వెనుకందాలు మెట్లకు తగ్గట్టు ఊగిసలాడ్డం నాలో వేడిని రగులుస్తోంది.నేను తన పిరుదులను నగ్నంగా ఊహించుకోకుండా ఉండలేకపోయాను.

రాత్రి మళ్ళీ నిద్ర కరువయ్యింది.నిద్రరాక పక్క మీద ద్రొళ్ళుతున్నాను.మనసంతా మాలతీనే.ఆగలేక ఒక మెసేజ్ పెడదామనిపించింది.మళ్ళీ తను ఏమన్నా అనుకుంటుందేమో నని భయమేసింది.ఇప్పుడిప్పుడే మళ్ళీ పాత మాలతిలాగ మాట్లాడుతోంది,అన్నీ సర్ధుకున్నాయి.ఇలా అర్థరాత్రి మెసేజ్ పెడితే మొదటికే మోసం వస్తుందేమోననిపించింది. కానీ మనసు ఉండబట్టలేక,
” గుడ్ నైట్” మెసేజ్ పెట్టాను.

కొన్ని క్షణాల తర్వాత,తన దగ్గర నుండి,
” గుడ్ నైట్” .
తన జవాబు చూసి అనందంతో,ఇంకొక మెసేజ్ పెట్టాను.
” వాట్ ఆర్ యూ డూయింగ్” .
కొద్దిక్షణాల తర్వాత మెసేజ్ టోన్ వినబడింది.నేను ఆత్రంగా చూశాను,
” శివా..!! డోంట్ మెసేజ్ మీ ఇన్ నైట్ టైం…..హోప్ యూ అండర్స్టాండ్ మీ”
నాకు చిరాకేసింది.నన్ను నేను తిట్టుకుంటూ,ఎప్పుడు నిద్రపోయానో తెలీదు.

ఉదయం తన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది.
” గుడ్ మార్నింగ్ శివా….”
” గుడ్ మార్నింగ్” మెసేజ్ మాత్రం పెట్టి నేను ఆఫీస్ కు వెళ్ళాను.
లంచ్ టైం లో తనకు ఫోన్ చేశాను.
” హలో శివా…..”
” చెప్పండి మాలతి…”
” ఏమి చెప్పను…..? భోజనం అయ్యిందా……?”

” జస్ట్….ఇప్పుడే చెయ్యబోతున్నాను..మీరు….?”
” మ్మ్…చేశాను”
” సారి..మాలతి ”
” దేనికీ…?”
” అదే..రాత్రి వేళ మెసేజ్ పెట్టి డిస్ట్రబ్ చేసినందులకు….”

” అలాంటిదేమి లేదు.కానీ రాత్రిపూట నీకు నేను మెసేజ్ లు పెడుతుంటే, నీ మనసు పరివిధాలుగ వెళ్లవచ్చు.అది నిన్ను బాగా డిస్ట్రబ్ చెయ్యొచ్చు,అందుకని మనం పగలు మాత్రం మాట్లాడుకుంటే బెటర్ అని అలా అన్నాను ”
” మ్మ్…….”
” మాలతిని అర్థం చేసుకుంటున్నావనుకుంటున్నాను.మన లైఫ్ బాగుండాలనుకుంటే,కొన్ని కొన్ని విషయాలు పట్టించుకోవడం అవసరము.అదే మనకు మంచిది.

” అర్థమయ్యింది మాలతి, ఇక మీదట అలా మెసేజ్ లు పెట్టను”
” థాంక్స్ శివా ”
” మ్మ్…”
” సరే…క్లాస్ కు టైం అయ్యింది,తర్వాత మాట్లాడుకుందాం. బై ”
” బై మాలతి “

163238cookie-checkమాలతి టీచర్ – భాగం 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *