“లేదు…నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను.ఒక గృహిణిగా,నువ్వు తీసుకున్న నిర్ణయం సబబే.ఐ అండర్ స్టాండ్.”
“మ్మ్….థాంక్స్,శివ”
“ఓకే,మాలతి టేక్ కేర్.బై”
“ఇకమీదట, నాతో మాట్లాడవా,శివా…?”
“మ్మ్……”
“మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అన్నాను,తప్పుగా అనుకోవద్దు.”
“నో…మాలతి,ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏమీలేదు.మనది,చిరకాలం ఉండే సంబధం కాదని నాకు తెలుసు.”
“మ్మ్…..”
“ఓకే…మాలతి,నీకు టైం అవుతోంది,నువ్వు బయలుదేరు”
నేను నా బైకు వైపు,వెళ్ళబోయాను,
“శివా…..!!”
చిన్నగా మలతి పిలుపు,నా దగ్గరకు వచ్చి,నా చేయి పట్టుకుంది.
“శివా….!!”
“మ్మ్…..”
“నాకు ఏడుపు వస్తోంది…..నన్ను తప్పుగా అనుకోవద్దు.ప్లీజ్”
“……..”
“ఆఖరిగా,నువ్వు నన్నేమి అడిగావ్…..?”
“ఇప్పుడు,అదంతా ఎందుకు….?నువ్వు,లోపలికి వెళ్ళూ.”
“ప్లీజ్…..శివా!! మాట్లాడు.”
“వద్దు….అలా నేను అడగకుండా ఉండాల్సింది”
“పర్వాలేదు..శివా!!ఆ మాత్రం హక్కు నీకు ఉండి.”
“……”
(కొద్ది క్షణాలు మౌనం.మెల్లిగా,)
“నీ చివరి కోరిక నెరవేరుస్తాను”.
తర్వాతి ఘట్టంకోసం నా బుర్ర పదును పెట్టాను.ఇంటికి వచ్చి తాపీగా స్నానం చేసి,రాజూకు ఫోన్ చేశాను.మాలతి గురించి టూకిగా చెప్పాను.ఈ మధ్య కాలంలో తను పరిచయమయినట్టు,ఉత్తి మాటల పరిచయమేనని,ఒక్కరోజులో ముగ్గులో దింపే వనితకాదని,నాలుగైదు సార్లు ఏకాంతంలో కలిస్తే మన పని అవుతుందని,బొంకాను.దానికి వాడు ఎగిరిగంతేసి,వచ్చే వారం తను హెడాఫీస్, బాంబే వెళుతున్నాని,కావాలంటే తన రూం వాడుకోమన్నాడు.నా రొట్టె విరిగి నేతిలో పడింది. ఈ విషయం,మాలతి తో ప్రస్తావించాను,కాని మాలతి ఒప్పుకోలేదు.
“వద్దు శివా,ఇది చాలా రిస్క్.మన సంగతి మీ ఫ్రెండ్స్కు తెలియనివ్వకు…..వేరే ఏదైనా ఆలోచించు”
“లేదు మాలు,వాడికి నీవెవరో తెలీదు.జస్ట్ ఒక యువతి పరిచయమయ్యింది.బయట మాట్లాదుకోడానికి సిగ్గు పడుతోంది.కాబట్టి ఒక గంట రూం కావాలని చెప్పాను.ఇప్పుడు వాడు, బయట ఊర్లో ఉన్నాడు.వాళ్ళ అమ్మ సాయంత్రం ఆరు గంటలకు గాని ఆఫీసు నుండి రాదు.”అన్నాను(అదే గదిలో మాలతిని, నన్ను,రాజును ఊహించుకుంటూ)
“ప్లీజ్…శివా…కొద్దిరోజులు వెయిట్ చేద్దాం.ఆయన ఆఫీసుకు వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత,చూద్దాం.ఇది చాలా రిస్క్ అని నాకు అనిపిస్తూంది.”
“ప్లీజ్…మాలతి,మన కోసం,ఎంత కష్టపడి వాడిని ఒప్పించానో తెలుసా…?నా కోసం రా.”
“ఇది కూడా నీ కోసమేగా నేను ఒప్పుకున్నది.కానీ ఫ్రెండు ఇంట్లో వద్దు.వేరే ఏదైనా ఆలోచించు.”(బ్రతిమాలింది)
“ఇంతకంటే బెటర్ చాయిస్ లేదు మాలతి.లాడ్జి అంటే,గౌరవంగా ఉండదు అనే కదా!!ఇలా చేశాను,ఇప్పుడు కాదంటే…ఎలా….?”
“అదికాదు శివా,నా మనస్సెందుకో కీడు శంకిస్తోంది.”
(తెచ్చుకున్న కోపంతో)”మ్మ్….సరే ఇక నీ ఇష్టం…ఇక మీదట ఈ ప్రస్థావన ఇక ఆపేద్దాం.”
(కొద్ది సేపు మౌనం తర్వాత)”శివా….”
“………”
“కోపమా….?”
“…..”
“మాట్లాడురా….!!”
“లేదు మాలతి,సరే…ఇక ఫోన్ పెట్టెస్తున్నాను”
“ఏయ్…ఆగు.అలాగే నేను వస్తానులే.”
“నిజంగానా…”
“మ్మ్……..”
“థాంక్స్ మాలతి”
” బట్…అక్కడేంతో సమయం ఉండను.”
“ఒకే..డియర్…ఐ …లవ్…యూ”
“మ్మ్మ్మ్….దీనికేమి తక్కువ లేదు”
“అహ్హాహ్హాహ్హాహ్హా”
నేను ఫోన్ పెట్టేశాను.
అనుకున్న ప్రకారంగానే, రోజూ లాగే,పిల్లలను స్కూలుకు పంపి,భర్తకు మధ్యాహ్నం భోజనం రెడీ చేసి,తనూ స్కూలుకు బయలుదేరింది.ఆ రోజు సెలవు కారణంగా,నేను వీది చివరలో మాలతి కోసం బైక్ మీద కాచుకొని ఉన్నాను.నాకు నచ్చిన పసుపు రంగు చీరలో ,అపరంజి బొమ్మలా ఉంది మాలతి.నల్లరంగు జాకెట్టు ఆ చీరకు వన్నె తెస్తోంది.వడివడిగా నడచి వచ్చి,బైక్ వెనకాల ఎక్కి,తలను పైటతో కప్పుకుంది.నేను బైక్ మెల్లిగా నడుపుతున్నాను.దారిలొ తను ఏమీ మాట్లాడలేదు.చేరవలసిన వీధికి జేరుకున్నాము.వీధిలో జనసంచారం పలుచగా ఉంది.సమయం పది గంటలు. ఒక ఇంటిముందు బైక్ ఆపి,గేట్ తెరచి,జేబులోంచి తాళం చెవి తీసి,తలుపుతెరిచాను.మాలతి లజ్జతో నా మొహం చూడలేకపోతోంది.భయంగా వీధంతా కలయజూస్తోంది.నేను తనను ఇంట్లోకి రమ్మన్నదే తడవు,గబగబా లోపలికి వచ్చేసింది.నేనూ లోపలికి వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టి,తన వంక చూశాను.తన ముఖం చెమటతో తడిసిపోయింది.
“భయంగా ఉంది శివా,ఇక్కడకు ఎవరూ రారు కదా!!!”
“ఎవరూ రారు మాలతి,భయమక్కరలేదు.బయట తాళం వేసేస్తాను.ఒక వేళ ఏవరైనా వచ్చినా,ఎవరూ లేరనుకొని వెళ్ళిపోతారు.అలాగే బయట ఉన్న బైక్ ప్రక్కనే ఉన్న స్టాండ్ లో పెట్టి వస్తాను.కొంచం సేపు రిలాక్ష్ అవ్వు”
“తొందరగా వచ్చేయ్ శివా……నాకు చాలా భయంగా ఉంది”
“డోంట్…వర్రీ,మాలు…ఐదు నిమిషాల్లో నీ పక్కన ఉంటాను”
నేను వెనుక తలుపు గుండా బయటకి వచ్చి,వీధి తలుపు తాళం వేశాను.తర్వాత బైక్ ను దూరంగా ఉన్న స్టాండ్ లో పెట్టి,మళ్ళీ,వెనుక ద్వారం ద్వారా,లోపలికి వచ్చాను.ఇది రాజు గది. బయటి గేటు వేసి వెనుక ద్వారం తలుపు మెల్లిగా తట్టాను.మాలతి,మెల్లిగా,
“శివా…..”(గొంతులో భయం స్పష్టంగా కనబడుతోంది.)
“నేనే….తలుపు తీయి మాలతి”( నేను మెల్లిగా అరిచాను).తలుపు తెరిచింది.నేను లోపలికి వెళ్ళి గడియవేశాను.తను మెల్లిగా నడుచుకుంటూ హాలులోకి వెళ్ళింది.నేను వెంబడించాను.ఇద్దరి మధ్య నిమిషాలు మౌనంగా దొర్లాయి.తనకు బాగ చెమట పట్టింది.నేను ఫాన్ స్పీడు పెంచాను.
సోఫాలో కూర్చుని తనను,ఆస్వాదిస్తున్నాను.తను హాలంతా కలయజూస్తోంది.అక్కడ నుండి లేచి వెళ్ళి నేను తన ప్రక్కన,తనని తాకుతూ కూర్చున్నాను.నన్ను చూడడానికి తను బిడియపడుతోంది.తన చేయి పట్టుకుని,ముంజేతిపై ముద్దు పెట్టాను.
“మాలతీ……”
“ఇదంతా సిగ్గేనా….?”
“మ్మ్మ్మ్…….”(నా వైపు తిరగకుండానే అంది.”
“నన్ను చూడవే……..”
ముఖం త్రిప్పి చూసింది.
“ఏంటి…?శివా!!”