మాలతి టీచర్ – భాగం 5

Posted on

(నడుస్తున్నదెల్లా,చటుక్కున ఆగి,చిరుకోపంతో)”ఎందుకురా,సతాయిస్తున్నావు…?నువ్వు అడిగిందెల్లా ఇచ్చేశానుగా….?ఇంకా పదేపదే కావాలంటే ఎలా?ఇక ..చాలు శివా.”
(నాకూ కోపం వచ్చింది.కొంచం గట్టిగా)”ఏంటే…?ఒక్కసారి ఇస్తే చాలనుకుంటున్నావా?నువ్వు సంపూర్ణంగా నాదానివి.నిన్ను అన్ని విధాల,ఎన్ని సార్లైనా అనుభవించే హక్కు నాకు ఉంది.”
(కంగారుగా)”ప్లీజ్……శివా!!!డోంట్…షౌట్……ఐ..అండర్ స్టాండ్..యువర్..ఫీలింగ్స్.కాల్..యూ…లేటర్..ప్లీజ్…లీవ్..మీ..నౌ.”
“ఐ…టూ…అండర్ స్టాండ్..యూ..మాలతి.నువ్వు లేకుండా నేను ఉండలేక పోతున్నాను”
“తెలుసు శివా,అందుకేగా అప్పుడప్పుడు ఫోన్ లో ఇస్తున్నాను”
“మొద్దు!!! ఫోన్ లో చేసుకోవడం,ఒక రిలాక్షేషన్…..నిజంగా చేసుకుంటేనే ఉపశమనం కలుగుతుంది”
“వద్దు …శివ…ఇకమీదట కుదరకపోవచ్చు….ఇప్పుడిప్పుడే ఆయన కొంచం కొంచం నడవగలుగుతున్నారు”
“ఇడియట్…ఆయన నడవడం నాకూ సంతోషమే….కానీ,నాకు ఎలాగైనా నువ్వు కావాలి”
“ఎలా….?అది..అసాధ్యం.”
(తనకళ్ళలోకి సూటిగా చూస్తూ,మెల్లిగా )”బయట ఎక్కడైనా…..”తడబడుతూ,రాజు గదిని ఊహించుకుని అన్నాను.
(ఉక్రోషంగా,నాగినిలా తల పైకెత్తి)”వ్వాట్……వాట్…యూ…మీన్”
“అదికాదు…ఇంట్లో రిస్క్ అన్నావు కదా!!!అందుకే బయట ఎక్కడన్నా మీట్ అవుదామని నా ఉద్ఢేశ్యం”
(ఎర్రబడ్డ కళ్ళతో,కోపంగా చూస్తూ)”ఏంటీ….?నాటకాలా?..ఛీ….నన్ను అంత నాసిరకంగా అంచనా వేశావా..?నీతోబాటు లాడ్జుకు రమ్మంటావా?(తన కంటి నిండా నీరు)
(తనను సముదాయిస్తూ,మెల్లిగా)”పొరబడ్డావు మాలతి,నిన్ను నేను లాడ్జుకు రమ్మనడం లేదు.వేరే ఎక్కడకైనా వెళదామని అన్నాను…అంతే.”
“ఎక్కడకీ వద్దు….ముందు,నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు.నేను క్లాసుకు వెళ్లాలి.”(కళ్ళు తుడుచుకుంటు…..)
“సారీ….బంగారం.నిన్ను హర్ట్ చెయ్యాలని నేను అలా అనలేదు…..నీ మీద,పిచ్చి కోరికే నన్ను అలా అనిపించేలా చేసింది.తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించు.”
“ఇట్స్….ఒకే..శివా!!!నా మనస్సేమి బాగోలేదు.నీదేమీ తప్పు లేదు.నేనే, తప్పు మీద తప్పు చేస్తున్నాననిపిస్తోంది.దయచేసి నన్ను వదిలేయ్……ప్లీజ్”
“ఏయ్….ఏంటీ…?పిచ్చిగా మాట్లాడుతున్నావు..?”
“ప్లీజ్,శివా!! ఇది ఎక్కడ ముగుస్తుందో,గమ్యం ఎక్కడికి తీసుకు వెళ్తుందోనని చాలా భయంగా ఉంది.ఇక్కడితో మనం ఆపేస్తే మంచిది శివా.”
“అంటే……నీ…ఉద్ధేశ్యం….?”
“మ్మ్…….”
“అర్థమయ్యింది..నిన్ను కలవకుండా నేను ఉండలేను.మరి…..నువ్వు?……”
“ఉండాలి శివా,నా ఫ్యామిలి..నీ భవిష్యత్తు ఒడుదుడుకులు లేకుండా సాగాలంటే,ఈ దూరం చాలా అవసరం.”
“చూడు మాలతి!నావల్ల నీ జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను.ఒకవేళ నిజంగా నీకు ఇష్టం లేకపోతే మాత్రం,నీ సహవాసం వదులుకుంటాను.”
“ఇష్టం లేక కాదు శివా,…….వద్దు…ఇక చాలు…చెడుకో,మంచికో జరిగింది.అది ఒక తీపి గుర్తుగా ఉంచుకుందాము.ఏదైనా,మితంగా ఉంటేనే బాగుంటుంది…ప్లీజ్…డోంట్….మిస్టేకెన్….మీ.”
“ఒకే,ఒకే…..ఇకమీదట కాల్ చెయ్యను,మాట్లాడను,ఆఖరికి నిన్ను చూడడానికి కూడా రాను….సరేనా…?”
(మాలతి కంట్లో నీళ్ళు జర జర కారాయి)”నేనేమీ…నిన్ను పూర్తిగా ఆపేయమనలేదే…? ఇలాంటి రిలేషన్ ఇక ఆపేసి..స్నేహితులుగా ఉండిపోదాం.”
“నో….మాలతి,మనసులో ఒకటి ఉంచుకుని,బయట ఒకలా నేను ప్రవర్తించలేను.స్నేహితుడిగా నటించలేను…సో…బెటర్..మనం విడిపోవడమే మంచిది.”
“ఎందుకురా….మాటలతో చిత్రవధ చేస్తావు…?”(కళ్ళు తుడుచుకుంటూ)”సరే….స్నేహితుడిగా ఉండలేక పోతే,నువ్వు చెప్పినట్టే….విడిపోదాం.”
“మ్మ్……”
కొంచంసేపు ఇద్దరి మధ్య మౌనం తాండవించింది.నేనే ఆ మౌనాన్ని చేదిస్తూ ,
“మాలతీ….”
“ఊ…”
“జీవితంలో నిన్ను నేను మరచిపోలేను”
“నేనూ అంతే.”
“కోపగించుకోనంటే…..ఒక మాట చెప్పనా….?”
“మ్మ్….చెప్పు”
“ఇన్నాళ్ళ మన కలయికలో ఒకటి అడగవచ్చా…..?”
“అడగరా…!!!”
“నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేయ్”
“మ్మ్…..”
“మనం విడిపోయేముందు…..చివరిగా,నా కోరిక…”
“ఏంటి…….చెప్పు,శివా….?”
“నెరవేరుస్తావా….?”
“అలాగే…చెప్పు,ఏం కావాలో…?”
“నువ్వే.నువ్వే…..కావాలి.”
(తల పైకెత్తి సూటిగా చూసింది)”అయ్యో….మళ్ళీ,మొదటకే వచ్చావా….?”
“లేదు….నువ్వు వద్దనుకుంటే…వద్దులే.నో ప్రాబ్లం.”
“శివా,నువ్వంటే,నాకు చాలా ఇష్టమే ,కానీ,అది మాత్రం వద్దు.”
“ఓకే….కూల్..మాలతి.నేను వెళుతున్నాను,ఇక మీదట,నిన్ను డిస్త్రబ్ చెయ్యను.”
“……….”
“గుడ్ బై ఫర్ ఎవర్…..మాలతి”
“……….”
“మాలతీ…..?ఏమయ్యింది…?”
“ఏమీ లేదు…..మనస్సు భారంగా ఉంది.”(కన్నీళ్ళు ఉబుకుతున్నాయి)
“కొద్దిరోజుల తర్వాత,అన్నీ సర్దుకుంటాయి మాలతి.రిలాక్ష్.”
“మ్మ్……”
“సరే…..మాలతి.వెళ్ళోస్తాను”
“మ్మ్…..వెళుతున్నావా…..?”
“మ్మ్….”
“కోపమా..?”

1631510cookie-checkమాలతి టీచర్ – భాగం 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *