మాలతి టీచర్ – భాగం 13

Posted on

” కోక్ నీకు…నాకు కంపనీ కోసం….”( నవ్వుతూ అన్నాను)
” ఇలా కంపనీ ఇవ్వడం నాకు చాలా ఇష్టం, కాని ఆయన ఎప్పుడూ ఒక్కరే త్రాగేవారు….నేను ఒంటరిగా బెడ్రూం లో ఏదైన మాగజీన్ చదువుతూ గడిపేదాన్ని”( ముఖంలో విషాద చాయ చోటు చేసుకుంది)
” సారి సుధా…ఇ థింక్ ఐ యాం ట్రబులింగ్ యూ…”
” నో నాటెట్ ఆల్….”
” దెన్…చియర్స్…విత్ ఎ బ్యూటిఫుల్ లేడీ…..”( గ్లాసు పైకెత్తాను)
చెయ్యి పైకెత్తడంలో నా బుజాలు కప్పుకున్న టవల్ కాస్త జారి కింద పడింది.
” చీయర్స్….”( చిన్న పిల్లలా నవ్వుతూ , తన గ్లాసును నా గ్లాసుకు తాకించింది)
బుగ్గ సొట్ట మళ్ళీ కవ్వించింది.
సిప్ చేస్తూ,
” సుధా ఒకటి అడగనా…..?”
” మ్మ్…..”
” అడిగే ముందు ఒకటి చెప్పాలి…..”
” ఏమిటి…….?”
” నీ కేశాలు, ఒత్తుగా, ఉంగరాలతో చాలా అందంగా ఉంటాయి…….”
” ……….”( సిగ్గుతో కనురెప్పలు నేల జారాయి)
” ఇప్పుడు అడగనా…..”
” మ్మ్….”( లో గొంతుతో)
” నీకు పువ్వులంటే ఇష్టం లేదా…….?”
” అని ఎవరన్నారు…….?”
” ఇంత అందమైన జడలో పూలు ఎంతబాగుంటాయో తెలుసా….?”
” తెలుసు….”
” ఎప్పుడూ నువ్వు పెట్టుకోవడం నేను చూడలేదు…ఎందుకని….?”
” అది అంతే…..”
” చెప్పొచ్చుగా…..??.”
మొదటి రౌండ్ ఫాస్ట్ గా పూర్తిచేశాను.
” భర్త దగ్గర లేనప్పుడు, భార్య పువ్వులు పెట్టుకోకూడదు…”
” అవునా….ఎందుకని….?”
రెండో రౌండ్ కలుపుకున్నాను.
” పూల సువాసన మనస్సును ఉత్తేజ పరచి,చాపల్యానికి దారి తీస్తుందట..”
“ నిజమా…..?”( తన గ్లాసులో కొంచం కోక్ పోస్టూ)
“ ఏమో పెద్దలు అంటారు….?”
“ సుధా…..?”
“ మ్మ్….”( కళ్ళెత్తి నా వైపు చూసింది)
“ నేనొకటి ఇవ్వచ్చా…..?”
” ఏంటీ…..?”( సందేహంగా చూసింది)
నేను వెంటనే ప్రక్కన ఉన్న బ్యాగులోంచి, పొట్లం తీసి విప్పి అందులో ఉన్న జాజిపూల దండ చూపించాను.
” నాకోసం ఈ ఒక్క రోజు పెట్టుకోవా….?”
” వద్దు శివా…..అయినా ఇది ఎప్పుడు కొన్నావు….?”
” మీరు అక్కడ రూములో ఉన్నప్పుడు, నేను బయటికి వచ్చాను.పూలు అమ్ముతుంటే, మీరు గుర్తుకు వచ్చారు….మీ కోసం కొన్నాను. అప్పుడే ఇద్దామను కున్నాను…..”
” అదేంటీ సడన్ గా మీరు……అని….?”
” మ్మ్…ఎందుకో అలా అనాలనిపించింది…”
” ఏమి పర్వాలేదు….నువ్వు అనే అను….అదే బాగుంది.”
తను నన్ను చకితరాలై చూసింది.తన మనస్సులో కలిగిన భావాలు అస్పష్టముగా తన కళ్ళలో కనబడుతున్నాయి, కాని నాకు అర్థం కాలేదు.
” థాంక్స్…శివా…” ( లేచి నిలబడి చెయ్యి చాచింది.)
” వెయిట్…,, ఆన్ .ఒన్ కండీషన్….”
” ఏంటీ……”( మళ్ళి ఆశ్చర్యపోయింది)
” మీ ఇంట్లో కాటుక ఉందా….?”
” కాటుక…..? దేనికి….?”
” ఉందా..లేదా….?”
” ఉంది….”
” అయితే ఒక పని చెయ్యి….నా కోసం కళ్ళకు కాటుక పెట్టుకుని చూడు…ఎంతా బాగుంటావో….”
” ఏయ్….ఇప్పుడా…??…….పిచ్చా…?”
” ప్లీజ్….కాదనకు..”
తను మౌనంగా బెడ్రూం లోకి వెళ్ళింది.నేను నా గ్లాసులో మందు పోసుకుని, తన గ్లాసులో కూడా కొంచం మందు పోసి నిండా కోక్ తో నింపాను.కాసేపటి తర్వాత తను వచ్చింది.నల్లటి కాటుకతో తీర్చి దిద్దిన కళ్లతో, చాల అందంగా కనిపిస్తోంది.
” అబ్బా….నా దిష్టే తగిలేలా ఉంది.అద్దంలో చూసుకున్నవా….? ఎంత అందంగా ఉన్నావో…”
“……….” (గర్వంతో సిగ్గుపడింది.)
పూలు ఇవ్వమన్నట్టు చేయి చాపింది.నేను తల అద్దంగా ఊపి దగ్గరకు రమ్మనట్టు సైగ చేశాను.తను దగ్గరకు వచ్చింది.నేను లేచి నిలబడ్డాను.నా తొడల మధ్య ఉబ్బు కొంచ పెద్దదిగా ఉంది.తను తల దించుకోవడం వల్ల తన దృష్టిలో పడలేదు.పూల చెండుతో తన వెనుకకు వెళ్ళాను.తన దేహసుగంధం నా ముక్కు పుటాలను సోకుతోంది..నా వెచ్చటి ఊపిరి తన మెడకు తగులుతోంది.నా తొడలు తన తొడల వెనక తగిలీ తగలనట్టు తగులుతున్నాయి.నా ఉబ్బు,తన ఎత్తైన పిర్రలను హత్తుకుంటోంది.తల వెంట్రుకల పాయను విడదీసి, పూలను తురిమాను.ఎందుకో తన దేహం కంపిస్తున్నట్టు అనిపించింది.మందు మత్తు, కోరిక మత్తు రెండూ నన్ను వివశుడిని చేస్తున్నాయి.తూరిన వెంటనే మెడ వెనుక ఒక ముద్దుపెట్తాను.నా హటాత్తు పరిణామానికి అధిరిపడి, తను నా వైపు గిర్రున తిరిగి, తీక్షణంగా చూసింది.
” సారి…సుధా..”( నా కుర్చి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను)
తను, ఇంకా దిగ్భ్రాంతిలో ఉంది.
” సుధా….”
” మ్మ్….”
ఐ యాం వెరీ సారీ….రా…కూర్చో..”
“ అయ్యాగారికి మందు ఎక్కువ అయినట్టుంది”
ఆకాశం చిల్లు పడినట్టు వర్షం కుండ పోతగా పడుతునే ఉంది.ఇంతలో ఫోన్ రింగ్ అయింది.సుధా ఫోను చూసి ,
“ మాలతి “ ( అంటూ తన నోటి పైన వేలు పెడుతూ మాటాడవద్దు అన్నట్టు సైగ చేసింది.)
“ చెప్పక్క…..”
“…………….”
“ బాగా జరిగింది “
“………………”
“ ఆటోలో వెళ్ళాను “( నన్ను చూసి కన్ను గీటింది)
ఇంతలో నేను మెల్లిగా నా ఫోను తీసి స్విచ్ ఆఫ్ చేశాను

163319cookie-checkమాలతి టీచర్ – భాగం 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *