మాలతి టీచర్ – భాగం 13

Posted on

తను హాల్ లో కనబడలేదు.
” వస్తున్నాను….కూర్చో శివా…”(గొంతు బెడ్రూం లో నుంచి వినబడింది.)
ఇల్లు చిన్నదే, అయినా చక్కగా తన అభిరుచికి మేర చక్కగా సర్ధి ఉంది.ఒక చిన్న పోర్టబుల్ టి వి.కొంత ఫర్నీచర్ తో గది నిండిపోయింది.కుచిలో కూర్చున్నాను. బయట రేకుల షెడ్ మీద పడుతున్న వర్షం సౌండ్ పెరిగింది.అదే నేనూ కోరుకుంటున్నాను.
ఇంతలో తను తువాలుతో వచ్చి తల తుడుచుకోమంది.బట్టలు బాగా తడిచిపోయాయి.నా అవస్థ చూసి నవ్వుతూ,
” ఆయన లుంగి తెస్తాను కట్టుకో శివా…ఈ లోపల తడి బట్టలు పిండి పైన రూం లో ఫాన్ వేసి ఆరబెడతాను. గంటలో ఆరిపోతాయి….”
అప్పుడు చూసాను, గదిలో నుంచి పైకి మెట్లు ఉన్నాయి.
” పైన ఒక రూము ఉందా…”
” మ్మ్…చిన్న రూం. ఎవరైన గెస్ట్లు వస్తే పడుకోడానికి…”
తువ్వలుతో తల తుడుచుకుంటూ, తను ఇచ్చిన లుంగి తీసుకుని బాత్రూంలోకి దూరాను.స్నానం చేయాలని పించింది.బట్టలు విప్పేశాను.స్నానం చేస్తూ, అక్కడ ఉన్న సబ్బును ఒంట రాసుకుంటుంటే అది సుధా వాడుతున్న సబ్బు అనే అలోచన రాగానే నా దడ్డు నిగుడుకుంటోంది.తన అంగాంగాల మీద రుద్దుకున్న ఆ సబ్బు నా అంగం మీద రుద్దుకుంటుంటే,ఇంతింతై, వటుడింతై అన్నట్టు నాది విశ్వరూపం దాల్చాడు.దాన్ని చేత్తో మెత్తగా సవరించి, బుజ్జగించి స్నానం ముగించాను.లుంగీ కట్టుకుని, టవల్ అంగ వస్త్రంలా వేసుకుని హాల్ లోకి వచ్చాను.టవల్ చిన్నదవడం వల్ల చాతి అనాచ్ఛాదముగా ఉంది.సుధ కిచెన్లో ఉన్నట్టుంది.శబ్ధాలు వినబడుతున్నాయి.కొద్ది క్షణాల్లో పొగలు గ్రక్కుతున్న రెండు కప్ ల కాఫీతో వచ్చింది.నా అవతారం చూసి కొద్దిగా సిగ్గుపడి,అలవోకగా తలదించి కప్ ఇచ్చింది.అప్పుడు చూశాను తన డ్రెస్. మధ్యాహ్నం నాతో బాటు వేసుకున్న చూడీదార్.అంటే తను ఇంకా స్నానం చెయ్యలేదా? చేసిన తర్వాత కూడా అవే వేసుకుందా….?
కొంచం గట్టిగా పడుతున్న వర్షం కాస్త పెరిగింది.కాఫీ త్రాగుతున్నంత సేపు ఇద్దరము మౌనంగా ఉన్నాము.బహుశా మొట్ట మొదటి సారి నన్ను ఈ అవతారంలో చూసి బిడియపడుతోంది.సుధ నన్ను టి వి పెట్టుకోమని బెడ్ రూంలోకి దూరి తలుపు వేసుకుంది.పాపకు పాలు ఇవ్వడానికను కున్నాను.అరగంట తర్వాత కడిగిన ముత్యంలా స్నానం చేసి చిలకాకు పచ్చ రంగు చీరలో బయటకి వచ్చింది. ఆ చీరలో ఈ రాత్రి నా కోసం దివి నుంచి దిగివచ్చిన శృంగారా దేవతలా ఉంది.నా చూపులు తనను స్పృశించగానే తత్తరతో బిడియపడి ఇబ్బందిగా నవ్వింది.మొహమాటంగా అడిగింది,
” ఏంటి…..?.. అలా చూస్తున్నవూ…?ఎలా ఉంది మా ఇల్లు?”
” దేవలోకంలో ఉన్నట్టు ఉంది. ”
(తను ఇల్లంతా కలయజూస్తూ) “ఏమయ్యింది, ఇల్లు మాములుగానే ఉందిగా… ఎగతాళమా…?”(అమయాకంగా బుంగ మూతి పెట్టి, మూతి విరిచింది)
ఆ బుంగమూతే మా బుజ్జిగాడిని రెచ్చగొట్టేది.అది చూడగానే కట్ డ్రాయర్ లో ఉన్న బుజ్జిగాడు కదిలాడు.
తనను ఇంత పరిశీలనగ చూడడం ఇదే మొదటి సారి.ఎప్పుడు స్కూల్ లో కలిసినినా ముభావంగా మూడు మాటలు తప్ప, ఈ రోజులా ఇంత క్లోజ్ గా, ఎప్పుడూ కుదరలేదు. తనతో ఈ ఒంటరితనమే ఎప్పటినుండో నేను కోరుకుంటున్నది.
” దేవలోకంలో ఎవరుంటారు….?” అడిగాను.
” మ్మ్……. దేవతలు…”
” మరి…. నా… ముందు దేవత ఉందిగా…. పోతే ఒకటి తక్కువ
” యేంటి …? కిరీటమా…?”(వెటకారంగా నవ్వూతూ, . నా ప్రక్కన ఉన్న కుర్చీని నా ముందుకు జరిపి కూర్చంది)
అలా ఒంగి నా ముందు కూర్చున్నప్పుడు, తన ఎత్తైన ఉరోజాలు కనబడకుండ పకడ్బందీగా కప్పుకుంది పైట.
ఆ ఎత్తైన ఉభారాలు పైట మీద నుంచి పొడుచుకు వస్తున్నాయి.
” కాదు,మధువు…”
” అర్థం కాలేదు……”
” మధువు….అంటే, మందు..టీచర్ గారు”
” ఓహో తమరకి మావారిలా ఆ అలవాటు కూడా ఉందా మహాప్రభో……..?”
” అలవాటు కాదు…అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో…వేడి వేడి పకోడీలు తింటూ పుచ్చుకుంటాము…”
” పకోడీలుదొరుకుతాయి మా ఇంట్లో…..ఆ మొదటిది ఉండదుగా…”( చిలిపిగా చూస్తూ,)
” నా దగ్గర మంత్రదండం ఉంది…అమ్మాయిగారు పర్మిషన్ ఇస్తే, అన్నీ జరుగుతాయి…”( అన్నీ జరుగుతాయి అన్న మాట నొక్కి పలికాను)
” మంత్రదండమా…? ఏదీ….? ఎక్కడా….?”(టీజింగ్ చేస్తున్నట్టు అడిగింది)
(రక్తాన్ని నింపుకుంటూ పొంగుతున్న నా దడ్డు ఆవేశాన్ని గ్రహించి, నా లుంగిలో అని అనబోయి తమాయించుకుని)” నా బాగ్ లో….”
” అయినా ఇంత వర్షంలో ఎలా తెచ్చుకుంటావు…..?”
” చెప్పా కదా…..!! నువ్వు పర్మిషన్ ఇవ్వు…నేను బయటికి వెళ్ళకుండానే …….వస్తుంది.”
” ఇదిగో…పది నిమిషాల్లో తయారు చెస్తాను…”
“నీకు ప్రాబ్లెం ఏమీ లేదుగా……?”
“ కొంపదీసి మత్తులో రక్కెస్తావా…..?”( కవ్వింతగా అన్నట్టు అనిపించింది నాకు)
“” ఏమో ఎందుకైనా మంచిది…జాగ్రత్త” (కొంటెగా అన్నాను)
తను నవ్వుతూ, కిచెన్లోకి వెళ్ళింది. నేను స్వతంత్రంగా, తన బెడ్ రూంలోకి వెళ్ళాను.డ్రెస్సింగ్ టేబుల్ కోసం.పాప ఒక ప్రక్కగా మంచం మీద పడుకుని ఉంది.ఒంటికి పవడర్ రాసుకుని, తల దువ్వుకుని కిచన్ లోకి వెళ్ళాను.తను శెనగపిండి కలుపుతోంది.కొద్దిగా ముందుకు ఒంగి కలుపుతుందేమో, తన పిర్రల బిగుతుకి, లోపలి ప్యాంటి అంచులు, ఆ సిల్కు చీర మీద లోలంగాను దాటి కనబడుతూ, నన్ను పిచ్చెక్కించాయి. కిచెన్ లోకి వచ్చిన నన్ను చూసిన సుధ,
” అబ్బాయిలకు ఇక్కడేమి పని…..”
” అమ్మాయి ఒక్కర్తే ఉంది కదా!!!….. తోడు కావాలేమోనని…..”
కిచెన్ గట్టు మీద కూర్చున్నాను.కూర్చున్నప్పుడు తన నడుము మీద మడతలు రెండు సన్నగా కోసిన బొప్పాయి ముక్కలు ప్రక్క ప్రక్కగా అంటించినట్టు ఊరించాయి.
” మీ మంత్ర దండం మీకు కావాల్సింది తెచ్చిందా….?”( ఎగతాళిగా అడిగింది)
( నేనూ గట్టిగా నవ్వేస్తూ,)” అదేమి కాదు సుధా…నిన్ను డ్రాప్ చేసి ఎలాగూ ఇంటికి వెళ్ళాలి కదా, అని దార్లో కొనుక్కున్నాను…తీరా చూస్తే అమ్మాయి గారు ఆతిధ్యము ఇస్తాను రమ్మన్నారు…”
” సరే….కానీవ్వు….పకోడీలు రెడీ అవుతున్నాయి”
” గ్లాసులు…..?”
” అదిగో ఆ అరలో ఉన్నాయి….”( ఎడమ చెయ్యి ఎత్తి చూపించింది. ఎడమ చంక క్రింద కొద్దిగ చెమటతో తడిసిన జాకెట్టు దర్శనమిచ్చింది.)
రెండు గ్లాసులు తీసుకుని హాలులోకి వచ్చాను.నా రెండు తొడల మధ్య నేను చూసిన దృశ్యాలకు నరాలతో ఉబ్బడం వల్ల కొద్దిగా నొప్పిగా ఉంది.టీపాయి మీద సరంజామా సర్దాను.నాకు ఎదురుగా సుధాకు కుర్చీ వేశాను.పది నిమిషాల తర్వాత సుధా పకోడి ప్లేటుతో వచ్చి, టిపాయి మీద పెడుతూ,
” రెండు గ్లాసులు ఎందుకు…..?”
” కంగారు పడకు నీకేమి పొయ్యనులే….కూర్చోడానికి ఇబ్బంది ఏమీ లేదుగా….?”
బయట కుండపోతగా వర్షం పడుతోంది.
ఒక గ్లాసులో కొంచం విస్కీ పోసి, కూడా తెచ్చిన ఒక లీటర్ కోక్ బాటిల్ లోంచి కోక్ మిక్స్ చేశాను.ఇంకొక గ్లాసు కోక్ తో నింపాను.

163319cookie-checkమాలతి టీచర్ – భాగం 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *