మాలతి టీచర్ – భాగం 10

Posted on

” మాలతి…ప్లీజ్…టేక్ ఇట్ ఈజీ….అదేమంత పెద్ద ప్రాబ్లం కాదు. నువ్వు చూస్తూ ఉండు, సాయంత్రం ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి…ప్లీజ్ రి లాక్స్ డియర్.”
నా ఓదార్పుతో తను తేలికైనట్టు,తన తలను మెల్లిగా నా భుజం మీదకు వాల్చింది. నా కుడి చేత్తో తన తల వెంట్రుకలను రువ్వుతూ,ఎడమచేతిని తన భుజం మీద వేసి దగ్గరకు లాక్కుని, నుదట గాఢంగా ముద్దు పెట్టాను. ఆ ముద్దు వెచ్చదనంలో ఓదార్పు చెందుతూ,తను గువ్వలా ఇంకా దగ్గరగా నా మీదకు ఒరిగిపోయింది.

భర్త పరుషంగా అన్న మాటలు తన సున్నిత హృదయాన్ని గాయపరచినట్టు నాకు అర్థమయ్యింది.నీ బాధను నేను పంచుకుంటానన్నట్టుగా తన భుజాన్ని సున్నితంగా నొక్కాను. ఈ హడావుడిలో పైట ఒంటిపొరకు మారి, పలుచటి పవిట క్రింద ఉన్న లోనెక్ రవిక లోంచి ఉబ్బిన ఎత్తుల మధ్య పాపిట గీత స్పష్టంగా కనబడుతోంది. నా కట్ డ్రాయర్ లో జరుగుతున్న రసాయనిక చర్య వల్ల, నా ఊపిరి వేడెక్కింది.

నాకు తెలియకుండానే,నా చేయి తన భుజం మీద నుంచి నడుము మీదకు జారింది. తనలో చలం లేదు. మెల్లిగా తల పైకెత్తి,నా చొక్కాతో తన కళ్ళు ఒత్తుకుని నిఠారుగా కూర్చుంది.నడుము మీది నా చెయ్యి తీసేయబోయాను.తను తడి కళ్ళతోనే నా చర్య ఆపి,
” వద్దు శివా…..”
నేనేమి మాటాడకుండా తననే తదేకంగా చూస్తున్నాను.తన చూపులు తడబడ్డాయి.వెంటనే తలదించుకుని,
” ఏంటి….శివా….?? అలా చూస్తున్నావు..?”

” ఏమీలేదు.. చూడాలనిపించింది…అంతే…”
” మ్మ్…..”
” మాలతీ…!!”
” చెప్పూ….”( తల పైకెత్తింది)
తను తల ఎత్తగానే,ఆకస్మికంగా తన పెదవులను నా పెదవులతో కట్టేసాను.

“ఏఏయ్ య్ య్ య్ ….హూమ్ మ్ మ్ … మ్మ్ మ్మ్ మ్మ్ ………. ఆఅహ్ హ్ హ్ హ్…”
తను కొద్దిగా దిగ్భ్రాంతి చెందినా,తనలో పెద్దగా ప్రతిఘటన కనబడలేదు. ఇదే అదునుగా, నా నాలిక తన పెదవుల మధ్య చోటుకు ప్రయత్నిస్తోంది. కొన్ని క్షణాల్లో తను, తన నాలుకతో నా నాలుకను తాకింది.నాలికలు యుద్ధానికి పూనుకున్నాయి,ఆ పోరాటంలో తన నాలిక ఎక్కువ చొరవజూపూతూ వెచ్చగా నోరంతా తడుముతోంది.

విరహంతో వేడెక్కిపోయిన నాలుగు పెదవులు చిరకాలం తరువాత కలుసుకున్నందుకు ఆనందంతో, వేదనగా మూల్గుల రూపంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఒక కన్నీటి చుక్క నా బుగ్గ మీద పడింది. నేను పెదవుల కయ్యాన్ని పక్కకు నెట్టి,తన మొహంలోకి చూశాను.కలకంఠి కంట నిండా కన్నీరు. తన పెదవులు కంపిస్తున్నాయి. నా గుండే బరువెక్కింది. తన వణుకుతున్న పెదవులు గొణిగాయి,
” ప్ల్లిజ్…..శివా…..డోంట్.. స్టాప్…….ఐ…నీడ్ …ఇట్..”

(తన నడుము పైకి ఎత్తి నా మొహానికి దగ్గరగా జరగడంతో రెండు కన్నీటి చుక్కలు తన చెంపల మీదకు జర జరా జారాయి. ఇంకొంచం పైకి జరిగి నా పెదవులు అందుకుంది.)
నేను మళ్ళీ మాగిన దొండపండులా ఎర్రగా ఉన్న తన క్రింద పెదవిని ముని పంటితో పట్టుకుని సున్నితంగా కొరికాను. ఆ చిరు నొప్పికి ‘ఆ….’ అంటూ నోరు విప్పింది. దాని కోసమే ఎదురుచూస్తున్న నా నాలిక కలుగులో ఎలుకలా చటుక్కున దూరి,తన నోరంతా కలయ తిరిగి. ఊరుతున్న తన ఎంగిలిని జుర్రుకుంటోంది.

తను మెల్లిగా నా పెదవులు చప్పరిస్తోంది. నా ముద్దుల ఓదార్పులో ఊరట పొందుతున్నట్టు,తన అనుకూల చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. నేను మెల్లిగా నా పెదవులు తన పెదవుల నుండి విడివడి తన చెక్కిళ్ళను నాలుకతో స్పృసించాను.కన్నీళ్ళు ఎండిపోయి చార కట్టిన తన చెక్కిళ్ళు ఉప్పగా తగిలాయి.ఎప్పుడూ చవి చూడని ఆ ఆస్వాదము,ఎందుకో నాకు బాగా నచ్చింది. అలా తన ఉప్పటి బుగ్గలు నాకుతూ,మెత్తగా కొరికాను. తను తన్మయం లో ఉంది. ఏదో లోకాలలో తేలిపోతున్నట్టు కళ్ళు అరమోడ్పులు అయ్యాయి.

బూరెలాంటి బుగ్గని కొంచం గట్టిగా కొరికాను.పళ్ల వల్ల పడ్డ ముద్రలను, నుని నాలుకతో పూస్తున్నాను. తను తమకంగా మూలిగింది.నునినాలుకతో తన మొహమంతా ఎంగిలితో కల్లాపు జల్లుతున్నాను. తను అదురుతున్న పెదవులతో, కీచుగా,

” మ్ మ్ మ్ …ఆ ఆ ఆక్ క్ క్ క్ …… అబ్ బ్ బ్ బ్ …….ఊరుకో శివా…”
తన ముఖారవిందము మీద నా నాలిక పూతను పెంచాను,తన దేహం స్వల్పంగా వణికింది. అది ఇచ్చతో పుట్టిన కంపనం.

” మ్ హాయ్ య్ య్ ……… స్ స్ స్ స్ … వదలరా…….కితకిత లు పుడుతున్నాయి గాడిదా..””
చేస్తున్న పని ఆపి,తన జుట్టు గుప్పెట బిగించి,తల పైకెత్తాను. తను కళ్ళు తెరచి,గారంగా,
” ప్లీజ్ జ్ జ్……కిన్ మీ..”

నేను ఏమీ మాటాడకుండా,తన పెదవులను చూశాను. తను అరమోడ్పు కన్నులతో యావగా,
“ప్లీజ్ మై డార్లింగ్…..ఈట్ మై లిప్స్..కాంట్..వెయిట్ మోర్”
కళ్ళు మూసుకుని తన పెదవులు ముందుకు చాపింది. మంచు బిందువు కోసం ఎదురు చూసే తామారాకులా ,తన అధరాలు అదురుతున్నాయి. ఆ భంగిమలో తన అందమైన ముఖకవళికలను మై మరచి చూస్తున్నాను.

ఎంతసేపటికీ నా వెచ్చని పెదవులు తనకు తగలక పోయే సరికి,అసహనంతో కళ్ళు తెరచింది. తన నున్నటి బుగ్గలు నాకుతున్నప్పుడు,నోరూ రి అధికంగా చిప్పిల్లిన లాలాజలాన్ని,నాలుకతో తన ముందుకు జాపాను.ఉప్పొంగిన కొన్ని ఎంగిలి చుక్కలు నాలుక మీద నుంచి జారి ముత్యపు చిప్పలో పడ్డట్టు,తన క్రింద పెదవి పై పడ్డాయి. ఇసుకలో పడ్డ నీటి చుక్క ఇంకిపోయినట్టు,లిప్త కాలంలో తన నాలుక బయటికి వచ్చి,జుర్రుకుని లోపలకి మాయమయ్యింది.నా ఒంట్లో రక్తప్రసరణ పెరిగింది. తనను కవ్విస్తూ తడి నాలుకను అలాగే చాపి ఉంచాను.

తను బిడియంగా జంకుతూ, తల పైకెత్తి తన పెదవులతో నా నాలుకను దొరక పుచ్చుకుని,కొండచిలువలా నోటిలోకి లాక్కుని తన నాలుకతో పెనవేసి, ఉమ్మునంతా పీల్చేసింది. నాలో నరాలు ఎక్కడో ఉబ్బుతున్నట్టు స్పష్టంగా నాకు తెలుస్తోంది. నా నోటితో తన పెదవులను వీలైనంతగా విడదీసి నాలుకను పూర్తిగా లోపలకి పుత్తెంచాను.మా యిరువురి నాలుకలు జెర్రిపోతులు సరసమాడుతున్నట్టు,వెఱ్ఱిగా ఒకదానినొకటి పెన వేసుకుంటున్నాయి.
చాలాకాలం తర్వాత,ఆ ఆధారాల సున్నితం, మధురం అనుభవిస్తున్నాను.

” శివా….ఐ లవ్ యూ….”
ఇంక నేను తాళ లేక పోయాను. ఎద ఎత్తులపై ఉన్న పమిటను తొలగించి,, మూడు వంతులు బయటికి తన్నుకుని వస్తున్న,మేలిమి రంగు బొప్పాయిలలో,ఎడమ బొప్పాయి చేత్తో పట్టుకున్నాను. తను కొద్దిగా ఉలిక్కిపడి నా చేయి పట్టుకుంది.

” శివా…..వద్దురా…….”
” మ్ మ్ ……. మ్ మ్ …..
రవిక లోంచి ఎగిసి పడుతున్న పాలిండ్లు కవ్విస్తుంటే ఎవరు మాత్రం ఆగగలరు. మెత్తగా పిసుకుతున్నాను.కుంపటి రాజేస్తున్నాను. తను మెలికలు తిరుగుతూ,
” ప్లీజ్జ్…..వదులు……. మ్ మ్ … ఆగ్ గ్ గ్ గ్ గ్ గ్ ……”
” మ్ మా ల్ ల్ లూ…..”

” మ్మ్హా…. స్సా హ్ హ్ హ్ …..శి వ్వ్ వ్వ్ ….. వావావా …..”
” ఉమ్ మ్ మ్ …. హ్ హ్ హ్ హా…”(చేతిని పొదుగు క్రింద కు తెచ్చి, మొత్తం పాచిని పిసుకుతున్నాను)
తను నా చేతిని అక్కడ నుంచి తీయడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. కాని నా చేయి తన మాట వినే స్థితి ఎప్పుడో దాటిపోయింది. మెత్తగా మూలిగింది…

” స్ స్ స్ స్….. ఆఆఆహ్ హ్ హ్ ….వద్దు …శివా…తలుపు తీసే ఉంది”
అప్పుడు గాని నాకు తలుపు గురించి జ్ఞాపకమే రాలేదు. తల పైకెత్తి చుశాను.తలుపు బార్ల తెరిచి ఉంది. ఇంతలో తను చటుక్కున నా చెయ్యి విడిపించుకుని తలుపు వైపు వేగంగా కదిలింది. ఈ హటాత్ ఘటన ఎదురుచూడని నేను ఆశాభంగముతో కూడిన కోపంతో నా కాలు తన వైపు విసిరాను. సరిగ్గా అది తన వెనుక ఎత్తులను తాకింది.
“ఆ ఆ ఆ వ్వ్ వ్వ్ వ్వ్ … ….”(విభ్రాంతిగా వెనుకకు తిరిగింది. గుర్రుగా నన్ను చూస్తూ,తలుపు దగ్గరకు వెళుతూ… )

” చ్చీ……పీనుగా…..పీనుగా”

1632512cookie-checkమాలతి టీచర్ – భాగం 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *