మాలతి టీచర్ – భాగం 10

Posted on

” హలో మేడం నేను శివాని ”
” మ్మ్…చెప్పు”
” సుధ గారు ప్రక్కనే ఉన్నారా….?”
” లేదు….కొద్ది దూరంలో ఉంది..ఎందుకని…?”
” ఏమీలేదు….మీతో కాసేపు మనసు విప్పి మాట్లాడాలి…”
” ఓహ్.. ఏం మాట్లాడాలి…? తొందరగా చెప్పు…నా దగ్గర అంత సమయం లేదు…”
” ఓహో….అంత కోపమా…? నా మీద…?”

” నీ మీద నేను ఎందుకు కోపగించాలి….?”
” ఓకే…ఓకే….ముందు నీకొకటి చెప్పాలి…”
” ఏంటీ…..?”
” సారీ సారీ సారీ”
” మ్మ్….”
” నన్ను మన్నించండి మాలతి మాడం”

” …….”
” మీతో మాట్లాడని ప్రతీ క్షణం, ఒక యుగంలా ఉంది…ప్లీజ్ మాట్లాడండి మాడం”
” ఎమీ అక్కర్లేదు..కొంచం మాట్లాడితే చాలు, నీ మాటలు శృతి మించుతున్నాయి..”
” అయ్యో మాలతి.నన్ను అర్థం చేసుకో….నా గురించి నీకు బాగా తెలుసు….మనసులో మాట, కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పే డం నాకు అలవాటు”
” అందుకని….? …అందుకని అలా అంటావా…..?”

” నన్నేమి చేయమంటావు చెప్పు….? నిన్ను అలా, ఆ చీరలో చూడగానే,నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను…”
” వ్వాట్…ఆ చీరకేమయింది….?’
” ఆ చీరకేమి అవ్వ లేదు…. కాని నిన్ను ఆ చీరలో చూసిన వెంటనే నాకు ‘ఆ రోజూ గుర్తుకు వచ్చింది. అందుకే……..”

” మ్మ్…చాలు చాలులే,ఏదో నీకు నచ్చిన చీర కదా,అని కట్టుకున్నాను కదూ!! నన్ను నేనే అనాలి”
” ఓకే….అందుకే గా క్షమించమని కోరుకున్నాను…ఇంకా కోపం తగ్గలేదా….?”
” తగ్గడమా…ఇంకా పెరిగింది.”
” ఎందుకని….?”

” నిన్నెవరు సుధాతో మాట్లాడమన్నారు..? మాట్లాడ్డమే కాకుండా…. ఎవరు తన ఫోన్ నెంబరు తీసుకోమన్నారు…?
” మరేమి చెయ్యను మాలతి .నీకు కాల్ చేస్తేనే మో నువ్వు ఎత్తడం లేదు, ఇక నేనేమి చెయ్యను…..నువ్వే చెప్పు, అందుకే తన నెంబర్ తీసుకున్నా, లేక పోతే నాకెందుకు…? నువ్వే చెప్పు.”

“మ్మ్……..సంతోషించాములే కానీ… ఇకమీదట, నా నెంబర్ కే చెయ్యి. మర్యాదగా ,తన నెంబర్ డిలీట్ చేసెయ్యి”
“ఓకే ఓకే…ష్యూర్…. కోపం పోయిందా?”
“ఇంకా పోలేదు, నువ్వు కనబడితే నాలుగు పీకాలని వుంది”
“అహ్హా హ్హా హ్హా”

“నవ్వకు గాడి…….(మాట మధ్యలో ఆపేసి) “నవ్వకు శివా….మ్మ్…… ” అంది.
” సరే… ఇక పెట్టేయనా”
” ఆగు, సుధ వస్తోంది ఒక థాంక్స్ చెప్పేయ్… జిడ్డులా ఎక్కువసేపు మాట్లాడావో బుర్ర రామ కీర్తన పాడుద్ది.”
” అలాగె డార్లింగ్”
” ఏమన్నావ్?”
” ఓహ్ సారి, నోరుజారింది”

” నీకింకా పైత్యం తగ్గలేదు. తర్వాత చెబుతా నీ పని……ఫోన్ తనకిస్తున్నాను..మాట్లాడు ‘
” మ్మ్”
” హలో”
” హలో సుధ థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్”

” ఇట్స్ ఓకే శివా, నార్మల్ అయ్యిందా”
” అయినట్లే అగుపిస్తోంది”
” మ్మ్….”
” ఓకే సుధా, నీకు తర్వాత కాల్ చేస్తాను…. బై”
” బై శివా”
ఛాల రోజుల తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉంది. సరిగ్గా అరగంట లో మాలతి నుండి కాల్,
“హలో మాలతి”

“మ్మ్……..”
“ఎలా ఉన్నారు???”
” మ్మ్……”
” ఇంకా కోపం తగ్గలేదా ? “(నేను, కొంచం వెటకారంగా)
” మ్మ్… నువ్వు చేసే పనులకు కోపం రాక…??”
” అందుకే గా, దాసుడి తప్పులు దండంతో సరి అనేగా, అన్ని సార్లు క్షమాపణలు అడిగాను ”
” మ్మ్…..”

” మాలతి ”
” చెప్పు…..”
” ఇంటికి వచ్చావా….???”
” ఇదిగో, ఇప్పుడే వచ్చ్హా.నిన్ను తిట్టాలనిపించింది అందుకే కాల్ చేశాను”
” అవునా, అయితే కానీ మరీ…..మోకాల మీద కూర్చనున్నాను”( నాటక ఫక్కీలో అన్నాను)
” గాడిదా, అడ్డ గాడిదా…. రాస్కెల్……ఇడియట్…”
” మ్మ్…….”

” మ్మ్….ఏంటీ….?? కొవ్వా……?”
” ఎందుకని పంతులమ్మకు నామీద ఇంత కోపం….? కసీ….?”
” ఎందుకు సుధ దగ్గర అంత చొంగ కారుస్తున్నావు….??”
” నేనా…..?? ఛొంగ కారుస్తున్నానా????…హతోస్మీ… హలో…. నువ్వు మాట్లాడకపోతే తన సహాయం తీసుకున్నా అంతే”
” ఆహా… అయ్యగారి గురించి నాకు తెలియదు పాపం….జాగ్రత్త….. నేను చాల పొసెసివ్…. చంపినా చంపిస్తాను.”

“సరే.. సరే…. ఇక శాంతించండి…”
“మ్మ్…….”
” మాలతి……..!!!”

1632512cookie-checkమాలతి టీచర్ – భాగం 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *