మాలతి టీచర్ – భాగం 10

Posted on

” చెప్పు…..”
“మనం మాట్లాడుకుని పది పదిహేను రోజులు పైన అయుంటుంది కదా……..?”
“అయితే…….?”

“నేను గుర్తుకు వచ్చానా….?”
“నువ్వెందుకు గుర్తుకు రావాలి….?”
“అస్సలు రాలేదా…..?”
“లేదు”
“నిజంగా…….!!”
“ఖచ్చితంగా లేదు……”
“ప్రామిస్….”

“ఇక చాలు….. ఊరుకో._”
“చెప్పు మాలతి…”
“ఏమి చెప్పను…?”
“నేను అసలు గుర్తుకే రాలేదా….?”
“చెప్పను పో…..”
“చెప్పండి ప్లీజ్”

“నిజం చెప్పాలంటే, మనసా వాచా అర్పించుకున్న ఒక ఆడది, ఆ మగవాడిని వద్దనుకున్నా మర్చిపోలేదనుకుంటా….”
“మ్మ్..”
“శివా”
“ఏంటి…..? ఏంటో చెప్పండి….? ”
” ఏమీ లేదు”

“పర్లేదు చెప్పు మాలతి”
“నేను…. నేను గుర్తుకు వచ్చానా”
” ఇదేమి పిచ్చి ప్రశ్న మాలతి??? …..ఎప్పుడూ నీ జ్ఞాపకాలతోనే సతమతమవుతున్నాను… ఎవరినీ చూసిన నీ తలపులే……”
” మ్మ్…..”
ఆ తరువాత చాలా సేపు ఇద్దరిలోనూ మౌనం రాజ్యమేలింది.ఆ నిశబ్ధాన్ని ఛేదిస్తూ, మాలతి,
” శివా……!!!”
” చెప్పండి మాలతి….”

” ఇంటికి రాగలవా……?”
” ఇప్పుడా…???”
” మ్మ్….”
” ఏంటి… ఇంత హఠాత్తుగా……?”
” నిన్ను చూడాలని ఉంది….”

వెంటనే మాలతి ఇంటికి బయలుదేరాను. అప్పుడు సరిగ్గా సాయంత్రం ఆరు అయ్యింది. కాల్ బెల్ నొక్కాను.కాసేపటకి తనే తలుపు తీసింది.మెత్తటి చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించి, చూపులతో సొఫా మీద కూర్చోమన్నట్టు సైగ చేసింది.

కొంచం చిక్కినట్టు కనబడింది.చక్కనమ్మ చిక్కినా అందమే కదా, అని ఎందుకంటారో అప్పుడు అర్థమయ్యింది.లోపలికెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. అప్పుడే స్కూలు నుండి వచ్చినట్టుంది. ఇంకా చీర మార్చుకోలేదు. ముఖంలో అలసట స్పష్టంగా కనబడుతోంది. తనూ ఒక కప్ తో నా ప్రక్కనే కూర్చుంది.ఇంట్లో ఎటువంటి అలికిడి లేకపోవడంతో ,

” ఏమైంది మాలతి…? పిల్లలు కనబడడం లేదు….?”
“ఉదయం ముఖ్యమైన ఒక గృహప్రవేశం ఫంక్షన్.తప్పలేదు, నేనూ పిల్లలు వెళ్ళాము. నేను హాల్ఫ్ డే లీవు వేశాను. అటునుంచి అటే స్కూలుకు వెళ్ళిపోయాను. పిల్లల్ని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి, సాయంత్రం తీసుకువస్తుంది.”

“మ్మ్…. అది సరే….!! ఎందుకంత డల్ గా ఉన్నావు ?”.
” నేనా…..?? బాగానే ఉన్నానే..??”(మాలతి నవ్వడానికి ప్రయత్నిస్తున్నది).
“హలో……మీ అణువణువు చవిచూసిన వాడిని……మీ మొహంలో భావాలు చదవలేనా….?”
” మ్మ్…….”
” నా దగ్గర దాపరికమా……..?”
” అలాంటిదేమీ లేదు……..”

” దయచేసి చెప్పండి ”
“ఏమీ లేదు….ఉదయం ఆయనకు, నాకూ మధ్య చిన్న గొడవ..”
” ఓహ్…..అవునా…..ఏమయ్యింది…….!!!”

“గృహ ప్రవేశానికి లీవు పెడతానన్న పెద్దమనిషి ఆఖరి సమయంలో లీవు దొరకలేదంటే ఎలా ఉంటుంది, నువ్వే చెప్పు…..? నిన్నటి నుండి మా మధ్య మాటలు లేవు…లీవు లేకపోతే పోయింది పర్మిషన్ అయినా తీసుకోండి అన్నాను అంతే….అదీ కుదరదని, ముఖం మీద కొట్టినట్టు మాట్లాడి విసురుగా వెళ్ళిపోయారు”(కంటి నిండా నీరు ఉబికింది.)

” పిచ్చి మాలతీ…..ఒక వేళ ఆయన ఆఫీసులో పని ఎక్కువ ఉందేమో….?దీనికి పోయి, చిన్న పిల్లలా….?”
” మ్మ్…..”( వంగి నాకు కనబడకుండా కన్నీళ్ళు తుడుచుకుంది.)

(నేను సందిగ్ధంగా)”మాలతి….కూల్ డౌన్……ఆయన సిట్యుయేషన్ అక్కడ ఎలా ఉందో….? ఏమో…? నువ్వు కాక పోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు…..ఏడవకండీ……ప్లీజ్ ?”
( తను చివాలున తల పైకెత్తి గుడ్ల నిండా నీరుతో ,నన్ను కోపంగా చూస్తూ)”అవును…..నేనే అందరిని అర్థం చేసుకోవాలి..నన్ను ఎవరూ అర్థం చేసుకోకండి….”

నాకు నోరు పెగలలేదు.తను పవిట చెంగుతో కళ్ళొత్తుకుంటోంది.దుఃఖంతో వస్తున్న వెక్కిళ్ళకు ,పవిట చాటున ఎగిసెగిసిపడుతున్న తన వక్ష ద్వయం నా చూపుల నుండి తప్పించుకోలేక పోయింది. తన దగ్గరకంటూ జరిగి కూర్చుని ఓదార్పుతో తన ఎడమ చేయి పట్టుకున్నాను. తను నా వైపు తిరగకుండా భారంగా ఎటో చూస్తోంది. నా చేతి వేళ్ళు తన వ్రేళ్ళ మధ్యలోకి చొనిపి వ్రేళ్ళను మెత్తగా నొక్కుతున్నాను.

1632512cookie-checkమాలతి టీచర్ – భాగం 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *