ప్రేమ పక్షులు మూడవ భాగం

Posted on

ఒక్కసారి నరాలన్నీ యల్లు మన్నట్టయ్యింది ఆమెకి. రమణయ్య చేతిలో ఆమె స్థనాలు నలిగిపోసాగాయి. క్రమంగా లొంగిపోసాగింది ఆమె. ఎక్కడెక్కడో ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. ” మావా అంటూ రమణయ్యని బలం గా కౌగిలించుకొంది. ఇద్దరూ ఎక్కడో ఉన్నారు. ఏమేమో అయిపోతున్నారు. ఒకరిలో ఒకరు నలిగిపోతున్నారు. కాలే కోర్కెని ఆర్పెయ్యాలనే తప్ప బయట ప్రపంచాన్నే
మరచి పోయారు. ఏదో తీయదనం! హాయి.
వెన్నెల్లో పరవశిస్తున్నారు. ఇంకా ఏదో చేయాలని ఆమెను పూర్తిగా తనలో కలిపేసుకోవాలని రమణయ్య విజృంభణ. కాని అనుకోకుండా బయట అడుగుల చప్పుడు ఇద్దర్నీ ఈ లోకానికి లాక్కొచ్చింది.

“అమ్మాయ్ వజ్రాలూ! అంటూ వజ్రాలు తల్లి అటు రాసాగింది. షాక్ తిన్నవారిలా షాక్ తిన్నవారిలా ఒక్కసారిగా ఇద్దరూ విడిపోయారు. రమణయ్య ఓ మూలకు పోయి ఒదిగి కూర్చున్నాడు.

తడికె మీద చీరను
గొంతుతో “ఏమ్మా” అంది.
మీదకు లాక్కుంటూ తడారిన
“నీ కంతా యిడ్డూరం గానీ, ఇంతసేపటే నీళ్ళోసుకోవడం ”
“అయిపోయిందమ్మా, వచ్చేత్తున్నా”
“బే గ వెళ్ళిపోయింది.
రా
మీ అయ్య పిలుస్తున్నాడు అంటూ

తల్లి వెళ్ళడం చూసి రమణయ్యని బయటకి రమ్మని సైగ చేసింది.
“ఎల్లిపో మావా! నువ్వుంటే ఎలాగో అయిపోతాను. ”

“అర్ధాకలితోనే
రమణయ్య.
పంపుతావా?” దీనంగా
చూ సాడు
ఆమె రమణయ్య జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి అతని బుగ్గను ముద్దు పెట్టుకుంది.
“ఛీ! ఏం మాటలవి. నేను మీ ఇంటికి వత్తాలే.”

“నిజంగా!”
“నీ తోడు మావా.”
“వజ్రా!” అంటూ తిరిగి బలంగా వాటేసుకున్నాడు.
ఆమె ఎంత విదిలించుకున్నా ఆమె పెదాలను పిండి, స్థనాలను తాకి, ఎక్కడో గిలిగింతలు పెట్టి కాని వదలలేదు రమణయ్య. ఆమె బట్టలు కట్టుకొని నెమ్మదిగా స్నానాల గది తడిక తీసి బయటకు చూసింది. ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని రమణయ్యకి సైగ చేసింది. రామణయ్య బయటకు వెళ్ళిపోయాడు. ఆమె పెదవి మీద రమణయ్య దంతక్షతాన్ని తడుముకుని “చిలిపి మావ” అనుకుంటూ ఇంటిలోనికెళ్ళిపోయింది.
అర్ధ రాత్రి వెలుగుతోంది.
కావస్తోంది.
చంద మామ
నడినెత్తిన
నిద్ర పట్టక వజ్రాలు పక్క మీద పొర్లుతోంది. రమణయ్య చవి చూసి పోయిన సుఖం ఆమెను ఓ చోట ఉండనివ్వడం లేదు. ” అర్ధాకలితో పంపుతావా” అన్న రమణయ్య మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. అమాయక మైన రమణయ్య ముఖం మనసులో మెదలుతోంది.

మావదగ్గిరకెళ్ళాలి. వెచ్చని మావ కౌగిట్లో ఒరిగి పోవాలి.
తొందరపెడుతోంది మనసు.
ఆరుబయట గురకపెట్టి నిద్ర పోతున్నాడు తండ్రి. ప్రక్కన చాప మీద నిద్ర పోతోంది తల్లి. తను అరుగు మీద చిరు చీకట్లో తపన పడుతోంది. నెమ్మదిగా లేచి కూర్చుంది. వాకిట్లోకి చూసింది. తల్లిదండ్రులు మాంచి నిద్రలో ఉన్నారు. చప్పుడు కాకుండా లేచి రోడ్ మీద కొచ్చింది. ఎవరూ చూడ్డం లేదని నిర్ధారణ చేసుకుని పైట చెంగు నెత్తి మీదుగా లాక్కుని రమణయ్య ఇంటివైపు బట్టేరింది.
నిద్ర రాని రమణయ్య కళ్ళల్లో వత్తులు పెట్టుకొని ఆమెకోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనకపాటుగా వెళ్ళిన వజ్రాలు రమణయ్య రెండు కళ్ళూ మూసింది. సున్నితమైన ఆ చేతుల్ని పోల్చుకోగలిగిన రమణయ్య ఆమె రెండు చేతులూ పుచ్చుకొని వొళ్ళోకి లాక్కున్నాడు.

మావా అంటూ వాటేసుకుంది ఆమె. ఇద్దరూ మంచం మీదకు వొరిగి పోయారు.
“నువ్వు రావనుకున్నాను వజ్రా..”
నువ్వు నన్ను వచ్చేలా చేస్తే వచ్చానుగా! ”

సన్నగ నవ్వాడు రమణయ్య. రమణయ్య. చందమామ పదహారు కళలతో ప్రకాశిస్తోంది. వెన్నెల్లో ఒకరి ప్రక్క ఒకరు వదిగి ఏమేమో చేయసాగారు. రమణయ్య ఆమె చీర లాగేశాడు. రవిక తీసేశాడు. ఆమె రమణయ్యని కూడా అలాగే చేసింది. చల్లని పండు వెన్నెల్లో ఒకరి ఒడిలో ఒకరు హాయిగా వాలిపోయారు. రమణయ్య ఆమె బుగ్గలను కసితీరా ముద్దు పెట్టుకున్నాడు. మెడ క్రిందా స్థనాల మీదా, నాభి దగ్గరా ముద్దుల వర్షం కురిపించాడు.
ఆమె మైకంతో ఎక్కడెక్కడో తేలిపోసాగింది. రమణయ్య బుగ్గల్ని కసితీరా కొరికింది. తన రొమ్ములకి రమణయ్య ఛాతీని ఆంచి బలంగా నొక్కుకుంది.

పలవరింతగా మావా, నన్ను నీలో కలుపుకో మావా” అంటూ బలంగా వాటేసుకుంది.
రమణయ్య ప్రక్కనుండి ఆమెమీదకు ప్రాకాడు. ఆమె రమణయ్యని ఛాతీ వరకూ లాక్కుంది. రమణయ్య తన కాళ్ళను పెనవేసి పూర్తిగా
కాళ్ళతో ఆమె ఆక్ర మించుకున్నాడు.

కొన్ని క్షణాలు వేడి నిట్టూర్పులూ, తీయని మూల్గులతో కాలమే స్తంభిచినట్లయింది. కొన్న క్షణాల తర్వాత మత్తుగా ఆమె ప్రక్కకు ఒరిగిపోయాడు రమణయ్య. మైకం సోలి పోయింది ఆమె. ఇద్దర్నీ చూసి ఫక్కున నవ్వుతూ చంద్రుడు మబ్బుల చాటుకు పోయాడు. ఆమె సిగ్గుతో మావను వాటేసుకుని ఉండిపోయింది.
వత్తుతూ
ఆమె వంటి మీద చిరుచె మటను అందముంది నీలో వజ్రాలూ ” అన్నాడు రమణయ్య.
రమణయ్య ఛాతీని చూస్తూ
అంద మెంత మావా ” అంది.

ఎంత
నీ మగసిరి నీ మగ సిరి ముందు నా
“వజ్రా” అంటూ తిరిగి ఆమెను ఆక్ర మించుకున్నాదు.
చేరుకుంది ఆమె.
నా
ఇరువురూ తిరిగి ఒకరిలో ఒకరు కలిసి పోయారు. తొలి యవ్వనం పరిమళించింది. కోడి కూసే వేళకి ఇల్లు తిరక్కుండానే ఊరంతా పొక్కిపోయింది ఈ విషయం. వజ్రాలు చేత పరాభవం తిన్న కుర్ర కారంతా భుజాలె గరే సారు. వూరంతా కోడె కూస్తోంది. సంగతి తెలిసి తండ్రి వెంకయ్య వజ్రాలుని నిలదీసి అడిగాడు. నిజం ఒప్పుకుంది వజ్రాలు.

రమణయ్యని పెళ్ళి చేసుకుంటానది. అగ్గి మీద గుగ్గిలం లా
భ గ్గు మన్నాడు వెంకయ్య.
పైసా
ఆస్థి
కులు కుదా మను కున్నావే?
లేనోడ్ని
కట్టుకుని ఏం
నా పరువంతా గంగలో
కలిపావు కదే” అంటూ వజ్రాలుని ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. ఇల్లు కదలకూడదని ఆంక్ష పెట్టాడు. వెంటనే సంబంధాల కోసం తిరగసాగాడు. వజ్రాలు ఎన్నోవిధాలుగా తండ్రిని బ్రతిమిలాడింది. అతడు వినలేదు. పెళ్ళి నిశ్చయమయింది. వజ్రాలు రాత్రింబగళ్ళు ఏడ్చింది. అక్కడ రమణయ్య స్థితి అలాగే ఉంది. తెల్లవారితే పెళ్ళి. ఇల్లంతా కళ కళ లాడుతోంది. ఇంటి ముందు పచ్చని పందిరి వెలిసింది. వజ్రాలుకి ఏం చేయడానికీ తోచలేదు. రాత్రికి రాత్రి గోడ దూకి రమణయ్య ఇంటికి పరుగెట్టింది. ఆమె రాకతో ర మణయ్యలో క్రొత్త ఉత్సాహం ప్రవేశించింది.
“వజ్రా” అంటూ ఆమెను వాటేసుకున్నాడు.
“వజ్రా, తెల్లారితే కొత్త పెళ్ళికూతురివి. నీకు ఇంకా ఈ
పేదవాడు గుర్తున్నాడా?
పెట్టుకుంటూ రమణయ్య.

అన్నాడు కళ్ళ నీళ్ళు

ఛ, ఛ ఏమిటా కన్నీళ్ళు ‘ అంటూ రమణయ్య కన్నీళ్ళు
తుడిచింది.
“నిన్ను తప్ప నేనెవర్నీ పెళ్ళి చేసుకోను మావా, నువ్వే
నా మొగుడివి

అవునౌ మావా, కాసేపిక్కడుంటే పెమాందం. ఎంటనే బయల్దే రు.”
“ఎక్కడికే?”
“ఎక్కడికైనా సరే. ఈ వూరికి దూరం గా హాయిగా బ్రతుకుదాం. పద మావా”
వెంటనే రమణయ్య సామాన్లు సర్దేశాడు పెట్టే బేడాతో. ఇద్దరూ ఇంటి వెనకాల చేల మీదు గా అడ్డు త్రోవన స్టేషను వైపు నడిచి పోయారు. కలిసిన మనసులు విడవటం కష్టం – ప్రేమ మ పక్షులు గాఢం గా ఎగిరి పోయాయి.
***

847125cookie-checkప్రేమ పక్షులు మూడవ భాగం

1 comment

  1. వెరీ గుడ్ స్టోరీ. దెంగుడూ, పూకు, మొడ్డ, రసాలు తాగటం వంటి మాటలు లేకుండా చాలా బాగా రాశారు. కధ చదివినతర్వాత చాలా రిలీఫ్ గా ఉన్నది. థేంక్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *