జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – 11

Posted on

అలాగే ఎత్తుకుంటు వెళ్లి ఓమ్ని ముందు సీట్ లో కూర్చోబెట్టి సేఫ్టీ బెల్ట్ పెట్టి అందరూ అమ్మాయిలు మూడు కార్లలో సర్దుకున్నాక సాగర్ వచ్చి మీ కార్ సంగతేంటి అని అడగగా రేపు వచ్చి తీసుకుందాం అనగా ఎందుకు మళ్ళీ రేపు రావడం నా చెల్లెలికి కార్ డ్రైవింగ్ తెలుసు అనడంతో అయితే ఇంకా మంచిది పద అక్కడివరకు అని మహేష్ కార్ దాచిన దగ్గర ఆపగా సాగర్ మహేష్ ఇద్దరు వెళ్లి పైన కప్పిన చెట్టు కొమ్మలను తీసివేయగా మీరు ఓమ్ని లోరండి నేను ఈ కార్ ను వేసుకు వస్తాను అని సాగర్ అనడంతో ఒక కారును పోలీస్ ,రెండవ కారును సాగర్ చెల్లెలు ,ఓమ్ని ను మహేష్ మరియు మహేష్ కారును సాగర్ నడుపుకుంటు మాల్ కు భయలుదేరుతారు.

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం- 10

దారి మధ్యలో ఇందు తనను ఇంటికి రావొద్దు అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆమెకు తెలిసిన బంధువులు ఎవరైనా ఉన్నరేమో అని ఇందు ఫోన్ లో కాల్ లిస్ట్ చూడగా my best friend అన్నదాని నుండి ఇందు ఫోన్ కు చాలా missed కాల్స్ చేసినట్టుగా ఉండటంతో ఆ నెంబర్ కు కాల్ చెయ్యగా అటువైపు నుండి ఆత్రంగా సాయంత్రం నుండి నీకు కాల్ చేస్తున్నాను ,నీవు ఎత్తకపోయేసరికి ఇంటికి కూడా వెళ్లి వచ్చాను ,ఎక్కడ ఉన్నావు, అంత ok కదా అని వరుసగా అడగడంతో నేను మహేష్ మాట్లాడుతున్నాను ఇందు నా పక్కనే ఉన్నారు అని చెప్పగా ,

oh మహేష్ నువ్వా ఇందు ఎలా ఉంది బానే ఉంది కదా అని అడగగా చిన్న ఆక్సిడెంట్ అయ్యింది మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే ఇందు ఇంటి దగ్గరికి తీసుకొని రండి నేను ఒక అర గంటలో ఇందు గారిని తీసుకు వస్తున్నాను అని చెప్పగా , ఎలా అయ్యింది అని భయపడుతూ నాకు తెలిసిన పెద్ద హాస్పిటల్ ఉంది అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేయి మని చెప్పగా , అక్కడికి వెళ్తే అందరికి తెలిసిపోయి జనాలు ఏదేదో అనుకుంటారు అని అనుకోని ,పెద్ద దెబ్బలేమి తగల లేదు ఎవరైనా చిన్న డాక్టర్ ఉంటే చాలు అని అనగా నా ఫ్రెండ్ ఒకామె ఉంది పిలిచుకొని వెంటనే వస్తాను అని అనగా వేగంగా మాల్ దగ్గరకు చేరుకొని అందరి అమ్మాయిల బంధువులు రావడంతో వాళ్ళ వాళ్ళను కౌగిలించుకుంటు ఏడుస్తూ ఉండగా వారి నగలను వారికి ఇచ్చివేసి పోలీస్ దగ్గరకు వెళ్లి ఇంయ్హకి మీ పేరు అని అడగగా విక్రమ్ అని చెప్పగా , విక్రమ్ గారు ఈ కాళీ గాన్ని మీ చట్ట ప్రకారం శిక్ష పడేలా చెయ్యమనగా ఇక వీడికి చిప్పకుడే అని చెప్తూ రేపు మీ స్టేషన లో కలుస్తాను అని చెప్పగా విక్రమ్ పోలీస్ స్టేషన్ కు భయలుదేరుతారు.

ఇక మిగిలినది నేను మరియు ఇందు గారు , సాగర్ మరియు సాగర్ చెల్లెలు . సాగర్ మహేష్ దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని మీరు లేకుంటే మా ఇంటి దీపానికి వెలుగే ఉండేది కాదు అని తన చెల్లెలిని చూపిస్తూ కృతజ్ఞత చూపుతుండగా నీ సహాయం లేకుండా నేను ఏమి చేసి ఉండేవాన్ని కాదు అని చెప్తూ ఉండగా మరి నీ కార్ ఎక్కడ విడచాలి అని అడగగా మీ ఊరు దగ్గరే అంటున్నారు కదా కార్లో వెళ్లి మనం రేపు కలవాలి కదా అప్పుడు వేసుకొని రండి అని చెప్తూ ఎవరిదారిన వాళ్ళు భయలుదేరుతుండగా ఒక అమ్మాయి మహేష్ నెంబర్ తీసుకొని ఉంటే బాగుండేది అని అనగా పక్కనే ఉన్న అమ్మాయి ఒసేయ్ పిచ్చి మొద్దు ఇంటికి వెళ్లి మీ ఇంటి సెల్ చూడమని చెప్పగా అందరి మైండ్ లలో బుల్బ్ వెలిగి అవును కదా గుర్తే లేదు అని చిన్నగా నవ్వుకుంటారు.మహేష్ ఇందు ఇంటికి వెళ్ళడానికి ఓమ్ని దగ్గరకు వెళ్లి ఇందు పక్కన ఉన్న డోర్ ను తెరిచి ఇందును చూస్తూ ఉండగా ఆమె జుట్టు చిందర వందర అయ్యి ముఖంపై పది ఉండగా వేళ్ళతో ఆమె చెవి వెనకకు అందామని చేతిని ముఖం వరకు తీసుకువెళ్లి ఒక క్షణం ఆలోచించి తన జేబులో ఉన్న పెన్నుతో వెంట్రుకలను వెనక్కు తోసి నన్ను క్షమించండి ఇందు గారు మీరు నాతో లేకపోతే నా జన్మ సూన్యం అని చిన్నగా మాట్లాడుతూ ,నన్ను తాకావద్దు అన్న మాట మెదడులో నిక్షిప్తమై ఉన్న తన చెయ్యి ఆమెను తాకడానికి తనకు తెలియకుండానే తనకు తాను ఆమె దగ్గరికి లేస్తూనే ఉంది ,

అంతలోనే తన కుడి చెయ్యి ఆమె ముఖం చేపల దగ్గరికి చేరుతుండటంతో ఎడమచేతితో చప్పుడొచ్చేలా ఒక దేబివ వేసి వెనక్కు లాక్కోగా జరుగుతున్నదంత చొన్నగా కళ్ళు తెరిచి చూస్తున్న ఇందు లోలోపల ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండగా లోపల చీకటిగా ఉండటం వల్ల మహేష్ కు కనిపించక చినాగ నవ్వే నవ్వులు వినిపించి తల వొంచి ఆమె పెదాలను చూసి అంత తన భ్రమ అని వెనుక తలపై ఒక దెబ్బ వేసుకొని ఓమ్ని అవతలివైపు వచ్చి స్టార్ట్ చేసి ముందుకు కదాలగానే గేర్ రాడ్ పై ఉన్న తన చేతిపై ఇందు చెయ్యి పడగా సడన్ బ్రేక్ వేయగా ఇందు కళ్ళు మూసుకొని ఉండటంతో ఓమ్ని కుదుపులకు పడినదేమో అని అనుకొని ముందుకు పోనివ్వగా my best friend నుండి కాల్ రావడంతో కాల్ ఎత్తి 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి అప్పటికే 10 దాటడంతో రోడ్ నిర్మానుషయంగా ఉండటంతో 10 నిమిషాల్లో ఇందు ఇంటికి చేరగా బయట జ్యోతి మరియు డాక్టర్ అనుకుంటా తమ కోసమే వేచి చూస్తున్నారు ,

అప్పటికే కాంపౌండ్ గేట్ తీసి ఉండటంతో ఇంటి ద్వారం వరకు వెళ్లి ఆపగా, ఇందు కూర్చున్న వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చిన జ్యోతి కార్ డోర్ తెరిచి ఇందు ఇందు అని పిలుస్తూ ఎలా జరిగిందే ఇదంతా అంటుండగా డాక్టర్ ఆమెను ఓదార్చి ముందు ఆమెను లోపలికి తీసుకెళ్దాం అని చెప్పగా కీస్ లేకపోవడంతో మహేష్ ఒక పెద్ద రాయిని తీసుకొను తాళం పగలకొట్టి ఇందుని సున్నితంగా ఎత్తికొంటుండగా ఈ సారి ఏకంగా అతడి పెదవులకు ఆమె పెదవులు ఒక్క క్షణం కలవడంతో మహేష్ కు స్వర్గం లో తెలుతున్నట్టుగా అనిపించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను ఆమె బెడ్ రూమ్ లోని బెడ్ పై పడుకోబెట్టి సరాసరి ఇంటి బయటకు వచ్చి కాంపౌండ్ లోపల ఉండే చైర్ లో కూలబడతాడుఅదే సమయానికి పోలీస్ విక్రమ్ కారును సరాసరి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి లోపలికి వెళ్లగా లోపల ఉన్నవాళ్ళంతా విక్రమ్ ను ఆశ్చర్యంగా చూడగా ఇద్దరు constable లను పిలిచి కారు డిక్కీలో ఒక వెధవ కోన ఊపిరితో ఉన్నాడు లాక్కురమ్మనగా , వాళ్లిద్దరూ కారు డిక్కీ తెరిచి చూడగా మొదట కాళీ ను చూసి భయపడిన అతడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి ధైర్యం తెచ్చుకొని ఎత్తుకొని లోపలికి వచ్చి ఒక మూలన గోడకు ఆణిస్తారు . వెంటనే కాళీ పై ఉన్న అన్ని కేసుల వివరాలు తీసి అరెస్ట్ చేసినట్లు FIR రాయమనగా , రాసిన తరువాత ఇక వీడి బతుకంత జైల్ లొనే అని గట్టిగా అరుస్తూ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసి నలుగురు constables ను కాపలా పెట్టి కారును తన ఇంటివైపు పోనిస్తాడు.

కారు శబ్దం విని ఇంటి వాకిలి తీసిన విక్రమ్ భార్య అతడి ని చూసిన వెంటనే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని అతుక్కుపోతుంది. అలాగే ఏడుస్తూ మధ్యాహ్నం మీరు ఇంటికి రాలేదని స్టేషన్ కు కాల్ చేస్తే మిమ్మల్ని కాళీ కిడ్నప్ చేశాడని ఇక మీరు ఇంటికి రారని చెప్పడంతో నాకు చాలా భయమేసింది , పిల్లలు ఇప్పటివరకు ఏడ్చి ఏమి తినకుండా పడుకున్నారు అని చెప్పగా ఆమె తల ఎత్తి అవును అది నిజంగా జరిగేదే కానీ మహేష్ అనే దేవుడులాంటి వ్యక్తి వచ్చి నన్ను నాతో పాటు చాలా మంది అమ్మాయిలను కాపాడాడు అని చెప్పగా అయితే అతడు నిజంగా దేవుడే అని ఆమె చెప్పగా ఆమె నుదితిపై ముద్దు పెట్టి పిల్లలను చూద్దాం పద అని లోపలికి వెళ్ళి పిల్లల పక్కన కూర్చోగా నాన్న నాన్న నాన్న అంటూ మూలుగుతూ పడుకొని ఉండగా వొంగి ముద్దు పెట్టగా కళ్ళు తెరిచి పిల్లలు నాన్న అంటూ చెరొకపక్క గట్టిగా కౌగిలించుకోగా ఆనందంతో విక్రమ్ కళ్ళల్లో నీళ్ళు రాగా అది చూసిన విక్రమ్ భార్య ఉద్వేగంతో విక్రమ్ ను వెనకనుండి హత్తుకొని మహేష్ గారి రుణం ఎన్నటికీ మరిచిపోరాదు అని చెబుతుంది.

************ ఇక్కడ బెడ్ పై పడుకున్న ఇందు ముఖంపై మరియు డ్రెస్ పై అక్కడక్కడా రక్తపు మరకలు ఉండటంతో డాక్టర్ ప్రియ జ్యోతితో ముందు శుభ్రఅంగ స్నానం చేయించాలని అనుకోని ఇందు అని లేపగ నిదానంగా కళ్ళు తెరిచి జ్యోతిని చూసి కూర్చోవడానికి ప్రయత్నించగా ఇద్దరు చెరొక చెయ్యి ఇందు వెనుక వేసి వెనుక రెండు దిండ్లు పెట్టి కూర్చోపెట్టగా ముందుకు జరిగి జ్యోతిని కౌగిలించుకొని కిడ్నప్ అయ్యిన దగ్గరనుండి మహేష్ ఆమెను ఎలా కాపాడాడు మరియు మహేష్ ను నన్ను ముట్టుకోవద్దు , నా ఇంటికి రావొద్దు అని అన్నందువల్ల అతడు ఆమెతో ప్రవర్తించిన తీరు మరియు దానికి ఇందు చిలిపిగా ఆట పట్టించిన తీరును వివరించగా అందుకేనా నిన్ను ఇక్కడ పడుకోబెట్టి పిలుస్తున్న కూడా పట్టించుకోకుండా బయట కూర్చున్నాడు.

అవునా బయటకు వెళ్ళిపోయాడా అని బాధపడుతూ ఉండగా , ఎవరే అతడు అంత అందంగా , హాట్ గా ఉన్నాడు ఇది ఎలా పట్టిందో అంతటి మంచివాన్ని అని అని ప్రియ జ్యోతిని అడుగగా , మన ఇందు కు ఏమి తక్కువ అని ఎదురు ప్రశ్నించగా నా ఉద్దేశం అది కాదు అని చెప్పి అయిన ఇది ఎందుకు తనతో మాట్లాడొద్దు అని చెప్పింది అని అడగగా ఇందు బాధతో తల వంచుకోగా పద దీన్ని స్నానం చేయిస్తూ మాట్లాడుకుందాం అని చెప్పగా ఇద్దరు చెరొక వైపు లేపి చిన్నగా నడిపించుకుంటు బాత్రూం లోకి తీసుకెళ్లి స్టూల్ పై కూర్చోపెట్టి బట్టలు తొలగించడానికి ప్రయత్నించగా ఇందు సిగ్గుపడగా మహేష్ ఏమి ఇక్కడ లేదులెమ్మ మా దగ్గర సిగ్గు ఎందుకు అని అంటూ మొత్తం బట్టలు తొలగించి ఇంతటి అందమైన స్త్రీ కోసం యుద్ధాలు అయిన చెయ్యొచ్చు అందుకే అతడు తన ప్రాణాలు కూడా లెక్కచేయకుండా goa నే ఒంటి చేత్తో శాశించే కాళీ నుండి కాపాడుకున్నాడు అని ప్రియ మాట్లాడగా ఇందు ఇంకా సిగ్గుపడుతూ రెండు చేతులతో ఆమె ముఖాన్ని దాచుకోగా ఇద్దరు గలా గలా నవ్వసాగారు.

ఇందు తలపై నుండి కింద వరకు నీరు పోస్తూ ముఖంపై మరియు మోకాళ్లపై తగిలిన దెబ్బలపై సబ్బు రాసి శుభ్ర చేస్తుండగా నేను అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు జ్యోతి అని అనగా ఓహ్ ఆదా ఎంలేదే అతడు ఈ అందగత్తె కన్నా చిన్నవాడు అయినందువల్ల అతడిని ప్రేమించదేమో అని భయపడి వయసు కొద్దిగా ఎక్కువ చెప్పాడు అంతే అప్పటినుండి నాకే అపద్ద0 చెప్తావా అని అతడిపై యుద్ధం ప్రకటించి అలా అనేసింది .

అయిన ఆ విషయం దీనికేల తెలిసింది అని ప్రియ అడగగా నాకు తెలియదు ఎలానే అని జ్యోతి ఇందు వైపు చూస్తూ అడగగా అతడు ఇంటికి వచ్చినప్పుడు పర్సు మరిచిపోయారు అందులో డ్రైవింగ్ లైసెన్స్ లో ఉంది అని చిన్నగా చెప్పగా , ఈమె పెద్ద సీబీఐ ఆఫీసర్ కనిపెట్టేసింది. ఓసిని అంతేనా అంతటి మంచి ,అందమైన , దైర్యమైన యువకుడు నన్ను బలవంతంగా అనుభవించిన నేనైతే అతడిని ఒక్క మాట కూడా ఆనను.

నీకు వద్దంటే చెప్పు ఇప్పుడే ఇక్కడే అతన్ని ఎగరేసుకు పోతాను అని చెప్పగా జ్యోతో నువ్వు ఆగవే మనమే ఎలాగైనా ఇద్దరిని కలపాలి అని చెప్పగా , ప్రియ ఏమీ ఇందు ఇంకా అతడిపై కోపం ఉందా అని అడుగగా నాకా అతడి మీద అస్సలు లేదు . అతడిని క్షమించాను అని మూడు దార్లు ముద్దు పెట్టి చెప్పిన అర్థం అవ్వనేలేదు అతడి మట్టి బుర్రకు ,ముద్దు పెట్టిన ప్రతిసారి భ్రమ ఏమో అని అనుకున్నాడు ,ఇంతకన్నా నేనెలా చెప్పాలో అర్థం అవ్వడంలేదు.

మేమున్నాం గా ఇక మేము చూసుకుంటాం అని చెప్పి శుభ్రన్గా ఇందు వొళ్ళంతా తుడిచి మెత్తగా మరియు సులభంగా వెయ్యొచ్చు అని సిల్క్ nighty వేసి బెడ్ పై దిండ్లు వెనక ఉంచి కూర్చోబెట్టి, ప్రియ మెడికల్ బాక్స్ తీసుకొని గాయాలు తగిలిన చోట మందురాసి మోకాళ్ళ పై దెబ్బ కొద్దిగా ఎక్కువగా ఉండటంతో బ్యాండేజ్ చుడుతూ ఉండగా మధ్యాహ్నం నుండి మహేష్ ఏమి తిని ఉండదు ఫ్రిడ్జ్ లో బ్రెడ్ , పళ్ళు ఉన్నాయి ఇవ్వమనగా అబ్బా ఎంత ప్రేమో అని అనగా అలాగే ఈమెకు కూడా తీసుకు రా జ్యోతి తిని మాత్రలు వేసుకోవాలి నొప్పి తగ్గడానికి అని చెప్పగా సరే అని ,ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి బ్రెడ్ , జాం తీసుకొని స్యాండ్ విచ్ చేసి ఇందుకు ఇస్తుండగా ముందు మహేష్ కు ఇమ్మనగా ముందు అక్కడికే వెళ్లానమ్మ ముందు నీకే ఇచ్చి రమ్మని మహేష్ మొండి పట్టు పెట్టేసారికి ఇక్కడికి వచ్చాను ,మీ ఇద్దరి మధ్య నేను చేస్తున్న అని చిరునవ్వు నవ్వుతూ ఆమెకు ఇచ్చి మహేష్ కు ఇవ్వడానికి వెళుతుంది.

ఇందు తింటోంది ఇప్పటికైనా తింటారు సారు గారు అని నవ్వుతూ చెప్పగా ఇప్పుడు ఇందుగారు ఎలా ఉన్నారు అని అడగగా రా నువ్వే వచ్చి చూడమనగా ,నేను లోపలికి వస్తే ఆమె భాధపడతారేమో అనగా వీరిద్దరికి ఇలా కాదు అనుకోని లోపలికి వెళ్ళి ఇందు బ్రెడ్ తింటుండగా ప్రియను హాల్ లోనికి పిలిచుకొని వెళ్లి వీళ్లిద్దరూ కలవాలంటే మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని , సరే పద నువు అలా చెప్పి వెళ్ళిపోయి ఒక పదినిమిషాల తరువాత నాకు కాల్ చెయ్యి ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను అని జ్యోతి ప్రియకు చెప్పగా ,ఇందు తిన్న తరువాత మాత్రలు ఇచ్చి వేసుకొన్నాక ఇందుతో మహేష్ లోపలికి ఎంత పిలిచిన రావటం లేదు మేము ఏదో ఒకటి చెప్పి ఇక్కడనుంది వెళ్లిపోతాము ఇక నువ్వు నీ తెలివితో నాటకాలాడీ అతనికి దగ్గరవ్వు అని చెప్పి ఇద్దరు మహేష్ దగ్గరకు వెళ్లి , ఇందు ఎందుకో ఇంకా భయపడుతూనే ఉంది అందుకే మత్తుగా నిద్రపోవడానికి ఇంజక్షన్ ఇచ్చాను .
To be continued…
My mail id:dplayboy717@gmail.com

1306520cookie-checkజన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – 11

3 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *