కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 3

Posted on

“హమీద్ , ఇక్కడో చేయి వేయి ” అంటూ నేను ఓ వైపు పట్టుకొని రెండో వైపు హమీద్ పట్టుకోగా బండను పైకి లేపి పక్కన పెట్టాము. బండ కింద ఇసక ఉంది , ఇక్కడ కుడా ఏమి లేదే అని నిరాశతో ఇసకలో కాలితో గట్టిగా కిందకు తన్నాను.
“సారూ , ఇసకంతా ఇంట్లో బాటల మీద పడుతుంది అంటూ ” కిందకు చూసి నవ్వాడు. తనతో పాటు నేను కిందకు చేస్తూ ఓ ప్లాస్టిక్ బ్యాగు వుంది. వొంగి ఆ బ్యాగును పికాను. బరువుగా బయటకు వచ్చింది , చిన్న గొనె సంచి అంత ఉంది ఏవో పుస్తుకాలు ఇంకా ఏమో ఉన్నాయి లోపల. దాని మూతికి వున్నా తాడు ఇప్పి లోపల చూసి నేను హమీద్ ఇద్దరం షాక్ అయ్యాము. అందులో రెండు పిస్తోళ్లు , కొన్ని అరబిక్ లో ఉన్న బుక్కులు ఓ చిన్న బ్రౌన్ కలర్ కవరు . ఆ కవర్ ను బైటకు తీసి చుస్తే అందులో వున్నాయి ఫోటోలో దాదాపు ఓ 20 మంది అమ్మాయిల ఫోటోలు వున్నాయి. ఆ కవర్ అడుగున 4 gb ఫ్లాష్ డ్రైవ్ వుంది. ఆ కవర్ లోని ఫోటోలు తీసికొని ఆ ఫ్లాష్ డ్రైవ్ జేబులో వేసుకొని , మిగిలినవన్ని , నా ఫోన్ కేమరాతో ఓ చిన్న వీడియో తీసి ఎక్కడున్నవి అక్కడే ఎ మాత్రం అనుమానం రాకుండా పెట్టిసి , బండ ను దాని మీద పెట్టి చాప కప్పెసాము.
“వచ్చిన పని అయిపొయింది , ఇంక పద వెళదాము ” అన్నాను హమీద్ తో
“పని ఎక్కడ అయ్యింది సారూ , ఇప్పుడే బిగిన్ అయ్యింది , వీడు మామూలోడు కాదు. ఆ బుక్కులు ఉగ్రవాద సాహిత్యం , లోపల పిస్టల్ ఇవన్ని చూస్తుంటే నాకు ఎదో డౌట్ వస్తుంది సారూ , ఇంతకూ మునుపు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి జరిగింది చెప్పండి.”
“ఏమి జరగ లేదు వాడు , వాడి గర్ల్ ఫ్రెండ్ కూచొని మాట్లాడు కొన్నారు . ఆ మాటల్లో వాడు ఎదో importent పని వుంది రేపు పది గంటలకు వస్తాను మాల్ తీసుకెళ్ళడానికి అని చెప్పాడు ”
“సార్ , మీరు ఏమి అనుకోనంటే మీరు ఒక్క రోజు ఆగండి సార్ , వీడి సంగతేందొ తేల్చేసి వెళ్ళండి , ఈ నాయల్లను అలాగే వదిలేస్తే , ఇంకో చోట ఇంకా వేరే అమ్మాయిల్ని ఏడిపిస్తారు లేకుంటే ఇంకేదో చేస్తారు, రేపు పది గంటలకు మనం ఇద్దరం వద్దాము, ఆ తరువాత ఏమైనా ఉంటే నేను మా సారుకు చెబుతాను , మీరు రేపు ఒక్కరోజు ఉండండి సార్”
“అయ్యో బాసు అంతగా బతిమలాడకు , తాప్పకుండా వీడి సంగతేందో తేల్చుకొనే వెళదాము , కాని మా అక్క మరదలు వున్నారు ఏమి చేద్దాము. ”
“మా ఇంటికి పోదాము సార్ , మా ఆడవాళ్ళు వున్నారు వాళ్ళ దగ్గర ఉంటారు ”
“వద్దులే హమీద్ , ఏదైనా మంచి హోటల్ చూపించు మేము రాత్రికి అక్కడే ఉంటాము , రేపు నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకో ”
“సరే , సార్ కు తెలిసిన హోటల్ ఒకటి ఉంది పదండి ” అంటూ బయటకు వచ్చి కిటికీ ఉచను అలాగే కొద్దిగా కష్టంతో లోనకు ఫిక్స్ చేసాము కాని మద్యలో కొద్దిగా వంపు అలాగే ఉండి పోయింది ఎవరైనా నిశితంగా గమనిస్తే తెలుస్తుంది. అక్కడకు పాకిన ఓ తీగను ఆ వంపు దగ్గర ఆకులు వచ్చేటట్లు చుట్టి బయటకు వచ్చేసాము.
“కారులో వాళ్ళు టెన్సన్ గా చూస్తున్నారు , మమ్ముల్ని చూసి , కొద్దిగా రిలాక్స్ అయ్యారు. ”
హమీద్ డ్రైవ్ చేస్తుండగా , ఓ హోటల్ కు తిసికేల్లాడు. అక్కడ మేనేజర్ తో మాట్లాడి వాళ్ళ సారు స్నేహితులని చెప్పి ఎదురెదురుగా రెండు రూములు ఇప్పించాడు.
“మనము ఇంటికి వెళ్ళడం లేదా ఇప్పుడు ” అంది శైలజ
“లేదక్కా , ఇంకోద్దిగా పని మిగిలిపోయింది , అలా సగంలో వదిలేస్తే , రేపు మల్లా ఏమైనా ఇబ్బంది కావచ్చు , రేపు మద్యానం వెళదాం , నేను ఇంటికి పెద్దయ్యకు ఫోన్ చేసి చెపుతాను”
“అది కాదు , ఉన్న డబ్బులంతా మేము బట్టలు కొనేసాము మరి ఇక్కడ హోటల్ కు , కర్చులకు డబ్బులు ఎట్లా ”
“డబ్బులు వస్తయిలే , మీరు రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్య కొట్ట బట్టలు కట్టుకోండి , సినిమాకు పోదాము ” అన్నాను.
“మామ , నేను వస్తా సినిమాకు ” అంటూ పిల్లగాడు నా మీదకు ఎగబడ్డాడు , వాన్ని ఎత్తుకొని తప్పకుండా వెళదాము
“హమీద్ నువ్వు వస్తావా సినిమాకు ” లేదులే సార్ , మీరు వెళ్ళండి , నేను పొద్దున్నే 8 గంటలకు ఇక్కడ ఉంటాను మీరు టిఫిన్ చేసి రెడీ గా ఉండండి.
“సరే , నువ్వు కుడా టిఫిన్ కు ఇక్కడికే వచ్చేయ్ అందరు కలిసి తిందాము ” సరే అంటూ తను వెళ్ళాడు. మేము హోటల్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి , సినిమా కు వెళ్ళాము.
మూడు రోజుల కిందటే రిలీజు అయినట్లు ఉంది , ఒకటే జనాలు ఎదో చూసామని పించి హోటల్ కి వచ్చి అక్కడే భోంచేసి రూములోకి వెల్లె కొద్ది పిల్లోడు చేతుల్లోనే నిద్రపోయాడు. నేను వాన్ని తీసుకోని రూమ్ లో పడుకోబెట్టాను. నాకు కుడా బాగా నిద్ర వస్తుంది అంటూ శైలజా అలాగే చీరతో పడుకుంది పోయింది.
“ఇంతకీ ఆ ఫోటోలు దొరికాయా నీకు అక్కడ ” అంది పల్లవి
“ఆ , దొరికాయి ”
“ఎక్కడున్నాయి ?”
“నా రూమ్ లో ”
“నేను బట్టలు మార్చుకొని వస్తా వాటికి కల్చేద్దాం ప్లీజ్ ” సరే అంటూ నా రూమ్ కు వెళ్లాను.
నా వెంటనే తను బట్టలు మార్చు కొని నైటి తో వచ్చింది , తన చేతిలో ఆ రూమ్ కి ఉంది.
“మీ రూమ్ ఎందుకు లాక్ చేసావు ?? , మా వదిన నిద్దర పోతుంది తలుపు తీయాలంటే తనను ఎందుకు నిద్దుర లేపాలి అందుకే తెచ్చాను ”
వచ్చి బెడ్ మీద కూచొని “ఏవి , చుపిచ్చు ” అంటూ నన్ను తొందర పెట్టింది.
“కొద్దిగా కాళ్ళు పైకెత్తు ” అన్నాను
“ఏంటి ? ” అంది నా వైపు కోపంగా చూస్తూ .
“అమ్మే , భాద్రకాలివే అప్పుడప్పుడు , కళ్ళు ఎత్తమంది ఇంకోదానికి కాదు నివే ఫోటోలు కావాలు అన్నావుగా ” అంటూ తన కాళ్ళు పట్టుకొని మంచం మీదకు తోశా , తను సర్దుకొని , బోర్లా పడుకొని ఎక్కడ నుంచి ఫోటోలు తిస్తానో అని చూడ సాగింది. ఆ రూమ్ కు ఫుల్ కార్పేట్ వుంది. మంచం ఓ మూల వుండడం వలన. కార్పెట్ మంచం కిందవరకు వచ్చి అక్కడ ఎండ్ అవుతుంది. కొద్దిగా కార్పెట్ పైకి ఎత్తి అక్కడున్న కవర్ తీసి తన చేతికిచ్చా.

అందులోని ఫోటోలు చూసి షాక్ తినింది , అందులో తన క్లాసు మేట్స్ ఇద్దరు వున్నారు. మిగిలినవి ఎవరివో తెలియవు. తను చూస్తుండగా నేను తన పక్కన కుచోన్నా, చివరగా పెన్ డ్రైవ్ చూపించా “నీ ఫొటోస్ ఇందులో ఉండొచ్చు”
” వాటిని చూడడం ఎలా ?”
“ఇప్పుడే చూడాలా , లేక రేపు చూడచ్చా ? “
“చుస్తే ఓ టెన్షన్ తగ్గుతుందిగా ” అంది , అక్కడున్నా ఫోన్ తో రిసెప్షన్ కు ఫోన్ చేసి కంప్యూటర్ కావాలని అడిగా , వాళ్ళ బిజినెస్ సెంటర్ రూమ్ ఇస్ ఒపేనే 24 గంటలు అని చెప్పింది.
“ఇలాగే వస్తావా ? అన్నాను తన నైటి వైపు చూపిస్తూ ”
“ఈ టైం లో ఎవరు ఉంటారులే , నీ టవల్ ఇవ్వు పైన వేసుకొని వస్తా ” నా టవల్ తీసుకోని పైన దుప్పట్టా లాగా వేసుకొని నా వెంట వచ్చింది. అక్కడున్న అటెండర్ తో కీస్ తీసుకోని ఆ రూమ్ ఓపెన్ చేసి ( అక్కడ ఎవ్వరు వాడరు అందుకే దాన్ని క్లోజ్ చేసారు ), ఓ 20 నిమిషాల తరువాత రమ్మన్నా.

1475010cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *