కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 3

Posted on

“ఆ , కొందరికి మాత్రమే తెలుసు ”
“నీకు ఎవ్వరి మీదైనా డౌట్ ఉందా ? ” లేదు అంటూ తల ఊపింది.
“ఈ ఫోటోలు , కంపూటర్ లో చుస్తే ఏమైనా కొద్దిగా సమాచారం తెలుస్తుంది , మనం టౌన్ కు వెళ్ళిన వెంటనే ఆ పని చేద్దాం ” అంటూ మాతో పాటు కాలేజిలో ఎలక్ట్రానిక్స్ చదివి BSNL లో కమ్యూనికేషన్ ఇంజనీర్ గా జాబు చేస్తున్న మా మిత్రుడు ప్రసాద్ కు ఫోన్ చేసి ఆ నంబర్ డీటెయిల్స్ కనుక్కోమన్నాను. వాడు ఓ గంటాగి ఫోన్ చేస్తానన్నాడు.

ఈ లోపున మేము మెయిన్ రోడ్డు ఎక్కాము , ఓ పది కిలోమీటర్లు వెళ్ళిన తరువాత ప్రతి ఒక్క వెహికల్ ను పోలీసులు ఆపేస్తున్నారు. ప్రతి డ్రైవర్ డాక్యుమెంట్ తీసికెళ్ళి టెంట్ లో ఉన్న ఆఫీసర్ కు చూపుతున్నారు. నేను దిగి వాళ్ళను లోపలే కుచోమని డాకుమెంట్స్ తీసుకోని వెళ్లాను.

ఆ ఆఫీసర్ నా డాక్యుమెంట్ తీసికొని , లైసెన్సు లో నా పేరు చూసి
“రే మామ శివా , బాగున్నావారా ? ” అన్నాడు. అప్పుడు గమనించా ఆ డ్రెస్ లో ఉన్నది రవీంద్ర నా హాస్టల్ మెట్ కమ్ NCC మెట్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు.
“రేయ్ ప్రతాప్ ఇక్కడేంటి రా ” అంటూ వాడితో చేయి కలిపాను. అక్కడ డ్యూటీ ఇంకో ఆఫీసర్ కు అప్పగించి నాతో పాటు బయటకు వస్తూ.
“మా ఉద్యోగాలు అంతేలే మామా , నీవు చెప్పు నువ్వు వుండేది బెంగలూరు అని నాతో పాటు జాయిన్ అయిన మన కర్రోడు చెప్పాడు ”

కర్రోడు అని పుల్లగుర ప్రతాప్ రెడ్డికి మేము పెట్టుకొన్న పేరు. మా కందరికీ ఎ software కంపనీలో జాబ్ కావాలని మేము ప్రయత్నిస్తుంటే , కాలేజి వచ్చిన రోజు నుంచే వాళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్స్ కావాలని రొజూ క్లాసు లో కంటే జిమ్ మరియౌ గ్రౌండ్ లో ఎక్కువ గడిపేవారు. ఇద్దరు గ్రూప్ 1 కొట్టి ఆఫీసర్స్ గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత కొద్దిగా టచ్ తప్పింది వీళ్ళ ట్రాన్స్ఫార్స్ వలన.

“ఇక్కడ మా బందువుల ఊర్లో తిరుణాల ఉంటే వచ్చాము మామ , పనుంటే టౌన్ కు వెళుతున్నాము. ” పద అంటూ నాతో పాటు కారు దగ్గరకు వచ్చాడు.
“మిరేల్లె టౌన్ లోనే కర్రోడు పని చేసేది , వెళ్లి మాట్లాడు చాలా సార్లు అడిగాడు నిన్ను. నువ్వు నాతో కలిసి వాడిని కలవక పోతే , ఆ తరువాత నాకు నలుగు పెడతాడు” అంటూ వాడి నెంబర్ ఇచ్చాడు.
వాడికి వాళ్ళను పరిచయం చేస్తూ , “మా అక్క శైలజ , మరదలు పల్లవి , అది సరే గానీ , ఇక్కడేంటి చెక్ పోస్ట్”
“నువ్వు వెళ్ళే టౌన్ లో టెర్రరిస్ట్ ఆక్టివిటీస్ ఎక్కువుగా ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా , ఇక్కడికి పక్క స్టేట్ నుంచి వెపన్స్ వస్తున్నాయని , అందుకే రెడ్రోజుల నుంచి ఇక్కడే డ్యూటీ ”
సరే మామ నేను వస్తా , రిటర్న్ లో కలుస్టాలే
” నేను డ్యూటీ దిగుతున్నా , మీరు టౌన్లో ఉంటే కలుస్టాలే , కర్రోన్ని మాట్లాడకుండా రాకురే ” అంటూ నాకు బాయ్ చెప్పి లోనకు వెళ్ళాడు. నేను కారును రోడ్దేక్కిచ్చా.
“అక్కా ఏమనుకోను , మా బందు వులని చెప్పాను వాడికి, పల్లవి సారి నిన్ను మరదలు అని పరిచయం చేసాను.” అన్నాను
“నన్ను అక్క అని పిలిస్తే , మరి పల్లవి మరదలే కదా నీకు ” అంది ఆ మాటకు పల్లవి నా వైపు చూస్తూ నవ్వింది.
“మొదట టౌన్ కు వెళ్లి , ఎక్కడైనా నెట్ కేఫ్ లో ఈ ఫోటోల సంగతి చూసి , మీరు షాపింగ్ చెస్తూ ఉండండి, ఈ లోపున మిగిలిన విషయాలు నేను చూసుకుంటా ”
టౌన్ లోకి వెళ్లి , పల్లవి గైడ్ చేస్తుండగా ఓ నెట్ కేఫ్ దగ్గరకు వెల్లాము. కారు పార్క్ చేసి జైలజను పిల్లాడితో పాటు కార్లోనే ఉండమని చెప్పి మేము ఇద్దరం లోపలికి వెళ్ళాము

“కేఫ్ లోని క్యాబిన్ లోకి వెళ్లి ఫోన్ లో ఉన్న పొటోలు అక్కడ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసి , ఇమేజ్ software హెల్ప్ తో ఆ ఫొటోస్ ఓపెన్ చేనాను ”
“ఇంతకీ ఆ ఫోటోలు నావి కావు అని చూస్తానే ఎలా చెప్పావు ”
“ఓ ఆదా ఇవిగో ఈ ఫోటోలో వీటిని చూడు , మరి నీవి చూడు , తేడా ఈజీ గా తెసిలి పోతుంది. ” అంటూ , మౌస్ తో ఫోటోలోని చన్నులు చూపిస్తూ , చూపు అక్కడి నుంచి తన ముందు ఎత్తుగా , నిండుగా కొట్తోచ్చి నట్లు కనబడుతున్న తన రొమ్ములు ఇంకో చేత్తో చూపించా.
“వీడు ఎవడో యదవకు నీ సైజులు సరిగ్గా తెలిసినట్లు లేదు అందుకే తక్కువ సైజు లున్న బొమ్మకు ని తలకాయ తగిలిచ్చాడు ”
“సిగ్గు లేదు మీ మొగాల్లకు , ఎప్పుడూ చూపులు అక్కడే ” అంటూ నా బుజం మీద కొట్టింది
“అవి వుండేది మాకోసమే కదా ? మేము చూస్తాము కాబట్టే వాటికి వాల్యు ” అంటూ , ఫోటో ని కొద్దిగా జూమ్ చేసి చుస్తే back గ్రౌండ్ లో తన తల వెనుక ఓ చిన్న పేరు కనబడ్డది. magnifing గ్లాస్ హెల్ప్ తో ఆ పేరు ను magnify చేయగా చదివి నోరు తెరిచింది పల్లవి. .

రహమాన్ ఫోటో స్టూడియో ” అని వుంది కార్నర్ లో. చలో ఇక్కడ మనకు ఇక పని లేదు అంటూ కంప్యూటర్ లో ఉన్న ఫొటోస్ డిలీట్ చేసి, టెంపరరీ ఫైల్స్ కుడా డిలేట్ చేసి , ఆ ఫోటో ట్రేస్ సిస్టం లో లేకుండా చేసి బయటకు వచ్చాము.
“నాకో డౌట్ అడగనా ?” అంది పల్లవి
“డౌట్ కడుపులో ఉంటే , పొట్ట పగులుతుంది అడుక్కో ఏంటో ”
“నువ్వు 10 ఫెయిల్ అని చెప్పారు నాకు , కాని నువ్వు వుండే స్టైలే చుస్తే ఎవ్వరు అనుకోరు నువ్వు డ్రైవర్ అని , డిగ్రి చదువుతున్నా కంప్యూటర్ వాడాలంటే నేను తడబడతా కాని నువ్వు కంప్యూటర్ వాడె విదానము చుస్తే ఎవ్వరు డ్రైవర్ అనుకోరు”
“అందరికి అదే డౌట్ , నేను పని చేసింది బెంగుళూరు , హైదరాబాదు , అక్కడ software కంపెనీ లకు డ్రైవర్ గా ఉన్నాను అందుకే . నీట్ గా ఉండడం అక్కడ తప్పని సరి , ఎప్పుడన్నా ఖాలిగా ఉంటే కొద్దిగా వాళ్ళ దగ్గర నేర్చుకున్నా” ఇప్పుడు తీరిందా నీ డౌట్
“ఉ , ఇప్పుడు ఏమి చేద్దాము. ” అంటూ పల్లవి కారులో కుచోంది. ఇంతలో నా ఫోన్ మోగింది నంబరు చుస్తే , నా ఫ్రెండ్ BSNL నుంచి
“చెప్పరా మామ , ఎవ్వరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది , అడ్రస్ ఉంటే ఇవ్వు ” వాడు చెపుతుండగా పల్లవిని రాసుకోమన్నాను.
మహబూబ్ ఖాన్ , హౌస్ నెంబర్ XX/XX/XX , cuddapah రోడ్ , రాయచోటి.
“ఓకే , థాంక్స్ రా మామా , నేను తీరిగ్గా మల్లి కాల్ చేస్తాలే ” అంటూ ఫోన్ పెట్టేసా
“నీకు తెలుసా ఈ అడ్రస్ ఎక్కడో ” అని అడిగా పల్లవిని , తెలిదు అంటూ తల అడ్డంగా ఊపింది. సరే నేను కనుక్కొంటా గాని , మీ ఫ్రెండ్ పేరేంటి , నీతో పాటు ఫోటో స్టూడియో కు వచ్చింది
“నురున్నిసా , మేమంతా నూర్ ” అని పిలుస్తాము అంది.
నువ్వు మీ ఫ్రెండ్ కు కాల్ చేసి , మా ఇంట్లో ఓ ఫంక్షన్ వుంది దానికి పొటోలు, వీడియో లు తీయాలి ,ఆ ఫోటో స్టూడియో అతను నంబర్ ఇమ్మను , నీకు మెసేజ్ వచ్చిన నంబర్ తను ఇచ్చిన నంబరు ఒకటేనా చూడు. ఎ విషయం నాకు కాల్ చేసి చెప్పు. మీరు షాపింగ్ కు వెళ్ళండి , నేను కొన్ని చిన్న చిన్న పనులు చూసుకొని వస్తా , మీ ఫ్రెండ్ నెంబర్ కుడా ఇవ్వు అంటూ తన నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళని షాపింగ్ సెంటర్ లో వదిలేసి కారు తీసికొని పోలిస్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళా.

లోన కెళ్ళి మా వాడిని గురించి విచారిస్తే, మీటింగ్ లోవున్నాడు వెయిట్ చేయమని తన కేబిన్ చూపించారు. నేను వెళ్లి కూచొన్న ఓ 10 నిమిషాలకు ఎవరి మీదో అరుస్తూ వచ్చాడు తన కేబిన్ లోకి.

1475010cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *