కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 3

Posted on

“వద్దులే , ఉండు నేను చిరకట్టుకొని పోదాము అంటూ ” కిందకు దిగింది.
లంగాతో కాళ్ళ మద్య వత్తు కుంటు , “ఆ లైట్ ఇట్ల వేయి నా జాకెట్ తీసుకుంటా ”
ఫోన్ లోని టార్చ్ వేసి ఇక్కవ వెలుగు రాకుండా చేతులు అడ్డు పెట్టా . తను బట్టలు కట్టుకోగానే ఇద్దరం కలిసి గడ్డి వాము దగ్గరకు వచ్చాము.
“నేను వెళతాను , నువ్వు తరువాత రా , లేకుంటే ఇంకిద్ది ముందుకు వెళ్ళి అక్కడ నుంచి రా , నేను డ్రామా దగ్గర ముంటాను” అని తను వెళ్లి పోయింది
నేను ఇంకొద్ది దూరం అల్లా మల్ల మీద వెళ్లి , ఓబులేసు అంగడి దగ్గరకు వెళ్లి కుచోన్నా . తను ఇచ్చిన ఇంకో సిగరెట్టూ ముట్టిస్తూ వుండగా అందరు వచ్చారు .
నేను వాళ్లతో పాటు ఇంటి ముఖం పట్టాను. ఇంటికెళ్లి పడుకోన్నాము పొద్దున్నే లేచే కొద్ది బాగా లేట్ అయ్యింది. ఇంట్లోనే స్నానం చేసి టిఫిన్ చేసి సిగరెట్ కోసం ఓబులేసు అంగడి దగ్గరకు వెళ్లాను.
సిగరెట్ ముట్టిచు కుంటుంటే , పవన్ వచ్చాడు “మామా మా నాన్న రమ్ముంటున్నాడు.” అంటూ నా చేతిని పట్టుకొన్నాడు.
అంగడిలో ఓ పెద్ద చాక్లెట్ తీసి వాడి కిచ్చి, నీ లాకెట్ బాగుంది ఎవరిచ్చారు ?
“మా తాత ఇచ్చాడు ”
“నేను చూస్తా ఇవ్వు ” అనగానే నా చేతికిచ్చాడు , ఓబులేసు ను అడిగి ఓ బ్లేడు తీసికొని ఆ లాకెట్ ఓపెన్ చేసాను అందులో కుడా రాగి రేకు వుంది . పవన్ చాక్లెట్ తినే బిజీ లో వుండగా
ఆ రాగి రేకు తీసి జేబులో వేసుకొని లాకేట్ అలాగే ఫిక్స్ చేసి వాడి మెళ్ళో వేసాను. వాడు చాక్లెట్ తిన్న తరువాత్ వాడు నా చేయి పట్టుకొని వాళ్ళ ఇంటికి తిసికేల్లాడు.

అక్కడ వాళ్ళ తాత ఉన్నాడు , “అబ్బీ చిన్న పని చేసి పెడతావా నాకు ”
“చెప్పండి పెద్దయ్యా , ఏమీ చేయాలి ”
“నా కొడుకేమో ఊర్లో లేడు , నా కూతురు కాలేజికి వెళ్ళాలి , కాని డానికి బట్టలు కొనివ్వాలి , నీకు ఏమి పని లేకుంటే , వాళ్ళను టౌన్ కు తీసికొని వెళ్ళావా ”
“ఓ సారి , మా పెద్దయ్యను అడిగి చెప్తాలే ” అంటూ నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే
“ఉండు కాఫీ తాగి పోదువుగాని ” అంటూ తన కూతురును కేక వేసాడు. పల్లవి ఇంచ్చిన కాఫీ తాగి ఇంటికి వచ్చేసాను.
శాంతా కాలు బాగయ్యింది తను లేచి తిరగ గలుగుగుతుంది. పెద్దాయనకు చెప్పాను సర్పంచ్ చెప్పిన దాన్ని గురించి
“మనకు ఏమి పని లేదు , వెళ్ళు” . ఇంట్లో కెళ్ళి శాంతా కు వాళ్ళ అవ్వకు చెప్పాను.
“వాళ్ళ అన్న ఉన్నాడుగా , నువ్వు ఎందుకు పోవాలంట ” అంది శాంత అంది కోపంగా
“వాళ్ళ అన్న ఊర్లో లేడంట”
“వేల్లనివే , వాళ్ళేమన్నా కొత్తోల్లా ఏందీ, మీ పెదనన్నే కదా , అది నీకు చెల్లెలే కదా , ఏవో గొడవల వలన మనం విడిపోయినాము గాని , లేకుంటే అందరం బాగుండే వాళ్ళం , అ అబ్బి పున్యమా అని ఇప్పుడు కలిసాము, చిన్న చిన్న సాయాలు చేసుకోకుంటే అలాగా ”
“నీ లెక్చర్ ఆపవే నాయనమ్మా , సరే వెళ్ళనీ ” అంటు వాళ్ళ నాయనమ్మ మీద రుస రుస లాడింది.

తను ఎందుకు అంత కోపంగా వుందో నాకు అర్తం కాలేదు. పక్కనే ఉన్న జలజ ఆ సంభాషణ వింటూ ముసి ముసిగా నవ్వసాగింది. నను బట్టలు మార్చుకొని వెళ్లాను

సర్పంచ్ ఇంటికి వెళ్లి వాళ్ళ కారు ఓ సారి చెక్ చేసి , వేల్లడానికి రెడీ అయ్యారు. శైలజా , పల్లవి , పవన్ బయలు దేరారు. బట్టలు తీసికొని వెనుక్క రావడమే వెళ్ళాల్సిసిన టౌన్ మేము హైదరాబాదు నుంచి వచ్చేటప్పుడు దారిలో వున్నా తోవే. దాదాపు ఓ రెండు గంటలు ప్రయాణం. అందులోనా ముప్పావు గంట రోడ్డు బాగోదు.

పల్లవి ముందు సీట్లో , శైలజా వాళ్ళ అబ్బాయి వెనుక సీట్లో కుచోన్నారు. ఇంతకూ మునుపు పల్లవిని సరిగా గమనించ లేదు ఇప్పుడు చూస్తుంటే , తను కుడా శాంతాకు ఎ మాత్రం తీసి పోదు. కుర్తా పైజామాలో వుంది , ఎత్తులు ఉబికి కనిపిస్తున్నాయి. కానీ తన మొహం లో ఎదో తెలీని బాధ కనబడుతుంది.
“ఇంతకీ , ఏమి కొనాలి పల్లవీ మేడం ”
“కాలేజికి వెళ్లేందుకు , డ్రెస్ లు కొనాలంట అన్నా ” అంటూ శైలజా అంది.
“మీది అమ్మాయిల కాలేజీ లేకుంటే , అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఉంటారా ? ”
“కో-ఎడ్యుకేషన్ , అందరు వుంటారు ”
“ఎన్నో సంవస్తరం ఇప్పుడు ”
“2 ఇయర్ ”
“మీరు నవ్వితే బాగుంటారు , కొద్దిగా నవ్వండి ”
“అది ఇప్పుడు నవ్వే తట్లు లేదు అన్నా , చానా ఇబ్బందుల్లో వుంది , నిజానికి మేము నీతో గుడ్డలు కొనడాని పోవటలేదు, దాని కున్న ఇబ్బంది నీకు చెబుదామని అది మొన్న నువ్వు మా ఇంట్లోకి వచ్చినదగ్గరనుంచి అనుకొంటున్నాము”
“అవునా , వాళ్ళ అన్నకు చెప్పాల్సింది ”
“ఆ , మా అయన వున్నది కాస్తా పెద్దది చేసి ఆ తరువాత చేత కాలేదని చేతులేత్తేస్తాడు , అందులోనా ఆడపిల్ల పరువు పోతుంది బయట ఎక్కడైనా తెలిస్తే, పెళ్లి కావాల్సిన పిల్ల , ఈ పల్లెల్లో మంచి కంటే పుకార్లనే జనాలు తొందరగా నమ్ముతారు. ” అంది శైలజ
“సరే , అలాగే , ఇంతకీ ఏంటి ఇబ్బంది.”
“చెప్పవే , అల్లవీ ”
“తన కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి , ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది. ”
“ఏడుపు వచ్చేటప్పుడు ఆపుకుంటే ఇంకా దుఃఖం పెరుగుతుంది , పూర్తిగా ఏడవండి , అయినా మీరు ఏడుస్తుంటే కుడా బాగుంటారు” అన్నాను నవ్వుతు
“నా మీద నమ్మకము ఉంచి బయలు దేరారుగా , ఇంక బాధ పడకుండా ఇబ్బంది ఏంటో చెప్పండి ” . తన కళ్ళు తుడుచుకొని
“సెలవలకు ముందర , కొన్ని ఫోటోలో కావాలంటే నేను నా ఫ్రెండ్స్ కలసి ,వాళ్లకు తెలిసిన వాళ్ళ స్టూడియో వుంటే అక్కడికి వెళ్ళాము , ఇద్దరం కలిసి కొన్ని ఫోటోలు విడివిడిగా , ఇంకా కలిసి దిగాము. ఆ తరువాత నేను సెలవులకు ఇంటికి వచ్చేసాము. ”
“నాలుగు రోజుల కిందట నా ఫోన్ కు కొన్ని ఫోటో లు వచ్చాయి తెలీని నంబరు నుంచి ” అంటూ చెప్పి తిరిగి ఏడవ సాగింది.
కొన్ని నిమిషాలు అందరం మౌనంగా ఉన్నాము , తనను పూర్తిగా ఎదవనిచ్చి
“ఇంతకీ ఆ ఫోటో లో ఎవరున్నారు ? ”
“నేనే ”
“ఫోటోలు చూసి ఏడవడం ఎందుకు ”
“ఆ పొటోలు , దానివే కాని అన్ని బిత్తల ఉన్న పోటోలు ” అంటూ శైలజా బాంబు పేల్చింది
“ఏంటి ? అవన్నీ న్యూడ్ ఫోటోషా ” అంటూ శైలజా వైపు చూసాను .
“నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేదు , కాని వాళ్లకు నా ఫోటోలో ఎలా వచ్చాయో తెలిదు”
“అవి నీ దగ్గర ఉన్నాయా , డిలిట్ చేసేసావా ”
“దిలిట్ చేసేసాను కాని మల్లి పంపారు ”
“నేను చూడొచ్చా ” పల్లవి , వాళ్ళ వదిన వైపు చూసింది , ఇవ్వనా వద్దా అని
“ఇప్పడు ఆ యన్నే మనకు దిక్కు , పరవా లేదులే చుపిచ్చు ” వాళ్ళ వదిన చెప్పిన వెంటనే తన దగ్గరున్న ఫోన్ నాకు ఇచ్చింది.
మెసేజ్ ఫోల్డర్ బ్రోజ్ చేసి ,ఫోటోలు చూసాను. చాలా పూర్ క్వాలిటి రెండు బొమ్మలు వున్నాయి. కొద్దిగా జూమ్ చేసి చుస్తే క్లియర్ గా తెలిసిపోతుంది మార్ఫింగ్ అని
పూర్ క్వాలిటి ఫోటో ఎడిటింగ్ చేసినట్లు ఉన్నారు. మెడ దగ్గర అంగెల్ తెలిసిపోతుంది. పేస్ దగ్గర back గ్రౌండ్ క్లియర్ గా కనబడ లేదు. కంప్యూటర్ లో పెట్టి చుస్తే తెలుస్తుంది ఆ back గ్రౌండ్ ఏంటో అనుకుంటూ.
“ఈ ఫోటోలు నీవి కాదు , వీటిని చుస్తూనే తెలిసిపోతుంది ” అన్నాను
“ఇంతకీ , ఆ ఫోటోలు వచ్చిన తరువాత , నీకు ఇంకా మెసేజ్ లు ఏమైనా వచ్చినాయా ? ”
“ఇంకో మెసేజ్ వచ్చింది , చూడు ” అంటూ నా వైపు వంగుతూ , ఆ మెసేజ్ చూపించింది
“ee photolu negative lu naadaggara unnayi, kaavalante naa ku phone cheyi” ఆ మెసేజ్ నిన్ననే వచ్చింది.
ఆ BSNL నెంబర్ ను నా ఫోన్ లో ఫీడ్ చేసుకొన్నాను.
“నీ నెంబరు , వాళ్లకు ఎలా తెలుసు ”
“ఏమో నాకు తెలిదు ”
“మీ ఫ్రెండ్స్ కు నీ ఫోన్ నెంబర్ తెలుసా ”

1475010cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *