కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 29

Posted on

మద్యానం లంచ్ కి వస్తాను అప్పుడు ఎక్కడి కైనా బైటకి తీసుకొని వెళతాను అని చెప్పి ఆఫీస్ కి వెళ్లాను. ఆఫీస్ లో రొటీన్ వర్క్ ఎప్పుడు మద్యానం అయ్యింది తెలియకుండా అయిపోయింది. నేను లంచ్ తరువాత రావడం లేదని షాహిన్ కి చెప్పి ఇంటికి వచ్చాను. తను నా కోసం ఎదురు చూస్తుంది.

అమ్మతో కలిసి లంచ్ చేసి యిద్దరం బయట పడ్డాము. “ఎక్కడికి తీసుకొని వెళ్ళను “
“ఏమో నా కేం తెలుసు , నీకు బుద్ది పుట్టిన చోటుకు తీసుకొని వెళ్ళు , నాకు సిటీ కొత్త , నేను ఎక్కడికి రావడానికైనా రెడీ ” అంటూ నా నడుం చుట్టూ చేతులు వేసి నన్ను కరచుకొని పట్టుకొంది.

“ఏయ్, ఏంటి ఎదో BF ని పట్టుకున్నట్లు కుచోన్నావు “
“నేను నీ దగ్గర ఉన్నన్నాళ్ళు , నన్నే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో “
“అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ , నన్ను దగ్గరకు రానీయదు”
“అంత వరకు నన్నే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకోమన్నా గా , నేను ఉన్నాగా ఇంక తను ఎందుకు “
“ఆహా అయితే తనతో చెసెవన్నీ నీతో చేయొచ్చు “
“అదేగా చెప్పే ది “
“అబ్బో , చాలా ఫాస్ట్ గా ఉన్నావే “
“అప్పుడే ఎం చూసావు నా ఫాస్ట్ నెస్ కొన్ని రోజులు అగు అప్పుడు తెలుస్తుంది”
“చెప్పిన డై లాగే మరి మరీ చెప్తున్నా వు “
“నువ్వు కూడా , అడిగిన ప్రశ్నే మరీ అడుగుతున్నావు ” అలా మాట్లాడుతూ బైక్ ను ఓ షాపింగ్ మాల్ ముందు ఆపి ఇద్దరం లోపలికి వెళ్ళాము.

ఆఫీస్ లో ఉండగా నీరజకు ఫోన్ చేసి హరిణి కోరిక తెలిపి , తను ఏమైనా హెల్ప్ చేయగలదేమో అని అడిగాను. నీరజ వాళ్ళ ఫ్రెండ్ కు ఓ షాపింగ్ మాల్ లో designer’s బోటిక్ ఉంది, అందులో కొద్ది రోజులు పని చేస్తే అప్పుడు తనకు మార్కెట్ గూర్చి తెలుస్తుంది , రేపు 3 – 3.30 మద్య అక్కడికి రా నేను అక్కడే ఉంటాను మాట్లాడదాము అని చెప్పింది.

మాల్ లోపలి ఎంటర్ అయ్యి , నీరజకు కాల్ చేసాను , తను నా కాల్ రిసీవ్ చేసుకొని మాకు ఎదురుగా వచ్చి మమ్మల్ని షాప్ కు తీసుకొని వెళ్ళింది.
అక్కడ ఒకరి కొకరు పరిచయాలు అయ్యాయి , ఆ షాప్ ఓనర్ నీరజకు ఫ్రెండ్ తను ఫాషన్ డిజైనింగ్ చేసి షాప్ పెట్టింది , తన పేరు ప్రవీణ. షాప్ పెట్టి one year అవుతుంది అంట. తను ఎక్కువుగా బైట తిరుగుతూ ఉంటుంది , షాప్ చూసుకోవడానికి సరియైన వ్యక్తీ కావాలి అని చూస్తుంది , మేము టైం కు కలవడం ఇద్దరికీ కలిసి వచ్చింది అంది.

హరిణి కి కూడా ఆ షాప్ చాలా బాగా నచ్చింది , తను అందులో పని చేయడానికి ఒప్పుకోమంది, సోమ వారం నుంచి వస్తాను అని చెప్పింది.

వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంట్లోకి రాగానే “thank యు very much” అంటూ మరో మారు నా బుగ్గలు ముద్దాడింది.
“నువ్వు మాటి మాటికి అలా ముద్దు పెడుతుంటే నాకు ఎదో లా ఉంది”
“ఏదో లా అంటే ఎలా ఉంది చెప్పొచ్చు గా”
“వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా ముద్దులు పెట్టుకుంటే , అక్కడితో ఆగక ఎక్కడి కో దారి తీస్తుంది “
“దారి తీస్తే తీయని , నేను భయపడాలి కానీ , నువ్వు భయపడుతున్నావు ఏంటి ? “
“భయం కాదు లే , దాన్ని బాధ్యత అంటారు , నన్ను నమ్మి మీ అమ్మ నా దగ్గరకు పంపింది, ఆ నమ్మకాన్ని పోగొట్ట కూడదు గా “
“నువ్వు మారి చాదస్తం లాగా ఉన్నావే , ఎవ్వరు ఎమీ అను కోరులే , నన్ను ఫ్రీ గా ఉండనీ, కాలేజీ లో ఉన్నన్ని రోజులు జైలు లాగా ఉండేది , పల్లెకు వెళితే అక్కడ చేయడానికి ఏమీ ఉండదు , ఏదన్నా చేద్దాం అంటే ఊరంతా మన వాళ్ళే , ఇంకేం చేస్తాం చెప్పు , ఇప్పుడు కొద్దిగా స్వేచ్ఛా ప్రపంచం లోకి వచ్చాము, లైఫ్ కొద్దిగా ఎంజాయ్ చెయ్యనీ, నాకు నీకంటే తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉన్నారు ఇక్కడ , ఎం చేసినా నీ తోనే గా”
“అబ్బో ,అంత పెద్ద క్లాస్ వద్దు లే , ఎదో నాకు తెలిసింది చెప్పా , సరే లే అలాగే ఫ్రీ గా ఉండు ఎంజాయ్ చెయ్యి”
“థేంక్స్ అంకుల్ ” అంటూ మరో మారు నన్ను కౌగలించు కొని నా బుగ్గలు తడిపేసింది.

తన కౌగిలి కి రెస్పాండ్ అవుతూ తన వీపు వెనుక చేతులు వేసి దగ్గరకు ఒత్తు కొన్నాను. చేతులు ఇంకా కొద్దిగా కిందకు వెళ్లి డ్రెస్ మీద ఉబ్బెత్తుగా ఉన్న వాటి మీద వేసి ఒత్తు అని పురమాయిస్తుండగా కంట్రోల్ చేసుకుంటూ తన కౌగిలి వదిలించు కొన్నాను.

అయిష్టంగా నా కౌగిట్లోంచి విడిపోయి “ఎప్పుడో ఒక సారి దొరకక పోవా , అప్పుడు కమిట్ చేయించను ” అంది సన్నగా తనలో తను గోనుక్కోన్నట్లుగా

“ఏ మన్నావు”
“నే నెం అనలేదు లే ” అంటూ తన బెడ్రుం లోకి వెళ్ళింది.

అమ్మతో కలిసి బొంచేసి తరువాత , తనే అమ్మను అడిగింది “అవ్వా , అంకుల్ కు చెప్పు నన్ను సినిమాకు తీసుకెళ్ల మని , నేను అడిగితే నాకు క్లాసు పీకుతున్నాడు ” అంది కంప్లైంట్ చేసినట్లు గా

“ఓయ్ , నన్ను ఎప్పుడు అడిగావు సినిమాకు వెళ్దాం అని ? నెను ఎప్పుడు వద్దు అన్నా “
“నిన్ను అడిగి తె వద్దు అనే అంటావు , అక్కడ ఊర్లో మంచి థియేటర్స్ ఉండవు , ఉన్నా అమ్మా వాళ్ళు పంపరు “
“సరేలే రా , తీసుకెళ్లు , అది అంతగా అడుగుతుంది గా”
“నేను ఎప్పుడు వద్దు అన్నాను , అదే నీకు కంప్లైంట్ చేస్తుంది నన్ను అడక్కుండా”
“సరేలే, నేను పడుకుంటాను , నీ దగ్గర కీస్ ఉన్నాయి గా జాగ్రత్తగా వెళ్లి రండి”
“సరేలే వెళతాం ” అంటూ అక్కడినుంచి లేచాము

హరిణి అమ్మకు వంటింట్లో హెల్ప్ చేసి టేబుల్ క్లీన్ చేసి నా రూమ్ లోకి వచ్చింది.

“నీకు కోపం లేదుగా , నేను అవ్వను అడిగానని”
“అడుగేసావు , ఇంక కోప్పడి ఎం లాభము లే “
“నాకు సినిమా వద్దు , ఏదైనా క్లబ్ కి తీసుకెళ్లు అక్కడ డాన్స్ లు అవీ చేస్తారటగా , నేను ఎప్పుడు చూడలేదు “
“వెళ్లి డ్రెస్ మార్చు కో , వెళ్దాం లే “

తన రూమ్ లో కి వెళ్లి ఓ 20 నిమిషాలలో డ్రెస్ మార్చు కొని వచ్చింది. జీన్స్ దాని పైన ఓ టాప్ వేసుకొని వచ్చింది. ఇద్దరం ఇంట్లోంచి బయటపడే అప్పటికి 10 గంటలు అయ్యింది.
వీకెండ్ కావడం వలన మేము వెళ్ళే రోడ్డు అమ్మాయిలు, అబ్బాయిలతో బిజీ గా ఉంది. బైక్ ల మీద అబ్బాయిలను అతుక్కొని కూచున్న అమ్మాయిలు, అబ్బాయిల భుజాల మీద వంగబడి ఉసులాడు తున్న పూబోణులతో కల కల లాడుతుంది.

నేను బైక్ ను తీసుకెళ్లి పార్కింగ్ లాటు లో ఆపి తనతో కలిసి క్లబ్ లోకి ఎంటర్ అయ్యాము. మోడరన్ డ్రెస్ లు వేసుకున్న యూత్ తో అప్పు డప్పుడే నిండుకుంటుంది ఆ క్లబ్.

two సీట్స్ ఉన్న ఓ టేబుల్ మీద కూచుని , “ఎం తాగుతావు చెప్పు , ఎప్పుడైనా బీర్ కానీ లేదా హాట్ డ్రింక్ తాగావా ?? “
“అంత అదృష్టం కూడా నా నాకు , అందుకే గా ఇక్కడికి వచ్చింది. నాకేం తెలీదు , నువ్వే ఏదైనా ఆర్డర్ చెయ్యి “
“సరే బీర్ తో మొదలు పెట్టు , ముందే బక్క పీసు లాగా ఉన్నావు , కొన్ని రోజులు బీర్లు ఎక్కిస్తే కొద్దిగా లావన్నా అవుతావు” అంటూ రెండు బీర్లు ఆర్డర్ చేసి , తినడానికి కొన్ని ఫ్రైడ్ కేషు నట్స్ ఆర్డర్ చేసాను.
“నిజంగా బీర్లు తాగితే లావు అవుతారా ?? అలా అయితే రోజు తాగమన్నా తాగుతా “
“అలా , ఎం కాదులే , సరియైన డైట్ తీసుకుంటే తప్పకుండా లావు అవుతావు , ఇప్పుడే గా సిటి కి వచ్చింది , ఓ 6 నెలలలో నేను చెప్పినట్లు చెయ్యి తప్ప కుండా మంచి షేప్ కొచ్చేస్తావు”
“దేని కైనా రెడీ ” అంది నా వైపు నవ్వుతూ.

ఈ లోపున ఆర్డర్ చేసిన బీర్లు వచ్చాయి వాడే గ్లాస్ లలో పోసి ఇచ్చాడు , ఇద్దరం చీర్స్ చెప్పి తాగుతుంటే, క్లబ్ లో మ్యూజిక్ కి డాన్స్ ఫ్లోర్ మెల్లగా జంటలతో నిండుకో సాగింది.

ఒక సిప్పు లో గ్లాసులో సగం ఖాళీ చేసిన తనను చూసి “మందు ఎప్పుడు కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇలా మంచి నీళ్ళల్లా తాగితే అంత మజా ఉండదు”
“ok బాస్ , అలాగే ” అంటూ గ్లాస్ లో మిగిలిన సగాన్ని మింగే సి , బాటిల్ లోని దాన్ని గ్లాస్ లోకి వంపుకుంది.

“రాత్రి ఇప్పుడే మొదలయ్యింది , తొందరెందుకు “
“తొందర ఎం లేదులే కొద్దిగా దాహంగా ఉంటే తా గానులే , మనం కూడా డాన్స్ చేద్దాము ” అంది లేచి నిలబడుతూ.
“నువ్వు చేస్తూ ఉండు నేను వచ్చి జాయిన్ అవుతాను ” అంటూ నా డ్రింక్స్ మీద మనసు పెట్టాను.

తను ఈ లోపుల స్టేజి మీదకు వెళ్లి మ్యూజిక్ కు అనుగుణంగా మిగిలిన వారితో పాటు అడుగులు వేయ సాగింది. తను మద్యలో వచ్చి తన గ్లాసులోని ద్రవాన్ని తాగే సి వెళ్ళింది. మా ఖాళీ అయిన బాటిల్స్ ను నిండిన బాటిల్స్ తో మార్చేశాడు అక్కడున్న వెయిటర్.

ఓ పది నిమిషాలు నేను నా డ్రింక్స్ తో , హరిణి డాన్స్ ఫ్లోర్ మీద మ్యూజిక్ తోను ఎంజాయ్ చేయసాగింది.

151952cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *