కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 27

Posted on

“Hey guys what is your problem why are you stopping us, what do you want”
“You are steeling my friend’s girlfriend, you have to pay for that”
“You are saying your friend’s girlfriend and you want me to pay for that”
“If I pay does the problem solved”
“No you leave her for us”
“Am not taking her anywhere, she is helping me am new to the city”
“You go and look for your girls but not our girl”
“OK, you take her home, let me go and look for my girls then”
“Now you cannot go, give all your money and go”
“Why should i give my money to you?”
“Because you are moving with my girl”
“She agree to help me, that is the reason am moving with her, i did not use any force with her”
“Don’t talk, just give money and go”
“Am not giving any money, go to hell”

వాళ్లలో ఎవ్వరో గట్టిగా అరవడం విన్నాను ” Chapa huyo fala na uchuke pesa zake”
వాడు ఎం అన్నాడో ఏమో తెలియదు కానీ వాళ్ళల్లో ముగ్గురు నన్ను పట్టుకోవాలని చూసారు, వాళ్లను తప్పించు కోవడానికి వెనక్కు జరిగే కొద్ది వెనుక నుంచి ఇంకో ఇద్దరు అడ్డపడ్డారు. ఈ దాగుడు మూతలు ఎందుకు అని ఎదురుగా వచ్చే వాడి ముక్కు మీద ఓ గుద్దు గుద్దాను.

వాడి ముక్కు మొహం ఏకం కాగా , వాడి ముక్కులోంచి బోట బొటా రక్తం కార సాగింది , అది చూసి మిగిలిన ఇద్దరు నా మీద కు దూకారు. ఓ చేత్తో ఒకడిని బ్లాక్ చేస్తూ ఇంకొక డి మీద కు ఓ సైడ్ కిక్ విసిరాను.

సైడ్ కిక్ తిన్న వాడు రోడ్డు మీద కు దొర్లాడు, వాడిని కిక్ చేసిన వెంటనే చేత్తో బ్లాక్ చేసిన వాడి కాళ్ల మద్య వాడి టేస్టికల్స్ మీద మోకాలుతో ఓ కిక్ ఇచ్చాను. రెండు చేతులతో తన కాళ్ల మద్య పట్టుకొని గట్టిగా అరుస్తూ కుచోండి పోయాడు.

ఈ లోపుల నా వెనుక ఉన్న వాడు వాడి అరచేత్తో నా వీపు మీద గట్టిగా చరిచాడు . దీపావళి రోజున పేల్చే లక్షి టపాసులా పేలింది నా వీపు. వీపు మీద దెబ్బ పడగానే ఓ కాలు ఓ చెయ్యి ఆటోమేటిక్ గా రియాక్ట్ అయ్యి వెనక్కు వెళ్ళాయి వాటి దెబ్బలకు , వెనుక ఉన్న ఒకడి పక్కటేముకల మీద మోచెయ్యి పడి లోపల ఓ రెండు ఎముకలయినా డామే జి అయ్యి ఉంటుంది. ఆ దెబ్బకు వాడి అరుపుకు , వెనక్కు విసిరిన కిక్ ద్వారా మోకాలి చిప్ప పగిలిని ఇంకొకడి అరుపు కలిపి గట్టిగా వినపడ్డ ది అప్పుడే ఇంకో బస్సు దిగుతున్న వారికి.

ఈ లోపున జరుగుతున్నది చూసి వాళ్ళు నన్ను ఎక్కడ కొడతారో అని , ఆ బస్సులో కింద కు దిగిన జనాలను చూసి మెహర్ గట్టిగా “మ్యుజి , మ్యుజి ” అని అరవసాగింది. ఆ అరుపులు బస్సు దిగే వాళ్ళకు వినబడగానే అందుకు గుంపుగా వచ్చి వెళ్ళాను విరగదీయడం మొదలు పెట్టారు . బస్సు లోని వాళ్ళు వీళ్ళ ను దరువేయ్యడం మొదలు పెట్ట గానే తను చేసిన తప్పును తెలుసుకొంది మెహర్ , నా దగ్గరకు వచ్చి “ఈ గుంపు వాళ్లను చంపేస్తారు ఎలాగైనా వాళ్లను కాపాడు, లేదంటే వాళ్ళల్లో ఒక్కరూ మిగలడు ” అంది ఆత్రం గా

“నాలుగు తగిలిచ్చి వదిలేస్తారు లే , చంపేంత తప్పు వాళ్ళు ఎం చేయ లేదుగా ” అన్నాను తన మాటను సీరియస్ గా తీసుకోకుండా

“శివా , నీకు తెలీదు ఇక్కడ వాళ్ళ సంగతి , దొంగ తనం చేసి పారిపోతే పరవా లేదు , కానీ చేస్తూ గానీ జనాలకు దొరికితే ఇక్కడ వాళ్లను చంపేస్తారు, అందుకే దొంగలు వాళ్ళే వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగి పోతారు ఇలాంటి సమయాలలో, నువ్వు ఎదో ఒకటి చెయ్యి లేదంటే ఈ గుంపు చంపేస్తారు ” అంటూ ఏడవ సాగింది.

నేను వాళ్ళ మధ్యలో దూరి , ఆ గుంపుకు అడ్డం పడ్డాను , వాళ్ళకు పడే దెబ్బలు రెండు నాకూ పడ్డాయి , వాళ్లను నా వెనక్కు తోసి , వాళ్ళకు రక్షణగా నిలబడుతూ , “కొట్టింది చాలు , వాళ్ళు దోచుకోవడానికి ట్రై చేసారు , కానీ దోచు కోలేదు , వాళ్లను వదిలేయండి ” అంటూ ఇంగ్లీష్ లో గట్టిగా అరిచాను.

“వాళ్లను చంపేయండి , ఇంకో మారు ఇలాంటి పని వేరే వాళ్ళు చేయరు ” అంటూ గుంపులో ఎవడో గట్టిగా అరిచాడు , వాడి అరుపుకు పూనకం వచ్చిన వారిలా వాళ్ళు మరో మారు ముందుకు రావడానికి ట్రై చేస్తుంటే వాళ్ళకు అడ్డం వెళుతూ “నేను వీళ్ళ ను పోలీసులకు అప్పగిస్తాను , మీరు వెళ్ళండి అంటూ “గట్టిగా షాట్ చేస్తూ అప్పుడే అటుగా వెళుతున్న టాక్సీ ని ఆపి అందరిని టాక్సీ లో కి ఎక్కించి అక్కడ నుంచి ముందుకు కదిలాము. నలుగురు కుచోనే టాక్సీ లో 8 మంది ఇరుక్కొని కూచుని కొద్ది దూరం వెళ్లి టాక్సీ ని ఆపమని చెప్పి వాళ్ళల్లో ఒకడికి కొద్దిగా డబ్బులు ఇచ్చి అందరిని హాస్పిటల్ కు తీసుకెళ్లు అని చెప్పి , టాక్సీ ని వెల్ల మన్నాను.

“శివా , నీకు చాలా ధైర్యం ఉందే , మొదట వాళ్లను ఎదిరించావు , ఆ తరువాత ఆ గుంపులొంచి వాళ్లను తప్పించావు , ఇలాంటివి రోజు చూస్తున్న నాకే వణుకు వస్తుంది”
“వాళ్ళు నన్ను దెబ్బ తీయాలని చూసారు అందుకే బుద్ది చెప్పాను , అంత మాత్రానికి వాళ్లని చంపాలా ఏంటి ?, చూస్తుంటే మీకు ప్రాణాలకు విలువ పెద్దగా తెలిసి నట్లు లేదే “
“అదెం లేదు , కానీ ఇక్కడ ఇంతే , వాళ్లని నువ్వు గానీ save చెయ్యక పొతే వాళ్ళ సంగతి ఇంతే , థేంక్స్ ఫర్ సేవింగ్ them”
“సరేలే , ఏదైనా టాక్సీ ని పిలు , మనం కారులో కొద్దిగా దూరం వచ్చినట్లు ఉన్నాము ” అంటూ కొద్ది సేపు టాక్సీ కోసం ఎదురు చూసి , టాక్సీ రాగానే అదేక్కి షాపింగ్ మాల్ కు వెళ్ళాము.

ఆ షాపింగ్ మాల్ లో విండో షాపింగ్ చేసి మద్యానం అక్కడే KFC లో లంచ్ చేసి టౌన్ కి వచ్చాము.

“ఇంతకీ నేను ఎం హెల్ప్ చేయాలో చెప్పలేదు”
“మీ అన్న ఎక్కడ ఉంటాడు తెలుసు కోవాలి దానికి నీ హెల్ప్ కావాలి “
“చెప్పాగా , వాడి గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంటాడు , సాయంత్రం అవుతుంది కదా , ఇక్కడ టౌన్ లో ఎదో క్లబ్ కి వచ్చి ఉంటాడు తన గర్ల్ ఫ్రెండ్ తో , మనం కూడా వెళ్దాం పద అక్కడ దొరుకు తాడు”
“పోనీ మీ అన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చెయ్యి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది”
“మొన్న ఇండియా నుంచి వచ్చిన తరువాత , ఇంకా కొత్త నెంబర్ తీసుకోలేదు , తన నెంబర్ నా దగ్గరే ఉందిగా, తన ఫ్రెండ్ నెంబర్ నాకు తెలియదు, నాకు తెలుసు వాడు ఎ క్లబ్ కి వస్తా డో , ఒకటి కాక పొతే ఇంకొకటి , తప్పకుండా సాయంత్రం నిన్ను కలిపిస్తా”
“ఎం టైం కి ఇక్కడ క్లబ్స్ తెరిచే ది “
“11 గంటలకు తెరుస్తారు “
“ఈ లోపు నేనున్న హోటల్ కి వెళ్లి రానా కొద్దిగా పని ఉంది , కావాలంటే నువ్వు కూడా రా రాదు”
“నాకు కుడా ఇక్కడ ఓ ఫ్రెండ్ ని కలిసే ది ఉంది , నువ్వు వెళ్లి రా , ఎప్పుడు రెడీ అయితే అప్పుడు నా ఫోన్ కు కాల్ చెయ్యి నేను హోటల్ కి వచ్చి నిన్ను పిక్ చేసుకొంటాను”
“సరే అయితే” అంటూ తన ఫోన్ నెంబర్ ని నోట్ చేసుకోగా తను వెళ్లిపోయింది.

కరుణా వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు అనుకొంటూ డైరెక్ట్ గా వాళ్ళ రూమ్ కి వెళ్లాను. అక్కడ కరుణా T.V చూస్తూ కుచోంది , వాళ్ళ అమ్మ పడుకొని మంచి నిద్రలో ఉంది, వెల్ల కిలా పడుకొని ఉంది నైటీ లో తన ఎత్తులు తన ఊపిరి కి అనుగుణంగా కదులుతున్నాయి.

151370cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *