చిత్రాంగి 1

Posted on

వర్షం పడుతుంది…..
మేఘాలుకు చిల్లుపడట్టుగా కుండపోతగా కురుస్తుంది……
అప్పటికి అరగంట నుండి ఏమాత్రం తెరిపి ఇవ్వకుండా వాన కురుస్తుండంతో, మొత్తం విధులన్ని జలమయం అయ్యిపోయాయి.
రావుగారు మరో పెగ్, గ్లాసులో పోసుకున్నాడు.
ఆ చల్లటి వాతావరణం…….. జల్లులు జల్లులుగా వర్షం……

ఘాటయిన ఆ స్కీ వెచ్చగా గొంతులో దిగుతుంటే, రావుగారికి మత్తుగా, గమత్తుగా వుంది.
కంపెని పని గుద రాజమండ్రి వచ్చి అప్పటికి వారం రోజులయ్యింది. ఇవ్వాళే తిరిగు ప్రయాణం…..కాని అల్పపీడనం వల్ల భారీ వర్షాలు అని తెల్సి ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. మరసటి రోజు వాన తగ్గిన తరువాత వెళ్తామని నిశ్చయించుకుని అవాల్టకి కం పెని గెస్ట్ హౌస్లో వుండిపోయాడు.

వాతావరణం చలి చలిగా వుండటం…….. ఏకాంతం…….. చెయ్యటానికి ఏటు పని లేకపోవటంతో, ఎప్పుడో మానేసిన అలవాటును అతని మనస్సు గుర్తు చేసింది. చాలా సేపు వద్దనుకున్నాడు. కాని బలహీనతే గెలిచింది. దాంతో వాచ్ మెన్ రంగయ్యతో , స్కి హాఫ్ బాటిల్ తెప్పించుకున్నాడు.
అది కంపెని గెస్ట్ హౌస్ కావటంతో, అతను ధైర్యంగా హాల్లోనే దుకాణం పెట్టేసాడు.

రంగయ్య అన్నీ నీట్ గా టీపాయ్ బుద సర్దాడు. రావుగారు అడక్కుండానే చికెన్ రోస్ట్ చేసి, ఓ ప్లేట్ నిండా తీసుకువచ్చాడు. బిస్లరీ సోడాలు, మంచినీళ్ళు అని సర్ది, మళ్ళా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
రావు వుషారుగా మందు కొట్టటం బిగిన్ చేసాడు. అతని భార్య గొడవ చేయటంతో పదేళ్ళ క్రితం మానేసాడు. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత మందు రుచి చూడబోతున్నాడు తను. అతనికి చాలా అనందంగా వుంది……. ఇక

జన్మలో మందు కొడానని అతను అనుకోలేదు. ఏదో ఇక్కడికి రాబట్టి దైర్యంగా తాగేస్తున్నాడు. అసలు ఇక్కడకి రావటమే 0 చిత్రంగా జరిగింది.

ఇక్కడి ఆఫీలో పరమేశం అనే అతను ఫ్రాడ్ చేసి, రెండు లక్షలు పైగా తినేసాడని హెడ్ ఆఫీస్ వారికి ఉప్పందింది. తనకి బాగా ఎకౌంటింగ్ లో ఎక్స్ పీరియన్స్ వుండటం వల్ల వెంటనే తనని పిలిపించి, ఈ పని అప్పచెప్పారు. ఇక్కడి రికార్డులు, బుక్స్ అన్ని వెరిఫై చేసి, అసలు ఏం జరిగిందో రిపోర్ట్ ఇవ్వమన్నారు.

తను ఎప్పుడూ రాజమండ్రి రాలేదు. ఇదే మొదటిసారి రావటం……… అతనికి వూరు పెద్దగా నచ్చలేదు….కాని గోదావరి మాత్రం బాగా నచ్చింది….రోజు సాయంత్రాలు అక్కడే గడిపేవాడు…….. ఇక భోజననానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా రంగయ్యే క్యారేజి తెచ్చి పెట్టేవాడు. హాయిగానే గడిచిపోయాయి ఈ వారం రోజులు.

తను వచ్చిన పని మాత్రం తొందరగా అవ్వలేదు. పరమేశం చాల తెలింగా మాని ప్లేట్ చేసాడు. ఎవ్వరకి అనుమానం రాని ఆధంగా అతని రికార్డలు తారుమారు చేసాడు. మామూలుగా చూస్తే ఏమాత్రమ తేడా కనిపించన పద్దతలుతో అతను డబ్బు తినేసాడు. తను కాబట్టి అవన్ని నిశితంగా పరిశీలించి కని పెట్టాడు గాని, ఇంకోళ్ళు వచ్చుంటే మాత్రం అంతా బాగానే వుందని రాసుకుని వెళ్ళిపోయేవారు. ఎలాగైతేనేం అవన్ని తన రిపోర్టలో రాసాడు. ఈ దెబ్బతో తనకి హెడ్ ఆఫీలో బ్రహ్మాండమైన పేరు రావటం ఖాయం… –

అందుకే వుషారుగా ఈ ప్రోగ్రాం పెట్టాడు…….
మూడో పెగ్ తో మెల్లగా కిక్ ఎక్కటం మొదలు పెట్టింది. చాలా రోజులు గ్యాప్ రావటంతో తొందరగానే పని చేస్తుందని మనస్సులో అనుకుంటూ, ఓ చికెన్ ముక్క నమలటం మొదలు పెట్టాడు.
“ఇంకేమన్నా తెమ్మంటారా, బాబుగారు?” అంటూ రంగయ్య వచ్చాడు.
“ఆ! కింగ్ సైజ్ ఓ పాకెట్ తీసుకురా!” అంటూ చిల్లర తీసిచ్చాడు.
రంగయ్య పది నిబుషాల్లో తిరిగివచ్చి సిగెరెట్లు ఇచ్చి” భోజనం తెచ్చి, టేబుల్ ద సర్దనండి. ఇది అవ్వగానే తినేయ్యండి సార్!” అన్నాడు.
“ఓ అలాగే! ఇంతకి ఏం తెచ్చావ్ ? ”

.
“సురు చెప్పినట్టుగానే బిర్యాని తెచ్చానండి”

“బాగుంటుందా?”
“చాలా బాగుంటుందండి! ఇక్కడ చౌదరిగారి హోటల్లో బిర్యాని అంటే మంచి పేరుందండి, టురు తిన్నాకే బరే చెపుతారా మాట…….. ప్రొద్దుపోయిందండి…..ఇక నేను వెళ్తాను…..ఉదయం ఆరు గంటలకు వచ్చేస్తాను..”
“ఊ సరే! వెళ్ళిరా!”
రంగయ్య వెళ్ళిపోయాడు.
హాల్లో వున్న గోడ గడియారం తొణ్ముది కొట్టింది.
రావు అప్రయత్నంగా గడియారం వంక చూసాడు.
ఆ తరువాత అతని చూపు ఆ ప్రక్కనే వున్న ఓ అందమైన పెయింటింగ్ బుద పడింది.
దాన్ని వారం రోజులు నుండి చూస్తున్నాడు. మామూలగానే కనిపించింది ఇన్నాళ్ళు. కాని ఇప్పుడు మందు మైకంతో అది అద్భుతంగా కనిపిస్తుంది.

అ పెయింటింగ్ లో, ఓ అందమైన ఆడది, అప్పుడే కొలను వద్ద స్నానం చేసి, నడుం మీద నీళ్ళ బిందెతో వస్తుంది. అమె తెల్లని చీర కట్టుకునివుంది. అది చాలా పలచగా వుంది. పైగా తడిసిన శరీరానికి చుట్టుకోవటం వల్ల అది అతుక్కుపోయి, అమె అవయవసంపద కనిపించి, కనిపించనట్టుగా వూరిస్తుంది. ఆర్టిస్ట్ బాగా చేయి తిరిగినవాడనుకుంటా, చాలా చక్కగా చిత్రీకరించాడు ఆ బొమ్మని.

చూడచక్కగా వున్న ఆ సుందరి, పరువంతో బుసబుసలాడుతుంది. గుండ్రటి రొమ్ములు ఆ తడిసిన పైట నుండి తొంగి తొంగి చూస్తున్నాయి……. తన సన్నటి నడుం మీద నీటికడవ వయ్యారంగా పెట్టుకుని వుంది. అ సన్నటి నడుం మడత, లోతైన నాభి చాలా అందంగా కుదిరాయి.

అన్నిట కన్నా అమె తొడలు, వాటి మధ్య వున్న కామ పీఠం అతన్ని బాగా ఆకర్షించింది. చీర బాగా తడిసిపోయి వుండటంతో అది ఆమె తొడలకు అతుక్కుపోయి, అమె పూబిళ్ళ వుబ్బెత్తుగా కనపడుతూ వుంది. అతని చూపు అక్కడే చాలా సేపు చిక్కుకుపోయింది. అక్కడ నిజంగా ఓ అద్భుతమైన సౌందర్యవతి నిలుచున్నట్లు, అమె నగ్న సౌందర్యం తనకి కను:ందు చేస్తున్నట్లుగా అనుభూతి చెందుతూ అతను మరో పెగ్ బిగించాడు.

4476639cookie-checkచిత్రాంగి 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *