బ్లూ ఫిల్మ్ – Part 1

Posted on

సెక్సీగా కనిపించే ఆడదాన్ని చూడగానే మగాడెంతగా స్పందిస్తాడో…
హాండ్ ఫుల్ గా హాండ్ సమ్ గా వుండే మగాడిని చూసి ఆడదీ అంతగా స్పందించే అవకాశం లేకపోలేదు.

ఆడది తనకు తానే ఓ పరిధిని సృష్టించుకుంటోంది.
మగాడు ఆ పరిధిని ఆమె ప్రపంచంగా నిర్దేశిస్తున్నాడు.

బలవంతులు దుర్బలజాతిని ఎక్సప్లాయిట్ చెయ్యటం సర్వ సహజమైన సాంఘిక దురాచారం.
బలవంతుడు మగాడైతే ఎక్సప్లాయిట్ చెయ్యబడేది ఆడది.
బలవంతురాలు ఆడదైతే ఎక్సప్లాయిట్ చెయ్యబడేది మగాడు.
తను ఏ విధంగానూ మగాడికన్నా బలహీనం కాదని, ఇన్ ఫాక్ట్, మగాడికన్నా వెయ్యిన్నొక్క రెట్లు బలవంతురాలినని నమ్మే ఆడవాళ్ళు నానాటికీ పెరుగుతూనే వున్నారు.

విష్ యు గుడ్ లక్ మేడమ్స్, డీమ్స్, వుమెన్, గర్ల్స్…ఎండ్ ది ఫిమినైన్ బ్రీడ్.
కుడోస్ టు ది విమెన్ కైండ్.

ప్రతి మనిషికీ కొన్ని ఫాంటసీలుంటాయి.
నాకు పధ్నాలుగేళ్ళ వయసునుంచీ బూబ్ ఫాంటసీ.
అంటే…నా దృష్టిలో ఈ సృష్టిలో అత్యంత విలువైనవీ, అందమైనవీ, అద్భుతమైనవీ…వక్షోజాలు.
ఆడదానికున్న గొప్పవరం అది.
వక్షసంపద స్త్రీజాతికే గర్వకారణం.
మాతృత్వం కన్నా మధురమైనదేదీ లేదని అంటూ వుంటారు. తల్లిపాలు అమృతం అంటారు. తల్లి ప్రేమ మహోన్నతం అంటారు.
నాన్సెన్స్ అంటాను నేను.
మాతృత్వం గురించి నా కెటువంటి అనుభవమూ లేదు. నేను పుట్టిన రెండు సంవత్సరాలకే అమ్మ నాన్నని ఛీకొట్టి వెళ్ళిపోయింది.
ఇంకా పచ్చిగా చెప్పాలంటే అమ్మ నాన్నని వదిలేసి మరెవడితోనో లేచిపోయింది.
అమ్మెలా వుంటుందో తెలీదు.
కనీసం నాన్న నాకు చెప్పడానికయినా ప్రయత్నించలేదు.

నాకు తెలిసి, నేను ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు గురునాథ్ గారి ఏకైక పుత్రరత్నాన్ని. నాన్నకి సంగీతమంటే ఆరాధన కాదు వ్యాపారం. జస్ట్ బిజినెస్. నాన్న చాలా తెలివైన వ్యాపారస్తుడు. ఐతే నాకు ఊహ తెలిసే నాటికే నాన్న సంగీతం సాధన చెయ్యటం వదిలిపెట్టి…ఆడియో వీడియో ప్రపంచంలో సంగీతం ద్వారా చక్కటి వ్యాపారం చేసాడు.
గాయత్రీ రికార్డింగ్ కంపెనీ పేరు భారతదేశంలో తెలీని వాళ్ళుండరు.
లక్షలు సంపాదించాడు.
ఎలా సంపాదించాడు, ఎప్పుడు సంపాదించాడు, ఎందుకు సంపాదించాడు, ఈ వివరాలేవీ నాకు తెలీవు. నేను తెలుసుకోవాలని ప్రయత్నించనూలేదు.

నన్ను బాగా చదివించాలని ప్రయత్నించాడు. కానీ నాకు ఈ విద్యా విధానం మీద చాలా చులకనైన అభిప్రాయం.
క్వాలిఫికేషన్స్ ఆర్ ట్రాష్.
అదీ నా అభిప్రాయం.
ఆ అభిప్రాయం ఏర్పడే నాటికి నా వయసు పంధొమ్మిది.
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఇక చదవనని చెప్పేసాను.
నాది ఇష్టారాజ్యం.
నేనేది కావాలనుకుంటే అది నాకు దక్కేది.
డబ్బుకి ఇబ్బంది పడటం అంటే ఏమిటో నాకు తెలీదు.
నాన్న నాకెప్పుడూ ఒకటే పదే పదే చెప్పేవారు.
“ఈ ప్రపంచంలో ఏదీ నీది కాదు అభినయ్. నాదీ అని అనుకున్న క్షణం నుంచీ నీకు సమస్యలు మొదలవుతాయి. నాదీ అని అనుకున్నది నాది కాదు అని తెలియగానే మనసు పాడౌతుంది. మనసు పాడైతే బ్రతుకు పాడౌతుంది. నాకు అది కావాలీ అనుకుంటే సొంతం చేసుకోడానికి ప్రయత్నం చెయ్యి. దక్కకపోతే వదిలెయ్. మర్చిపో. మనసులోంచి తుడిచేయ్.
పుట్టినప్పుడు ఏమీ లేకుండా వచ్చాం.
పోయేటప్పుడూ అలాగే పోదాం.
మధ్యలో వచ్చిపోయే వాటికోసం తాపత్రయపడితే జీవితం ఒక చిక్కుముడి.
అసలే తాపత్రయం లేకపోతే మనం ఎక్కడుంటే అదే ఒక గుడి.
టేకిట్ ఈజీ.
దటీజ్ లైఫ్!”
ఇదీ నాన్న చెప్పిన సత్యం. జీవిత సత్యం.
భాగవతం చదివాక తెలిసింది. దీన్నే వేదాంతం అంటారనీ.
నేను వెర్రిగా చదివే వాడిని.
నన్ను ఏ రచనలూ ఏ గ్రంధాలూ ప్రభావితం చెయ్యలేదు.
ప్రభావితం చెయ్యడానికి నాన్న చెప్పిన దానికన్నా ఎవరూ గొప్పగా చెప్పినట్లు తోచలేదు.

ఐతే నాకు ఆడదంతే భలే ఇంట్రెస్టింగ్ గా వుండేది.
ముఖ్యంగా వక్షోజాలు.
అవి ముట్టుకోవాలని, నిమరాలని, ఏదేదో చెయ్యాలనీ ఆశ. కుతి. తపన.

జాహ్నవి మా ఎదురింట్లో వుండేది.
ఆమె రోజు రోజుకీ స్తన సంపద పెంచుకుంటూ పోతున్నట్లు అనిపించేది.
నేనంటే ఆమెకు ఇష్టమనుకుంటాను.
దొంగ చూపులు చూసేది.
నాన్న ఇంట్లో లేరు.
ఢిల్లీ వెళ్ళారప్పుడు.
జాహ్నవి ఎదురింటి డాబామీద కనిపించింది.
నేను రోజూ ఆమెను తదేకంగా చూడటం, ఆమె అదోలా నవ్వటం అలవాటు.
రమ్మని చెయ్యి ఊపాను.
వచ్చేసింది జాహ్నవి.
టీనేజ్ ట్రాష్ అంటారే అలాంటి వెర్రి కబుర్లు చెప్పుకున్నాం.
ఇప్పుడు తల్చుకుంటే నాకు నవ్వొస్తుంది.
నాన్నకన్నా జాహ్నవి గొప్పగా తోచేది.
ఆమె నవ్వే నవ్వు తెగ జ్ఞాపకం వచ్చేది.

130295cookie-checkబ్లూ ఫిల్మ్ – Part 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *