అద్దె ఇల్లు మొదటి భాగము

Posted on

ముందు మాట: చాలా కాలం క్రితం అంటే మన HITS మొదలు పెట్టిన క్రొత్తలో నేను ఒక ఇంగ్లీషు కథ పంపించేను. దానిపేరు “tHi elivEnt”. ఆ కథతో పాటూ ఒక మాట కూడా ఇచ్చేను. ఆది ఏమిటంటే నాదగ్గర సుమారుగా ఓ 30 కధలు వున్నాయని వాటిన్నిటిని మన గ్రూప్ కు పంపిస్తానని. కానీ ఆవి అన్నీ ఇంగ్లిషులో వుండడం వలన మన గ్రూప్ లో ఇంగ్లిషుకు పెద్దగా ప్రాముఖ్యం లేనందువల్ల నేనోకసారి ఎవరైనా తెలుగు లోనికి అనువదించే వారు వున్నారా అని అడిగేను. దానికి సమాధానం ఇవ్వలేదు. ఆప్పుడు నేను ఐతే ఎవ్వరూ అనుకున్నాను. నా క థ నేనే రాసుకోవాలని.

తెలుగులోనికి తర్జుమా చేయడం అంత సులువు కాదని నేను సొంతంగా రాయడం మొదలుపెట్టేక కానీ తెలియలేదు. ఇప్పుడు నేను ఒక విషయంలో మన గ్రూప్ సభ్యులందరికి క్షమాపణలు చేప్పుకోవాలి. ఎందుకంటే నేను ఈగ్రూప్ లో చేరినది లగాయతు నేటివరకు ప్రచురించిన ప్రతీ కథనీ నేను నా గ్రంధాలయంలో దాచు కున్నాను కానీ ఒక్క సారిగూడా నేను ఏ రచయత, రచయత్రికి ఎవ్వరికి వొక్కమైల్ గూడా పంపించలేదు. కానీ నేను సొంతంగా రాయడం మొదలుపెట్టే క గానీ ఈరాయడంలో కస్టం తెలి సిరాలేదు. ఇంత కాలంగా ఇన్ని మంచి కథలు రాసి మనలందరిని మన రచయత, శృంగార సముద్రంలో ఓలలాడించిన రచయత్రి లందరికీ పేరు పేరునా శ్రీ నివాస్ గారికి, మన కామశాస్త్రి గారికి, వంశీ పూండల గారికి, శ్యాం ప్రసాద్ గారికి, మన్మధ మూర్తి గారికి, రాయుడు గారికి, ఆహ ఓహో నవీన్ గారికి, కిరణ్ పి గారికి, మన నివాస్ గారికి, సాయి కిరణ్ గారికి, మన తెలుగ మ్మాయికి, మన భావన గారికి, రాజశేఖర్ గారికి ఇంకా జయమాలి ని గారికి ఇంకానేనెవరి పేరైనా మర్చిపోతే వారందరికి) ఇవేనా అభినందనలు మరియు మీరందరూ ఇంతింత సమయాన్ని మా అందరి ఆనందము గురించి వెచ్చించి నందుకుగాను, నాతరఫునా, మన గ్రూప్ లో ప్రతీ సభ్యునితరఫున మరోక్కసారి కృతజ్ఞతలు.

వీడెవడండి బాబు అసలు కధ చెప్పకుండా మనందరినీ ఇలా బాధిస్తున్నాడు అని నన్ను తిట్టకండి. ఇంక మనము కథలోనికి వెళ్ళీపోదామా?? అనట్టు మరచి పోయాను. ఇది తెలుగులో నామొదటి కథ. మీ అభి ప్రాయాలు తెలుపడం మరవకండే!! భవదీయుడు, మీ….. ? (ఏమో ఆదరిస్తారో చీదరించుకొంటారో) నేను ఆ వీధి లోనుండి అటు ఇటు తిరగడం ఇది 30 వసారి, ఇంటివైపు చూడడం 60 వసారి. ఆ ఇల్లు నన్ను అంతగా ఆకట్టుకుంది. చుట్టు విశాలమైన ఆవరణం, పచ్చని చెట్లు, ఆందంగా తీర్చిదిద్దిన పూలతొటలు, ఆంతేక కుండా సులువుగా 3 లేక 4 కార్లు పట్టే ఆవరణం, విశాల మైన చూడాలని పించసాగింది. నా మన సు చూస్తున్నకొద్దీ భరంగా మూలిగింది. ఇలాంటి ఇంటిలో వుండాలంటే పెట్టి పుట్టాలని పించింది. నా మొగుడు తేచ్చే 1500 రూ పాయలూ తినడానికి, బ్రతకడానికే సరిపోవు, ఇంక ఇలాంటి ఇల్లా? అను కుంటూ భారంగా అడుగులను ముందుకు కదిలించేను. ఆలా రెండు అడుగులు వేసేనో లేదో ఎవరో ఇంటిలోనుండి పిలుస్తున్నట్లుగా ఆని పించి, ఆటు తలతిప్పి చూశాను. నిజమే, నేనేమి కల కనడంలేదు. ఎవరో వొక పెద్దావిడ నన్నే ర మ్మన్నట్లు గా చేయ్యవూపుతూ పిలుస్తున్నాది. నాకేమో అనుమానం వొచ్చి ఆటు ఇటూ తల త్రిప్పి చూశాను. ఎవ్వరూలేరు ఐనాగానీ అనుమానం తీరక నన్నేనా అన్నట్లుగా నా వైపుగా వేలుచూపిస్తూ ఆడిగే ను. ఆమె తలవూపింది. అను కుంటూ మీరే అన్నట్లు గా నన్ను ఎందుకు పిలుస్తొంది చెప్మ సంశయంగా ఇంటి గేటు తీసుకుని ఇంటిలో అడుగుపెట్టేను. ఆవిడ చూడడానికి సుమారుగా 50 ఎళ్ళు వున్నట్లుగా కనిపిస్తున్నాది. నుదుటన చా మన చాయ, నిండైన రూ పాయకాసంత బొట్టు, విగ్రహం, మళ్ళి మళ్ళీ ఎదురుగా చూడాలని పించే అదోరకమైన ఆకర్షణీయమైన రూపం. అలాగ ఆమెనే చూస్తూ వెళ్ళి ఆమె నిలుచున్నాను.

ఏమిట మ్మ ఎవరి ఇరైనా నా వెదుకుతున్నావా? గత 10/15 రోజులుగా చూస్తున్నాను, నువ్వు అదే పనిగా ఈవీధిలొ తెగవెదుకుతున్నావు అన్నాది ఆవిడ. అబ్బే అలంటిదే మీలే దండి, ఆద్దె కి ఏమైనా ఇల్లు దొరుకుతుందేమోనని వెదుకుతున్నాను, ఆన్నానునేను. మరి ఏమైనాదొరికిందా? ఏమాత్రం అద్దె ఇవ్వగలవేమిటి అని అడిగింది ఆవిడ. అమ్మొ ఈవీధిలో చూడడంలేదండి మాకు అంత స్తొమతులేదండి. ఈ వీధికి 2 వీధుల అవతల కొంచం అద్దె తక్కువలో చూస్తున్నాము. నాకు ఈవీధి ఇళ్ళు అందులొ ముఖ్యంగా మీ ఇల్లు చాలా బాగా నచ్చయండి అందుకే రోజూ పనివున్నా లేకపోయినా ఈ వీధి గుండా వెళుతూ వుంటాను, ఆవిధంగానైనా ఓసారి మీ ఇల్లు చూసినట్లు గా వుంటుంది అని మోఘమాటంగా సమాధాన మిచ్చాను. అంతబాగా నచ్చిందా మా ఆంది ఆవిడ. అవును అన్నట్టుగా తల వూపేను సిగ్గుగా. అడిగింది ఆవిడ. నాకు అక్కడనుండి నీ పేరే మిటి ఎంతతొందరగా వీలైతే ఆంతతొంద ర గా వెళ్ళిపోవాలని పించ సాగింది. అప్పటికే అవమానంతో నా ముఖం ఎర్ర గా పోగుకొస్తున్న కోపాన్ని, దుఖాన్ని అది మిపెట్టు కుంటూ ఆతి కస్టం మీద చెప్పేను సుందరి అని. ఓ మరి మీ ఆయన పేరు, పొడిగించింది, ఎందుకు ఈవిడకి ఇన్ని వివరాలు, ఎదో పెద్ద ఇల్లు ఎదో అద్దెకి ఇచ్చేదానిలాగా అని మనసులోనే చిరాకు పడుతూ కాసింత అ ఇష్టంగానే సమాధానం చెప్పేను రమణ అని. ఓవొ ఎక్కడ పని చేస్తున్నారు మీవారు మళ్ళి అడిగింది ఆమె. గత్యంతరం లేక చెప్పేను, ఫలానా కంపెనీలో గుమస్తా అని. అలాగా, జీతం ఎమాత్రం వస్తుందే మిటి మళ్ళి ఆరా తీసింది ఆవిడ. ఒ 1800 దాకా వస్తుంది అని చాలా ఆసహనంగా సమాధానం చెప్పేను ఈమారు. అలా చికాకు పడకు అమ్మాయి మా ఇంట్లో ఓ 2 గదులు ఖాళీ గా వున్నాయి నువ్వు ఏమాత్రం ఇవ్వగలవో అని కంది పోయింది. లోపలి నుండి ఆలోచిస్తున్నానంతే అని చిరునవ్వుతో సమాధాన మిచ్చింది. అంతే అప్పటిదాకానాలో దాగున్న కోపం, చికాకు, అసహనం అన్నీ మాయమైపోయి వాటి స్తానొంలొ ఎక్కడలేని ఆనందం, సంతోషం చోటుచేసుకున్నాయి. అంతే, గభాలున ఆమె 2 చేతులను నా రెండు చేతులతో పట్టేసుకుని ఓ 300 ఐతే ఇబ్బంది లే కుండా ఇచ్చుకోగలను పిన్నిగారూ అన్నాను చాలా ఊద్వేగంగా.

300 కి ఈరోజులలో ఏమి వస్తుందమ్మా, కొంచం దీర్ఘం తీసింది ఆవిడ. చేతిదాకా వొచ్చిన అవకాశం ఎక్కడ జారిపోతుందో అని మరో 50 ఇస్తాను ఇంక ఏమీ అంకండి పిన్నిగారూ అని ఆమేచేతులను గట్టిగా పట్టేసుకున్నాను. సరే పొనీ ఇప్పుడైనా చేబుతావా నీకు ఎంత మంది పిల్లలో, ఎంత మంది ఇంట్లో వుంటారో, ఇందుకంటే పిల్లా వుంటే నేను ఇల్లు ఇవ్వను అన్నాది ఆవిడ. అబ్బే నేను మా ఆయనే. మాకు అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాము అన్నాను ఆంత కు ముందు ఆ మె మీద చికాకు పడినందుకు సిగ్గుపడుతూ. పెళ్ళై ఎన్నాళ్ళైయిదే మిటి మళ్ళీ అదిగింది ఆవిడ చాలా ప్రసన్నంగా. 2 ఏళ్ళు అయింది చెప్పేను నాకు ఆంత గా నచ్చిన ఇంటిలోనే అద్దెకు దోరికిదన్న ఆనందంలో. సరే ఎప్పుడు దిగుతారు ఇంటిలో అడిగింది ఆవిడ. మీరు ఒప్పుకుంటే ఈరోజే దిగిపోతాను అన్నాను నేను చిరునవ్వుతో. మరైతే ఇల్లు చూడవా? అడిగింది ఆవిడ నవ్వుతూ.

అప్పటికిగాని నాకు తెలివి రాలేదు నేను ఇల్లు చూడలేదని. ఆమెన వ్వుతూ ఇంటి ప్రక్కవైపునకు దారితీసింది. మాది సైడ్ పోర్షన్. 2 ఓ మదిరి గదులు ఒక చిన్న వొంటగది దాని వెనకాలే వొంటగదికి ఆనుకుని స్నానాలగది. నాకైతే చాలాబాగా నచ్చింది. ఆంత ఖరీదైన ఎరియాలో అంత అందమైన ఇల్లు అంత తక్కువ అద్దెలొ దొరకడం నా అద్రుష్టానికి నేనే మురిసిపోయాను. ఇల్లు చూడడం ఐపోయాక ఆమె ఇంటిలోకి తీసుకుపోయి ఆమే మరో 2 రోజులలో ఇంటిలో దిగడానికి ముహూర్తం పెట్టింది. ఆమె ఇల్లు చాలా రిచ్ గా చాలా ఆందంగా, విశాలంగా వుంది. ఆమె ఇల్లు చూస్తూ మీవారు ఏమిచేస్తూ వుంటారని ఆడిగేను. మావారు నన్ను విడిచిపెట్టేసి తన ఇద్దరు కొడుకులతో అమేరికాలో వుంటున్నరు అన్నాది. ఐతే ఐతే ఎక్కడ మీరొక్కరే వుంతున్నరా అన్నాను నేను. ఒక్కత్తినే వుండవలసిన అవసరం నాకే మిటి ఈవూళ్ళోనే నాకు ఆరుగురు కూతుళ్ళు వున్నారు.

అసలు వాళ్ళగురుంచే నేను మాయనని గూడావిడిచిపెట్టేసుకున్నాను. నా ఆరుగురు కూతుళ్ళవి వుమ్మడి కుటుంబాలే అని చెబుతూ అన్నట్టు మరచిపొయాను పిల్లా, బాగా గుర్తుచేసేవు. చెప్పేను గదా గదులకు గడిపి ఏకంతం ఇంతకు నా కూతుళ్ళందరూ వుమ్మడి కుటుంబాలేనని వాళ్ళకి వాళ్ళ ఇంటిలో ఏకాంతం అంతగా దొరకదమ్మ, ఆందుకే తరచుగా ఇక్కడకువొచ్చి ఓరోజూ, ఓరోజూ, పూట పోతూ వుంటారమ్మ. పెళ్ళి ఐనదానివి. నీకు తెలియనిది ఏముంటుంది? మొగుడు పెళ్ళాలు ఆ పాటి కోరుకోవడం తప్పేమీ కాదు క దా? చెప్పోచ్చేదే మిటంటే, వాళ్ళ గదులు రెండూ మీ రెండు ఆనుకుని వున్నాయి అప్పుడప్పుడు ఆగదిలోనుండీ ఏమైనా శబ్దాలు ఆపీ వోస్తే మరోలా అనుకోకమ్మ, ముందే చేబుతున్నాను అన్నాదావిద. వాళ్ళ గదులలో వాళ్ళు వుంటారు నాకే మిటి అనుకున్నాను నేను ఆ మాటే ఆమెతోన్నాను. సరే, మీకు అభ్యంతరం లేక పోతే నాకూ అభ్యంతరం లేనట్లే అని సరే, మీ రమణని ఎప్పుడు తీసుకువొస్తున్నావు? అన్నాది ఆవిడ. నాకు నచ్చితే ఆయనకు నచ్చినట్లే పిన్నిగారూ అంటూ ఇంత కూ మీపేరే మిటి పిన్నిగారూ అన్నాను. పిన్నిగారూ అన్నవుగ అలగే పిలువె అన్నాది ఆవిడ. మరో రెండురోజులలో ఆవిడ పెట్టిన ముహూర్తానికే నేనూ మా ఆయన ఆ “అద్దె ఇంటి” లో చేరిపోయాము. ఇంక మా “అద్దె ఇంటి” ముచ్చట్లు గురుంచి “రెండవ భాగాని” కై ఎదురు చూస్తారు కదూ? మీ

8062527cookie-checkఅద్దె ఇల్లు మొదటి భాగము

2 comments

  1. Idi nuvvu raasavu ra boki na kodaka
    Ga tha 10 samvastaraaluga chaduvuthunnaa ee story copy chesi edo podichesa ani buildup istunnavu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *