జనం మెచ్చిన రాజు – Part 9

Posted on

రోజూకంటే కాస్త ముందుగానే అంటే చీకటి ఉండగానే మేల్కొన్నాను . జీవితాంతం ఇక ఇలానే హాయిగానిద్రపోవాలన్న మాధుర్యపు అనుభూతితో నిద్రపోతున్న మహీ నుదుటిపై పెదాలను తాకించాను .

జనం మెచ్చిన రాజు – Part 8

ఆ చిన్న ముద్దుకే పెదాలపై తియ్యదనంతో మ్మ్మ్ …… అంటూ నన్ను మరింత అల్లుకుపోయింది .
అంతే తియ్యదనంతో నవ్వుకుని , మహి బుగ్గను ప్రేమతో స్పృశిస్తూ ……. మహీ , నదీ అమ్మ దగ్గరికి వెళ్లివస్తాను – అంతవరకూ హాయిగా నిద్రపో – మన మిత్రుడు తోడుగా ఉంటాడులే అంటూ అతినెమ్మదిగా మహి కౌగిలి నుండి వేరయ్యాను .
మా మంచి మహి అంటూ పెదాలపై తాకీతాకనట్లుగా చేతితో ముద్దుపెట్టి లేచాను .

ఆ సమయానికి చలి ఎక్కువగా ఉండటం – అప్పటివరకూ నా హృదయంపై వెచ్చగా నిద్రపోయినట్లు నేను వేరవ్వగానే వణకడం చూసి చిరునవ్వులు చిందిస్తూ వెంటనే ప్రక్కనే చేరి మహి చేతిని అందుకున్నాను . లేదు లేదు లేదు వెచ్చగా నిద్రపో మహీ అంటూ బుగ్గపై వెచ్చనైన ముద్దులుపెట్టాను .
ప్రతీ ముద్దుకూ మహి పెదాలపై తియ్యదనం – ముచ్చటేసి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది . మహీ …… అమ్మ ఒడిలో సూర్యవందనం చేసుకుని వెంటనే వచ్చేస్తాను అంటూ మల్లెమొగ్గలతో ప్రక్కనే రాసి , మహికి వెచ్చదనం కోసం భుజాలవరకూ పూలను దుప్పటిలా కప్పాను .
వెచ్చగా ఉన్నట్లు అనుభూతి చెందడం చూసి నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి బయలుదేరాను . వెనక్కుతిరిగి మహివైపు చూస్తూనే కాస్తదూరంలో అప్పటికే మేల్కొన్న కృష్ణదగ్గరకు చేరుకుని జాగ్రత్త అంటూ హత్తుకున్నాను .

వెంటనే వచ్చేయ్యాలి అంటూ పరుగున రక్షణ గోడ దగ్గరకువెళ్లి చెట్టుద్వారా గోడపైకెక్కి , చుట్టూ చూసి నిన్న పైకిలాగిన తీగల ద్వారా చప్పుడు చెయ్యకుండా కిందకుదిగాను .
వీధులలో అక్కడక్కడా కాపలాకాస్తున్న భటుల నుండి ఎలాగోలా తప్పించుకుని నదీప్రవాహం దగ్గరికి చేరుకునేసరికి తెల్లవారింది .
అమ్మా …… సమయానికి మీ దగ్గరికి చేరేలా అనుగ్రహించారు అంటూ ఆనందంతో ప్రవాహంలోకి అడుగుపెట్టి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడికి వందనం చేసుకున్నాను . అమ్మా …… మన్నించండి ఈరోజు నుండీ త్వరగా వెళ్లిపోవాలి అక్కడ మీబిడ్డ వేచిచూస్తూ ఉంటుంది అంటూ అమ్మ ఒడిలో స్నానమాచరించాను.

( అదేసమయానికి ఉద్యానవనంలో చెలికత్తెలందరూ …… సూర్యోదయం అయినా ఇంకా నిద్రపోతున్న మహి చుట్టూ చేరి పూలదుప్పటిలో దేవకన్య అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
ఆ నవ్వులకు మెలకువవచ్చినట్లు దేవుడా దేవుడా అంటూ కలవరిస్తూ కళ్ళుతెరిచింది – ప్రక్కన చూస్తే నేను లేకపోవడంతో లేచి కూర్చుని దేవుడా దేవుడా అంటూ కంగారుపడుతూ చుట్టూ చూస్తోంది .
చెలికత్తెలు : మహీ మహీ ……. శాంతించు శాంతించు , నీ దేవుడు ఇక్కడ అంటూ పూలతో రాసిన వ్రాతవైపు చూయించారు . సూర్యవందనం కోసం నది దగ్గరకు వెళ్ళారు …….
మహి కళ్ళల్లో చెమ్మతో లేచి వ్రాత దగ్గరికి చేరింది .
చెలికత్తెలు : మహీ మహీ …… ఏమైంది – త్వరగా వచ్చేస్తారులే అంటూ ఓదారుస్తున్నారు .
మహి బాధను చూడలేక కృష్ణ దగ్గరికివచ్చాడు .
మహి : మిత్రమా అంటూ లేచి మెడను చుట్టేసింది . రక్షణ గోడ దగ్గరికి తీసుకెళ్లి ఆశతో ఎదురుచూస్తోంది ) .

తడి వస్త్రాలతోనే అంతే జాగ్రత్తతో రక్షణగోడను చేరుకున్నాను .
మహి చాకచక్యంగా ఇటువైపు భటులెవరూ కాపలాగా రాకుండా చేయడంలో సఫలీకృతం అయ్యిందనే చెప్పుకోవాలి లేకపోతే క్షణం కూడా వదలకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు – ఇకనేమి కంగారుపడకుండా లోపలికి వెళ్ళవచ్చు అంటూ దర్జాగా పైకెక్కాను .

పైనుండి మహి పడుకున్న స్థలంలో చూస్తే లేదు – తీగలను పైకి లాగుతూ కిందకుచూస్తే ……. కృష్ణను ఆప్యాయంగా స్పృశిస్తున్న మహి …… , కళ్ళు – పెదాలపై కోపం ….. ఎవరిపై ఇంకెవరిపై నాపైననే అన్నమాట అయిపోయాను అంటూ నవ్వుకున్నాను .
చప్పుడు చెయ్యకుండా కిందకుదిగాను . నా ఉనికిని ముందుగానే పసిగట్టినట్లు కృష్ణ కదలికలు తెలిసిపోతున్నాయి . చెట్టు చాటున మహి వెనుకకు చేరి కురులపై ముద్దుపెట్టాను .
” దేవుడా ……. ” అంటూ మరుక్షణంలో నావైపుకు తిరిగి హృదయంపైకి చేరిపోయింది . ఎంత కోపం వచ్చిందో తెలుసా …… మిమ్మల్ని చూడగానే ఏమిటి ఇలా కరిగిపోయాను అంటూ ఛాతీపై ప్రేమతో కొడుతోంది .
మహీ …… తడిచిపోయి ఉన్నాను .
మహి : అయినా పర్లేదు అంటూ మరింత గట్టిగా అల్లుకుపోయింది .
ఆనందిస్తూనే మహి బుగ్గలను అతిసున్నితంగా అందుకుని , కళ్ళల్లో చెమ్మ చూస్తుంటే కోప్పడినట్లుగా లేదు ……..
మహి : నాదేవుడిని చూడకుండా ఒక్కక్షణం కూడా ఉండలేను మరి , నదీ అమ్మ దగ్గరికి నన్నూ తీసుకెళ్ళొచ్చు కదా …….
అంతెత్తు ఉన్న రక్షణ గోడవైపుకు చూసాను .
మహి : వీరాధివీరుడి ప్రియురాలిని ఇంతకు రెండింతల గోడను కూడా అవలీలగా దాటేస్తాను చూస్తారా చూస్తారా ……..
నమ్ముతున్నాను నమ్ముతున్నాను మహీ ….. ఎంతైనా దివినుండి దిగివచ్చిన దేవకన్యవు కదా అంటూ కౌగిలిలోనే బంధించాను .
దేవకన్య : మీ దేవకన్యను కాదు కాదు పాద దాసీని …….
మహీ …….. నీ స్థానం ఇక్కడ అంటూ హృదయంవైపు చూయించి నుదుటిపై ముద్దుపెట్టాను – నిన్ను బాధపెట్టాలని కాదు .
మహి : నా దేవుడిని వదిలి ఒక్కక్షణం కూడా ఉండలేను – భటులు చూస్తే అపాయం – మీకేమైనా జరిగితే ఈ ప్రాణం నిలువదు …….
మహీ ……. ఊహూ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నాను .
మహి : మీరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా వెళ్ళవచ్చు – నేనూ వస్తాను కాదనకండి .
చెలికత్తెలు : మహి ప్రక్కనే ఉంటే రాజ్యంలో ఎవ్వరూ ఏమీచెయ్యలేరు వీరా …… , పాపం అన్నీ వసతులూ గల పంజరంలో బ్రతుకుతోంది – అలా స్వేచ్ఛగా ప్రకృతిలోకి తీసుకెళ్లగలరు …… , మీరు వచ్చేన్తవరకూ ఇక్కడ మేము చూసుకుంటాము .

మహీ ……. ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నావా ? .
మహి : నా దేవుడితోకలిసి – మిత్రుడితోపాటు ……. అంటూ సంతోషంతో నవ్వింది .
నా దేవకన్య ఎప్పుడూ ఇలా అందంగా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి దానికోసం ఏమైనా చేస్తాను ఇంతదూరం అయినా వెళతాను అంటూ తియ్యదనపు పెదాలపై ముద్దుపెట్టాను .
మరింత అందంగా సిగ్గుపడింది .
ఆఅహ్హ్హ్ …… జీవితాంతం ఈ సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోగలను – ఆ అదృష్టాన్ని ప్రసాధిస్తుందా నా దేవకన్య ……
అందమైనకోపంతో ఛాతీపై కొడుతోంది .
అలాగే అలాగే మహీ …… అంటూ నుదుటిపై పెదాలను తాకించి అమాంతం రెండుచేతులతో ఎత్తుకున్నాను – నా ప్రియమైన దేవకన్యకు …… గోడను ఎక్కే సమయం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు – గట్టిగా పట్టుకో ……..
మహి : అవసరం లేదు అంటూ మహి చిరునవ్వులు చిందిస్తూ మెడను చుట్టేసి బుగ్గపై – పెదాలపై ముద్దులు కురిపిస్తోంది .

చామంతి : మిగతా చెలికత్తెలను పంపించేసి , ప్రభూ ……. అంటూ ఒక మూలన ఉన్న గోడదగ్గరికి తీసుకెళ్లి గోడపై ఒకచోట రహస్యంగా ఉన్న నొక్కు నొక్కింది .
భూతల్లి రహస్యమార్గం తెరుచుకుంది .
మహి : ప్రతీ రాజ్యంలో రాజ్యానికి నాలుగువైపులా రాజు – రాణి – యువరాణినైన నాకు మాత్రమే తెలిసేలా ఇలాంటి మార్గాలు ఉంటాయి .
ఏదైనా అనుకోని అపాయం జరిగేంతలో జాగ్రత్తగా వేరేచోటకు చేరుకోవడానికి అన్నమాట మంచి ఉపాయమే …….
చామంతి : ప్రభూ …… ఈ మార్గం నేరుగా నదీప్రవాహం దగ్గరికి చేర్చుతుంది – మళ్లీ ఈ ద్వారం ద్వారానే లోపలికిరావచ్చు , మహీ …… రాగానే మొదటగా నీ కళ్ళు – ముఖాన్నే చూస్తాను – పువ్వులా పరిమళించాలి .
మహి : పోవే నాకు సిగ్గేస్తోంది అంటూ నా గుండెల్లో తలదాచుకుని పులకించిపోతోంది . నా పెదాలపై ముద్దుపెట్టి కిందకుదిగి మిత్రమా ….. ముగ్గురమూ వెళుతున్నాము – నీ మిత్రుడు ….. మనల్ని వదిలివెళ్లినా మనం వదలనే కూడదు సరేనా ……..
కృష్ణ : సంతోషంతో తల ఊపాడు .
చామంతి : ప్రభూ ….. అంటూ కాగడ అందించింది – మహీ ….. అవసరమైన వస్త్రాలు అంటూ సంచి అందించింది .
నామీద ఉంచు అంటూ కృష్ణ సైగచేశాడు .
మహీ …… జాగ్రత్త అంటూ మెట్లమార్గంలో కిందకుదిగాను – వెనుకే మహి – కృష్ణ వచ్చారు .
ఇద్దరు మనుషులు సులువుగా నడవగలిగే ద్వారంలో వందల అడుగుల తరువాత ద్వారం చేరుకున్నాము .
మహి : దేవుడా …… ఇదిగో తాళాలు ఇది బయటకు – ఇది లోపలకు …….
మహి పెదాలపై ముద్దుపెట్టి , తాళం తెరిచాను .

మహి : దేవుడా …… కాస్త కష్టపడాలి – ఎప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి తెరిచినట్లు గుర్తు .
అంతే తెరవడం ఆపేసి కళ్ళల్లో చెమ్మతో మహి బుగ్గలను ప్రాణంలా అందుకున్నాను – ఈ రహస్య మార్గం గుండా వచ్చావు అంటే అంటే …….
మహి : అవును మీ మనసులో అనుకుంటున్నది నిజమే ……. , ఇప్పటిలానే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అడవిలో నివసించే బందిపోట్లు నా పదేళ్ల వయసులో ఒకసారి రాత్రి సమయంలో నలువైపుల నుండీ ఒకేసారి దాడిచేశారు – నిద్రపోతున్న భటులు అప్రమత్తం అయ్యేలోపు రక్షణగోడలోపలికి ప్రవేశించేశారు .
నాన్నగారు భయపడి అమ్మతోపాటు నన్ను – అమ్మ చెలికత్తెను – చామంతిని , మేము వెళ్లము అంటున్నా ఈ రహస్యమార్గంలో పంపించారు .
బందిపోట్లు ఇక మా సైన్యాధ్యక్షుడిని – నాన్నగారిని చంపి రాజ్యాన్ని చేజిక్కించుకోవడమే తరువాయి , అంతలో వాళ్ళు పెద్ద తప్పుచేయ్యడం ( రాజ్యానికి నేనంటే నేనంటూ వాళ్ళలోనే రెండు సమూహాలు గొడవపడటం ) చూసి నాన్నగారు వెంటనే అప్రమత్తం అయ్యి ఎంతోమంది సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టి వారిని తరిమికొట్టేశారు – ఆ దాడిలో రెండువైపులా చాలా చాలా ప్రాణనష్టం జరిగింది , ఆ దాడినుండి ఆ బందిపోట్లు ఇప్పటికీ కొలుకోలేక ఇప్పటికీ చిన్న చిన్న దాడులు చేస్తూనే ఉన్నారు , శక్తిని కూడదీసుకుంటూనే ఉన్నారు , అలాంటి దాడి నుంచే కదా నా దేవుడు తన దేవకన్యను ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడింది అంటూ నా గుండెలపైకి చేరింది సంతోషంతో …….
మహీ …… చిన్నప్పుడు నీకేమీ కాలేదు కదా ……
మహి : పెద్దయ్యాక ఎలాగో నీ దేవుడు ప్రాణంలా చూసుకుంటాడు ఈ ఒక్కసారికీ ఇక్కడ దాచుకో అని నా బుజ్జి మనసు అప్పుడే చెప్పింది – అక్షరాలా నా మనసు చెప్పిందే జరిగింది దేవుడా అంటూ పాదాలను పైకెత్తి నాకళ్లపై ముద్దుపెట్టింది .
నా దేవకన్యను ఎవరైనా చేరాలంటే ముందు నన్ను దాటాలి అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
మహి : అమితమైన ఆనందంతో నన్ను చుట్టేసి , ముందు మనం ఈ రహస్య మందిరం నుండి బయటపడాలి దేవుడా అంటూ నవ్వుతోంది .
అవును నా దేవకన్యకు ఉక్క కూడా పోస్తోంది అంటూ నుదుటిపైనుండి బుగ్గపైకి జారుతున్న చెమట చుక్కను పెదాలతో అందుకుని లొట్టలేస్తూ వెళ్లి తాళం తీసి అవలీలగా ఉక్కు ద్వారాన్ని తెరిచాను .

ఒక్కసారిగా చల్లటి గాలి లోపలికిరావడంతో హాయిగా అనిపించింది .
కృష్ణ మొదట బయటకువెళ్లి అటూ ఇటూ చూసి అపాయమేమీ లేదన్నట్లు సైగలుచేశాడు .
మహీ మహీ అంటూ చేతిని అందించాను .
ఆశ్చర్యంగా కదలకుండా నన్ను – ఉక్కు ద్వారాన్ని పదేపదేచూస్తోంది .
మహీ మహీ …… ఏమైంది ఏమిటలా చూస్తున్నావు అంటూ వెనక్కువెళ్ళాను .బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దులు కురిపిస్తున్నాను .
మహి : అప్పట్లోనే నలుగురం కలిసి ఘడియలపాటు ఎంత కష్టపడి ప్రయత్నించినా కనీసం కదలను కూడా కదలలేదు – అలా చిటికెలో తీసేసావు అంటూ నా కండలను నొక్కుతోంది . ఇవి కండలా లేక కొండలా అంటూ కొరికేసింది .
స్స్స్ …….
మహి : కొండలుకాదు కండలే అంటూ తియ్యదనంతో నవ్వుతూ నా గుండెలపైకి చేరింది .
బహుశా ఆరోజు తాళం తెరిచి ఉండరు అందుకే ఎంత ప్రయత్నించినా తెరుచుకుని ఉండదు .
మహి : తాళం తీసినప్పుడు ఇప్పుడొచ్చిన శబ్దం నలుగురూ ప్రయత్నించినప్పుడు కూడా వచ్చింది దేవుడా …… , ఎంతైనా నా దేవుడు ….. వీరాధివీరుడు ఉమ్మా ఉమ్మా అంటూ కండలపై ముద్దులుపెట్టి మురిసిపోతూ ……. నా చేతిని చుట్టేసి బయటకు నడిపించింది .

నా బుజ్జి దేవకన్య కూడా ప్రయత్నించిందన్నమాట అంటూ చుట్టూ ఎటుచూసినా పచ్చదనంతో అతిసౌందర్యంగా ఉన్న ప్రకృతిని చూసి ఆనందిస్తున్న మహి కురులపై ప్రేమతో ముద్దుపెట్టాను .
మహి : ఆహా …… ఎంత అందంగా వుందో , జలజలపారుతున్న అమ్మ – రెండువైపులా ఎటుచూసినా పచ్చదనం అంటూ నా నడుముని చుట్టేసి పులకించిపోతోంది – దేవుడా …… చిన్నప్పటి నుండీ ఈ అందమైన ప్రకృతి ఒడిలోనే పెరిగారు కదూ ……. , ఇకనుండీ నా దేవుడితోపాటు నేనుకూడా …….
ఈ సౌందర్యమైన ప్రకృతి ఒడిలోకి అంతే సౌందర్యమైన తన బిడ్డ దేవకన్య అడుగుపెట్టబోతోంది అంటే ప్రకృతి అమ్మకు అంతకంటే ఆనందం ఏమిటి , అదృష్టంలా భావిస్తుంది దేవకన్యా – పైగా ఈ రాజ్యానికే యువరాణి కాబోయే రాణి ……..
అప్పటివరకూ అందంగా సిగ్గుపడుతున్న మహి వెంటనే కళ్ళల్లో చెమ్మతో ……. ఎప్పుడైతే నా దేవుడిని కలిశానో అప్పుడే ఆ క్షణమే నా దేవుడి దాసీని అయిపోయాను – నా దేవుడు ప్రకృతిఒడిలో ఉండబోతున్నారు కాబట్టి నేనుకూడా అక్కడే అంటూ ప్రాణంలా హత్తుకుంది .
చాలా చాలా సంతోషం మహీ ……. , కానీ నీ దేవుడు …… రాజు అవ్వడానికి వచ్చాడు కదా …….
మహి : అయితే మహారాణిని అవుతాను – ఈ ప్రకృతికి ఎటువంటి హానీ జరగకుండా చూసుకుంటాను .
నా దేవకన్య బంగారం – స్నానం చెయ్యకుండా రక్షణగోడ దగ్గర నా జాగ్రత్త గురించే ఆలోచిస్తూ ఉండిపోయావు కదూ అంటూ పెదాలను పెదాలతో మూసేసి అమాంతం ఎత్తుకుని పరుగునవెళ్లి అంతెత్తు నుండి నదీ ప్రవాహంలోకి దూకేసాను . కింద నేలవరకూ వెళ్లి భూతల్లిని స్పృశించి నీటి ఉపరితలం మీదకు చేరుకున్నాము .
నా దేవకన్య భయంతో నా మెడను వదిలితే ఒట్టు , దేవుడా దేవుడా ……. అంటూ కంగారుపడుతూ ఏకమయ్యేలా చుట్టేసి మింగిన నీటిని వదులుతోంది .

ప్రియాతిప్రియమైన మహీ ……. భయం దేనికి , నదీ దేవత అమ్మ …….
మహి : అమ్మ అమ్మ – నా దేవుడిని జాగ్రత్తగా నాదగ్గరికి చేర్చిన అమ్మ అంటూ సంతోషంతో నీళ్లకు ముద్దులుపెట్టి నీటిలో మునకవేసి నీటిని సేవించి ఇక భయం లేనట్లు నన్ను వదిలేసి నాపైకి నీళ్లు జల్లుతూ ఆనందిస్తోంది .
రోజూ ఉద్యానవనంలోని ఈతకొలనులో జలకాలాడిన అనుభవంతో అమ్మ ఒడిలో చిరునవ్వులు చిందిస్తూ నా చుట్టూ అందమైన చేప పిల్లలా ఈతకొడుతోంది .
ఉమ్మా ఉమ్మా అంటూ మహి నుదుటిపై ముద్దులు కురిపిస్తున్నాను .
మహి : మిత్రమా ……. అటువైపునుండి జాగ్రత్తగా నీళ్ళల్లోకి వచ్చెయ్యి …….
ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లు తనపై ఉన్న వస్తువులను నేలపై జారవిడిచి అంతెత్తు నుండి మా ప్రక్కన నీటిలోకి దూకేశాడు .
మహి సంతోషంతో కేకలువేస్తోంది .
నేను రోజూ ఎంత పిలిచినా నీళ్ళల్లోకి దిగడమే అపురూపం – నువ్వు పిలవగానే ఏమాత్రం ఆలోచించకుండా దూకేశాడు , ఇకనుండీ నువ్వంటేనే ఎక్కువ ప్రాణం అన్నమాట ……..

మహి చిరునవ్వులు చిందిస్తూనే నీళ్ళల్లో పాదాలను కదిలిస్తూ నా గుండెలపైకి చేరి , రోజూ నా దేవుడు …… అమ్మ ఒడిలో ఇంత ఆనందాన్ని పొందుతున్నాడన్నమాట – ఎంత హాయిగా ఉందో మాటల్లో వర్ణించలేను అంటూ మిక్కిలి ఆనందంతో నా పెదాలపై ఘాటైన ప్రేమతో ముద్దుపెట్టింది . దేవుడా …… మాటివ్వు ? .
నా దేవకన్య కోరడమూ నేను కాదనడమూనా …… ? .
మహి : చాలా సంతోషం – ఇకనుండీ నీతోపాటు సూర్యోదయానికి ముందే అమ్మఒడిలోకి చేరాలని ఉంది .
నుదుటిపై ముద్దుపెట్టాను .
మహి : నా దేవుడు మాటిచ్చారు – అమ్మను రోజూ కలవవచ్చు అంటూ రెండు చేతులను పైకెత్తి సంతోషంతో కేకలువేస్తోంది .

ఆనందించి , మహీ …… ఆకలివేస్తోందా ? లేచినప్పటి నుండీ ఏమీ స్వీకరించి ఉండవు – ప్రకృతి అమ్మ ఒడిలో మధురమైన పళ్ళు భలే రుచిగా ఉంటాయి .
మహి : ఆకలిగా అయితే లేదు దేవుడా …… కానీ అమ్మ ఒడిలో కాచే పళ్ళు అనగానే నోరూరిపోతోంది – ఆకలి కూడా వేస్తోంది అంటూ నడుమును చుట్టేసింది .
మహి బుగ్గలను అందుకుని , ఒక్కక్షణం ఓకేఒక్కక్షణం అంటూ మహి నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లి రాళ్లను పట్టుకుని పైకెక్కి , కృష్ణ జాలువార్చిన వస్త్రాలు – వస్తువులన్నింటినీ అవతలి ఒడ్డుకు చేరేలా విసిరి అమాంతం నీటిలోకి దూకేసాను – మహి చేతిని అందుకుని అటువైపు ఒడ్డుకు చేరుకున్నాము .
మహి : ప్చ్ ……. నాకు అమ్మ ఒడిలో మరికాసేపు జలకాలాడాలని ఉంది నా దేవుడితోపాటు …….
ఎవరు కాదన్నారు – నువ్వు జలకాలాడుతూ ఉండు , అంతలోపు నేను ….. నా అందమైన దేవకన్య కోసం అంతే తియ్యనైన పళ్ళు కోసుకునివస్తాను .
మహి : నేను అన్నది విన్నారాలేదా ? నా దేవుడితోపాటు అన్నాను . నా దేవుడు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే , అమ్మా …… క్షమించు అంటూ అందమైన నవ్వులతో నా గుండెలపైకి చేరింది .

ఎక్కువసేపు తడిలోనే ఉంటే జలుబుచేస్తుంది ఒక్క క్షణం మహీ …….
మహి : ఊహూ …… ఒక్క క్షణం కూడా వదలనంటే వదలను – అసలు నీటిలో ఎలా వదిలానో నాకే అర్థం కావడం లేదు అంటూ మరింత గట్టిగా చుట్టేసింది .
ఆఅహ్హ్హ్ ……. మహీ , నాకేదేదో అయిపోతోంది – మహి మాటలకు నవ్వుకూడా వచ్చేస్తోంది , ఎక్కడికీ వెళ్లను మహీ …….
మహి : ఊహూ …… హృదయంపై నా వొళ్ళంతా జలదరించేలా ముద్దు .
హ్హ్హ్ హ్హ్హ్ …… ఇలా అయితే కష్టం అంటూ దేవకన్యను అమాంతం ఎత్తుకుని ఎదురుగా వెడల్పైన చెట్టు వెనుకకు చేర్చాను – తన బిడ్డకు జలుబుచేస్తే గంగమ్మ మరియు ప్రకృతి అమ్మలు బాధపడతారు చివరగా కారణమైన నాపై కోప్పడతారు .
మహి : అలకూడా జరుగుతుందా ? .
అవునుమరి అమ్మలకు కూతుర్లంటేనే ఎక్కువ ఇష్టం ……
మహి : నా దేవుడు తప్పుగా చెబుతున్నారు – అమ్మలకు ఎప్పుడూ …… కొడుకులంటేనే ఎక్కువ ఇష్టం , నా దేవుడంటేనే ఎక్కువ ఇష్టం …….
నిజమే మహీ …… ఇన్ని సంవత్సరాలూ ఏలోటూ లేకుండా ఆప్యాయతను – ఆహారాన్ని అందించారు అమ్మలు .
మహి : అందుకే కదా ఈ ఇద్దరు అమ్మలంటే నాకు చాలా చాలా ఇష్టం , గంగమ్మకు – ప్రకృతి అమ్మకు గాలిలో ముద్దులు కురిపిస్తూ ఆనందిస్తోంది .

మహిని మాటల్లో ఉంచి అక్కడక్కడా పెరిగిన అరటి ఆకులతో చెట్టు కాండానికి మరొక మూడువైపులా కుటీరంలా ఏర్పరిచాను . మహీ …… పక్షులు కూడా చూడలేవు వస్త్రాలు మార్చుకో అంటూ అందించాను .
మహి : అంటే ఈరోజు కూడా నా ఆనందాలకు అదృష్టం లేనట్లేనా అంటూ ఛాతీపై దెబ్బలవర్షం కురుస్తోంది .
నా మంచి మహి కదూ – నా బంగారు దేవకన్య కదూ – నా బుజ్జికదూ అంటూ బుగ్గలపై – పెదాలపై చేతులతో ముద్దులుకురిపిస్తూ బ్రతిమాలుకుంటున్నాను , ఆ విషయంలో పసిపాప మహీ ……. నీ వీరుడు .
మహి చిలిపిదనంతో నవ్వుకుంది .

మహీ …… నువ్వు మార్చుకునేలోపు పళ్ళు తీసుకురానా ? .
వెనక్కు తిరిగిన నావీపుపై దెబ్బలు కురిపించి వెనకనుండి గట్టిగా హత్తుకుంది – లోపలికి రమ్మంటే కథలు చెప్పడమే కాకుండా వదిలి వెళతారట , ఇక్కడ నుండి ఒక అడుగు కదిలినా ఊరుకోను అంటూ వీపుపై ముద్దులుపెడుతోంది .
సరే సరే దేవకన్యా …… ఇక్కడనుండి కదలనంటే కదలను లోపలకువెళ్లి మార్చుకో అంటూ ఆనందిస్తున్నాను .
వొళ్ళంతా జలదరింపుకు లోనయ్యేలా వీపుపై ఘాడమైన ముద్దుపెట్టి వదల్లేక వదిలి లోపలకువెళ్లింది . దేవుడా ……
దేవకన్యా ……
మహి నవ్వుకుని , దేవుడా ….. అక్కడే ఉన్నారుకదా ? .
కదలను కూడా కదలలేదు ……..

దేవుడా …… అంటూ భయంతో కేకలువేస్తూ బయటకువచ్చి నావీపుమీదకు జంప్ చేసి గట్టిగా చుట్టేసింది .
మహీ మహీ …… ఏమైంది అంటూ మహిచేతిపై ముద్దులుపెట్టాను .
బో బో …… బొద్దింక ఉంది లోపల ……..
నా అందమైన దేవకన్యలాంటి అతిసుకుమారమైన దేవకన్యకు బొద్దింక అంటే భయం అన్నమాట అంటూ మహిని ఎత్తుకునే లోపలికివెళ్లి చుట్టూ చూసాను – బొద్దింక కాదు కాదు చిన్న చీమకూడా కనిపించలేదు .
మహి : నువ్వంటే వాటికి కూడా భయమేమో ……. నీ అడుగుల చప్పుడుకే వెళ్ళిపోయి ఉంటుంది అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టింది .
ఆ ముద్దుకే పెదాలపై చిరునవ్వుతో మహి బుగ్గపై ముద్దుపెట్టి కిందకు దిగేలా చేసాను – బొద్దింక లేదుకదా భయపడకుండా మార్చుకో అంటూ నుదుటిపై ముద్దుపెట్టి బయటకువచ్చాను .
మహి : అక్కడే ఉండాలి …….
వెళ్లి నా దేవకన్య దెబ్బలు తినాలా అంటూ నవ్వుకున్నాము . అరటి ఆకును సరిచేశాను .
మహి : ఆ చిన్న సందులోనుండి ఏమీ కనిపించదులే దానిని కూడా మూసేస్తున్నారు అంటూ చేతిని బయటకు తీసుకొచ్చి వీపుపై గిల్లేసింది .
స్స్స్ స్స్స్ …… అంటూ రుద్దుకుంటూ తనవైపుకు తిరిగాను .

మహి చిలిపిదనంతో నవ్వుకుని , ఆ వెంటనే దేవుడా దేవుడా …… అంటూ బయటకువచ్చి నా గుండెలమీదకు జంప్ చేసి బల్లి బల్లి అంటూ భయపడుతోందా లేక ముసిముసినవ్వులు నవ్వుతోందా ……. అర్థం కావడం లేదు .
లోపలికివెళ్ళిచూస్తే బల్లీ లేదు బొద్దింక లేదు ……. , మహీ …….
బల్లికి కూడా ఈ వీరాధివీరుడు అంటే భయమేమో అంటూ అందమైనవ్వులతో నా పెదాలపై చిరుముద్దుపెట్టి నవ్వుతోంది .
లోపల ఏమీలేకపోయినా నన్ను ఆటపట్టిస్తున్నట్లుగా తోస్తోంది ……..
మహి : దేవుడిని ఆటపట్టించడమా …… ? అంటే నేను అపద్ధం చెబుతున్నానన్నమాట – తమరు రాగానే దాక్కుంటున్నాయి అవి – నన్నేమి చేయమంటారు …… కావాలంటే ఇక్కడే ఉండి చూడండి మీకే తెలుస్తుంది – సుకుమారంగా పెరిగిన యువరాణికి ఆమాత్రం భయం ఉండదా …… ? నన్నే సంకిస్తున్నారు నా ప్రియమైన దేవుడు అంటూ అలకచెంది నన్ను ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
ఎవరైనా అలక చెందితే దానికి కారణమైన వారి నుండి దూరంగా వెళతారు – ఇలా మరింత గట్టిగా …….
మహి నవ్వుకుని , అదిగో మళ్లీ సంకిస్తున్నారు అంటూ ఛాతీపై కొట్టి మరింత గట్టిగా చుట్టేసింది , ఏమిజరిగినా నా దేవుడిని మాత్రం వదలనంటే వదలను , నా దేవుడు ఇక్కడే ఉండి ధైర్యం పంచితేనే వస్త్రాలు మార్చుకుంటాను లేకపోతే జలుబు బారినపడతాను ఇక మీఇష్టం ……..
అమ్మో అలాజరగనివ్వను సరే ఇక్కడే ఉంటాను మార్చుకో ……..
మహి : సంతోషం పట్టలేక యే యే యే అంటూ పాదాలను పైకెత్తి నా ముఖమంతా ముద్దులుకురిపించి కింద ఉంచిన వస్త్రాలను అందుకుంది .
ఆ సమయంలోనే చెట్టువైపుకు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుని ఉండటం చూసి , తియ్యనైనకోపంతో నా వీపుపై కొట్టింది – గిల్లింది – కొరికేసింది …….
స్స్స్ స్స్స్ స్స్స్ ……. ఏమిచేసినా వెనక్కు తిరగనంటే తిరగను – ఇక్కడ ఉండమన్నావు ఉన్నాను అంతే ……..
మహి : మా మంచి దేవుడు , ప్రస్తుతానికి బయట ఉన్న దేవుడిని లోపలికితీసుకొచ్చాను – ఈ అందాలను చూసే సమయం దగ్గరలోనే ఉందిలే చూస్తే కనుచూపు తిప్పుకోలేవు దేవుడా చూస్తారా……?
ఆఅహ్హ్హ్ మహీ మహీ …… అంటూ వొళ్ళంతా వేడిసెగలతో వణుకుతున్నాను .
మహి : వీరాధివీరుడిని వణికేలా చేసాను అంటూ చిలిపినవ్వులతోనే వస్త్రాలు మార్చుకుంది . దేవుడా ….. ఇక కళ్ళుతెరిచి మీరు మార్చుకోండి ఇదిగో మీ వస్త్రాలు .
మార్చుకోనవసరం లేదులే మహీ …… నువ్వు మాటలతోనే రగిలించిన వెడిసెగలకు తడిమొత్తం ఎప్పుడో ఆవిరైపోయింది చూడు అంటూ ప్రేమతో మొట్టికాయ వెయ్యబోయి ఆగిపోయాను .
మహి : ప్చ్ …… కొట్టొచ్చుకదా దేవుడా – నేనిప్పుడు యువరాణిని కాను మీ దేవకన్యను అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి , గుండెలపైకి చేరింది . దేవుడా …… ఆకలేస్తోంది .

మన్నించండి మన్నించండి యువరాణీ గారూ …… తక్షణమే తియ్యనైన పళ్ళ ఆహారాన్ని సమకూరుస్తాను అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను .
మహి : నిజంగానా నిజంగానా ……. మరి తొందరగా ఇద్దరి వస్త్రాలను వేరుచేసేయ్యండి – చిరిగిపోయేలా లాగేయ్యండి .
ఆకలివేస్తే వస్త్రాలు విప్పడం దేనికి అంటూ అమాయకంగా అడిగాను .
మహి : మరి నా ఆకలి శృంగార ఆకలికదా …… అంటూ ఛాతీపై వస్త్రాన్ని చెరొకవైపుకు లాగి వొళ్ళంతా జలదరించేలా హృదయంపై ముద్దుపెట్టి నవ్వుకుంటోంది .
ఆఅహ్హ్హ్ ……. వెంటనే తేరుకుని , నుదుటితో నుదిటిని తాకించాను .
మహి : స్స్స్ ……..
ఆ ఆకలి తీరేది స్వయంవరం తరువాతనే ……. , నా దేవకన్య పెట్టిన శృంగార ముద్దుకు లొంగిపోయేవాడినే ఇకనుండీ జాగ్రత్తగా ఉండాలి .
మహి : ఏమిటీ …… స్వయంవరం వరకూ ఆగాలా ? , దేవుడా దేవుడా దేవుడా ……. నా ఆకలి తీర్చవచ్చుకదా – ఇప్పటివరకూ వెలుగు కూడా చూడని మీ దేవకన్య అందాలు ……. నా దేవుడి శృంగార స్పర్శకోసం తహతహలాడుతున్నాయి అంటూ మరొక ముద్దుతోపాటు ఛాతీపై వెంట్రుకలను తియ్యనైననొప్పికలిగేలా పళ్లతో లాగింది .
స్స్స్ ….. ఆఅహ్హ్హ్ ….. హ్హ్హ్ …… మహీ …… నాకేదేదో అయిపోతోంది .
మహి : నాకుకూడా అలానే చేసి మీలో ఏకం చేసుకోండి శృంగారవీరా అంటూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
మ్మ్మ్ ……. నా దేవకన్య మధురమైన మాటలకే కరిగిపోతున్నాను – రేయ్ రేయ్ రేయ్ …… తమాయించుకో తమాయించుకో ముందు స్వయంవరం ఆ తరువాతనే శృంగారం అది గుర్తుపెట్టుకో …….
మహి : అలా అని ఎక్కడైనా గ్రంథాలలో చదివారా ….. ? అంటూ తియ్యనైనకోపంతో దెబ్బలుకురుస్తున్నాయి .
అలాంటిదేమీ లేదు కానీ …… నా దేవకన్య తల్లిదండ్రుల అనుమతిలేకుండా ……. , వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగరాదు , నా దేవకన్యను అపురూపంగా పెంచి ఇంతదానిని చేశారు , అమ్మాయికైనా – అబ్బాయికైనా …… తల్లిదండ్రుల తరువాతనే ఎవరైనా , వారు లేకుండా పెరిగాను – నావలన నా దేవకన్య ….. వారి దగ్గర సంజాయిషీ చెప్పుకునే రోజు రాకూడదనే నా అభిమతం మహీ ……. అంటూ చిరునవ్వుతో నా దేవకన్య పెదాలపై ముద్దుపెట్టాను .

1309510cookie-checkజనం మెచ్చిన రాజు – Part 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *