ప్రేమ+శ్రుంగారం=ఈ కథ – Part 11

Posted on

లావణ్య:పాల గ్లాస్ తొ లొపలికి వెల్లింది పాలు తాగండి
రాజ్:ఈరొజు వద్దురా
లావణ్య:ఎమయింది
రాజ్:తాగాలని లెదురా
లావణ్య:రాజ్ పక్కన పడుకొని రాజ్ కి ముద్దు పెట్టింది
రాజ్:లావణ్య
లావణ్య:ఎంటండి
రాజ్:ఈరొజు వద్దురా తిరిగి తిరిగి అలసిపొయాను కాళ్ళు కుడా బాగా గుంజుతున్నాయి
లావణ్య:పర్వాలెదండి లేచి రాజ్ కాళ్ళు పిసుకుతుంది

రాజ్:లెచి లావణ్య వద్దు అన్నాడు
లావణ్య:పర్వాలెదు
రాజ్:లావణ్యని దగ్గరకి తీసుకొని నువ్వు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు గుండెల మీద అంటూ లావణ్యని హత్తుకున్నాడు
లావణ్య:మీకు కాళ్ళు గుంజుతున్నాయి అన్నావు కదా అందుకె పిసుకుదామని
రాజ్:పడుకుంటె తగ్గిపొతుంది అన్నాడు
ఈఅదరు మెల్లిగా నిద్రలొకి జారుకున్నారు
లావణ్య లెచి టైం చూసింది 6 అవుతుంది ఫ్రెష్ అయి బయటకి వచ్చింది సరిగ్గ అప్పుడె పాల వాడు వచ్చాడు లావణ్య కిచెన్ లొకి వెల్లి గిన్నె తీసుకొచ్చి పాలు పట్టుకుంది పాల వాడి అరుపుకి కావెరి నిద్ర లేచి బయటకి వచ్చింది లావణ్యని చూసి
కావెరి:అప్పుడె లెచావా లావణ్య
లావణ్య:అవును ఆంటి మీరు ఫ్రెష్ అయి రండి నేను టీ పెడతాను
కావెరి:నీకు రాదు అన్నావుగా
లావణ్య:నిన్న చూసాను ఆంటి
కావెరి:సరె అని బాత్ రూం లొకి వెల్లింది
లావణ్య కిచెన్ లొకి వెల్లి పాలని వెడి చేస్తుంది కావెరి కొసం వెయిట్ చెస్తుంది కావెరి వచ్చాక టీ పెడదాం అని కాసెపటికి కావెరి బయటకి వచ్చింది లావణ్య టీ పెట్టి తీసుకొని వచ్చింది లావణ్య కప్ కావెరిని ఇచ్చింది
కావెరి:ఎంటి త్వరగా లెచావు
లావణ్య:నైట్ త్వరగా పడుకున్నాను అందుకె మెలుకువ వచ్చింది
కావెరి:రాజ్ లెచాడా
లావణ్య:లెదు రాజ్ కి కాస్తా నిద్ర ఎక్కువ
కావెరి:సరె టీ తాగుతూ బాగా పెట్టావు టీ
లావణ్య:థాంక్స్ ఆంటి
ఖావెరి:రాజ్ ని లెపుతావా
లావణ్య:సరె అని రాజ్ ని లెపడానికి బెడ్ రూం లొకి వెల్లి ఎమడి లెవండి మిమ్మల్నె
రాజ్:కాసెపు పడుకొనివ్వు
లావణ్య:అబ్బా లెవండి టైం 8 అవుతుంది
రాజ్:లెచి బాత్ రూం లొకి వెల్లాడు
లావణ్య:బయటకి వచ్చింది
కావెరి:లెచాడా

లావణ్య:లెచాడు ఆంటి
కావెరి,లావణ్య ఇద్దరు కలిసి కిచెన్ లొకి వెల్లారు టిఫిన్ కి రెడీ చేస్తున్నారు
రాజ్:బయటకి వచ్చి టి.వి ఆన్ చెసాడు
కావెరి:రాజ్ బయటకి వచ్చినట్టు ఉన్నాడు టీ తీసుకెల్లు
లావణ్య:టీ పెట్టి తీసుకెల్లి రాజ్ కి ఇచ్చింది
రాజ్:టి.వి చూస్తూ టీ సిప్ చెసాడు ఈరొజు టీ చాలా బాగుంది అన్నాడు
లావణ్య:థాంక్స్
రాజ్:నువెందుకు థాంక్స్ చెప్తున్నావు
లావణ్య:టీ పెట్టింది నెనె
రాజ్:నీకు టీ పెట్టడం రాదు కదా
లావణ్య:నిన్న ఆంటి చూపించింది
రాజ్:గుడ్ ఒక్క రొజులొనె నెర్చుకున్నావు
లావణ్య:థాంక్స్ చెప్పి నవ్వుకుంటూ కిచెన్ లొకి వెల్లింది

కావెరి:ఎమయింది
లావణ్య:ఎమి లెదు టీ బాగుంది అన్నాడు
రాజ్:లావణ్య అని పిలిచాడు
లావణ్య:ఎంటండి
రాజ్:ఇందాకె టి.వి లొ చుసాను ఒక ఆడ్ ఫిలిం కంపెని ఇంటర్ వ్యు ఉన్నాయట ఈరొజు నెను వెల్తున్నాను
లావణ్య:టిఫిన్ చేసి వెల్లండి
రాజ్:టైం లెదు ఇప్పుడు బయలుదెరితెనె టైం కి రీచ్ అవుతా బయట చెస్తా ఇంటర్ వ్యు అయ్యక
లావణ్య:సరె
రాజ్:నువు తిను నాకొసం వెయిట్ చెయకు
లావణ్య:అలాగె
రాజ్:లొపలికి వెల్లి రెడీ అయి బయలుదెరాడు
లావణ్య:కిచెన్ లొకి వెల్లింది
కావెరి:ఎమంటున్నాడు

లావణ్య:ఎదొ ఇంటర్ వ్యు ఉందంట వెల్లాడు
కావెరి:టిఫిన్ చేసి వెల్లమనలెకపొయావా
లావణ్య:చెప్పను కాని టైం లెదు బయట చేస్తా అన్నాడు
లావణ్య,కావెరి ఇద్దరు కలిసి టిఫిన్ రెడీ చేసుకొని తిన్నారు టి.వి చూస్తూ కూర్చున్నారు టైం చూస్తె 1 అవుతుంది
కావెరి:రాజ్ కి ఫొన్ చెయు ఇంటర్ వ్యు యిందెమొ అని
లావణ్య:రాజ్ కి ఫొన్ చెసింది కాని రాజ్ లిఫ్ట్ చెయలెదు
కావెరి:ఎమయింది
లావణ్య:లిఫ్ట్ చెయట్లెదు
కాలింగ్ బెల్ మొగింది లావణ్య వెల్లి డొర్ తీసింది ఎదురుగా రాజ్ మొహం వాడి పొయి దిగులుగా వచ్చాడు
లావణ్య:ఎమయింది ఎందుకు అలా ఉన్నారు
రాజ్:ఎమి మాట్లాడకుండా లొపలికి వచ్చి కూర్చున్నాడు
కావెరి:ఎమయింది రాజ్

రాజ్:మాట్లాడలెదు
లావణ్య:ఎమయిందండి మీరు అలా ఉంటె నాకు కంగారుగా ఉంది ఎమయిందొ చెప్పడి అంది కాస్తా కంగారుగా
రాజ్:పైకి లేచి లావణ్య దగ్గరకి వెల్లి నాకు జాబ్ వచ్చింది అని గట్టిగా అరిచాడు
లావణ్య:నవ్వుతూ అబ్బా చంపెసారు కదండి కంగ్రాట్స్
కావెరి:కంగ్రాట్స్ రాజ్
రాజ్:థాంక్స్ ఆంటి.సాలరి 40000
లావణ్య:చాలా సంతొషంగా ఉందండి
రాజ్:పదండి బయటకి వెల్లి లంచ్ చెద్దాం
కావెరి:ఎందుకు రాజ్ ఇప్పుడు
రాజ్:పార్టి అనుకొండి ఆంటి.లావణ్య మన లగెజ్ సర్దు
లావణ్య:అలాగె (లొపలికి వెల్లింది)
కావెరి:ఎందుకు రాజ్
రాజ్:నెను వచెటపుడు ఒక ఇల్లు చూసి వచ్చాను ఆంటి

కావెరి:అయితె
రాజ్:ఆఫిస్ ఇక్కడికి చాలా దూరం ఆంటి అందుకె ఆఫిస్ కి దగ్గర రూం చూసాడు అక్కడె ఉంటాము.రెండు రొజుల్లొనె జాబ్ వచ్చినందుకు చాలా సంతొషంగా ఉంది ఆంటి చాలా థాంక్స్ ఆంటి మీరు మమ్మల్ని మీ ఇంట్లొ ఉండమనందుకె నాకు ఈ జాబ్ వచ్చింది
కావెరి:అదెలా
రాజ్:మీ ఇంట్లొ ఉన్నాను కాబట్టి టి.వి చూసాను అందులొ ఆడ్ చూసాను ఇంటర్ వ్యుకి వెల్లాను జాబ్ వచ్చింది చాలా థాంక్స్
కావెరి:మరీ అన్ని సార్లు చెపాలా థాంక్స్
రాజ్:ఎన్ని సార్లు చెప్పినా తక్కువె ఆంటి.నాకు ఇంకొ హెల్ప్ చెస్తారా ఆంటి
కావెరి:ఎం హెల్ప్
రాజ్:ఒక 2 లక్షలు ఉంటె ఇస్తారా.త్వరగానె ఇచెస్తాను
కావెరి:ఇస్తాను కాని అంత డబ్బు ఎందుకు

రాజ్:ఇంటికి రెంట్,అడ్వాన్స్ ఇచ్చాను కాని ఇంకా మిగిలిన సామాను కొన్నుకొవాలి కదా ఆంటి
కావెరి:సరె
లావణ్య:ఎమండి
రాజ్:ఆంటి మీరు వెల్లి రెడీ అవండి
రాజ్,కావెరి లొపలికి వెల్లారు
రాజ్:ఎంటి రా పిలిచావు
లావణ్య:ఎమి లెదు మీవి అన్ని పెట్టెస్సనొ లెదొ చూసుకొండి
రాజ్:రూం మొత్తం చూసి పెట్టెసావుగా అన్నాడు
లావణ్య:ఒక్కసారి చూసుకొండి
రాజ్:మల్లి చూసి మొత్తం పెట్టెసావు
లావణ్య:సరె (కాస్తా నీరుహారిపొతు)

రాజ్:సరె లగెజ్ తీసుకొని బయటకి రా అన్నాడు వెనక్కి తిరిగి బయటకి వస్తూ తలుపు దగ్గరకి వచ్చి తలుపులు వేసి వెనక్కి చుసాడు లావణ్య బ్యాగ్ జిప్ పెడుతుంది లావణ్య దగ్గరకి వెల్లి లావణ్య ని వెనకనుండి కఒగిలించుకున్నాడు తన వైపు తిప్పి లావణ్య పెదాలని అందుకొని నొటిలొకి తీసుకొని చీకుతూ లావణ్య నడుముని పిసుకుతున్నాడు లావణ్య పెదాలని చీకుతూ లావణ్యని గట్టిగా కౌగిలించుకున్నాడు మెల్లిగా లావణ్యని వదిలాడు
లావణ్య:సిగ్గుపడుతూ తల దించుకుంది
రాజ్:దీనికొసమె పిలిచావు కదా
లావణ్య:తల ఆడించింది (అవును అన్నట్టు)
రాజ్:నాదగ్గర సిగ్గెందురా
లావణ్య:ఎమి మాట్లాడలెదు
రాజ్:బయటకి వచ్చాడు హాల్లొ కావెరి కూర్చొని ఉంది.క్యాబ్ తీసుకొని ఇంటికి వెల్లి తరువాత లంచ్ కి వెల్దాము
కావెరి:సరె

లావణ్య:వెల్దామా
రాజ్:క్యాబ్ కి కాల్ చెసాను వచ్చాకా వెల్దాం
లావణ్య:సరె,లగెజ్ పట్టుకొని రెస్టారెట్ చుట్టు తిరుగుదామా
రాజ్:లెదు ముందు లగెజ్ మన రూం లొ పెట్టి తరువాత లంచ్ కి వెల్దాం
రాజ్ కి ఫొన్ వచ్చింది క్యాబ్ నొ ఇంటి బయట ఉంది అని
రాజ్:పదండి క్యాబ్ వచ్చింది.రాజ్ లగెజ్ తీసుకొని బయటకి వచ్చాడు
వెనకాలె కావెరి,లావణ్య వచ్చి క్యాబ్ ఎక్కారు రాజ్ అడ్రస్ చెప్పాడు అరగంటలొ క్యాబ్ రాజ్ కొత్త ఇంటి ముందు ఆగింది ముగ్గు కిందకి దిగారు ఇంటిలొకి వెల్లారు రాజ్ డొర్ ఒపెన్ చేసి కుడి కాళు ముందు పెట్టు ఆన్నాడు
కావెరి:ఎదొ అత్తారింటికి వచ్చినట్టు కుడి కాళు ముందు పెట్టమంటున్నవు?
రాజ్:ఇక నుండి లావణ్యకి ఇదె పుట్టినిల్లు,అత్తారిల్లు కదా
కావెరి:హొ అలా వచ్చావా
రాజ్:అవును

లావణ్య:ఇద్దరం కలిసి లొపలికి వెల్దాం
రాజ్:సరె ఇద్దరు కలిసి కుడికాళు పెట్టి లొపలికి వెల్లారు
ఒక బెడ్ రూం,కిచెన్,హాల్ పూజ రూం
కావెరి:చాలా పెద్దగా ఉన్నాయి రూంస్ ఇంటి బయట కాంపౌండ్
రాజ్:అవును అందుకె తీసుకున్నా
లావణ్య:ఇల్లు మొత్తం చూస్తుంది
రాజ్:లావణ్యతొ బెడ్ రూం కి అటాచ్డ్ బాత్ రూం ఉంది.
లావణ్య:బాగుంది అండి
కావెరి:ఇంటి ఒనర్స్ ఎక్కడ ఉంటారు
రాజ్:పక్క పొర్షన్ లొ ఉంటారు పరిచయం చేస్తాను పదండి
పక్క పొర్షన్ కి వెల్లి కాలింగ్ బెల్ కొట్టాడు ఒనర్(కుమార్) బయటకి వచ్చాడు లావణ్యకి పరిచయం చెసాడు
రాజ్:లంచ్ కి వెల్దాం
లావణ్య:బాగా ఆకలిగా ఉంది త్వరగా వెల్దాం

రాజ్:పదండి అని ఆటొ తీసుకొచ్చి ఆటొలొ అందరు బయుదెరారు
కావెరి:నీ అకౌంట్ నంబర్ ఇవ్వు రాజ్ మనీ ట్రాస్ఫర్ చెస్తా
రాజ్:నంబర్ ఇచ్చాడు
కావెరి:ఒక 2 గంటల్లొ ట్రాస్ఫర్ అవుతాయి
రాజ్:ఓ.కె ఆంటి
రెస్టారెట్ దగ్గర దిగి లొపలికి వెల్లారు అందరు ఆర్డర్ చేసుకొని తిన్నారు మల్లి బయలుదేరారు
కావెరి:రాజ్ మనీ ట్రాస్ఫర్ అయ్యాయి
రాజ్:ఓ.కె ఆంటి
లావణ్య:ఎక్కడికి
రాజ్:చెప్తా
ఒక ఆటొ మాట్లాడి ఫర్నీచర్ షాప్ కి తీసుకెల్లాడు
లావణ్య:ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు

రాజ్:కాట్ తీసుకొవడానికి
లావణ్య:మరి మనీ ఎక్కడిది
రాజ్:ఆంటి ఇచ్చింది
లావణ్య:ఎందుకు అనవసేఅంగా
రాజ్:నువెమి మాట్లాడకుండా సెలెక్ట్ చేయు నీకు నచ్చింది.
లావణ్య:అనవసరంగా ఎందుకు చెప్పు
రాజ్:జాబ్ ఉంది మంచి సాలరి ఇప్పుడు దెనిగురించి ఆలొచించకు ముందు సెలెక్ట్ చెయు
కావెరి:రాజ్ చెపెది నిజమె లావణ్య.ఇల్లు ఒకటె ఉంటె సరిపొదు ఇంట్లొ అన్ని ఉండాలి
లావణ్య:సరె ఆంటి.షాప్ మొత్తం తిరిగి ఒక కాట్ సెలెక్ట్ చెసింది
రాజ్:బిల్ పె చేసి నైట్ 7 కి డెలివరి ఈవమని అడ్రస్ ఇచ్చాడు
రాజ్:ఇంకొ షాప్ కి వెల్దాం
లావణ్య:ఇప్పుడు ఎక్కడికి
రాజ్:కాట్ తీసుకున్నాం మరి బెడ్ తీసుకొవద్దా

బెడ్ షాప్ కి తీసుకెల్లాడు
రాజ్:షాప్ మొత్తం తిరిగి ఒక మంచి బెడ్ సెలెక్ట్ చెసాడు
లావణ్య:ఇది వద్దు చాలా కాస్ట్ ఉంది
రాజ్:బెడ్ ఎంత బాగుంటె నైట్ అన్న ఎక్కువ చెసుకొవచ్చు (లావణ్య చెవిలొ చెప్పాడు)
లావణ్య:సిగ్గు పడుతూ నవ్వుతుంది.అక్కడ ఉన్న వాల్లకి అర్థం అయి అందరు నవ్వారు
రాజ్:బిల్ పె చేసి 8 వరకు డెలివరి ఇవ్వమన్నాడు
చందు రాజ్ కి ఫొన్ చెసాడు ఎక్కడ ఉన్నారు అని రాజ్ చందుకి అడ్రస్ చెప్పాడు
మల్లి ఇంటికి కావలసిన ముక్య మైన ఐటంస్ అన్ని తీసుకొని చందు కొసం వయిట్ చేస్తున్నారు చందు రాగానె నాకు జాబ్ వచ్చింది రా అన్నాడు రాజ్.చందు సంతొషంతొ రాజ్ ని హత్తుకొని కంగ్రాట్స్ రా మరి పార్టీ చెసుకొవాలి అన్నాడు
రాజ్:తప్పకుండా
లావణ్య:ఇప్పుడు ఎక్కడికి

రాజ్:ఇక ఇంటికె
చందు:ఈ లగెజ్ ఎంటి రా
రాజ్:ఒక ఇల్లు రెంట్ తీసుకున్నాను అందుకొసం ఇవన్ని కొన్నాము
చందు:ఆంటి ఇంట్లొనె ఉండొచ్చు కద రా
రాజ్:ఆఫిస్ ఆంటి ఇంటికి చాలా దూరం రా.మెల్లిగా చందు చెవిలొ కొత్తగా పెళ్ళి అయింది కదా ఎంజాయ్ చేయాలి కదా
చందు:సరె
ఆటొలు మాట్లాడి లగెజ్ అంతా ఒక ఆటొ లొ అందరు ఒక ఆటొ లొ ఇంటికి చెరారు
లగెజ్ అంతా దించి ఒక పక్కకి పెట్టారు టైం చూస్తె 6 అవుతుంది
రాజ్:చందు బయటకి వెల్లి వద్దాం పదా
చందు:ఎక్కడికి రా
రాజ్:చెప్తా పదా ముందు

చందు రాజ్ ఇద్దరు కలిసి బయటకి వచ్చారు ఎక్కడికి రా నాకు చాలా సంతొషంగా ఉంది రా ప్రెమించిన భార్యా మంచి జాబ్ ఈరొజు ఇరగదీద్దాం అని మందు, సైడ్ డిష్,తినడానికి ఫుడ్ తీసుకొని ఇంటికి వెల్లాడు ఇంటికి వెల్లెసరికి లావణ్య,కావెరి మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఎక్కడికి వెల్లారు ఫుడ్ తీసుకొని వచ్చాము అన్నాడు రాజ్
లావణ్య:మరి ఆ కార్ ఎంటి
రాజ్:ఎమి లెదు
లావణ్య:ఎదొ ఉంది
రాజ్:నిజంగానె ఎమి లెదు

రాజ్ ఫొన్ మొగింది ఫొన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగాడు సార్ మేము మీరు ఆర్డర్ ఇచ్చిన కాట్ తీసుకొచ్చాము అడ్రస్ తెలియడం లేదు ఆందుకె ఫొన్ చెసాము అన్నాడు సరె మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు వాడు ల్యాండ్ మార్క్ చెప్పాడు.మనం ఆర్డర్ చేసిన కాట్ వచ్చిందంట వాడికి అడ్రస్ దొరకడం లెదు అని చెప్తున్నాడు వెల్లి తీసుకొస్తాను అని బయటకి వెల్లి వాల్లని తీసుకొని వచాడు లావణ్య కాస్తా కొపంగా ఉంది రాజ్ అడిగితె ఎమి లెదు అంది వాల్లకి రూం చూపించి అందులొ ఫిక్స్ చెయమన్నాడు

వాల్లు కాట్ కి సంభందిచినవి తీసుకొని లొపలికి వెల్లారు రాజ్ బయటకి వచ్చాడు
లావణ్య:కవర్ లొ ఎముంది
రాజ్:ఎమి లెదు రా
కావెరి:ఇక మేము వెల్తాము
రాజ్:అదెంటి నైట్ కి పార్టి అరెంజ్ చెస్తుంటె వెల్లాము అంటారు?
కావెరి:పార్టీనా
రాజ్:అవును పార్టీనె
లావణ్య:పార్టి అంటున్నారు కొపతీసి మందు తెచ్చారా
రాజ్:అవును
లావణ్య:అవసరమా అవన్ని
రాజ్:ఒక్క రొజె రా ప్లీస్
లావణ్య:సరె మీ ఇష్టం
రాజ్:ఠాంక్స్ రా
చందు:మరి వీల్లకి ఎమి తీసుకురాలెదు కదా రా
రాజ్:కూల్ డ్రింక్స్ కొన్నాను రా
చందు:సరె
కావెరి:ఎందుకు ఇవన్ని లెట్ అవుతుంది మనకి
చందు:పర్లెదు ఆంటి ఆటొలొనె కదా
కావెరి:వీల్లకి ఇబ్బంది ఎందుకు అని
రాజ్:అలా అంటారు ఎంటి ఆంటి మాకు ఎంతొ హెల్ప్ చేసారు మీ విషయంలొ ఎది ఇబ్బంది కదు ఆంటి
కాట్ ఫిట్ చేసి బయటకి వచ్చారు సర్ అయిపొయింది ఒకసారి చూడండి
రాజ్:లావణ్య వెల్లి చూసుకొ
లావణ్య:లొపలికి వెల్లి చూసి వచ్చి బాగుంది అంది
రాజ్:వాల్లకి ఒక 300 ఇచ్చి ఓ.కె వెల్లండి

వాల్లు వెల్లిపొయారు
రాజ్:ఇక మన బీర్లు తిందామా లెకుంటె కూలింగ్ పొతుంది
చందు:సరె రా కాని మీ ఒనర్ తొ ప్రాబ్లం ఉండదు కదా
రాజ్:ఇప్పుడు నేను ఫ్యామిలి కదా ఎమి ఉండదు
రాజ్:కూల్ డ్రింక్ తీసి లావణ్యకి ఇచ్చ్చాడు
లావణ్య:గ్లాస్ తీసుకొని కావెరికి ఇచ్చి తను కూడా తీసుకుంది
రాజ్:ఇదిగొ రా అంటు ఒక బీర్ చందుకి ఇచ్చాడు
చందు:తీసుకొని ఒపెన్ చెసాడు
రాజ్:ఒకటి తీసుకొని ఒపెన్ చెసాడు

అందరు చీర్స్ చెప్పుకొని తాగడం మొదలు పెట్టారు రాజ్ ఫుడ్ ప్యాకెట్ నుండు ఒక కవర్ విప్పి తీసుకొండి అన్నాడు అందులొ చికెన్ పీసెస్ ఉన్నాయి అందరు తీసుకొని తింటూ తాగుతున్నారు ఇంతలొ బెల్ మొగింది రాజ్ వెల్లి డొర్ ఒపెన్ చెసాడు సార్ బెడ్ తీసుకొచ్చాము సరె రండి అని లొపలికి పిలిచి రూం చూపించి అందులొ కాట్ ఉంది దానికి ఫిక్స్ చెయండి సరె అని బయటకి వెల్లి బెడ్ తీసుకొచ్చి కాట్ మీద బెడ్ 2 నిమిషాల్లొ ఫిక్స్ చేసారు సారి అయిపొయింది అన్నారు సరె అని 100 ఇచ్చాడు
చందు:నాది అయిపొయింది రా
రాజ్:కవర్లొ ఉంది ఇంకొటి తీసుకొ
చందు:ఇంకొటి తీసుకొని మొదలు పెట్టాడు
రాజ్:కుడా తన బాటిల్ పక్కన ఇంటి తీసుకొని ఒపెన్ చెసాడు
లావణ్య:ఎన్ని తాగుతారు
రాజ్:ఇది లాస్ట్ రా

లావణ్య:అంతగానం తాగడం అవసరమా
రాజ్:రెండు ఎక్కువెమి కాదు డార్లింగ్
కావెరి:త్వరగా కానివండి లెట్ అవుతుంది అసలె
చందు:మిమ్మల్ని క్షెమంగా ఇంటికి తీసుకెల్లె భాద్యత నాది ఆంటి
కావెరి:ఇంతకి మీ జాబ్ ఎంటి రాజ్
రాజ్:కొత్త ఆడ్స్ కి ఐడియాస్ ఇవ్వడం
చందు:మంచి జాబ్ రా
రాజ్:అవును రా నాకు కూడా ఇష్టమె ఇలాంటి జాబ్స్
చందు:నీ లైఫ్ సెటిల్ పొ
రాజ్:అవును రా నాకు చాలా సంతొషంగా ఉంది ప్రెమించిన భార్యా మంచి జాబ్ ఇంకెం కావాలిరా.
చందు:మరి బి.టెక్

రాజ్:ఇంకెం బి.టెక్ ఆగిపొయినట్టె కాని లావణ్య చదువుకుంటుంది తనకి ఎదైన ప్రాబ్లం ఉంటె నువ్వు చూసుకొ
లావణ్య:నెను వెల్లను కాలెజ్ కి
రాజ్:ఎందుకు
లావణ్య:నెను వెల్లను అంతె
కావెరి:భర్త మంచిగా చదివిస్తా అంటె చదువుకొవచ్చు కదా
లావణ్య:లెదాంటి నాకు ఇష్టం లెదు
రాజ్:సరె మనం దాని గురించి తరువాత మాట్లాడుకుందాం.
అందరు అలా మాట్లాడుకుంటూ తాగడం పూర్తి చెసారు
రాజ్:లావణ్య మనం కొన్న ఐటమ్*స్ లొంచి ప్లెట్స్ తీసి అందరికి బిర్యాణి పెట్టి ఇవ్వురా అని బిర్యాణి ప్యాకెట్స్ ఇచ్చాడు
లావణ్య:లొపలికి వెల్లి ప్లెట్స్ తీసి వాటిని కడిగి తీసుకొచ్చింది.అందరికి బిర్యాణి సెర్వ్ చెసింది.
అందరు కలిసి మాట్లాడుకుంటూ తిన్నారు

కావెరి:ఇక మేము వెల్లాము రాజ్ ఇప్పటికె బాగా లెట్ అయింది
చందు:సరె మెము వెల్తము ఇక
రాజ్:సరె రా తాగావు జాగ్రత్తా
చందు:మరెమి పర్లెదు
రాజ్:నెను వెల్లి పంపించి వస్తా లావణ్య.ఆంటి ఆటొలు ఇక్కడ దొరకవు ఈటైం లొ.కాస్తా ముందుకి వెల్లాలి
కావెరి:సరె వెల్దాం
రాజ్,చందు,కావెరి రొడ్డు వరకు నడుచుకుంటూ వెల్తున్నారు
కావెరి:రాజ్ సంసారం అన్నాక చాలా ఒర్పు ఉండాలి.లావణ్య చిన్న పిల్ల నువ్వు కుడా కాస్తా చూడు
రాజ్:సరె ఆంటి నెను ఎమైన తప్పుగా మాట్లాడానా
కావెరి:తప్పుగా మాట్లాడావని కాదు.తను చదువుకొను అంటుంది కదా నిదానంగా చెప్పు అర్థం చెసుకుంటుంది ఎమైన ప్రాబ్లం ఉంటె నాకు ఫొన్ చెయు గొడవలు పడె పరిస్తితి వస్తె మాత్రం నువు సైలెట్ గా ఉండు
రాజ్:సరె ఆంటి

కావెరి:నీకు తెలుసొ లెదొ మాది కుడా లవ్ మ్యారెజ్ మాకు ఎవరు హెల్ప్ చెయలెదు చాలా కస్ఠాలు పడ్డాము అందుకె మీకు హెల్ప్ చెసాను
రాజ్:నాకు తెల్లిదు ఆంటి.చాలా థాంక్స్ ఆంటి నిజంగానె చాలా హెల్ప్ చెసారు
రొడ్డు వరకు వచ్చారు ఒక ఆటొని ఆపి వాల్లకి ఎక్కించాడు
కావెరి.బాయ్ రాజ్.అప్పుడప్పుడు వస్తూ ఉండండి
రాజ్:సరె ఆంటి.బాయ్,బాయ్ రా
చందు:బాయ్.
రాజ్ మెల్లిగా ఇంటికి నడుచుకుంటూ వెల్లాడు రాజ్ వెల్లెసరికి లావణ్య మొత్తం సర్దెసి కూర్చుంది అయ్యొ నెను హెల్ప్ చెసెవాన్ని కదారా
లావణ్య:పర్లెదండి
రాజ్:నన్ను పెరుతొ పిలువు
లావణ్య:ఎందుకండి

రాజ్:ముందు అండిలు మానెయు ఇకాలం అమ్మాయిలలా ఉండు
లావణ్య:సరె
రాజ్:రెపు అంకుల్ కి చెప్పు అవరైన పనిమనిషి ఉంటె చూడమని
లావణ్య:ఎందుకు
రాజ్:నువ్వు నా ఇంటి మహరాణి నువ్వు పని చెయడం నాకు ఇష్టం లెదు ఎంత కష్టం అయినా భరిస్తా కాని నువ్వు కష్టపడితె చూడలెను
లావణ్య:రాజ్ ని హత్తుకొని నేను చాలా అద్రుష్టవంతురాలిని మీరు దొరికారు
రాజ్:నెను కుడా లెకుంటె ఇంత అందమైన భార్యా దొరుకుతుందా
లావణ్య:ఒకటి అడగనా
రాజ్:నీకు అడ్డెంటి రా అడుగు
లావణ్య:సైలెట్ గా ఉంది
రాజ్:అడుగురా

లావణ్య:మీరు ఆఫిస్ కి వెల్లకా బొర్ కొడుతది టి.వి కొనుక్కుందామండి
రాజ్:రెపు ఆఫిస్ కి వెల్లెటప్పుడు ఎ.టి.యం ఇస్తా ఈరొజు కర్చులు పొను 170000 ఉన్నాయి నాదగ్గరా ఆఫిస్ లొ ఇచ్చిన అడ్వాన్స్ లొ రెంట్,అడ్వాన్స్ కర్చులు పొను 18000 ఉన్నాయి అవి కుడా ఇచ్చి వెల్తాను ముందు ఇంట్లొకి కావలసిన వస్తువులు ఒక సొఫా రెండు చైర్స్ అన్ని కొన్నాకా మిగిలిన మొనీతొ టి.వి కొను ఒక 10000 మాత్రం ఆపు నెల కర్చులకి కావాలిగా
లావణ్య:సరె కాని చిన్న చెంజ్ ఎంటి మీరు వచ్చా వెల్దాం నేను రావడానికి లెట్ కావచ్చురా పర్వాలేదు మీరు వచ్చాకనె వెల్దాం
రాజ్:అలాగె ఇప్పుడైతె లొపలికి వెల్దామా
లావణ్య:సిగ్గుపడుతు తల ఊపింది సరె అన్నట్టు
రాజ్:లావణ్యని ఎత్తుకొని బెడ్ రూంలొకి తీసుకెల్లి బెడ్ మీద పడుకొపెట్టాడు మెల్లిగా లావణ్య పెదాలని అందుకొపొయాడు లావణ్య తన పెదాలకి చేతిని అడ్డు పెట్టింది.

226480cookie-checkప్రేమ+శ్రుంగారం=ఈ కథ – Part 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *