నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 6

Posted on

(గర్ల్స్ హైస్కూల్ — మొదటి భాగం సమాప్తం)

రెండవ భాగం ప్రారంభం

అంజలి తన పెళ్ళయ్యిన తర్వాత మరికొన్ని రోజులు అనధికారికంగా తన సెలవును పొడిగించుకుని నెలన్నర రోజుల తర్వాత తన 42 ఏళ్ళ ముసలి మొగుడితో(తన వుద్దేశంలో), ఇంకా తన కూతురు కానీ కూతురుతో కలిసి మళ్ళీ వూర్లో అడుగుపెట్టింది.
ఆ కూతురి పేరు సుజాత… వయసు పద్దెనిమిది సంవత్సరాలు.. వూర్లోకి వస్తూనే తన అందంతో కుర్రవాళ్ళ మతిని పోగోట్టేసింది.
లత శిరీష్ ని పెళ్ళి చేసుకుని ఆ వూరినుండి వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేని జనాలకి సరోజ కొత్త ఊపిరిలూదింది… ఇక పొద్దున్నా సాయంత్రం ఆమె స్కూలుకెళ్తున్నప్పుడూ, తిరిగి వస్తున్నప్పుడూ ఆమె వెంట పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోయేది. అలాగే, సెలవు రోజుల్లో ఆమె దర్శనం కోసం ఆమె ఇంటి ముందు పడిగాపులు కాసేవారు కూడా… అయితే, సుజాత లత లాగా వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడే రకం కాదు… వాళ్ళ కామెంట్లని నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే రకం. తను పదవ తరగతిలో చేరింది… ధవళవర్ణంలో ధగధగ మెరిసే సౌందర్యం తనది. పైగా సిటీ నుంచి రావడం వల్ల తను అక్కడి స్టైల్స్ ని ఇక్కడ ప్రదర్శించడం మొదలుపెట్టింది. వొంటికి పూర్తిగా అంటుకుపోయే దుస్తులను ధరించి మేకప్ వేసుకుని తను అలా తిప్పుకుంటూ వీధిలో నడుస్తుంటే ఆడవాళ్ళు వింతగా, మగాళ్ళు ఆబగా కళ్ళప్పగించి ఆమె సోయగాల్ని వీక్షించసాగారు.
ఇకపోతే అంజలి అటు శిరీష్ ని అస్సలు మర్చిపోలేకపోతోంది. తన భర్తతో రమిస్తున్నప్పుడు కూడా శిరీష్ తో అతన్ని పోల్చుకుని అసలు ఆ ఆనందాన్ని పూర్తిగా పొందలేకపోతోంది.
శిరీష్ జాగాలో ఆ వూరికి బదిలీ అయిన కొత్త మాస్టారుని (అతను శిరీష్ స్నేహితుడే) తన ఇంటి పక్క వాటాలో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే అతను శిరీష్ లాగ ఒంటరివాడు కాదు, పెళ్ళైన వాడు. అతని పేరు శంకర్… 27 ఏళ్ళ వయసు, మంచి పొడవు… ఆ పొడవుకు తగ్గ శరీర సౌష్ఠవం కలవాడు. అతనికి ఆర్నెళ్ల క్రితమే పెళ్ళయింది… అతని భార్య పేరు శ్రీదేవి…. తన వయసు 22 ఏళ్ళు.
శీదేవి అందంలో ఆ హీరోయిన్ శ్రీదేవికి ఏమాత్రం తీసిపోదు… కానీ, శంకర్ చూపులు మాత్రం పక్కదారి పడుతూవుంటాయి.
శిరీష్ కి జ్ఞానోదయమయ్యాక పెళ్ళయింది… కానీ, శంకర్ కి పెళ్ళయినా ఇంకా జ్ఞాన దీపాలు వెలగలేదు.
కాలేజీలో చదువుకునేప్పడు వారానికొక చిలకని ఏలేవాడు. ఇప్పటికీ అడపాదడపా చిలకల్ని పడుతూనే వున్నాడు.
ఐతే, ఇప్పుడిలా గర్ల్స్ హైస్కూల్లో వాలి మొత్తంగా అన్ని చిలకల సొత్తుల్నీ కొల్లగొట్టేయాలన్నది అతని అభిలాష.
ఇక శంకర్ వుంటున్న ఇల్లుకీ అంజలి వుంటున్న ఇంటికీ ఒకే లివింగ్ రూమ్ వుండటం వల్ల వాళ్ళు బెడ్ రూమ్ తలుపులు ఎప్పుడూ బిడాయించుకోవలసివుంటుంది… లేకపోతే… హ్మ్… అది తర్వాత చూద్దాం లేండి!!!

అన్నట్టూ అంజలి (ముసలి) మొగుడి పేరు చెప్పడం మరిచేపోయాను… ఆయన పేరు ముగ్గు మల్లి గీరీశ్వరరావు అలియాస్ ఎమ్ ఎమ్ గిరీశం!

అంజలి బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టింది.
గిరీశం ఆమెని అమాంతం తన కౌగిళ్ళో బంధించి, “ఏంటి డార్లింగ్ అలా వున్నావ్..? చూస్తుంటే నీకు నేనంటే ఆస్సలు ఇష్టమే లేనట్టనిపిస్తోంది!” అన్నాడు అంజలి నిర్జీవమైన ముఖాన్ని చూస్తూ…
“అదేం లేదు… అయినా, ఇష్టం లేకపోతే మిమ్మల్ని పెళ్ళెందుకు చేసుకుంటాను…!” దీర్ఘంతీసింది అంజలి. శిరీష్ తనని ఇలాగే కౌగిలించుకోవడం గుర్తొచ్చింది ఆమెకి.
“ఏమోమరి… మన శోభనం నాటినుండీ చూస్తున్నాను… నువ్వసలు సంతోషంగా వున్నట్లే కనబడట్లేదు..!” తనకి శారీరిక సామర్ధ్యం తగ్గిపోవడం వల్ల అంజలి తనపైన అసంతృప్తితో వుందేమో అనే సందేహం గిరీశానిది. అప్పటికీ కార్యసిద్ధి కోసం ఏవేవో మందులు కూడా వాడుతున్నాడు.
“మీరేంటేంటో మాట్లాడేస్తున్నారు…? నాకసలు ఏమీ అర్ధం కావడంలేదు!” అంటూ అంజలి గిరీశం చొక్కా గుండీలని ఒక్కొక్కటిగా తీయడం మొదలుపెట్టింది.
గిరీశం తన చొక్కా మొత్తం విప్పేసి పక్కన పడేశాడు. అంజలికి అతని బక్కపలుచని ఛాతీని చూడగానే శిరీష్ బలమైన ఛాతీ జ్ఞప్తికి వచ్చి చిన్నగా నిట్టూరుస్తూ తన భర్తని వాటేసుకుంది.
అక్కడ శంకర్ ఇంటి పెరటిద్వారం వైపు వున్న బాత్రూంకి వెళ్ళాడు… విశేషమేమిటంటే, ఆ బాత్రూం అంజలీ వాళ్ళ బెడ్రూంకి తగిలివుండటంతో లోపల వాళ్ళ మాటలు బాత్రూంలో వున్న వాళ్ళకి చూచాయగా వినిపిస్తాయి!
లోపల అంజలి గిరీశాన్ని సంతోషపరచడానికి తనే అతని లుంగీని లాగేసి, అండర్వేర్ ని క్రిందకి దించేసి పూర్తిగా వడలిపోయి వున్న అతని అంగాన్ని తన చేతుల్లోకి తీసుకుని కాసేపు ఆడించి తర్వాత నోట్లోకి తీసుకుని చీకడం మొదలెట్టింది.
“ఆ…హ్హహ్హహా….స్… అంజలీ! నువ్వు అలా చీకుతుంటే… ఇంకేమీ అక్కరలేదనిపిస్తోందే…! ఏం చీకుతున్నావో…మ్మ్..!”
అంజలి మనసులో శిరీష్ 8″ అంగుళాల ఆయుధం కదలాడింది… దాన్ని చీకడం అలవాటవ్వడం వల్లనేగా తను ఇప్పుడీ కితాబునందుకుంటోంది.!
తను అతని అంగాన్ని పూర్తిగా నోట్లోకి తీసుకుని చీకుతోంది… అదే, శిరీష్ అంగమైతే తన గొంతుదాకా దిగబడేది. హ్మ్… ఎంత చీకినా ఇది అంత అవ్వేది లేదుగా!
కానీ, వాళ్ళ మాటలూ, ఆ చీకుడు శబ్దాలూ బాత్రూంలో వుండి వింటున్న శంకర్ వేడెక్కిపోసాగాడు. అక్కడ అంజలి ఆ చీకుడుని ఆపి తన నైటీని విప్పేసి, “ఇంక ఆగలేను… రండీ!” అంటూ గిరీశాన్ని తన మీదకు లాక్కుంది.
అంజలి తనని అలా మీదకు లాక్కునేసరికి గీరీశానికీ ఎక్కడలేని ఉత్సాహం ఆవరించి తన అంగాన్ని కసిక్కున అంజలి లోకి తోసాడు… ‘అహ్…‘ అని అరుస్తూ అంజలి తన కళ్ళు మూసుకుంది.. శిరీష్ మళ్ళా తన కళ్ళ ముందుకొచ్చాడు… ఆమె నోటివెంట నిట్టూర్పు సెగలు వెలువడుతున్నాయి… అప్పుడే, శిరీష్ ఆఖరిగా తన పిరుదులను కుమ్మిన క్షణాలు ఆమె మదిలో మెదిలాయి…
గిరీశం ఆమె స్తనాలను గట్టిగా పిసుకుతూ అంజలి పువ్వును పోటువేస్తున్నాడు… కాసేపు తిన్నాగా… ఆ తర్వాత డాగీలో… అలా అన్నమాట.! కానీ, శిరీష్ లాగా తన పిరుదులలోని పాయలో మాత్రం తన వేలుతో కుమ్మడం లేదు.
అంజలి కొద్దిసేపటికి ఓర్వలేక తన పిరుదులను చూపిస్తూ, “వెనక్కీ చేయండీ!” అని తన భర్తని అడిగింది.
“ఏంటీ…? మలద్వారంగుండానా…! నీకేమైనా మతిపోయిందా…? అక్కడ చేయడమేంటీ??”
“చేయండీ… బాగుంటుందీ…!”
“ఛీ ఛీ ఛీ… ఏంటీ బాగుండేదీ…? నేను చెయ్యనుగాక చెయ్యను!” అంటూ గిరీశం తేల్చేసి చప్పున ఆమె మీంచి లేచి తన బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
అంజలి తన కోరిక తీరక మంచంమీద వాలిపోయి ఏడ్వసాగింది.
బాత్రూంలో వున్న శంకర్ అంతా వింటున్నాడు…. అతనికో విషయం అర్ధమైంది…!
తర్వాత నెమ్మదిగా తన బెడ్రూమ్లోకి నడిచాడు. శ్రీదేవి మంచమ్మీద బోర్లా పడుకుని కాళ్ళూపుకుంటూ ఏదో పుస్తకం చదువుకుంటోంది. దాంతో ఆమె పిరుదులు వూగుతూ అతన్ని ఊరిస్తున్నాయ్… కానీ, ఆ ఒక్క ప్రదేశాన్ని మాత్రం ఆమె ముట్టుకోవడాన్ని సహించదు…

శంకర్ తలుపు గడియపెట్టిన శబ్దానికి శ్రీదేవి తిరిగి, “ఏంటీ… ఇంతసేపు ఏం చేసారు… బాత్రూంలో?” అని అడిగింది.
“చేతికి కాస్త పని చెప్పానులేఁ!” అన్నాడు శంకర్ నవ్వుతూ మంచమెక్కి..
“ఆహాఁ… మరి నన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నట్టో…!” అని ఒళ్ళు విరుచుకుంటూ కవ్వింపుగా అంది.
“ఇందుకు…” అంటూ ఆమెమీద పడి ఆమె దొండపండులాటి పెదవులను చిన్నగా కొరికాడు.
“ఆహ్… అబ్బా ఏంటిదీ మోటుగా..!” అంది శ్రీదేవి ఆ పెదాన్ని పక్కనే వున్న నిలువుటద్దంలో చూసుకుంటూ…
శంకర్ ఈలోగా ఆమె నైటీని ఆమెమీంచి వొలిచేసాడు. లోపల తనేమీ వేయకపోవడంతో దబ్బపండ్లలాంటి తన స్తనాలు మెత్తగా అతన్ని తాకాయి. కింద షేవ్ చేయడం వల్ల తడిగా, నిగనిగలాడుతున్న ఆమె నిలువు పెదాలూ అతని ఆవేశాన్ని రెట్టింపుచేసాయి. మరీ కళ్ళు జిగేల్ మనిపించేలాంటి ఛాయ కాకపోయినా ఆకర్షణీయమైన దేహం శ్రీదేవిది.

161114cookie-checkనాకెందుకు అబద్దం చెప్పారు? – Part 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *