ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 12

Posted on

శుక్రవారం సాయంకాలం ఇంటికి వచ్చాడు మరిది. అందరితో బాగా మాట్లాడాడు. మరుసటి రోజు కూడా చెల్లి, మరిది మాట్లాడుకునే విధానం బట్టి వాళ్ళ సంసారం బాగానే జరుగుతుందని ఒక నిర్ణయానికి వచ్చారు భార్య, భర్తలు. శనివారం రాత్రి సెలబ్రేషన్ అంటూ మందు పార్టీ పెట్టాడు శశిధర్. అక్క చెల్లెల్లు మంచి స్నాక్స్ వండి ఇచ్చే సరికి తింటూ, తాగుతూ బాగా సరదాగా గడిపారు తోడల్లుళ్లు. ఆ రాత్రి మత్తులో శ్రీరామ్ కావ్యను మరింత జోరుగా చేసాడు కావ్యను. ఎప్పుడు భర్తను రెచ్చగొట్టే కావ్య, తమ చప్పుళ్ళు పక్క బెడ్ రూమ్ లో వినపడకూడదని మొదటి సారి కొంచెం స్తబ్దుగా ఉండి పోయింది. అది మనసులోనే గ్రహించిన శ్రీరామ్, భార్యను రెండో సారి ఇబ్బంది పెట్టలేదు.

ఆదివారం సాయంకాలం హైదరాబాద్ వచ్చేసారు. సౌమ్య, శశిధర్ ల మధ్య పొరపొచ్చాలు లేకపోవడంతో ఆనందిచ్చారు కావ్య, శ్రీరామ్ లు. వాళ్ళ సంసారం బాగా సాగుతున్నదని అమ్మకు చెప్పడంతో జానకి, రాజారావు చాలా ఆనందించారు.

*******************************

కావ్య ఇంటినుండి పనిచేయడం వల్ల చాలా సమయం కలిసి వస్తుంది. నాన్నదే కంపెనీ కావడంతో బాబుకోసం, తనకి అవసరం వచ్చినప్పుడల్లా విరామం తీసుకోవడం కుదిరేది. ముఖ్యమైన ఆర్ధిక విషయాల్లో తండ్రితో ఎప్పటికప్పుడు చర్చించేది. ఫైనాన్స్ మాటర్స్ లో కావ్య మీద నమ్మకంతో రాజారావుకి కొంత వెసులుబాటు కలిగింది.

రోజాకి తల్లి తండ్రులు పెళ్లి సంభందాలు వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు ఆ విషయాలు కావ్యతో చెబుతుండేది. తన దగ్గరి భందువుల్లోనే వరస అయిన ఒక అబ్బాయి దుబాయ్ లో వెల్డర్ గా పనిచేస్తున్నాడాని, కట్నం ఏమి అడగక పోవడంతో తల్లి తండ్రులు కూడా సుముఖంగా ఉన్నట్టు చెప్పింది. ఇంకో రెండు నెలల్లో సెలవు మీద వస్తాడని, మాటలు అయితే ఆ సంబంధమే అవ్వొచ్చని చెప్పింది. అబ్బాయి ఫోటో కూడా ఫోన్లో తీసి చూపింది. గుబురు జుత్తు, నల్లగా తుమ్మ మొద్దులా ఉన్నాడు. చూస్తూనే తెలిసిపోతుంది మోటుమనిషి అని.

ఏమని చెప్పాలో తెలియక, “నీకు నచ్చాడే అని అడిగింది?”
“నచ్చటానికి ఏముందమ్మా. దుబాయ్ లో ఉద్యోగం అని లచ్చల కట్నంతో సంభందాలు వస్తున్నాయటమ్మ ఆడికి. కానీ నేనంటే గొప్ప మోజుగా ఉందట. అందుకే మా వాళ్ళు ఏమి ఇవ్వరని తెలిసిన వెనక పడ్డాడు. మనిషి ఎలాగుంటే నమ్మా, బాగా ఏలుకుంటే చాలు”అంది కొంచెం నిర్లిప్తంగా.
అది అంత పరిపక్వముగా మాట్లాడటంతో ఆశ్చర్యపోయింది.
“ఎలాగూ వచ్చాక ఒకసారి మాట్లాడుతాడు కదా? ఆలోచించి నిర్ణయం తీసుకో.”
“ఇందులో ఆలోచించటానికి ఏముందమ్మా. మా అయ్య ఇంతకంటే మంచి సంభందం తీసుకు రాలేడు.”
ఆ మాటతో ఇక దాని పెళ్లి లాంఛనమే అని తేలిపోయింది. పెళ్లి ఖర్చులకి ముప్పై, నలభై వేల దాకా సహాయం చేద్దామనుకొంది. లక్షలు సహాయం చేసే ఉద్దేశ్యం లేనప్పుడు ఇంక ఆ విషయం వాళ్ళ కుటుంబానికే వదిలెయ్యడం మంచిదని అనిపించింది కావ్యకు.
“అయితే ఎప్పుడు మానేస్తావో ముందుగా చెప్పు. నేను వేరేవాళ్ళను చూసుకోవాలిగా!”
“అయ్యో మీకు చెప్పకుండా ఎలా పోతానమ్మా. నేనే ఎవరినైనా చూసి పెడతా. మీలాంటోళ్ళ దగ్గర పనిచేయడానికి యిట్టె దొరుకుతారు”
రాత్రి ఆ విషయం శ్రీరామ్ కి చెప్పడంతో, పెళ్లికి కావ్య అనుకున్నట్టుగా సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు.

*******************************

కొత్త దంపతులని ఒక మూడు నెలలు పాటు దూరంగా ఉంది శశిధర్ తల్లి శాంతమ్మ. తరువాత ప్రతి నెల వచ్చి ఒక వారం పాటు ఉండేది కొడుకు, కోడలుతో. మనిషి మంచిదే అయినా, బొత్తిగా పాత పద్ధతులు, పల్లెటూరి వ్యవహారం. వచ్చినప్పుడల్లా నెల తప్పావా అని అడుగుతుండేది కోడలిని. తాము ఫామిలీ ప్లానింగ్ పాటిస్తున్నామన్న విషయం అత్తతో చెప్పలేదు సౌమ్య. ఐదు నెలలు గడిచిన తరువాత కొడుకును కూడా అడిగేది, ఎందుకు ఆలస్యం అంటూ. శశిధర్ కు, తనను కష్టపడి పెంచిన తల్లి అంటే విపరీతమైన గౌరవం. ఆమెకి ఎదురు చెప్పేవాడు కాదు. ఇక ఆమె వచ్చినప్పుడల్లా అదే మాట అవడంతో ఒకసారి సౌమ్యతో కదిపాడు ఆ విషయం. ఇంకా పెళ్లి అయి ఆరు నెలలే కదా, మొదట అనుకున్నట్టుగా రెండు సంవత్సరాలు కాకపోయినా, కనీసం ఒక సంవత్సరం వరకు ఆగుదామని చెప్పడంతో ఎటు తేల్చలేక అయోమయంలో పడ్డాడు శశిధర్. ఇటు భార్యకు, అటు అమ్మకు సర్ది చెప్పలేక పోయేవాడు. దానివల్ల ఒక్కోసారి మనసు పాడు అయి శృంగారంలో అంత ఉత్సాహం చూపించేవాడు కాదు.

ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు అక్కతో చర్చిందేది సౌమ్య. చెల్లెలు చెప్పేది తనకి సబబు గానే ఉన్నప్పటికీ, అంతగా చదువుకోని సౌమ్య అత్తగారి పాయింట్ అఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆమె తప్పు ఏమి ఉన్నట్టు తోచేది కాదు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇరుగు, పొరుగు పెళ్ళైన తర్వాత కోడలు నీళ్లు పోసుకున్నదో లేదో అడగడం చాలా సాధారణ విషయం. వాళ్లకు మాట్లాడు కోడానికి వేరే విషయాలు లేకపోవడంతో, టాపిక్ అంతా ఇలాంటి విషయాల మీదే నడుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఆ ఊరిలో ఇతర అమ్మాయిలు పెళ్ళైన ఒకటి, రెండు నెలలలోనే నెల తప్పడంతో కొంచెం తీసికట్టుగా ఉండేది శాంతమ్మకు. మొదట్లో గొప్పింటి కోడలు అని అంత వత్తిడి చేసేది కాదు. కానీ ఇరుగు పొరుగు, చుట్టాలు బాధ తట్టుకోలేక మెల్లిగా కోడలిని విసిగించటం మొదలు పెట్టింది.

*******************************

చివరకు అక్కతో చర్చించి, బాగా ఆలోచించి కనీసం భర్త మూడ్ పాడవకుండా, తనమీద వేరే భావం కలగకుండా ఉండేందుకు ‘అశ్వథామ హతః కుంజరః’ తరహాలో, చెప్పి చెప్పనట్టుగా అబద్ధం చెప్పటానికే నిర్ణయించుకుంది.

అందుకే ఆ రాత్రి శశి తన మీద ఊగుతున్నప్పుడు, “నాకు పిల్లలంటే ఇష్టమే”అని చెప్పింది.
దాన్ని భార్య ఫామిలీ ప్లానింగ్ ఆపెయ్యడానికి నిర్ణయించుకున్నట్టు అన్వయించుకున్నాడు. మరింత జోరుతో హుషారుగా ఊగి నిండా చిప్పిల్లి పోయాడు. కొంచెం గిల్టీగా ఫీల్ అయినా, భర్తలో మార్పు గమనించి ఆనందించింది. బర్త్ కంట్రోల్ పిల్స్ జాగ్రత్తగా దాచి, వాడటం మాత్రం మానలేదు. అలా ఇంకో రెండు నెలలు గడిచి పోయాయి.
భార్య ఫామిలీ ప్లానింగ్ ఆపేసిందన్న తలంపుతో ఉన్న శశిధర్, అమ్మకు కంగారు పడవద్దని చెప్పటంతో రెండు నెలలు ఓపిక పట్టింది శాంతమ్మ. కోడలు దగ్గరనుంచి ఎటువంటి శుభవార్త రాక పోవడంతో మళ్ళా తన ధోరణి మొదలు పెట్టింది. ఆమె సణుగుడు ఎక్కువ కావడంతో సౌమ్యకు కూడా కొంచెం మనస్తాపంగా ఉండేది. అక్కతో పలుమార్లు మాట్లాడిన తరువాత బాగా ఆలోచించి, భర్త సహాయం లేకుండా ఇంకా ఆలస్యం చేయడంలో అర్ధం లేదనిపించింది. ఆ ఆలోచన రావడంతో తన దగ్గర మిగిలిన పిల్స్ చెత్తబుట్టలో పారేసింది.

మనసు కొంచెం ప్రశాంతం కావడంతో భర్తతో ఉత్సాహంతో శృంగారంలో పాల్గొన సాగింది. ఒక రోజు మందు కొట్టిన మత్తులో ఉన్న శశిధర్ అంగాన్ని ఫోర్స్ చేసి నోటిలోకి తీసుకొంది. ముందు వద్దని పక్కకి తోయిపోయినా, భార్య లాఘవంగా తన దండాన్ని ఆసాంతం చీకుతుంటే మెలికలు తిరుగుతూ తన ప్రయత్నం మానుకున్నాడు. అలా అతనికి దాన్ని కొన్ని రోజులు అలవాటు చేసి, ఒక రోజు అతనిని కిందకు తోసింది తన కోరిక తెలియచేస్తూ. తలను అంతవరకు తీసికెళ్ళినా, మనసులో విరోధమో ఏమో, వెంటనే అక్కడనుంచి లేచి పోయాడు. తరువాత ఒకటి రెండు సార్లు ప్రయత్నించింది కానీ, అక్కడ వాసన ఘాటుగా ఉందని, తనకు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఇక ఆ ప్రయత్నం పూర్తిగా మానుకుంది.

**************************************

హైదరాబాద్ లో ఫ్రెండ్స్, అపార్ట్మెంట్స్ లో కొంత మంది ఫ్రెండ్స్, మధ్య మధ్యలో పలకరింపుగా వచ్చే చుట్టాలతో జీవితం సాఫీగా జరిగిపోతుంది కావ్యకు. సిమ్రాన్ తో ఎంత చనువు పెరిగినా, సిమ్రాన్ మాత్రం ఆ విషయం మళ్ళా ఎత్తలేదు. దాంతో కావ్యకు కూడా ఆమె మీద గౌరవం పెరిగి సిమ్రాన్ తో స్నేహం గట్టిపడింది. అక్క చెల్లెళ్ళ మాదిరి సన్నిహితంగా ఉండేవారు.

భార్య భర్త లిద్దరూ వారాంతాల్లో తిరిగి తిరిగి, ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఇండిపెండెంట్ విల్లా బుక్ చేశారు. దాని కోసం అడ్వాన్స్ పేమెంట్ గా రాజారావు నలభై లక్షలు సర్దాడు, బ్యాంకు వడ్డీతో సహా తరువాత తీసుకొనేట్టు. కొడుకు ఇల్లు కొన్న విషయం తెలుసుకొని సంతోష పడ్డారు ప్రసాదరావు దంపుతులు, బంధువులు.

**************************************

దుబాయ్ నుంచి వచ్చిన బంధువుల కుర్రాడు రోజా నచ్చిందని చెప్పడంతో, దానికి పెళ్లి సంభందం కుదిరింది. నిచ్చిదార్థం చేశారు. పెళ్లి కూడా చేద్దామనుకున్నారు కానీ ముహుర్తాలు లేకపోవడంతో ఆగిపోయారు. ఆరు నెలల తర్వాత కుర్రాడు ఒక పది రోజులకు వస్తే పెళ్లి చేసేట్టు నిర్ణయించారు. నిచ్చిదార్థం ఫోటోలు చూపించింది రోజా. ఇద్దరికీ అస్సలు ఈడు జోడి కుదరలేదు. ఏమని చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది కావ్య.

ఆమె మౌనాన్ని అర్ధం చేసుకున్న రోజా తేరుకొని మాట్లాడింది, “ఆడికి నేనంటే మహా మోజుగా వుంది అమ్మ గారు. సినిమాకు తీసుకెళ్లాడు. ఏమేమో చేయబోయాడు కానీ, అవన్నీ పెళ్లి తర్వాతే అంటే సర్దుకున్నాడు. డబ్బులు బాగానే కూడపెట్టాడని చెప్పాడు. డబ్బులు పంపిస్తా, పని మానేయమన్నాడు. పెళ్లి తర్వాత మానేస్తాలే అన్నా. మనిషి మంచోడు లాగే ఉన్నాడు.”

రోజా తనని తానె సమాధాన పరుచుకున్న తీరు బాగా నచ్చింది కావ్యకు. “నీ కాపురం చల్లగా ఉండాలి” అంటూ మనస్ఫూర్తిగా ఆశ్విరదించింది రోజాను. ఇంకో ఆర్నెల్ల వరకు ఉంటుందని తెలిసి సమాధాన పడింది.

**************************************

176142cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *