ఫ్రెండ్ భార్యతో vasu 3

Posted on

( ముందు భాగానికి కొనసాగింపు )
( జరిగిన కథ: కొత్తగా పెళ్లి చేసుకుని ఫారెస్టు ఆఫీసులో చేరిన రోజులు. పక్కవాళ్ళు కూడా కొత్త కాపురమే. ఆమె బిందు, కొద్దిగా పొట్టి, కానీ బలమైన పిర్రలు, ఎత్తయిన స్తనాలు, మీగడ లాంటి రంగు, ఎప్పుడూ బాగా తడిగా వుండే యెర్రటి పెదాలు.

ఫ్రెండ్ భార్యతో vasu 2→

బిందుతో ఒక చిన్న సాన్నిహిత్య సమావేశంలో యిద్దరమూ దగ్గరవ్వాలని చూస్తాము, కానీ కుదరదు. బిందు వాళ్ళు ఊరెళ్లినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో బిందు బట్టల్ని తీసుకుని సుల్లితో రుద్ది మొత్తం కార్చి మరకలు చేసాను. బిందు తిరిగొచ్చి మరకలు పడిన తన జాకెట్, చీరా, ప్యాంటీని పరిశీలనగా చూస్తూ వుంటే అప్పుడే నేను వాళ్ళింటికెళ్ళాను. అప్పుడు ఆమె ఒక్కతే వుంది. అప్పుడు యిద్దరమూ కలిసే అవకాశం వచ్చినా అప్పుడే వాళ్ళాయన ప్రవీణ్ ఫోన్ రావటం వల్ల వెళ్ళిపోయాను. యిసారి వాళ్లిద్దరూ, మేమిద్దరమూ కలిసి 2 రోజుల city outing picnic కోసం
బస్ లో బయలుదేరాం. బస్ లో బాగా రద్దీ వల్ల మా యిద్దరి మధ్య కొద్దిగా
మొదలయినా యేమీ జరగలేదు.
యిక చదవండి )
*
బిందు నేనూ దగ్గిరయి యిలా అర్దాంతరంగా దూరమవడం యిది మూడోసారి.
తను విడిపోతున్నప్పుడల్లా ఆమె ముఖంలో అదో లాంటి బాధ. నన్ను ఆమె చూసిన ఆ చూపులు బాగా వెంటాడేవి.
చూద్దాం, యీ రెండురోజుల్లో మా విధిలో ఏం రాసిపెట్టుందో. బిందు వొంటి వాసన
యింకా నా చుట్టూ గింగుర్లు కొడుతోంది.
*
ఆరోజు city చేరుకునేసరికి ఉదయం 11 దాటింది. మేం లగేజీలతో ఒక స్టార్ హోటల్లో check in అయ్యాం. అదే హోటల్లోని మూడో ఫ్లోర్ లో రెస్టారెంట్ కి వెళ్లాం tiffin కి. ఒక టేబిల్ దగ్గిర సెటిల్ అయ్యాం.
నాకు యెదురుగా బిందు.
నిజానికి బిందుని యీ రోజు చూసిన outfit యింతకుముందు ఎప్పుడూ చూడలేదు.
అసలే పాలమీగడ రంగు, ఆపైన బ్లాక్ టైట్ short sleeve టీషర్ట్.
స్కై బ్లూ skin tight జీన్స్.
అసలు యేమన్నా వుందా, కత్తిలా వుంది.
కాలేజీ అమ్మాయిలాగా. చేతులు మెడ తెల్లగా నిగనిగలాడుతున్నాయ్. యిసారి నుదుటి మీద యేమీ పెట్టలేదు. ముంగురులు అప్పుడప్పుడు ముందుకు పడినప్పుడల్లా వెనక్కి తొస్తోంది. నాతో ఇంకా eye contact యివ్వలేదు. యెందుకో తెలీదు.
కొద్దిగా ముభావంగానూ కనిపిస్తోంది.
మా ఆవిడ అక్కడికి వొచ్చేపోయేవాళ్ళని గమనిస్తోంది. ప్రవీణ్, బిందు యిద్దరూ మొబైల్స్ చూస్తున్నారు.

యీ రోజు మా ప్రోగ్రాం,
సాయంత్రం గుడి కెళ్ళి అక్కడినుంచి బీచ్ కి.
మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి. యిలా ఆలోచిస్తూ బిందునే చూస్తున్నాను.
బిందుని ఎప్పుడు ముద్దుపెట్టుంటానో తెలీదు.
యీ లోపు నా కాళ్ళకి యేదో తగులుతున్నట్టు అనిపిస్తే తొంగి చూసాను. బిందు తన అరికాళ్ళతో నా పాదాల్ని సుతారంగా రాస్తోంది. తన పాదాల వేళ్ళు చల్లగా తగులుతున్నాయ్. తలెత్తి చూసాను.
యేమీ తెలియనట్టు అమాయకంగా, బిందు మొబైల్ లో చూస్తోంది. సరేనని నేనూ తన స్పర్శని enjoy చేస్తున్నాను. తన పాదాల వేళ్ళ గోళ్ళతో మెల్లిగా గీరుతోంది. హాల్లో వెలుతురు పలుచగా వుంది. బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకున్నాడు. నేను tissue పేపర్ తో పెదాల్ని తుడుచుకుంటూ వున్నాను. వున్నట్టుండి నా కాలిని బిందు బలంగా తొక్కింది. నొప్పితో అరుపుని గొంతులో నొక్కి పెట్టాను. యింకా నొక్కి పెట్టింది, తన గోళ్ళు గుచ్చుకుంటున్నాయి. తన వైపు చూస్తున్నాను. గోళ్ళు గిల్లుకుంటోంది.
నేను కాలిని వెనక్కు తీసుకుందామంటే యింకా నొక్కి పెట్టింది. యిది కోపమా, అలకా లేక సరసమా. బిందు యెందుకో ఒకసారి తలెత్తి నావైపు క్షణకాలం చూసి
తల దించుకుంది. కాసేపటికి వొదిలేసింది.
అప్పుడప్పుడూ యీ అమ్మాయికి ఏమవుతుందో తెలీదు.

టిఫిన్ చేశాక ప్రవీణ్, మా ఆవిడ యిద్దరూ ఒకేసారి handwash కి వెళ్లారు.
కాసేపటికి అప్పుడు బిందుని అడిగాను.
‘బిందు, యేమైంది నీకు’ అన్నాను.
బిందు యేమీ మాట్లాడక కాసేపు మౌనంగా వుండి తన ప్లేట్ లో సగం తిన్న గారెని
నా ప్లేట్లో చప్పున వేసి
‘తిను’ అంది.
నేనేదో మాట్లాడేలోపు ప్రవీణ్ వొచ్చాడు.
నన్ను చూసి ఏం బాబూ, నీదింకా అవలేదు, యింకా యెంతసేపు అన్నాడు. నేను తొందరగా ముగించి handwash రూంకి వెళ్ళాను.
నా వెనకే వచ్చింది బిందు. నేను అద్దంలో చూస్తూ చేయి wash చేసుకుంటున్నాను. యింతలో చటుక్కున నా ముఖంపై నీటి బొట్లు పడ్డాయ్. తిరిగి చూస్తే బిందు నీళ్లు చల్లుతోంది నవ్వుతూ. నేను కర్చీఫ్ తో తుడుచుకుంటూ వెంటనే వచ్చేశాను.
నిజమే, బిందుకు యేదో దయ్యం పట్టుకుంది.
కానీ నీటి బొట్లతో తడిసిన బిందు ముఖం చాలా అందంగా వుంది,
కొత్తగానూ వుంది. ముంగురులు అన్నీ తడిసిపోయాయి.
*
సాయంత్రం మేం ముగ్గురం క్యాబ్ లో గుడికి బయలుదేరాం. ముందు నేను, వెనకాల వాళ్లిద్దరూ. మా ఆవిడకు యీ రోజు పనికిరాదు కాబట్టి హోటల్లో వుండిపోయింది.
బిందు యిప్పుడు చీరలో వుంది. నిండైన ముతైదువులాగా, కుంకుమ బొట్టుతో,
చిలకపచ్చ రంగు చీర, అదే రంగులో జాకెట్, కానీ short స్లీవ్. చాలా సంప్రదాయబద్ధంగా వుంది. మధ్యలో చిలిపి చేష్టలేవీ చేయలేదు. బుద్ధిమతురాలిలాగా వుంది.

బిందులో యిన్ని variations వున్నాయా అని ఆశర్యమేసింది. వెనకనించి ఆమె చూపులు నా వీపుకి మెడకు గుచ్చుకుంటున్నాయి. బిందు, ప్రవీణ్ యిద్దరూ షాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. యెక్కువగా ప్రవీణ్ మాట్లాడుతున్నాడు. బిందు వూ కొడుతోంది.
యిప్పుడు బిందు మైండ్ లో యేముందో అర్థం కావటం లేదు. ఒక అరగంటలో గుడికి చేరుకున్నాం. యీ రోజు చాలా రష్ గా వుంది.
ప్రవీణ్ టికెట్స్ కోసం వెళ్ళాడు. టక్కున బిందు
నా యెడమ చేతిని పట్టుకుంది. నేను గింజుకున్నాను.
‘బిందు, యిక్కడ యిదేమిటి’ అన్నాను.
బిందు నా చేతిని యింకా గట్టిగా పట్టుకుంటూ
‘ఏయ్, ఏంటి, దగ్గిరకి వొస్తే దూరం వెళ్తున్నావ్,
గుడి అయితే పట్టుకోవద్దని యేమన్నా రూల్ వుందా’ అని చిరుకోపంగా అంది.
నేను మౌనంగా వున్నాను. చుట్టూ చాలా జనం. బిందు నాకు ఇంకా దగ్గిరగా జరిగి తన కుడి భుజాన్ని తాకించింది. నాకైతే బిందుని వెంటనే hug చేసుకోవాలనే కోరికని బలంగా ఆపుకున్నాను. యిలా చీరలో వున్న బిందు పక్కన నుంచోడం చాలా బావుంది.
అదీ యింతమందిలో.
యింతలో ప్రవీణ్ రావటం చూసి నా చేతిని గట్టిగా నొక్కి వొదిలేసి పక్కకి జరిగింది.

మేం ముగ్గురం క్యూలో నుంచున్నాం. చాలా రద్దీగా వుంది. లోపలికి వెళ్ళేవాళ్ళకి,
బయటికి వచ్చేవాళ్ళకి మధ్య partitionగా ఒక తాడు. తాడుని పట్టుకుని ప్రవీణ్,
యివతల నేను, మధ్యలో బిందు.
ముందు వెనక గాలి కూడా దూరనంత తొక్కిడి. క్యూ కదిలినప్పుడల్లా ఒకటే తోపుడు. ఆ తోపుడుకి నా కుడి భుజంపై బిందు పడుతోంది.

ఆ క్షణమే నేను బిందు
యెడమ చేతిని గట్టిగా పట్టుకున్నాను.
బిందు నన్ను చూసి చిరునవ్వు నవ్వింది. యిప్పుడు తన ముఖంలో యేదో వెలుగు.

తన యెడమ వైపు శరీర భాగాలు అన్నీ గట్టిగా తగులుతున్నాయి. ఒక్కోసారి బిందు కావాలనే నా మీద పడుతోంది. మా ఇద్దరి చేతి వేళ్ళు గట్టిగా పెనవేసుకున్నాయ్. నాకు చాలా దగ్గిరగా వున్నా, ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకోలేను. ఆమె ముఖం ఎండకి నలిగి చెమట బొట్లతో తడిసింది. అలా ఒక అరగంట యిద్దరమూ దాదాపు పెనవేసున్నంతగా ఒకరినొకరు పట్టుకున్నాం. అక్కడున్న సమయమంతా ఆమె నాకు గట్టిగా పక్కనుంచి తగులుతూనే వుంది. కొద్దిసేపు నేనెక్కడున్నానో మర్చిపోయాను.
ఇంకాసేపటిలో దర్శనం ముగించి మేం ముగ్గురం అక్కడ పక్కనే వున్న మెట్ల మీద ప్రసాదం తింటున్నాం. ఆకు గిన్నెలో పులిహోర.
చాలా రుచికరంగా వుంది,
బిందు చాలా యిష్టంగా తింటోంది.
ప్రవీణ్ లేచి యింకో రెండు కప్పులు తెస్తానని వెళ్ళాడు. వెంటనే నా చేతిలోని గిన్నెని బిందు తీసుకుని తన గిన్నెని నా చేతిలో పెట్టింది. యిసారి యింకా ఆత్రంగా తింటోంది, పెదాలకి అంటుకున్న మెతుకుల్ని నాలికతో లోపలికి తీసుకుంటూ.
సడెన్ గా బిందు నా వైపు తిరిగి
‘ఏంటలా చూస్తున్నావు, అసలే, నీవి పెద్ద కళ్ళు, దిష్టి కొట్టకు, ప్రసాదం తినేసేయ్’ అంటూ తన ప్రసాదం ముగించి నీళ్లు తాగింది.
ఎండకి బిందు ముఖం యింకా మెరుస్తోంది.
తన చెంపల్ని దగ్గిరకి తీసుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది.
యింకో అరగంటలో బీచ్ కేసి బయలుదేరాం.
అప్పుడు సాయంత్రం 5.
( నచ్చితే యింకా వుంది )

8664327cookie-checkఫ్రెండ్ భార్యతో vasu 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *