ట్రాప్ – Part 1

Posted on

జయవాడ ఓకటో నెంబర్ ప్లాట్ ఫారం చివరలో వున్న సిమ్మెంట్ బెంచ్ మీద ఒంటిరగా కూర్చునివుంది ఒక
అమ్మాయి. వయస్సు యిరవై రెండేళ్ళు వుంటుంది.
దబ్బపండులా బుసలుసలాడుతున్న అందమైన శరీరం.
కసకసలాడుతున్న పరువాలు.
ఎక్కడికక్కడ ఒంపులు తిరిగిన అవయవాలు.
ఒకసారి చూస్తే మరోసారి చూడాలనిపించేటంత అందం……..

చూడాలనించమేకాదు…
రసికులకయితే అర్జంటుగా ఒకసారి దెబ్బవేసుకోవాలనిపిస్తుంది.
అప్పుడు టైం………సాయంత్రం అయిదు గంటల పదిహేను నిమిషాలు కావస్తుంది. చలికాలం కావటం వల్ల చీకట్లు ప్లాట్ ఫారాన్ని చుట్టుముడుతున్నాయి.
ఏ వూరి నుండి వచ్చిందో ఆ అమ్మాయి… నాలుగు గంటలకు ట్రెయిన్ దిగి ఎయిర్ బేగ్ ను పక్కన పెట్టుకుని ఒదిగి కూర్చుంది ఆ సిమ్మెంట్ బెంచ్ పద.
ఆమె ట్రెయిన్ దిగి బయటకు వెళ్ళకుండా అక్కడే కూర్చోవటం వాచ్ చేస్తూనే వున్నారు వయసులో వున్న యిద్దరు కుర్రాళ్ళు. ఆమె చాలా సేపు అలాగే కూర్చునేసరికి… అమె ఒంటరితనం వారికి తెలిసిపోయింది. వెంటనే ఓ దమైన ధైర్యం, చొరవ చోటు చేసుకున్నాయి వారిలో. సిగరెట్లు వెలిగించి దమ్ములాగుతూ అటూ ఇటూ తిరుగుతూ డబుల్ ఐనింగ్ డైలాగ్స్ సరటం ప్రారంభించారు.
ఆమె ముఖాన్ని కందగడ్డలా చేసుకుని వారివైపు చూడటం మానేసింది. కాని ఆమె మౌనంగా వుండేసరికి ఆ కుర్రాళ్ళు ధైర్యం మరో మెట్టు పైకి పోయింది. కాలుస్తున్న సిగెరెట్ ను అవతలకి పారేసి, బెంచ్ మీద అటు చివర ఒకరు, ఇటు చివర ఒకరు కూర్చున్నారు. మద్యలో ఆ యువతి. చిన్నగా గొంతు సవరించుకున్నాడు ఓక

కుర్రాడు.
జేబులోంచి ఐదు వందలు నోటు తీసి ఆమెకి కనిపించేలా పట్టుకుని కూనిరాగం తీస్తూ అన్నాడు “వస్తే యిస్తా…ఈ నోటు!”అని.
ఆ యువతి చురచురమని చూసింది అతని వంక.
వెంటనే అందుకున్నాడు రెండో కుర్రాడు ….“నేనయితే అలాంటి రెండు నోట్లు ఇస్తా!” అన్నాడు నోట్లు తీసి చేత్తో పట్టుకుని.

అ ఇచ్చేదేదో యిలా ఇవ్వండి” వున్నట్టుండి అనిపించిన అ మాటకు ఉలిక్కిపడుతూ తలలు పక్కకి తిప్పి చూసారు ఆ కుర్రాళ్ళు ఇద్దరూ.
ఎర్రగా ఎత్తుగా వున్న యువకుడు ఒకతను చటుక్కన ఒక కుర్రాడి కాలర్ పుచ్చుకున్నాడు. అంతే!…. రెండోవాడు బెదిరిపోయి పరుగు అందుకోబోయాడు. వేగంగా ముందుకు దూకి రెండోవాడి కాలర్ పుచ్చుకుని కదలకుండా నిలబెట్టేసాడు ఆ యువకుడు.
ముప్పయేళ్ళు వయస్సు వుంటుంది అతనికి… అచ్చం సినిమా హీరోలా వున్నాడు. నలుపు రంగు ఫ్యాంట్ మీద చారల షర్ట్ ఇన్ షర్ట్ చేసాడు. ఫంక్ స్టయిల్ కటింగ్… ఆకర్షణీయమయిన రూపం….
“ఒంటరిగా వున్న ఆడపిల్లను పట్టుకుని అసభ్యంగా మాట్లాడతార్రా ఇడియట్స్” అంటూ చేరో రెండు వాయించాడు. బెదిరిపోయారు ఆ కుర్రాళ్ళు. “తప్పయిపోయింది సార్! ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయం” బిక్కమొగాలు వేసుకుని బ్రతిమాలాడటం ప్రారంభించారు.
అక్కడ జరుగుతున్న గొడవకి జనం మెల్లమెల్లగా గులుగూడటం ప్రారంభించారు.
“ఏంటి సార్! ఏంటి గొడవ?” అడిగాడు ఓ కానిస్టేబుల్. ఆ యువకుడు జరిగినదంతా చెప్పాడు. మరో రెండు వడ్డించి “పేరు రిపోర్ట్ రాసి ఇవ్వండి సార్! పిళ్ళని బొక్కలో తోసేస్తా” అన్నాడు ఆ కానిస్టేబుల్.
“ఇక్కడ జరిగింది చాలక మళ్ళీ రిపోర్ట్ కావాలా?” సీరియస్ గా ఆడిగాడతను.

ఇంతకి ఈ అమ్మాయి, ఎకు ఏమవుతుంది?”
“ఏంటా ప్రశ్న? మా వాళ్ళే” జవాబిచ్చాడతను.
“అంటే? ఏపీ ఎస్సెస్సా?”
“అవును! షీ ఈజ్ మై వైఫ్!” అ మాటకి అమె తలెత్తి అతని ముఖంలోకి చూసింది.
ఆ ఇద్దరిని మార్చి మార్చి చూసాడు ఆ కానిస్టేబుల్. అతని మాటలకి నమ్మకం కుదిరి పేరు వెళ్ళండి సార్! వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను” అంటూ, ఆ కుర్రాళ్ళిద్దర్ని కాళ్ళ మీద లాటిలోతో కొడ్తూ అవతలికి లాక్కుపోయాడు.
జనం రకరకాలుగా మాట్లాడుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు.

అంత మాట అనకండి! మీరే సమయానికి రాకపోతే ఆ కుర్రాళ్ళు నా పరువు తీసేవాళ్ళు… అయినా ఈ వయస్సులో వాళ్ళకదేం బుద్ది?” అందామె.

‘ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు! మ్మల్ని చూస్తే కుర్రాళ్ళకేకాదు, ముసలివాళ్ళకి కూడా మూడ్ వచ్చేస్తుంది!” అన్నాడు.
ఆ మాటలకు సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ముసిముసిగా నవ్వుకుంటు తలవంచుకుని నిలబడింది.

” బైది బై! పేరు ఒంటరిగా వచ్చారా?” అడిగాడతను.
“అవును”
“ఎక్కడ్నించి?”

“రాజమండ్రి”
“ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి ?”
“ఓ స్నేహితురాలు ఇంటికి….కాని అడ్రస్సు పోయింది…..వన్ టవున్లో ఎక్కడో వుండాలి…. కాని కరెక్టుగా తెలీదు.. అందుకే ఏం చెయ్యాలో తెలీక ఇలా కూర్చుంటే, వాళ్ళు అలా అల్లరి చేసారు”
“పోని తిరిగి రాజమండ్రి వెళ్ళిపోతాడరా?” అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో ప్రత్యక్షం అయినా భయాన్ని అతను స్పష్టంగా చూడగలిగాడు. అమె అడ్డంగా తలూపింది లేదన్నట్టూ
౩వారాలు మెల్లిగా అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ ” మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి!” అన్నాడు.
“ఓతోనా?” అదోలా చూసింది ఆమె.
“నాతో అంటే……….మా ఇంటికి. అక్కడ మా అమ్మ., చెల్లెళ్ళు వున్నారు. ఏకేం భయం లేదు. మా ఇంట్లో వుండి ఓ ఫ్రెండ్ ని గురించి వెదుక్కోవచ్చు”
ఆమె మాట్లాడలేదు.
“సరేనా?”. అమె తలూపింది. “అందరూ మనల్నే చూస్తున్నారు. కాస్త నవ్వుతూ నా వెంట రండి” అంటూ అతను బయటకు నడిచాడు. అతని వెనకే అమె బయలు దేరింది.
ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చారు.
అప్పటికే బాగా చీకటి పడిపోయింది.
అతను వెళ్ళి పార్కింగ్ లో వున్న తన మారుతికారును తీసుకునివచ్చాడు. ఫ్రంట్ డోర్ తెరిచి …”గెట్ ఇన్ అన్నాడు.
అమె కారెక్కి అతని పక్కనే కూర్చుంది.. అతను కారును స్టార్ట్ చేసి ముందుకు వురికించాడు.

ఆమె మౌనంగా కూర్చుంది.. కారు గాంధీనగర్ వైపు పరుగులు తీస్తుంది.
“అడగటం మరిచిపోయాను…..ఓ పేరేంటి?” అడిగాడతను.
“మాధం”

‘చాలా బాగుంది ఏ పేరు.. ఏకు లానే… నా పేరు మోహన్!”
అమె మాట్లాడలేదు. అలానే తలవంచుకుని ఏదో అలోచిస్తుంది.
గాంధీనగర్ వచ్చింది…. అక్కడున్న ఓ హోటల్ ముందు కారాపాడు మోహన్.
మాధం ప్రశ్నార్ధకంగా చూసింది.
“పేరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు….కాస్త టిఫిన్ చేసి కాఫీ త్రాగి, ఆ తరువాత వెళదాం” అన్నాడు. మాధం వద్దు అందామనుకుంది. కాని అప్పటికే అతను కారు దిగిపోయాడు. ఇక చేసేది లేక కారు దిగి అతనితోపాటు రెస్టారెంటులోకి వెళ్ళి కూర్చుంది.
అమెను అడగకుండానే అర్డర్ చేసాడు అతను. వెయిటర్ టిఫిన్ తెచ్చి టేబుల్ మీద సర్ది వెళ్ళాడు. ” ఎరు టిఫిన్ చేస్తు వుండండి, నేను వెళ్ళి మా ఇంటికి ఫోన్ చేసి వస్తాను” అన్నాడతను. మాధం అలానే అన్నట్టు తలూపి, తల వంచుకుని టిఫిన్ తింటూ కూర్చుంది.
ఆమె తినటం పూర్తి అయ్యేసరికి అతను తిరిగి వచ్చాడు.
వెయిటర్ ను పిలిచి, రెండు కాఫీ అర్డర్ చేసి, ఆ తరువాత అన్నాడు..”ఓ చిన్న ప్రాబ్లమ్ వచ్చిపడింది మాధంగారు!”అని
“ఏమటది?”
“అమ్మవాళ్ళు బంధువుల ఇంటికి వెళ్ళారట. రాత్రి పదింటికి గాని రారట.”

7102932cookie-checkట్రాప్ – Part 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *