రన్ – భాగం 1

Posted on

వాడికి స్కాలర్షిప్ వస్తే ఆ డబ్బుతో వాళ్ల నాన్న వాడి చెల్లి కీ ఫీజు కట్టి తనని ప్రైవేట్ కాలేజీ లో చేర్పించారు వీడిని గవర్నమెంట్ కాలేజీ లో వేశారు ఎప్పుడు చూసిన ఏదో ఒక property కోనడం దాని అమ్మడం తప్ప వేరే పని లేదు వాళ్ళకి వీడి MBA కోసం పెట్టిన డబ్బు నీ మళ్లీ వాళ్ల అమ్మ నాన్న నే వాడి చెల్లి పెళ్లికి కర్చు చేశారు దాంతో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటు చదువుకున్నాడు ఇప్పుడు వాడి లైఫ్ లో ఒక మంచి జరిగింది వాడికి అమెరికా లో జాబ్ వచ్చింది నెల రోజుల్లో వెళ్లాలి ఇప్పుడు దరిద్రం కొద్ది మీకు దొరికాడు”అని శివ చెప్పి పూర్తి చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ రాజా వైపు చూసి వాడి దరిద్రం గురించి అర్థం అయ్యి మళ్లీ వాడు నాకూ కనపడకుడదు అని వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు.

మరుసటి రోజు ఉదయం రాజా పూర్తి నిద్ర లో ఉంటే వాళ్ల ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది దాంతో చూసుకోకుండా ఫోన్ ఎత్తాడు వాళ్ల ఇంట్లో వాళ్లు ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు నిద్ర మబ్బులోనే థాంక్ యు చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆ తర్వాత తన అమెరికా కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది ఆత్రం గా ఎత్తాడు అవతలి నుండి “కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అవ్వడం తో వాళ్లు తనని జాబ్ లోకి తీసుకోలేము” అని చెప్పారు దాంతో షాక్ లో ఉన్న రాజా కీ మళ్లీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది “రేయ్ నీకు మంచి పెళ్లి సంబంధం” వచ్చింది అని చెప్పింది వాళ్ల అమ్మ దాంతో రాజా తన ఫోన్ తీసి నెలకు వేసి కొట్టాడు.

రాజా విసిరిన ఫోన్ తన రూమ్ లో ఉన్న బాక్సింగ్ బాగ్ కీ తగిలి రివర్స్ లో వచ్చి మళ్లీ వాడి తలకు తగిలింది ఆ తర్వాత రాత్రి పోలీసులు కొట్టిన దెబ్బకు వాడికి జ్వరం కూడా వచ్చింది దాంతో శివ, రాజా నీ హాస్పిటల్ కి తీసుకోని వెళ్లాడు అక్కడ హాస్పిటల్ లో ఒక లేడి డాక్టర్ రాజా నీ చెక్ చేయడానికి రమ్మని చెప్పింది కానీ రాజా మాత్రం అక్కడి నుంచి పారిపోయాడు దాంతో శివ డాక్టర్ నీ రిక్వెస్ట్ చేసి కొన్ని మందులు తీసుకోని వచ్చాడు అప్పుడు రాజా హాస్పిటల్ బయట టి షాప్ దెగ్గర కూర్చుని హర్లీక్స్ తాగుతున్నాడు అప్పుడు శివ బయటికి వచ్చి రాజా నీ కోపం గా చూశాడు శివ ఆ చూపులో ఒక కొట్టి బూతులు రాజా కీ అర్థం అయ్యింది

191220cookie-checkరన్ – భాగం 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *