మరొక మొగుడు – పార్ట్ 33

Posted on

వనజ మధ్యాహ్నం ఫ్లెట్ కి ఇక్కడికి వస్తుంది.అది రాగానే 3 గంటలకి బయలుదేరి వెళతాం.ఈలోపు నాకు నమ్మకం కుదిరితే మిమ్మల్ని ఇక్కడే వదిలేసా.లేకపోతే నాతో తీసుకెళ్తా..నువ్ రానన్న కూడా “అని చెప్పి ఫోన్ పెట్టేసా.శేఖర్ ని పిలిచి ఎయిర్పోర్ట్ కి వెళ్లి వనజ ని తెమ్మని చెప్పా.శేఖర్ వెళ్ళగానే ఆలోచిస్తూ కూర్చున్న.వాసు ఫ్రెండ్స్ అందరూ పచ్చి తాగుబోతు…తిరుగుబోతు లు..మందు పార్టీ అంటే కచ్చితం గ వీళ్ళు అమ్మాయి ని తెచ్చుకుంటారు.ఇలా ఆలోచిస్తూ ఉండగా సుజాత ఇచ్చిన కాక్ లాక్ నాకు గుర్తుకు వచ్చింది. వెంటనే సుజాత కి కాల్ చేశా.ఇంటికి రమ్మంటే సాయంత్రం కానీ రాలేను.

చుట్టాలు వచ్చారు అని చెప్పింది.సరే అని విసుగ్గా ఫోన్ పెట్టేసి అలానే సోఫా లో కాసేపు పనుకున్న.మధ్యాహ్నం ఒంటిగంట కి వనజ వచ్చి నిద్ర లేపితే మెలకువ వచ్చింది.అది రావటం తో నే రాజు రూమ్ వైపు చూసి ఏమిటి కాళీ గ ఉంది అని అడిగితే “రాజు ని పంపించేసా. బట్టలు మొత్తం నిన్న వాళ్ళ ఫ్లాట్ లో సద్దేసి వచ్చా.మీ పెళ్లి అయినా తర్వాత అక్కడే ఉండాలి మీరు, “అని చెప్పగానే వనజ దిగులు గ “ప్లీజ్ అక్క.ఆల చెయ్యకు.మేము ఇక్కడే ఉంటాం.లేకపోతే మీరు వచేయ్యండి మా దగ్గేరే కి.

రాజు కి అమ్మ నాన్న కూడా లేరు..ఎంఈము ఒంటరిగా ఉండలేము”అని అనగానే “సరిలేవే ,, చూద్దాం.ఇప్పుడు అవన్నీ ఎందుకు,భోజనం చేద్దువ్ గాని పద “అని అంటే ఇప్పుడు ఆకలి లేదు కాసేపు ఆగి తింట అని చెప్పింది.సరే అని తన్ని తీసుకెళ్లి బీరువా లో వున్నా నగలు చుయెంచి మంచం మీద పెట్ట.

మొదటి రోజు రాజు తో కలిసినప్పుడు వాడు నాకోసం తెచ్చిన నగలు మొత్తం తనకి ఇచ్చేసి పెట్టుకోమని చెప్పా.వనజ కి చాలా బాగా నచినై. సరే అవన్నీ నువ్వే ఉంచుకో అని చెప్పా.రాజు కొన్న విషయం చెప్పకుండా. ఈలోపు వాసు వచ్చి బెడ్ పై ఉన్న

161625cookie-checkమరొక మొగుడు – పార్ట్ 33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *