నా జీవితం లో జరిగిన కథ-2

Posted on

కొన్ని రోజులు నేను, శ్రీనివాస్ చాలా సంతోషం గా ఉన్నాము. శ్రీనివాస్ నేను టెంపుల్స్ కి, తీసికుని వేలేదనే. ఒకసారి నేను, శ్రీనివాస్ జగన్నాథ రథ యాత్ర వైజాగ్ పూర్ణామార్కెట్ కి వెళ్ళాము.

నా జీవితం లో జరిగిన కథ-1

ఆ రోజు నేను శ్రీనివాస్ దర్శనం చేసికుని ఇంటికి వెళ్ళడానికి బస్సు స్టాప్ దగిర వెయిట్ చేస్తున్నాము ఆ టైం లో మా దాడి వాలా ఫ్రెండ్ మా ఇద్దరినీ చూసాడు. మాకు భయం వేసి ఆటో ఎక్కిసాము. నాకు భయం వేసి శ్రీనివాస్ ని గట్టిగా పట్టుకొన్నాను. నేను శ్రీనివాస్ షోల్డర్ మీద పడుకుని చాలా దాగిర గా ఉన్నాము. ఆ టైం లో నా మనుసు లో ఏదో తెలియని ఫీలింగ్. మా స్టాప్ వచ్చిన వరకు లేగలేదు. శ్రీనివాస్ లేపాడు. ఇంటి కి నడుచుకొంటూ వెళ్ళుతున్నాము. శ్రీనివాస్ వాలా బ్రదర్ మా ఇద్దరినీ చూసాడు. ఆ తరువత వాలా ఇంటిలో తన బ్రదర్ శ్రీనివాస్ ని అడిగాడు అంట శ్రావ్య తో తిరుగుతున్నావు అని వాలా అమ్మ కి చెప్పాడు అంటా. మా పేరెంట్స్ కి వాలా పేరెంట్స్ కి నా చిన్నప్పుడు ఏవో గొడవలు ఉన్నాయి. అదో వల్ల వాలా అమ్మ గోల గోల చేసింది అంటా. శ్రీనివాస్ ని వాలా అమ్మ కొంటుంది అని చెప్పాడు. నా దగిర కి వచ్చి వేపి మీద కొట్టిన వీ చోపించాడు. నాకు ఆ గాయాలు చూసి శ్రీనివాస్ ని కిస్సెస్ మీద కిస్ చేసాను. శ్రీనివాస్ ఐ లవ్ యు అని చేపి గట్టి గా హాగ్ చేసుకొని లిప్ లాక్ చేశాను. శ్రీనివాస్ చాలా సొంతోషం గా ఎంజాయ్ చేసాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కాదు అనకూడదు అనిపించింది. నా మనసు, ఒక పక్క వద్దు అనిపిస్తుంది మరో పక్క కావాలి అనిపిస్తుంది. నాకు అనిపించింది మ్యారేజ్ చేసికొని తరువత చేసికుంటే మంచిది అనిపించి శ్రీనివాస్ ఇంకా చాలో వద్దు మ్యారేజ్ తరువత చేసికుందాం అని చెప్పాను. అపుడో శ్రీనివాస్ నమ్మేది గా కంట్రోల్ అయ్యాడు. ఆ తర్వాత మేము ఎపుడో మీట్ అయ్యానా ప్రతి సరి నన్ను కిస్ చేయడానికి చూసావాడు తాను కిస్ చేస్తుంటే కాదు అన్నలేక పోయాను. ప్రతి సరి ఇలాగే జరిగేది. నేను ఉండలేకపోయే దాన్ని రాత్రి టైం నిద్ర పటిదే కాదు. ఒకటే ధ్యాసా శ్రీనివాస్ శ్రీనివాస్ అని జపం చేసేదని. కొన్ని రోజులు తర్వాత మేము చాలా మంది కి దొరికి పోయాము. వాళ్ళ ఇంటి లో చాలా గొడవలు జరిగాయి. శ్రీనివాస్, శ్రావ్య మా పేరెంట్స్ మన మ్యారేజ్ కి వొప్పుకోరు.
మనం ద్వారం గా వెళ్లి పెళ్లి చేసికొవాలి. మా పేరెంట్స్ మన పెళ్లి కి అగీకరించారు అని క్లియర్ గా చెప్పసాడు. నేను చెప్పాను. మా నాన్న మన పెళ్లి కి వొప్పుకుంటారు. నా స్టడీస్ కంప్లీట్ అయినా తరువత నాకు జాబ్ వస్తుంది అపుడు మా నాన్న ని అడుగుతాను. మన పెళ్లి కి ఒపుకుంటురు. మీ పేరెంట్స్ దగిర కు వచ్చి మా నాన్న మాటలు ఆడుతారు. మన పెళ్లి జరుగుతుంది అని చెప్పాను. శ్రీనివాస్, అన్నాడు మా పేరెంట్స్ ఒపుకురు అని చెప్పాడు. శ్రీనివాస్ రెండు రోజులు కనిపించలేదు. ఆ తరువత శ్రీనివాస్ నన్ను మీట్ అయ్యాడు. మా పేరెంట్స్ నన్ను ఊరు తీసికుని వెళ్ళుతున్నారు అని చెప్పాడు. ఆ మరుసటి రోజు వాళ్లు ఆటో లో ఊరు వెలుతున్నపుడో శ్రీనివాస్ ని చోశాను. వాలా అమ్మ నా దగిర కు వచ్చి వార్నింగ్ ఈటించిది. నాకు చాలా కోపం వచ్చింది నన్ను అందరూ చోశారు. శ్రీనివాస్ దగిర ఫోన్ తీసికున్నారు. చాలా రోజులు నుంచి మాటలు లేవు. నేను చాలా ఏడిచాను. నా హృదయం పగేలాల ఏడిచాను. మూడు నెలలు సరే గా నిద్ర లేదు. సరే గా తిన్నదని కాదు. కొన్ని నెలలు తరువత ఒకరోజు తనని మా కాలేజీ లో చోశాను. నా ప్రాణం నాకు తిరిగి వచినట్టు అనిపించింది.
శ్రీనివాస్ మీద చాలా కోపం వల్ల కలవడానికి వెళ్లలేదు. కాలేజీ బయట నా గూర్చి వెయిట్ చేసాడు. నాకు కోపం తగిన తరవాత శ్రీనివాస్ దగిర కు వేళ్లను. శ్రీనివాస్, నన్ను చూసి నా దగిరకు వచ్చి హాగ్ చేసికున్నాడు. మా ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు. శ్రీనివాస్ మా ఫ్రెండ్స్ చూస్తున్నారు మనం ఎక్కడ నా వెళదాం అని అక్కడ నుంచి కైలాషగిరి పార్క్ వచ్చేసాం. టైం 2PM అవుతుంది. కైలాషగిరి పార్క్ లో చెట్లు ఉన్న చోట కూర్చున్నాము. శ్రీను, ఆగలేక నన్ను కిస్సెస్ మీద కిస్సెస్ చేస్తున్నాడు కాదనలేకపోయాను. తాను ఏం చేసిన నేను ఏమి అనలేదు. కిస్సెస్, హ్యూగ్స్ వరకే మా మధ్య జరిగింది. శ్రీనివాస్, శ్రావ్య నా వల్ల కాదు రా నిన్ను విడిచి ఉండలేను. ఎవరికి తెలికుండా వచ్చాను. నేను ఇంకా ఇంటికి వెళ్ళాలి అనుకువడం లేదు. మనం ఎక్కడకెయ్య నా వెళ్లి పెళ్లి చేసికుందాం అన్నాడు. నేను వదు రా నా స్టడీస్ కంప్లీట్ ఐనా తర్వత మా నాన్న గారి ని అడుగుతాను మా డాడీ వాపుకుంటారు అపుడు మ్యారేజ్ చేసికుందాం అని చెప్పాను. శ్రీనివాస్, మీ డాడీ వాపుకున్నా మా పేరెంట్స్ వాపుకూరు. అని చాలా క్లియర్ గా చెప్పాడు. నేను వినలేదు. శ్రీనివాస్ ఎంత చేపిన, చాలా దిగజారి శ్రావ్య ప్లీజ్ ఇంకా నా వల్ల కాదు రా మా ఇంటికి వెళ్ళాలి అనుకొవడం లేదు. నువ్వే నా ప్రపంచం నువ్వు లేకపోతే ఉండలేను శ్రావ్య నేను ఇంటి నుంచి తపించుకుని వచ్చాను. ఇపుడు నువ్వు కాదు అంటే జీవితం లో ఇంకా ఎపుడు నిన్ను కలవను అని తెలిచ్చి చేపిసాడు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు ధైర్యం చేయలేకపోయాను. నేను నో చెప్పాను. నో చెప్పగానే కోపం తో నన్ను వదిలేసి వెళ్లిపోయాడు.
కంటిన్యూ నెక్స్ట్ పార్ట్….

1354420cookie-checkనా జీవితం లో జరిగిన కథ-2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *