అమ్మా …….. నువ్వు చెప్పు అంటీ చెప్పినట్లు జరుగుతుందని నమ్మకం ఉందా ? .
అమ్మ : తలను అడ్డు – నిలువునా ఊపి కన్నయ్యా …….. అంటూ మరింత హత్తుకున్నారు విలపిస్తూ …………
శృంగార స్టోరీ 221
అమ్మా ……. ఇంతకీ ఏమిజరిగింది – అవునూ నాన్నగారు ఎక్కడ – నేను మిమ్మల్ని ఎలా చేరాను . అన్నయ్యలు పదే పదే బాస్టర్డ్ అంటుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా అని కన్నీళ్ళతోనే అమ్మ కన్నీళ్లను తుడుస్తూ అడిగాను.
అమ్మ : భద్ర కాళీలా ……… నా కొడుకుని ఎవడైనాఏ మూర్ఖుడైనా ఆ మాట అంటే చంపేస్తాను . నువ్వు నా కడుపున పుట్టకపోయినా నీకేమైనా అయితే ఈ తల్లిప్రేగు కన్నపేగు తట్టుకోలేదు కన్నయ్యా …….. , ఇక్కడే కాదు ప్రపంచానికి చెబుతాను నువ్వుమాత్రమే నా కొడుకువి – ఆ మూర్ఖులు నలుగురూ బాస్టర్డ్స్ ………..
అంటీ : అవును మహేష్ ………. కోర్టు వాళ్ళతో ఉండమని ఆదేశించినా ఎదురించి పోరాడి గెలిచి నీకోసమే ఒంటరిగా ఎదురుచూస్తున్నారు అక్కయ్య – ఈ పదిరోజులూ అక్కయ్య బాధను నేను మాత్రమే చూసాను .
అమ్మా ……… లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా ……… లవ్ యు అమ్మా అని అంటీతోపాటు ప్రాణంలా కౌగిలించుకున్నాను .
అమ్మ : నిన్ను కనలేదు అన్నమాట తప్ప మొదట పాలుపట్టింది – మొదట గుండెలపైకి తీసుకుని లాలించింది – మొదటి ముద్దు పెట్టినది – మొదటి చిరునవ్వు చిగురింపచేసినది మొదట స్నానం చేయించింది నేనే కన్నయ్యా …….. , ప్రాణం కంటే ఎక్కువగా పెంచి ఇంతటివాన్ని – మగాడిలా తీర్చిదిద్దినది మాత్రం నీ వదినమ్మ – వదినలే …… ఆ క్రెడిట్ నాకు వద్దు మొదట్లో ఎంత అసూయ కలిగేదో తెలుసా నీ వదినమ్మపై – కొట్టాలని కూడా అనిపించేది నా నుండి దూరం చేస్తోందని – కానీ నా తల్లి ప్రాణమే నువ్వని తెలిసి మీ ఇద్దరినీ ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యలేదు – ఆ స్వచ్ఛమైన ప్రేమలను చూసి ఎంత ఎంజాయ్ చేసేదాన్నో నా తల్లులు బంగారం అని తియ్యదనంతో నవ్వుకున్నారు .
వదినమ్మ – వదినలను గుర్తుచేసుకుని చిన్నగా నవ్వడం చూసి అమ్మ – అంటీ ఆనందించారు .
అమ్మ : కన్నయ్యా …….. మనల్ని ఆ దుర్గమ్మ తల్లి ఎలా కలిపారో తెలుసా ? .
అమ్మా ……… నాకు తెలుసుకోవాలని లేదమ్మా …….. , తెలుసుకున్నా మా అమ్మపై ప్రేమ ఏమాత్రం మారదు .
అమ్మ : నా కన్నయ్య గురించి నాకు తెలియదా బంగారం అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి గుండెలపైకి చేరారు . చెప్పాల్సిన బాధ్యత వచ్చింది కన్నయ్యా ……. ఇదే సరైన సమయం .
( మీ పెద్ద అన్ …….. పెద్ద మూర్ఖుడికి ” JANAKI INDUSTRIES ” బాధ్యతలు అప్పగించిన కొన్ని నెలల్లోనే కంపెనీని పతనావస్థలోకి తీసుకిచ్చేసాడు తన మూర్ఖత్వం – జల్సాలతో ………. , అప్పుడే చివరి అవకాశం లభించింది బిగ్గెస్ట్ ప్రాజెక్టు రూపంలో …….. వెంటనే కంపెనీ బాధ్యతలను ఆ మూర్ఖుడి నుండి మేమే తీసుకుని సాయంత్రం టెండర్ సెలక్షన్ అనగా తెల్లవారుఘామునే విజయవాడ వెళ్లి దుర్గమ్మను దర్శించుకుని నేరుగా టెండర్ ఆఫీస్ కు పోనిచ్చాము . Govt హాస్పిటల్ వెనుక రోడ్డు ప్రక్కన ముళ్ల పొదల్లో బుజ్జాయి ఏడుపులు వినిపించడంతో ఏమండీ అంటూ ఆపి పరుగునవెళ్లి చూస్తే , అప్పుడే ప్రసవించినట్లు రక్తపు మడుగులో ఏడుస్తున్నాడు – ఒక తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో ……. పొదలు – ముళ్ళు సైతం పట్టించుకోకుండా లోపలికి దూరిపోయి ప్రాణంలా గుండెలపైకి తీసుకోగానే తల్లిపేగు పులకించిపోయింది కన్నయ్యా …….. ఆ మూర్ఖులు పుట్టినప్పుడు అలాంటి ఫీలింగ్ 1% కూడా కలుగలేదు లవ్ యు soooooo మచ్ తల్లిని చేసావు అని బుగ్గపై ముద్దుపెట్టి గట్టిగా కౌగిలించుకున్నారు .
మీ డాడీ : జాగ్రత్త జానకీ ……… మొబైల్ మ్రోగడంతో , జాగ్రత్త జాగ్రత్త అంటూనే మొబైల్లో మాట్లాడి అంతులేని ఆనందంతో జానకీ ……. టెండర్ మనకే దక్కింది మన కష్టాలన్నీ తీరిపోయినట్లే అని కేకలువేస్తున్నారు .
అంతా ……… ఈ బుజ్జాయి వల్లనే శ్రీవారూ , ఇలా గుండెలపైకి తీసుకున్నానో లేదో అలా మన జీవితాలు నిలబడ్డాయి అని ఆనందం పట్టలేక ముద్దులవర్షం కురిపించి చీర కొంగులో వెచ్చదనాన్ని పంచుతూ చిరునవ్వులు చిందిస్తూ మీ నాన్నను చేరాను – అంతే అంతలోనే మన కారు పేలిపోయింది అంతెత్తుకు పైకెగిరి కిందకు పడి తునాథునకలవ్వడం చూసి భయంతో షాక్ లో ఉండిపోయాము .
నిమిషాలలో అంబులెన్స్ – సెక్యూరిటీ ఆఫీసర్లు – ఫైర్ ఇంజిన్ చేరుకుని ప్రాణాపాయం జరగకపోవడంతో క్లియర్ చేశారు . సెక్యూరిటీ ఆఫీసర్లు మాదగ్గరికివచ్చి కార్ కింద బాంబ్ పెట్టారని చెప్పారు .
టెండర్ మాకు చెందకుండా పోటీ కంపెనీలు చేశారని అనుమానం వ్యక్తం చేశారు మీ డాడీ ……….
సెక్యూరిటీ ఆఫీసర్లు : సమయానికి మేము కారు నుండి దిగిన విషయం తెలుసుకుని , బుజ్జాయి వల్లనే మీరు ప్రాణాలతో ఉన్నారని , బుజ్జాయి ఎవరో కనిపెట్టలేకపోవడంతో మీకే సొంతం అని చేతులుకలిపి వెళ్లిపోయారు .
మన ప్రాణాలు కాపాడిన బుజ్జిదేవుడు శ్రీమతీ …….. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి సరేనా ………
మీరు చెప్పాలా శ్రీవారూ ……… నా ప్రాణం కంటే ఎక్కువ అని ముద్దులవర్షం కురిపించి మీ అంటీ దగ్గరకే తీసుకొచ్చాము .
ఆరోగ్యంగా ఉన్నావని – రోజూ ఇంటికొచ్చి చూస్తాను ఇంటికి తీసుకెళ్లండి అని చెప్పడంతో సంబరంలా ఇంటికి చేరుకున్నాము టెండర్ కాగితాలతో …….. ఇక ఆ రోజు నుండీ మనకు తిరుగులేకుండా పోయింది నీ పాదం వలన – ఆ రోజునే ” J Industries ” ను ” J – M INDUSTRIES ” గా మార్చాము టాప్ 5 లోకి దూసుకుపోయాము అని బుగ్గపై ముద్దులతో ముంచెత్తారు .
కన్నయ్యా ………. ఆరోజు కారులో బాంబ్ పెట్టింది ఎవరు అని సెక్యూరిటీ ఆఫీసర్లు ఫైల్ మాకు అందించారు . చూసి షాక్ అయ్యాము – ఇలా ఎన్నటికీ జరగదు అని సర్దిచెప్పి పంపించేసాము – ఆ ఫైల్ లోని రిపోర్ట్ ఏమిటో సరైన సమయానికి నీకే తెలుస్తుంది అప్పటివరకూ చెప్పినా నువ్వూ నమ్మవు – అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి అని ప్రాణంలా చుట్టేశారు .
అంటీ : అక్కయ్యా ……… మీరు మాత్రమేనా ? . మీ నుండి సెకండ్ ఎత్తుకున్నది నేనే అది గుర్తుపెట్టుకో …….. , వీడిని ఎత్తుకున్నాకనే చీఫ్ డాక్టర్ ను అయ్యాను మరి ………
అక్కయ్య : నీవైపు బుగ్గ ఖాలీనే కదే ……..
అంటీ : ఓహ్ …… లవ్ యు లవ్ యు అక్కయ్యా …….. అని బుగ్గలపై ముద్దులుపెట్టడానికి పోటీపడ్డారు .
లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మ – అంటీ ……. అని కౌగిలించుకుని నుదుటిపై ముద్దులుపెట్టాను .
ప్రాణంలా కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువగా అక్కురకు చేర్చుకుని వదినమ్మ చేతికి అందించిన అమ్మగారూ ……… మా డాడీ ఎక్కడో చెప్పనేలేదు – మా బుజ్జిఅన్నయ్యకు నేనంటే కొద్దిగా ఇష్టం కనీసం ఆ అన్నయ్యనైనా కలుస్తాను .
అమ్మ : కోపంతో రగిలిపోయారు – ఒకరికొకరు ప్రాణంలా ఉన్న ఉమ్మడి కుటుంబం ఇలా విచ్చిన్నం కావడానికి మొదటి కారణం ఆ మూర్ఖుడే ……… , నీ వదినమ్మ – వదినలు – బుజ్జాయిలు ………. బాధపడటానికి కేంద్ర బిందువు ఆ వెధవే – వాడు కనిపిస్తే మూడవ కన్ను తెరిచినా తెరిచేస్తాను కన్నయ్యా ……… , పాపం హిమ తల్లి ……… తల్లి లేని పిల్ల – అమ్మా , అక్కయ్యలూ , బుజ్జాయిలు గల పెద్ద ఇంటిలో అడుగుపెట్టాను – అందరి ప్రేమలనూ పొందవచ్చు అని గోవా నుండి రాగానే రాత్రివరకూ మమ్మల్ని ఒక్కపనీ చేయించలేదనుకో , మేము ఊరికే ఉంటామా మా అంతులేని ప్రేమలను చూయించేసరికి తనతోపాటు తన బామ్మ గారు – చెల్లి – తమ్ముడు కూడా ఆనందాలతో మురిసిపోయారు . అమ్మా – అక్కయ్యలూ …….. మీ సేవలోనే సంతోషం ఉంది అని పులకించిపోయింది . కాళ్ళ పారాణి ఆరకముందే , ఒక్కరోజు కూడా తను కోరుకున్న జీవితం ఆస్వాదించకముందే అర్ధరాత్రి ఈ ఘోరం జరిగిపోయింది . తూగుతూ వచ్చి ఇద్దరిద్దరు విడిగా చిన్న మూర్ఖుడు అసహ్యమైన పదజాలంతో పొట్లాడుతూ కలిసి ఒక్క క్షణం కూడా ఉండలేమని – రేపే ఆస్తి పంపకాలు చెయ్యకపోతే కోర్టుకు వెళతామని మీ డాడీని బెదిరించి నిద్రలో ఉన్న నీ దేవతలను ( అమ్మా అమ్మా అమ్మమ్మా అమ్మమ్మా …….. అని వదలలేనంతలా కౌగిలించుకున్నా ) లాక్కునివెళ్లిపోయారు .
ఏమి జరుగుతోందో తెలిసేలోపే ఇల్లు మొత్తం నిర్మానుష్యం అయిపోయింది .
మీ నాన్నగారు వారికి తెలిసిన సెక్యూరిటీ అధికారి కు కాల్ చేసి ఏమిజరిగిందో తెలుసుకోమని తెలిపారు . ఆయన ఏకంగా క్లబ్ లోని సీసీ ఫుటేజీతోపాటు వచ్చి అందించి వెళ్లిపోయారు .
చూస్తే …….. ఫ్రెండ్స్ తోపాటు రౌండ్స్ మీద రౌండ్స్ వేసి , ఇష్టం లేని పెళ్లి – తాళి కూడాకట్టడం రాదు అని అన్నయ్యలే హేళన చేయడంతో పాటు మన ఆస్తి వాడు అనుభవిస్తున్నాడు ఎలాగైనా వాడికి రూపాయి చెందకుండా చూడాలి అని మొదలైన వాగ్వాదం , చినికి చినికి తుఫానులా మారినట్లు ఒకరినొకరు చెయ్యిచేసుకోవడం కాళ్లతో కొట్టుకోవడం దాకా వెళ్ళిపోయింది . మూర్ఖులు అని అన్నది అందుకే పెద్ద మూర్ఖుడికి ……. నాల్గవ మూర్ఖుడు – రెండవ వాడికి ……. మూడవ మూర్ఖుడు కలిశారు , కలిసి పిల్ల మూర్ఖుడిని ……… ఎలా కొట్టారో తెలుసా అని సంతోషంతో చెప్పారు – లేకపోతే నేనే కొట్టేవాడిని వాడిపై వస్తున్న కోపానికి ……… , పాపం ………. ఏమీ తెలియని తల్లి హిమ – తోడుగా ఉన్న బామ్మవాళ్లను కూడా పంపించేశాడు , తల్లి ఎలా ఉందో ఏమిటో ……… నీ – నీ దేవతల తరువాత అమ్మా అన్న పిలుపుకు మళ్లీ హృదయం చలించిపోయిందంటే నమ్ము – మీ అందరికంటే ప్రాణంలా చూసుకోవాలని ఆశపడ్డాను నిజం …….. కానీ అని కన్నీటిపర్యంతమయ్యారు .
మహీ …….. కాదు కాదు హిమగారూ …….. నన్నే కాకుండా అమ్మను – వదినమ్మను – వదినలను కూడా ప్రేమతో ఫ్లాట్ చూసేసారన్నమాట అని లోలోపలే బాధపడ్డాను . అమ్మా ……… ఆ మూర్ఖు ……. అన్నయ్యల గురించి కాదు నాన్నగారి గురించి చెప్పండి .
అమ్మ : జరిగిన మూర్ఖపు పొట్లాటకు నవ్వాలో బాధపడాలో తెలియని మీ నాన్నగారు …….. మాట్లాడదామని కోడళ్లనూ – పిల్లలనూ పిలుచుకురమ్మని కాల్ చేశారు .
మూర్ఖులు : మేము ఆ ఇంటికి – మీ ముద్దులకొడుకు మళ్లీ అడుగుపెట్టబోతున్న ఆ ఇంటికి రామంటే రాము . మన ఆఫీసులో అయితే ok అని కేవలం ఐదుగురు మూర్ఖులు మాత్రమే వచ్చారు .
తల్లులూ – బుజ్జితల్లులను అడిగితే ఇక కలవడం జరుగదు . వాళ్ళూ ఇలానే కోరడంతో కొట్టి గదిలో బంధించే వచ్చాము – ముందు మ్యాటర్ కు రండి – ఆస్తిమొత్తం మా ఐదుగురికి మాత్రమే సమానంగా పంచాలి లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది .
మీ నాన్నగారు : మీరు మా మాటలను వినే స్టేజీ దాటిపోయారని తెలుస్తుంది . మీరు కోరినట్లుగానే ఆస్తులన్నింటినీ సమానంగా పంచేస్తాను కానీ మీ ఐదురికీ మాత్రమే కాదు ఆరుగురికి , మహేష్ ను మీరు ఎప్పుడూ తమ్ముడిగా చూడకపోయినా వాడు మాత్రం మిమ్మల్ని నా అన్నయ్యలు అని గర్వపడతాడు – ఇన్ఫాక్ట్ మాకు – మీ బార్యాపిల్లలకు మీకంటే వాడంటేనే ఇష్టం ప్రాణం , మా పరువును నిలబెట్టినది నిలిబెట్టేది బిలబెట్టబోయేది వాడే , ఇవన్నీ మీకు ఇప్పుడే అర్థం కావులే ……..- మా చిన్నకొడుకుతోపాటు సరిసమానంగా పంచుకుంటాము అంటేనే ఆస్తి పంపకాలు జరుగుతాయి , శ్రీమతీ ఏమంటావు ………..
నేను ( అమ్మ ) : సరిగ్గా చెప్పారు .
మూర్ఖులు : వాడికి ఆ బాస్టర్డ్ కి మాతో సమానంగా ఆస్తి ……… ? , ఆ బాస్టర్డ్ ను చెత్తకుప్పలోనుండి తీసుకునివచ్చి పెంచడమే ఎక్కువ – మాతో సమానంగా చూసినా భరించాము – వాడి సదువు కోసం లక్షలు తగిలేస్తున్నా చూస్తూ ఊరుకున్నాము , లండన్ లో సదువు అంటే కోట్లు ఖర్చు అయి ఉంటుంది – వాడే మనకు బాకీ పడిపోయి ఉంటాడు – కోర్టుకెళ్లయినా …………
మీ నాన్న : రేయ్ రేయ్ రేయ్ సదువు కాదు చదువు అందుకే కాలేజ్ కు వెళ్ళమని చెప్పినది – మిమ్మల్ని చదువుకోమంటే మీరే వ్యసనాల బాటపడ్డారు అది మీ ఖర్మ – నా చిన్న కొడుకు తన టాలెంట్ తో లండన్ యూనివర్సిటీ లో ఫ్రీ సీట్ సంపాదించాడు , దానివలన ఆ ఒక్కదానివాలన మన పరువు మన కంపెనీ షేర్స్ ఎంత ప్రాధాన్యం సంతకరించుకున్నాయో సదువు రాణి మీకెలా అర్థమౌతుంది అని నవ్వుకున్నాము – రేయ్ పెద్దోడా …….. ఒకసారి కంపెనీని నీచేతుల్లో పెడితే ఏమిచేసావో మరిచిపోయావా నెలలోపే మో** గుడుపించావు – ఏంటీ కోర్టుకు వెళతారా ………. వెళ్ళండి మాకూ అదే కావాల్సింది నా చిన్నకొడుకుకు రావాల్సినది న్యాయపరంగా మీచేతులతో ఇవ్వడం చూసైనా ఆనందిస్తాము .
మూర్ఖుల వెనకున్న లాయర్ వచ్చి పెద్ద మూర్ఖుడు చెవిలో అదేవిషయం గుసగుసలాడాడు .
అంతే ఆ మూర్ఖుడు కోపంతో లేచి ఏకంగా మీ నాన్న కాలర్ పట్టుకున్నాడు . ఏరా ముసలినాకొడకా ( ఇద్దరమూ బ్లాంక్ అయిపోయాము ) మేమూ వాడు ఆ బ్లాస్టర్డ్ ఒకటేనా ……. కొంపదీసి వాడి అమ్మను నువ్వేమైనా మాకు తెలియకుండా సవతిగా ఉంచుకుని కన్నావా అని చెప్పుకోలేనంత అసహ్యంగా మీ నాన్నగారిని కొట్టేదాకా వెళ్లిపోయారు ఆ ఐదుగురు మూర్ఖులు ……….
ఆ మాటలకు మీ నాన్నగారు కృశించిపోయారు . లాయర్ ను పిలిచి అక్కడికక్కడే ఆస్తులన్నింటినీ ఆ ఐదుగురికి – నీ దేవతలకూ – పిల్లలకూ – నాకూ సమానంగా రాసిచ్చేశారు . ఆ మూర్ఖుల చేతిలో కొండలైనా కరిగిపోతాయని తెలిసి నీ దేవతలకూ – పిల్లలకూ పవర్ ఆఫ్ పట్టాను పిల్లలు ఓటు హక్కును పొందేవరకూ ఎవ్వరూ టచ్ చెయ్యలేనివిధంగా చేశారు .
నేను ( అమ్మ ) : రేయ్ మూర్ఖుల్లారా ఆస్తికోసం కన్న తండ్రి కాలర్ పట్టుకున్నారు కొట్టబోయారు అనరాని మాటలు అన్నారు మీరు మనుషులేనా ……. , శ్రీవారూ ……. నా ఆస్తిని కూడా నా బుజ్జితల్లులు – బుజ్జాయిల పేరున రాసేయ్యండి మనకు మన చిన్న కొడుకే ఆస్తి అని రాసిచ్చేసాను – మీ నాన్నగారు మాత్రం నాకోసం వారి వాటాను అలానే ఉంచుకున్నారు .
ఆ మూర్ఖులు …….. ఏమీపట్టించుకోకుండా తమ్ముళ్లూ – అన్నయ్యలూ ……. సాధించాము అనుకున్నది సాధించాము ఇక మనదే సర్వస్వం అని కేరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు .
పెద్ద మూర్ఖుడు : లాయర్ నుండి పత్రాలు అందుకుని , ఇదిగో మీ ముద్దుల చిన్నకొడుకుకు మా తరపున కానుక అని అందించారు .
చూస్తే ……. అవి పూర్తి నష్టాలలో ఉన్న పార్టనర్స్ కంపెనీలు – బ్యాంకులలో అవసరాల నిమిత్తం తీసుకున్న అప్పుల పత్రాలు ………
నేను ( అమ్మ ) : అన్యాయం ……… ఏమండీ ? .
మీ నాన్న : ఎప్పుడో చేసుకున్న పాపం ……… , శ్రీమతీ ……… ఇంత జరిగాక వీళ్ళను ఈ మహాద్భుతమైన పుత్ర రత్నాలను చూస్తూ ఇక్కడ ఉండలేను – వీళ్ళను చూడటం మహా పాపం – మనం అమెరికా వెళ్లిపోదాము . ప్రక్కకు తీసుకెళ్లి శ్రీమతీ నీతో ఒక నిజం దాచాను , చెప్పడం కంటే స్వయంగా చూయించి ప్రాశ్చాత్తాపం కలిగించుకుంటాను ఇప్పుడే అమెరికా ప్రయాణం ………
నేను ( అమ్మ ) : ఏమండీ …….. కన్నయ్యను వదిలి వెళ్లడం .
మీనాన్న : ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను – నా హృదయం బద్దలైపోతుంది .
నేను ( అమ్మ ) : నా కొడుకుని వదిలి నేనెక్కడికీ రాలేను , కావాలంటే మీరు వెళ్ళండి మన ఏకైక కొడుకుతోపాటు అమెరికా వస్తాను .
మీ నాన్న : sorry శ్రీమతీ ……. ఇక్కడున్న ఒక్కొక్క క్షణం ఈ ప్రబుద్ధులు అన్న మాటలకు ……. నావల్ల కావడం లేదు . నేను ఇప్పుడే వెళ్లిపోతాను జాగ్రత్త …….. , రేయ్ …….. కుటుంబపు సంతోషాల కంటే ఆస్తికి జల్సాలకు ఆశపడిన వాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు – రేయ్ …….. మీరు ఇంతచేసినా మిమ్మల్ని రెండుచేతులూ జోడించి ఆర్థిస్తున్నాను మనల్ని నమ్ముకుని వేలాది కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి వారు ఇబ్బందిపడేలా చెయ్యకండి please …….. అంటూ బాధపడుతూ అమెరికా వెళ్లిపోయారు ) .
అంటీ : మహేష్ ……… మీ నాన్న వెళ్ళిపోయాక , దూరంగా ఉన్న నీకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ – దగ్గరలోనే ఉన్న తన తల్లులూ , బుజ్జాయిలనూ చూడలేకపోతున్నందుకు ఎంతగా విలవిలలాడిపోయారో రోజూ కళ్లారా చూసాను అని కన్నీళ్ళతో చెప్పారు . అక్కయ్య బాధ చూడలేక వెళితే నన్ను కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు ఆమూర్ఖులు .
అమ్మా – అంటీ ……… లవ్ యు లవ్ యు , ఎందుకమ్మా …….. నేనంటే అంత ప్రాణం .
అమ్మ : చెంప చెళ్లుమనిపించారు . నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువైన కొడుకువి కాబట్టి అని కోపం చల్లారాక గుండెలపై ప్రేమతో కొట్టి , లవ్ యు లవ్ యు కన్నయ్యా……… నొప్పివేసిందా ? , ఇంకెప్పుడూ ……… ఇలా అడగకు అని ప్రాణంలా గుండెలపైకి చేరారు .
అంటీ కూడా కొట్టేస్తున్నారు ……….
లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ అమ్మా – అంటీ ………. అని ప్రాణంలా చుట్టేసి నుదుటిపై పెదాలను తాకించాను . స్స్స్ ………
అంటీ : నొప్పివేస్తోందా ………. అని కుట్లు ఏమైనా ఊడాయా అని చెక్ చేసి కూల్ అయ్యారు .
అమ్మా – అంటీ ………. వదినమ్మను – వదినలను – బుజ్జితల్లులు బుజ్జాయిలను చూడాలని ఉంది . చూశాక నాన్నను కలవాలని ఉంది .
అంటీ : మొదటికోరిక తీరుతుందో లేదో …….. రెండవ కోరికైనా తీర్చుకో మహేష్ టికెట్స్ బుక్ చెయ్యనా ? అని మొబైల్ తీసి గంటలో ఫ్లైట్ ఉంది .
అంటీ ………. ప్రయాణం వలన అలసిపోయాను రెస్ట్ తీసుకోవాలి – అర్థరాత్రి పైన ఫ్లైట్ బుక్ చేస్తానులే అని అంటీ మొబైల్ అందుకుని ప్రక్కన ఉంచాను .
అంటీ : అంటే నన్ను పరా ………
అంటీ …….. ఆ మాట అనకండి అని బుగ్గపై ప్రేమతో కొట్టీకొట్టినట్లు స్పృశించాను .
అంటీ : స్స్స్ స్స్స్ ……… అని రుద్దుకుంటున్నారు . తియ్యనికోపంతో వెళ్లి కుర్చీలో కూర్చున్నారు బుంగమూతిపెట్టుకుని ……..
లవ్ యు లవ్ యు లవ్ యు అంటీ …….. ok ok మీ మొబైల్లోనే బుక్ చేస్తారు అంతేకదా అని మొబైల్ అందించాను .
అంటీ : ఉమ్మా …….. నా మహేష్ బంగారం అని చెక్ చేసి , రేపు ఉదయం 32 గంటలకు ok కదా ……..
లవ్ యు అంటీ ……….
అంటీ బుక్ చేసి నా మొబైల్ కు సెండ్ చేశారు . అక్కయ్యా ……… లంచ్ – డిన్నర్ తరువాత ఈ టాబ్లెట్స్ వెయ్యండి , మహేష్ ……… ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోవాలి సరేనా సాయంత్రం వచ్చి చూస్తాను డిశ్చార్జ్ చేస్తున్నాను ఇంటికివెళ్లండి. ఇంతకీ తిన్నావా అని క్యారెజ్ అందుకోబోతే ………
అంటీ ఇంకా బ్రష్ కూడా చేయలేదు ఇంటికివెళ్లి తింటాను – ముందు మీ అక్కయ్యకు తినిపించండి .
అమ్మ : కన్నయ్యా …….. ఇంట్లో ………
అంటీ ……… అంటే మీ అక్కయ్యపై మీకు ప్రేమే లేదన్నమాట .
అంటీ : అక్కయ్యా ……… నా ప్రెస్టీజ్ ఇష్యూ తినాల్సిందే అని అందించారు . తినేదాకా వదలనేలేదు .
అమ్మా ……… ఇంటికివెళ్లాక తింటాను కదా , బ్రష్ చేసివచ్చి కావాలంటే మా అంటీ చేతిముద్దలు తింటాను .
అంటీ : లవ్ యు మహేష్ అని మురిసిపోతున్నారు . అక్కయ్యా …….. నిన్న సాయంత్రం తినమంటే తినలేదు అంటే డిన్నర్ కూడా చెయ్యలేదన్నమాట , ఇలా అయితే ఆరోగ్యం ఏమవుతుందో చెప్పు ……….
అమ్మదికూడా నాలాంటి పరిస్థితే అని కురులపై ముద్దుపెట్టి కన్నీళ్లను తుడుచుకున్నాను .
తిన్నాక అంటీతోపాటు బయటకువచ్చి అమ్మఒడిలో పడుకుని ఇంటికి చేరుకున్నాము .