డాక్టర్ గారు ఇండియన్ ఇండియన్ అవ్వడంతో సంతోషించి , బ్లడ్ చాలా పోయింది అని కంగారుపడుతూ చెప్పాను .
డాక్టర్ : నుదిటిపై తగిలిన గాయాన్ని శుభ్రం చేస్తూనే what happened ? అని అడిగారు .
డాక్టర్స్ దగ్గర అపద్దo చెప్పకూడదు అని జరిగినదంతా చెప్పాను .
డాక్టర్ : గుడ్ జాబ్ మిస్టర్ , we’ll take care – please stay outside అనిచెప్పారు – నర్స్ ……… బ్లడ్ చెకప్ చేసి two బాటిల్స్ బ్లడ్ తీసుకురండి its urgent .
నర్స్ ……… కాస్త బ్లడ్ sample తీసుకుని పరుతీశారు .
వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే బయటకువచ్చాను.
5 నిమిషాల్లో నర్స్ కంగారు కంగారుగా వచ్చి ICU లోపలికివెల్లారు .
డాక్టర్ : are you sure ? .
నర్స్ : yes డాక్టర్ ……… అన్నీ హాస్పిటల్స్ కూ కాల్ చేసాము but we didn’t get what we want .
డాక్టర్ : వన్స్ అగైన్ inform all హాస్పిటల్స్ its urgent , పేషెంట్ చాలా వీక్ గా ఉంది .
నర్స్ : అంతే కంగారుపడుతూ బయటకువచ్చింది .
What happened నర్స్ ? .
నర్స్ : sorry సర్ …….. ఈ సమయంలో ** బ్లడ్ దొరకడం లేదు but its urgent .
** blo*d , mine also same పదండి లోపలికి అని ఆతృతతో డోర్ తీసుకుని లోపలికివెళ్లి ప్రక్కనే ఉన్న బెడ్ పై పడుకుని చేతిని అందించాను .
డాక్టర్ : needed atleast two బాటిల్స్ మిస్టర్ ………
Take how much she needs డాక్టర్ , please please dont think about me – i am alright see my పర్సనాలిటీ and strength – తనకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను అని దేవతవైపే చూస్తున్నాను .
డాక్టర్ : its alright , go on నర్స్ .
నుదుటిపై కుట్లు వేసి ఉండటం – తన ప్లేస్ లో నా దేవతలు ఉండి ఉంటే అన్న ఊహకే హృదయం చలించిపోయింది .
డాక్టర్ : బ్లడ్ ఎక్కించామంటే she is perfectly alright భయపడకండి అని ధైర్యం చెప్పారు డాక్టర్ . If i am correct తను నిన్నటి నుండీ ఫుడ్ తినలేదు ప్లస్ ఇప్పుడు బ్లడ్ ఎక్కువగా పోయింది .
Yes కరెక్ట్ డాక్టర్ గారూ ……… వాళ్ళ అబ్బాయిని ఇండియాలోనే వదిలేసి వచ్చారు హస్బెండ్ వలన may be తన బిడ్డ గుర్తుకురావడం వలన – ఖచ్చితంగా బుజ్జాయి అయిఉండొచ్చు .
డాక్టర్ : pure mothers love .
అవును అమ్మ ప్రేమను మించిన స్వచ్ఛత ఈ ప్రపంచంలోనే లేదు . లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ వదినమ్మా ………. , మీరు పంచిన ప్రేమ వల్లనే మీలాంటి ఒక దేవతను కాపాడుకున్నాను – I am so proud of you – వైజాగ్ లో అడుగుపెట్టగానే ముందు మిమ్మల్నీ వదినలనే చూడాలి .
మనసు : మరి బుజ్జాయిలు ? .
నా ముద్దుల బుజ్జాయిలు అర్థం చూసుకుంటారులే , నువ్వు గుర్తుచేయ్యాల్సిన అవసరం లేదు . నా బుజ్జితల్లులను బుజ్జాయిలకు రేపంతా సిటీ మొత్తం తిరిగి గిఫ్ట్స్ తీసుకెళ్లాలి .
మనసు : ఇప్పుడు ok .
అంతలో ఒక బాటిల్ పూర్తవడంతో అందుకుని దేవతకు ఎక్కించారు . మరికొద్దిసేపటి తరువాత రెండవదీ ఎక్కించారు .
డాక్టర్ : now she is out of danger మిస్టర్ . Whats your name ? .
మహే……ష్ డాక్టర్ అని కాస్త నీరసంగా బదులిచ్చాను .
డాక్టర్ : నర్స్ ………. అని కంగారుపడుతూ కేకవేశారు .
నర్స్ : రెడీ డాక్టర్ ……… అని ఫ్రూట్ జ్యూస్ – ఆపిల్ అందించి , మహేష్ …….. మీకు బాగా కనెక్ట్ అయినట్లున్నారు అని నవ్వుతూ అడిగారు .
డాక్టర్ : ప్రాణాలకు తెగించి పరిచయం కూడా లేని ఒక women ను కాపాడాడు . We should respect him అని ఒకచేతికి జ్యూస్ – మరొకచేతికి ఆపిల్ అందించారు . మహేష్ తినేసి తాగి నువ్వుకూడా ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు – రెపటికల్లా she’ll be perfect . అవునూ ……… చేతికి మట్టి అంటకుండా కొట్టావు – two బాటిల్స్ బ్లడ్ ఇచ్చావు ……… నిజమే నీ strength సూపర్ – ఇంతకీ ఆ రేపిస్ట్స్ పరిస్థితి ఏమిటి ? .
గుర్తుచేసినందుకు థాంక్యూ థాంక్యూ soooooo మచ్ డాక్టర్ అని చెయ్యి వీక్ గా ఉన్నప్పటికీ ప్యాంట్ జేబులోనుండి మొబైల్ తీసి 911 కు కాల్ చేసి విషయం చెప్పి లొకేషన్ తెలిపాను .
నర్స్ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ , రేపిస్ట్స్ ఏ పరిస్థితుల్లో ఉన్నారో న్యూస్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు అని హైఫై కొట్టారు .
స్స్స్ ……….
డాక్టర్ గారు చిరుకోపంతో నర్స్ ను కొట్టడం చూసి నవ్వుకున్నాను .
నర్స్ : మేడం …….. , ఇన్నేళ్లు మీ ప్రక్కన ఉన్న నాకంటే మహేష్ అంటేనే ఇష్టం కదా మీకు నేను అలిగాను అని ముసిముసినవ్వులు నవ్వుతూ దేవతకు అటువైపు వెళ్లి కూర్చున్నారు .
డాక్టర్ గారు నాతోపాటు నవ్వుకుని , మహేష్ ………. జ్యూస్ మొత్తం తాగి రెస్ట్ తీసుకోవాలి సరేనా అనిచెప్పారు .
Ok డాక్టర్ గారూ ………. మీరు వెళ్ళండి .
నర్స్ : మహేష్ ………. నువ్వు తాగేంతవరకూ కదలనే కదలరు , నువ్వంటే అంత ఇష్టం మా మేడం గారికి .
Sooooo sweet of you డాక్టర్ గారూ …….. , please have a seat అని స్టూల్ అందుకోవడానికి లేచాను.
నర్స్ : నో నో నో మహేష్ ……… , ఇంకేమైనా ఉందా మా డాక్టర్ గారు నన్ను మళ్లీ కొడతారు , నేనున్నాను కదా అని తీసుకురావడంతో ముసిముసినవ్వులతో కూర్చున్నారు .
డాక్టర్ గారిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక క్షణాలలో మొత్తం తాగేసాను .
నర్స్ : డాక్టర్ గారూ ………. మీ డ్యూటీ టైం అయిపోయిందికదా వెళ్లిపోవచ్చు , మేము చూసుకుంటాములే ………… , మహేష్ ……… కొన్నిరోజుల్లో మన డాక్టర్ గారు ఇండియా కూడా వెళ్లిపోతున్నారు .
Ok మహేష్ ………. its time to go , next shift docter my best friend మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు .
గుడ్ నైట్ ……. టైం చూసి నో నో నో గుడ్ మార్నింగ్ డాక్టర్ ……… థాంక్యూ sooooo much .
అంతలో నో నో నో అని నిద్రలోనే కదులుతూ దేవత కలవరించడంతో ముగ్గురమూ కంగారుపడ్డాము . చూస్తే వొళ్ళంతా చెమటలు పట్టాయి .
డాక్టర్ – నర్స్ ……… నుదుటిపై – బుగ్గలపై ధైర్యం తెలిపేలా స్పృశిస్తున్నా పదే పదే గుర్తుకువస్తున్నట్లు కాదులడం చూసి ,
నా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది – నా వొళ్ళంతా చెమటలు పట్టేసాయి . కళ్ళముందు నా దేవతలు కనిపించి గుండె ఆగినంత పని అయ్యింది – లేచివచ్చి వదినమ్మా ………. అంటూ దేవత చేతిని అతిసున్నితంగా రెండుచేతులతో అందుకున్నాను .
ఒక్కసారిగా నార్మల్ అయిపోయి ప్రశాంతంగా నిద్రపోవడం చూసి ముగ్గురమూ ఊపిరిపీల్చుకున్నాము .
నర్స్ : I know know ……… అంటూ వచ్చి ఏకంగా నా బుగ్గపై ముద్దుపెట్టి కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నారు – ఏంటి మేడం అలా చూస్తున్నారు మీకూ మీ మనసులో ఇలా చెయ్యాలనే ఉందని నాకు తెలుసు – నేను బయటపడ్డాను మీరు బయటపడలేదు అంతే తేడా ………..
డాక్టర్ : ష్ ష్ ……… sorry మహేష్ – కొద్దిసేపు ఇలానే పట్టుకుని ధైర్యం ఇవ్వగలవా ? .
ప్రాణాలైనా ఇస్తాను మేడం ………..
నావైపు కన్నార్పకుండా చూస్తుండటం చూసి , కంట్రోల్ కంట్రోల్ మేడం …….. కళ్ళతోనే ఏమోచేసేలా ఉన్నారు – ఇప్పుడే చెబుతున్నాను ముద్దుపెట్టి తాపం చల్లార్చుకోండి లేకపోతే జ్వరంతో మీరు పేషెంట్ అయ్యి ప్రక్క బెడ్ పై అడ్మిట్ అయ్యేలా ఉన్నారు అని చెవిలో గుసగుసలాడారు నర్స్ .
డాక్టర్ : ష్ ష్ …….. నిన్నూ , ముందు మహేష్ ఏ ఇబ్బందీ లేకుండా కూర్చోవడానికి సాఫ్ట్ చైర్ తీసుకురా ……….
నర్స్ తెచ్చిన చైర్లో కూర్చుని దేవత చేతిని సున్నితంగా స్పృశిస్తూ , డాక్టర్ గారూ …….. మీరు వెళ్ళాలి అన్నారుకదా ? .
నర్స్ : ముసిముసినవ్వులు నవ్వుకుని , ఇంకెక్కడికి వెళతారు వదిలేసి …….. అదే అదే పేషెంట్ ఇలా ప్రవర్తించిన తారువాత వదిలేసి ఏ డాక్టర్ కూడా వదిలి వెళ్ళరు అని దేవత చెమటను తడిగుడ్డతో తుడుస్తున్నారు . డాక్టర్ గారూ …….. ఈమెకు ఏమైపోతుందోనని మహేష్ నుదుటిపై కూడా చెమటపట్టింది – నేనేమో ఇక్కడ బిజీ , తనేమో రెండుచేతులతో బ్యూటిఫుల్ పేషెంట్ చేతిని ప్రాణంలా పట్టుకున్నాడు ………. అని దగ్గారు .
క్లాత్ ……….
లేదు మేడం ………
టిష్యూ ……….
అదికూడా లేదు మేడం ………. , త్వరగా డాక్టర్ గారూ లేకపోతే దురదవేస్తుంది , డాక్టర్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను .
డాక్టర్ : yes yes అని డాక్టర్ కోట్ వెనకున్న చీరకొంగుని అందుకుని తుడవబోయి , do you mind మహేష్ ………..
గుటకలు మింగి నో మేడం ……….
నర్స్ : పేషెంట్ అందంతో సమానమైన డాక్టర్ గారు ఇష్టంతో ఇష్టమైన హీరోకి అదే అదే వీరిని సేవ్ చేసిన హీరోకదా ……… హీరో గారి చెమట తుడుస్తుంటే ఎందుకు కాదంటాడు కానివ్వండి కానివ్వండి అని లోలోపలే నవ్వుకుంటున్నారు .
డాక్టర్ గారి చీర స్పృశించగానే అప్పటికే నీరసం ఇప్పుడు చిరుమైకం కమ్మినట్లు కళ్ళుమూతలుపడ్డాయి .
నర్స్ : yes yes ……… అని సంతోషంతో కేకలువెయ్యడంతో ,
మత్తు మొత్తం ఎగిరిపోయి తలదించుకున్నాను .
నర్స్ : అయ్యో ……… sorry sorry అని లెంపలేసుకోవడం చూసి డాక్టర్ గారు సిగ్గుపడి , నేను బ్లడ్ ఇచ్చిన బెడ్ పై కూర్చుని మురిసిపోతున్నారు .
చేతిపై మృదువుగా స్పృశిస్తూ ప్రశాంతంగా నిద్రపోతున్న దేవతవైపు నేను – నావైపు డాక్టర్ గారు చూస్తున్నారని నా వీపుకు మరియు ఎదురుగా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న నర్స్ వలన తెలిసిపోతోంది .
20 నిమిషాల తరువాత నేను తూగడం చూసి , డాక్టర్ గారువచ్చి దేవతను చెక్ చేశారు . మహేష్ …….. నీకు కూడా రెస్ట్ కావాలి please అన్నారు .
నర్స్ : మేడం …….. I think this is not a good idea , మహేష్ అంటే ఎంత ఇష్టమైతే మాత్రం ……….
డాక్టర్ : వన్ బాటిల్ బ్లడ్ ఇచ్చినవాళ్లే ఒకరోజంతా నీరసంతో ఉంటారు – మహేష్ ఏకంగా two బాటిల్స్ ఇచ్చాడు అందుకే ………
నర్స్ : sorry మేడం , yes మహేష్ ……… రెస్ట్ తీసుకోకపోతే నడవటం కూడా కష్టమైపోతుంది . ఈ అందమైన పేషెంట్ ను చూసుకోవడానికి డాక్టర్ కూడా ఉన్నారుకదా ………..
దేవత చేతిపై ముద్దుపెట్టాలన్న కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకుని , నా వల్ల కాక డాక్టర్ గారికి విషయం తెలిపాను .
నర్స్ : ప్రాణం – ప్రాణం కంటే విలువైన మానాన్ని కాపాడిన తన దేవుడికి చేతిపై ఏమిటి ఫ్రెంచ్ కిస్ ఇవ్వమన్నా ఇచ్చేస్తారు . మహేష్ ……… నీ మంచితనానికి నాకే ముద్దివ్వాలనిపిస్తోంది how స్వీట్ ఆఫ్ యు – ఇక మా మే ……… అని ముసిముసినవ్వులతో ఆపేశారు .
దేవత పర్మిషన్ లేకుండా – ఈ కండిషన్ లో ఉన్నప్పుడు ముద్దుపెట్టడం తప్పు అని మనసులో అనుకుని , డాక్టర్ గారు చెప్పినట్లుగా రెస్ట్ తీసుకోవాలని వదలడం ఇష్టం లేకపోయినా నెమ్మదిగా వదిలి లేచేంతలో …………
నో నో నో ……… హెల్ప్ మీ హెల్ప్ మీ అని తలను కదల్చడంతో వెంటనే కూర్చుని దేవత చేతిని అందుకోగానే హాయిగా శ్వాసను పీల్చి వదులుతూ నార్మల్ అయ్యారు – దేవత కళ్ళల్లోనుండి కన్నీటి చుక్కలు చూసి నా కళ్లల్లో – నా కన్నీళ్లు చూసి డాక్టర్ గారి కళ్ళల్లో చెమ్మ చేరినట్లు , నర్స్ ఫీలింగ్స్ ను బట్టి తెలిసిపోయింది.
నర్స్ : డాక్టర్ గారూ ……… కానివ్వండి అని దేవత కన్నీళ్లను – నుదుటిపై పట్టిన చెమటను తుడిచారు .
డాక్టర్ గారు సిగ్గుపడుతూనే చీర కొంగు అందుకుని తుడవగానే , వారి పరిమళానికి మైకం కమ్మేసినట్లు ఒక్కసారిగా దేవత చేతిపైకి వాలిపోయాను .
నర్స్ …….. కేకలువెయ్యబోయి వెంటనే నోటిని మూసేసుకుని , చీరకొంగుతోనే పడేసారన్నమాట డాక్టర్ గారు అని ఇటువైపువచ్చి డాక్టర్ బుగ్గపై ముద్దుపెట్టి ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . మేడం ……… మీ ఇష్టమైన హీరో నిద్రలో ఉన్నాడు మనసులోనే దాచుకోకుండా ముద్దుపెట్టేయ్యండి – ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ లభించదు .
డాక్టర్ : నర్స్ నిన్నూ …….. అంటూ తోసేసి , దేవత పడుకున్న బెడ్ పై కూర్చున్నారు . నర్స్ చెప్పినట్లు soooooo sweet of you మహేష్ ……… ఇంతటి మంచి మగాన్ని ఇప్పటివరకూ చూడనేలేదు , sorry నీ పర్మిషన్ లేకుండా ముద్దుపెడుతున్నాను అని చేతితో బుగ్గపై స్పృశించి పెదాలపై తాకించుకుని మురిసిపోతున్నారు .
నర్స్ : ఇంతటిదానికి పర్మిషన్ ……… , ఇంత అమాయకులు ఏంటి డాక్టర్ గారూ ……… , మిమ్మల్నీ – మహేష్ నూ ఎవ్వరూ మార్చలేరు , నాకు నిద్రవస్తోంది అని మా వెనకున్న బెడ్ పై వాలిపోయారు .
మైకం వదిలినట్లు సడెన్ గా లేచి కూర్చున్నాను .
మహేష్ ………. భయపెట్టావు కదా అని లేచికూర్చుని వీపుని తడుముకున్నారు .
డాక్టర్ గారి నవ్వు ఆగనేలేదు . నోటిఫై చేతిని అడ్డుపెట్టుకునిమరీ నవ్వుతున్నారు .
డాక్టర్ గారూ ………. goddess హస్బెండ్ కు తెలపనేలేదు , కారులో గాడెస్ మొబైల్ హ్యాండ్ బ్యాగ్ ఉంది అని లేవబోయాను .
నర్స్ : నో నో నో మహేష్ ……… don’t leave the hand , let me అంటూ బయటకువెళ్లారు .
థాంక్యూ soooooo మచ్ .
డాక్టర్ గారు : goddess ? .
సిగ్గుపడి , ఇండో – యూరోపియన్ సమిట్ లో పట్టుచీరలో దేవతలా కనిపించడం , ప్రాజెక్ట్ వలన 10 రోజులుగా దూరంగా ఇండియాలో ఉన్న నా దేవతలు ఈ దేవతలో కనిపించడం మొత్తం వివరించాను .
డాక్టర్ : wow బ్యూటిఫుల్ ……….. వింటుంటేనే మనసు పులకించిపోతోంది మహేష్ అని అప్రయత్నాంగానే నా బుగ్గలను స్పృశించి ముద్దులుపెట్టి , sorry sorry అని తలదించుకున్నారు . చీరలో దేవతలానే ఉంది .
అంతలో నర్స్ డ్యామేజ్ అయిన మొబైల్ – హ్యాండ్ బ్యాగ్ తీసుకురావడంతో మొబైల్ అందుకున్నాను . Its working అని కాంటాక్స్ మొత్తం చూసినా ఎక్కడా హస్బెండ్ అనికానీ my లవ్ డార్లింగ్ ………. అనికానీ ఎక్కడా లేదు .
డాక్టర్ : నాలానే అన్నమాట అని స్క్రోల్ చేసి , ఏకంగా కాల్ చేసి అందించారు .
చూస్తే monster అని ఉంది – డాక్టర్ గారి వైపు చూస్తే కళ్ళల్లో చెమ్మ ………. , రింగ్ అవుతుందే కానీ ఎత్తడం లేదు మళ్లీ మళ్లీ చేసినా రిప్లై లేదు – సమిట్ లో ఎంజాయ్ చేసి అలసిపోయి పడుకున్నారేమోనని మెసేజ్ పెట్టాను లేచాక చూసి కాల్ చేస్తారని – ” మీ వైఫ్ కు చిన్న ఆక్సిడెంట్ ******** హాస్పిటల్లో కోలుకుంటున్నారు – వెంటనే రాగలరు ” .
ఆ వెంటనే రిప్లై వచ్చింది – ” ఓహ్ షిట్ బ్రతికిపోయిందా ……… అయితే ఉదయం వచ్చి చూస్తాను , నేను చాలా బిజీగా ఉన్నాను బై ” .
నేను – నర్స్ ……… ఆశ్చర్యపోయాము , డాక్టర్ గారికి కామన్ అయినట్లు ఫీల్ అయ్యారు .
వెంటనే కాల్ చెయ్యబోతే ,
డాక్టర్ : మహేష్ ……… i don’t think this is a good idea .
డాక్టర్ గారూ ………. అతడు మేల్కొన్నాడు కదా ,
డాక్టర్ : నువ్వు ఇంతకుముందు చెప్పినదాని గురించి (సమిట్ లో ) – ఇప్పుడు అతడు మేల్కొన్నా అదీ ఈ సమయం 3 గంటలకు బిజీగా ఉన్నాను రేపు వస్తాను అని చెప్పడం బట్టి ఆ monster ఎలాంటి పనిలో ఉన్నాడో తెలిసిపోతోంది . నీ దేవతపై ఉన్న అభిమానం నిన్ను ఆపదు కమాన్ try చెయ్యి – మా మంచి అమాయకమైన హీరోకు కూడా తెలుస్తుంది అని చెవులు మూసుకున్నారు .
డాక్టర్ గారిని చూసి ఏదో డేంజర్ అన్నమాట అని నర్స్ కూడా చేతులతో చెవులను మూసుకున్నారు .
కాస్త కంగారుపడుతూనే ఒక చేతితో దేవత చేతిని పట్టుకుని , కాల్ చేసాను కట్ చేసాడు . పిలిపించాల్సిందే అని మళ్ళీ మళ్ళీ కాల్ చేసాను .
Atlast ఎత్తాడు – హాస్పిటల్ రిసెప్షన్ కదా మెసేజ్ పెడితే డిస్టర్బ్ చెయ్యకూడదు అని తెలియదా ……… , అది బ్రతకడమే దౌర్భాగ్యం బ్రతికింది కదా తప్పుతుందా రేపు వచ్చి పిలుచుకునివెళతాను , అప్పటివరకూ ఎంత బిల్ అయితే అంత పే చేస్తాను అని కట్ చెయ్యకుండా విసిరేసినట్లు ఆఅహ్హ్ ఆఅహ్హ్ మ్మ్మ్ …..హ్హ్హ్…స్స్స్…..హ్హ్…… అన్న ” మగ – ఆడ ” మూలుగులు వినిపించడంతో ఎలాంటి బిజీనో అర్థమయ్యి కట్ చేసి బెడ్ పైకి మొబైల్ వదిలేసాను .
డాక్టర్ : నర్స్ ……… హీరోకి అర్థమైంది , వెక్కిళ్ళు వచ్చేసాయి పాపం దాహం వేస్తున్నట్లుగా ఉంది వాటర్ …….. వద్దు వద్దు కూల్ కూల్ ఫ్రూట్ జ్యూస్ పిండి ఇవ్వు అని నవ్వుతూనే ఉన్నారు .
అర్థమయ్యేలా చెప్పొచ్చుకదా డాక్టర్ ……….
డాక్టర్ : చిలక్కు చెప్పినట్లు చెప్పానా లేదా అని నా నెత్తిపై మొట్టికాయవేసి sorry sorry దెబ్బతగిలిందా అని చేతితో స్పృశించారు .
డాక్టర్ గారు ……… మీరు స్పృశిస్తే చాలు ఏదో మాధుర్యం మైకం కమ్మేస్తోంది .
డాక్టర్ గారి ఆనందాలకు అవధులే లేకపోయాయి .
నర్స్ : మురిసిపోయి , కానివ్వండి కానివ్వండి అని ముసిముసినవ్వులతో బెడ్ పైకి చేరిపోయారు .
డాక్టర్ గారూ ………. అందం చందం దేవతలాంటి భార్య ఉండగా …… అది వదిలెయ్యండి – ఆక్సిడెంట్ అయ్యింది అని తెలిపినా కూడా పట్టించుకోలేదు .
డాక్టర్ : అందుకేనేమో నీ దేవత వాడికి monster బిరుదును ఇచ్చింది . అందరూ నా ……… మహేష్ లా నీలా ఉండరు కదా – నీలాంటి వారు చాలా అరుదు ఇప్పటికి కలిశాను నా అదృష్టం అని దిష్టి తీశారు – తప్పుగా మాట్లాడితే క్షమించు ……….
మీరు స్పృశిస్తేనే మైకం – ఇక పొగుడుతుంటే ………. చెప్పలేకపోతున్నాను .
డాక్టర్ గారు పులకించిపోయి , మహేష్ ……….. నాపై ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ కొన్ని గంటలైనా రెస్ట్ తీసుకో లేకపోతే నా బ్లడ్ అయినా ఎక్కించాలి లేదా గ్లూకోజ్ అయినా ఎక్కించాల్సివస్తుంది – నిద్రరాకపోతే నీ దేవత చేతిపై ముద్దుపెట్టు ఆటోమేటిక్ గా నిద్రవచ్చేస్తుంది please please please……… నీకోసం రాత్రంతా మేల్కొని నీ దేవతను కంటికిరెప్పలా చూసుకునే బాధ్యత నాది .
నాధికూడా అని నర్స్ చెప్పి నవ్వుకుంటున్నారు .
దేవత చేతిని రెండుచేతులతో అందుకుని బుగ్గను చేతిపై వాల్చి దేవతనే చూస్తూ ఉండిపోయాను . 5 10 15 20 నిమిషాలైనా నిద్రపోకపోవడంతో ………
డాక్టర్ : మహేష్ ………..
అధికాదు డాక్టర్ గారూ ………. తెల్లవారగానే తన హస్బెండ్ వచ్చి తీసుకెళ్లిపోతాడు సో ………..
డాక్టర్ : sooo స్వీట్ తృప్తిగా ఇప్పటివరకూ చూశావు కదా , అయితే ఉదయం గ్లూకోజ్ ఎక్కించాల్సిందే ……….
నో నో నో అని కళ్ళుమూసుకున్నాను . డాక్టర్ గారి చెయ్యి వీపుపై స్పృశించగానే హాయిగా నిద్రపట్టేసింది .