రమ్య ఫిగర్ సూపర్ గ ఉంటుంది, సూపర్ పర్సనాలిటీ ఉంటుంది తనకి – Part 5

Posted on

చేస్తూ ఉంటుంది…లిఫ్ట్ చేయకూడదు అని డిసైడ్ అయి మంచం కి అవతల పక్క ఉన్న ఫోన్ వైపు వెళ్తూ ఉంటే అప్పుడే రమ్య బయట నుండి నాక్ బట్టలు తీసుకుని వచ్చి బెడ్ మీద పెట్టి ఫోన్ వైపు చూసింది…దొరికానురా దేవుడా అనుకుంటూ నాకు ఎం చేయాలో అర్థం కాక సడన్ గా బాత్రూం లో కి వెళ్లిపోయా… నా అదృష్టం బాగుంది రమ్య నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు…స్నానం చేసి వచ్చేసరికి రమ్య బెడ్ మీద కూర్చుని ఉంది…నేను బట్టలు వేసుకుంటుంటే మళ్ళీ నా ఫోన్ రింగ్ అవటం చూసి “ఫోన్ లిఫ్ట్ చెయ్…చాలా సెప్టినుంచి చేస్తున్నాడు ఎవరో గౌతమ్ అంట”అంటూ ఫోన్ నాకు ఇవ్వగానే భయం భయం గా చూసా…హారిక అయితే కచ్చితం గా నేను ఇప్పుడు సచ్చనే…అసలు నాకు ఒక ఆడది కాల్ చెయ్యాల్సిన అవసరం ఏంటి అని నన్ను చంపేస్తుంది కూడా రమ్య….అంత డేంజర్ దీనితో.

నా వైపు చూసి “ఏంటి…లిఫ్ట్ చేయకుండా….ఏమైనా సీక్రెట్ ఉందా”అని అడిగింది బిగ్గరగా…వెంటనే తేరుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తే గౌతమ్ “హలొ సర్…గుడ్ మార్నింగ్”అని అనగానే అప్పటివరకు ఊపిరి బిగపట్టి నుంచున్న నేను ఒక్కసారిగా ఊపిరి వదిలి సంతోషం గా “హ…గుడ్ మార్నింగ్ గౌతమ్…చెప్పు”అని అణా..గౌతమ్..”ఎం లేదు సర్…బాస్ ఎందుకో సడన్ గా వైజాగ్ వచ్చారు ఇప్పుడే…కాల్ చేస్తే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించా…ఎందుకు వచ్చారో మీకేమైనా తెలుసేమో అని చేస సర్”అని అన్నాడు…నేను ఆశ్చర్య పోయా…నాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు..

అసలు బాస్ వైజాగ్ వెల్లవాలిసిన అవసరం ఏమిటి అని అనుకున్న…”నాకు కూడా ఎం తెలియదు గౌతమ్…బహుశా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందేమో బాస్ కి డైరెక్ట్ గా…జాగ్రత్త..ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్”అని చెప్పి ఫోన్ పెట్టేసా.. రమ్య వైపు స్హిస్తే నా వైపు కోపం గా చూస్తూ ఉంది…ఏంటి అలా చూస్తున్నావ్ అని అడిగితే “ఒక్కసారి ని ఫోన్ ఇటివ్వు”అని కోపం గా నేను ఇవ్వకముందే నా చేతిలో నుంచి లాక్కుని “నా దగ్గెరే ఏమైనా సీక్రెట్ లు దాస్తున్నారా…నాకేదో అనుమానం గా ఉంది”అంటూ నా ఫోన్ మొత్తం చూస్తూ ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *