పారిపోతున్నాడు పట్టుకోండి

Posted on

“ఎప్పుడొచ్చావ్?”
మూర్తి ప్రశ్నకు తృళ్ళిపడి యీ లోకంలోకి వచ్చాను.
ఏదో స్వప్న లోకాల్లోంచి జారిపడిన వాడిలా, “యిప్పుడే” అని మెల్లగా గొణిగి, ఆ గదిలోంచి బయటకు నడిచాను. అప్పట్నుంచీ కన్ను తెరచినా, మూసినా ఆమె నా కళ్ళల్లో మెదులుతుంది.
ఓ వారం గడిచిపోయింది.
ఆ రోజు…..
కళ్ళు తెరిచి చూసేసరికి అలారం టైం పీస్ తొమ్మిది గంటలు చూపిస్తోంది.
కిటికీ వేపు చూసాను.

మూర్తి దీక్షగా కిటికీలోనుండి బయటకు చూస్తున్నాడు. వాడు చూస్తున్నదేమిటో నేను వూహించుకో గలిగాను. మెల్లగా మంచంమీద నుంచి లేచి, చప్పుడు చేయకుండా బయటకు నడిచాను.
గది ప్రక్కనేవున్న బాత్ రూంలోకి పరుగుతీసి, తలుపులు మూసి, గడియపెట్టాను.
నా గుండెల మ్రోత నాకు స్పష్టంగా వినిపిస్తోంది.
ఆత్రపడుతున్న కళ్ళనూ, వురకలు వేస్తున్న మనసునూ అదుపులో పెట్టుకొంటూ, కిటికీ వద్దకు చేరి, చప్పుడు కాకుండా మెల్లగా కిటికీ తలుపులు తెరిచాను.

నా గుండెలు ఒక్కసారిగా ఆగి, తిరిగి రాకెట్ వేగంతో కొట్టుకోసాగాయి. ఒళ్ళు జలదరించి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అణువణువులోనుండీ స్వేదజలం వూరిపోతూంది. రక్తం వేడెక్కి మరిగి పోసాగింది.
నూతి పళ్ళెం మీద ఆ అమ్మాయి మా కిటికీ వేపు తిరిగి కూర్చుంది. లంగా చెంగులు బొడ్డు పైకంటా లాక్కొని, తొడలను వెడల్పుగా చాపి, చేతిలోవున్న రేజర్ కు తొడల మధ్య పని చెబుతోంది.
ఆ తొడల నునుపులూ, ఆ తొడల మధ్య విశాలమూ నా కళ్ళముందు మెరిసిపోతున్నాయి.

పుస్తకంలా విప్పి పరిచిన ఆ తొడలు నాలోని యువక రక్తాన్ని కాగించి, మరిగి, మసిలిపోయేలా చేస్తున్నాయి….. నా నరాలను మెలివేసి లాగిలాగి విడుస్తున్నాయి.
ఇక కొన్ని క్షణాల్లో ఆ గుబురు మాయమై, ఆ గుబురు క్రింద దాగివున్న నునుపులు, మెరుపులు బయట పడబోతున్నాయి.
నేను ఆత్రంగా వూపిరి బిగబెట్టి చూస్తున్నాను, ఆ మెరుపుల కొరకు.
కానీ యింతలో…..

ఆ అమ్మాయి తల ఎత్తి మా గది కిటికీ వేపు చూసి చిన్నగా నవ్వింది.
నేను ఆశ్చర్యంతో బిగుసుకు పోయాను.
ఆ కిటికీ వెనుక మూర్తి వున్నాడు. అంటే…. మూర్తిని చూసి ఆ అమ్మాయి నవ్విందన్న మాట…. అంటే….
నా మెదడులో భూకంపం వచ్చినట్టు వణికిపోయింది.
నా గుండెల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి.
ఆ అమ్మాయి అలా నవ్వుతూనే నేనున్న కిటికీ వేపు తల త్రిప్పింది.
నేను వెనక్కు జరగబోయాను.

కానీ…. అంతలోనే… ఆ అమ్మాయి నన్ను చూసేసింది. వెంటనే చిన్నగా అరిచి, కంగారుగా లంగాను క్రిందకి లాక్కుని, ఒక్క వుదుటున పైకి లేచి యింటివేపు పరుగుతీసింది.
నూతిపళ్ళెం మీదున్న రేజర్ నన్ను వెక్కిరిస్తూంది.
బుసబుమని పొంగుతున్న పాలమీద చన్నీళ్ళు చల్లినట్లయింది. నా ఉద్రేకం చల్లబడి, ఆ స్థానంలో సభ్యత తాలూకు సిగ్గు, తప్పు చేసాననే భావం నా నరనరానికీ ప్రాకుతోంది.

చన్నీళ్ళతో మొహం కడుక్కొని, తడబడిపోతున్న అడుగులతో నా గదివేపు నడిచాను.
మూర్తి మంచం మీద కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు.
మూర్తి మొహంలోకి ధైర్యంగా చూడలేకపోయాను. సిగ్గుతో బరువెక్కిన నా తల క్రిందకు వాలిపోయింది.
“…….నీతో మాట్లాడాలి……” అన్నాడు మూర్తి.
అటు తిరిగాను.
“నీవు ఇప్పటివరకూ ఆ బాత్ రూంలో వున్నావా?”
“అవు”నన్నట్టు తలూపాను.

“ఆ అమ్మాయిని చూసావా?”
“చూసాను…..”
“బాగుంటుంది కదూ!”
వాడి ధోరణి అనుమానం కలిగి తల ఎత్తి వాడి మొహంలోకి చూశాను.
“ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానురా బ్రదర్!” అన్నాడు. దాదాపు అది విన్నపమే! కోపం కాదు.
“మరి…. ఆ అమ్మాయి….”

“నో…. నో…. నీకా డౌట్ అక్కర్లేదు. ఆ అమ్మాయి కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూంది…..”
మూర్తి మంచంమీద నుంచి లేచి, లెదర్ సూట్ కేస్ తెరిచి, ఓ పెద్ద కాగితాల కట్టను నా చేతి కిచ్చాడు.
“ఇవన్నీ ఆ అమ్మాయి నాకు రాసిన లవ్ లెటర్స్. కావాలంటే చదువు.”
“……ఫర్వాలేదు…….” అన్నాడు మూర్తి నవ్వుతూ.
నాకు చదవాలనే ఉంది. కానీ సభ్యత అడ్డు వచ్చింది.
“మరో ముఖ్యవిషయం. ఆమెను నేను వాడుకుంటున్నాను కూడా!”

“ఎన్నాళ్ళనుండీ?” అన్నాను ఆశ్చర్యంగా.
“మూడు నెలలనుండి….”
మూగపోయిన నా మనసులో ఆ అమ్మాయి అవయవసంపద, కళ్ళు చెదిరే ఆ అందం, జిగేల్ మనే ఆ యవ్వన మెరుపులూ మెదిలి మూర్తి పట్ల అతని అదృష్టం పట్ల ఓ విధమైన జెలసీ కలిగించాయి.
“ఆ అమ్మాయి పేరు రాజేశ్వరి….టూకీగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే…..”

మూర్తి సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు. నేను మంచం మీద కూర్చుని కుతూహలంగా వింటున్నాను.
“వాళ్ళ నాన్నగారు టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎనమండుగురు సంతానం. రాజేశ్వరి పెద్దది. రాజేశ్వరి తరువాత ఇంకా ముగ్గురు పెళ్ళి కెదిగిన ఆడపిల్లలున్నారు. అమెరికావాళ్ళు చంద్రమండలానికి ఎగిరిపోతున్నారు. కానీ మన భారతదేశంలో మధ్య తరగతి కుటుంబీకులు ఓ ఆడపిల్ల పెళ్ళి చేయలేక పోతున్నారు. యీ చదువు కంప్లీట్ కాగానే నేను రాజీని పెళ్ళి చేసుకో బోతున్నాను____”
ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని వుండిపోయాను.

మూర్తి సిగరెట్ పొగను రింగురింగులుగా వదులుతున్నాడు. బహుశా ఆ రింగుల్లో రాజేశ్వరి దగ్గరి అనుభవాలు కన్పిస్తున్నాయేమో!
“మరి మీ పెద్దవాళ్ళు….” మెల్లగా అడిగాను.
“మా పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు అంగీకరించక పోవచ్చు—అయినా ఈ ముసలివాళ్ళ అంగీకారంతో మాకు పనిలేదు. మా కాళ్ళమీద మేము నిలబడి బ్రతుకగలం. ఒకరి దయాదాక్షిణ్యాలు మా కవసరం లేదు.”

మూర్తి కంఠంలో దృఢ నిశ్చయం గంటలా మ్రోగింది. అతను నాతో ఇదంతా ఎందుకు చెబుతున్నాడో నా కర్ధమైంది. నేను చాటుగా రాజేశ్వరి నగ్న సౌందర్యాన్ని చూస్తున్నట్టు గ్రహించాడు. తను ప్రేమిస్తున్న పిల్ల కాబట్టి ఇకముందు జాగ్రత్తగా వుండమని నన్ను పరోక్షంగా హెచ్చరిస్తున్నాడన్న మాట. నేను సిగ్గుపడి, దోషిగా తలవంచుకున్నాను.
“సో___వాటీజ్ యువర్ ఒపీనియన్?”

“విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ అండ్ విష్ యు ఆల్ సక్సెస్ ఇన్ యువర్ స్వీట్ లవ్ ఎఫైర్____” మనస్పూర్తిగా అని, తేలికయిన మనసుతో బయటకు నడిచాను.

★ ★ ★

169410cookie-checkపారిపోతున్నాడు పట్టుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *