పారిపోతున్నాడు పట్టుకోండి

Posted on

మద్రాసు వచ్చి మూడు రోజులైనా, వచ్చిన పనుల్లో ఒక్కటీ పూర్తికానందువలన మనసంతా చికాకుగా వుంది.
మెరీనా కేంటీన్ లో కాఫీ ముగించుకొని బయటకు వచ్చాను. అప్పుడప్పుడే చీకటి పడుతోంది.
ఈలోగా “పారిపోతున్నాడు….పట్టుకోండి…..”
అన్న కేకలు వినిపించాయి.
ఎవరో నావేపు పరిగెత్తు కొస్తున్నారు.

“పారిపోతున్నాడు…..పట్టుకోండి…..” వెనకనుండి మళ్ళీ అరుపులు వినిపించాయి. పదిహేను, ఇరవైమంది అతణ్ణి తరుముకొస్తున్నారు.
అతను నా దగ్గరగా వచ్చేశాడు. కర్తవ్యం నా వెన్ను చరిచింది. అమాంతం అతన్ని కావిటేసుకున్నాను.
నా పట్టు నుండి విడిపించుకోవాలని, అతను గింజుకుంటున్నాడు… పెనుగులాడుతున్నాడు.
అప్రయత్నంగా అతని మొహంలోకి చూసాను. ఉలిక్కిపడ్డాను.
ఎవరో నా గుండెల్ని పదునైన కత్తితో చీలుస్తున్నట్లయింది.
నా పట్టు సడలిపోయింది….

అతను విసిరిన విసురుకు దూరంగా వెళ్ళిపడ్డాను. అతను పారిపోయాడు. అతడి వెనకపడ్డ జనం మరి కొంతదూరం పరుగుతీసి నిస్సహాయులై నిలబడిపోయారు.
“ఎంతపోయింది?” ఎవరో అడుగుతున్నారు ఒకతన్ని ఆ జనంలో.
“అయిదు వందలు…..” అంటున్నాడతడు దీనంగా.
“వేషం చూస్తే దొరబాబులా వున్నాడు. చేసేది దొంగతనాలు…. వెధవలు….. దొంగ వెధవలు…..” తిట్టాడో ముసలాయన. పోలీసు రిపోర్టు యివ్వమని మిగతావారు అతనికి సలహా యిచ్చారు. కాసేపటికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

నా మెదడును ఎవరో పిసికి ముద్దచేసేస్తున్నట్టుంది.
వారు తిడతున్న తిట్లు నా మనసును తూట్లు తూట్లుగా పొడుస్తున్నాయి.
“మూర్తి….నారాయణమూర్తి!” అస్పష్టంగా నాలో నేనే గొణుక్కున్నాను.

★ ★ ★

అవి నేను తిరుపతిలో చదువుతున్న రోజులు.
హాస్టల్లో సీటు దొరకని కారణంగా, నేనూ, మూర్తీ టవున్ లో రూమ్ తీసుకొని వుండే వాళ్లం.
మేముండేది మేడమీద గదిలో…. గది ప్రక్కనే బాత్ రూం….. అవతల యింకో గది వుండేది.
మూర్తి మాటలు ఎప్పుడూ ఆడవారి చుట్టూనే అల్లుకొని వుండేవి…. క్రింద పోర్షనులో ఉండే రటమనాథం భార్య గురించో, ఎదురింట్లోవున్న గవర్నమెంట్ హాస్పిటల్* నర్సును గురించో, వీధి చివరవున్న బ్రోతల్ హౌస్ లోని అమ్మాయిల గురించో, లేక మా క్లాసులో ఫ్యాషన్స్ తో తేలిపోయే రమణుల గురించో చెబుతుండేవాడు.

ఏమైనా జీవితంలో చీకూ చింతాలేని అదృష్టవంతుడు మూర్తి. డబ్బుని మంచి నీళ్ళులా ఖర్చు పెట్టేవాడు. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు టి.యం.వోల రూపంలో వచ్చి వాలేది. దానికి కారణం వాడు లక్షాధికారి ఆఖరి ముద్దుల పుత్రరత్నం కావటం…. అంతేకాదు…. మూర్తి కన్నా పెద్దవారైన నలుగురు అన్నదమ్ములుగార్లూ వ్యవసాయం చేస్తుండేవారు. ఒక్కరికీ చదువబ్బలేదు. వాళ్ళ వంశంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల్లో కాలేజీ చదువు వెలగబెడుతున్నవాడు మూర్తి ఒక్కడే. అందుకే వాడి ఇంట్లో వాడు ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోయేది.

యిష్టముంటే కాలేజీకి వచ్చేవాడు. లేకుంటే రూములోంచి కదిలేవాడు కాదు….. కానీ స్వతహాగా యింటెలిజెంట్ కావడం వలన ఎప్పుడూ ఏ సబ్జక్టులోనూ పాస్ మార్కులకు ఢోకా వుండేది కాదు.
కాలేజీ ఎగ్గొట్టి బయట తిరిగేవాడు కాదు. ఎప్పుడూ రూము కిటికీ దగ్గర చేరి, కిటికీలోంచి బయటకు చూస్తూవుండిపోయేచాడు….
మొదట్లో వాడు కాలేజీకి రాకుండా ఆ కిటికీ దగ్గరే కూర్చోవడం నాకాశ్చర్యాన్ని కలిగించింది……… కానీ…. తరువాత తెలిసింది వాడలా ఎందుకు కూర్చుంటున్నాడో…..

ఆ రోజు…..
విపరీతమైన తలపోటువలన క్లాసులో కూర్చోలేక లెక్చరర్ పెర్మిషన్ తీసుకొని రూముకు వచ్చేశాను.
రూము తలుపులు కొద్దిగా తెరిచి ఉన్నాయి.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మూర్తి కాలేజీకి రాలేదని. మెల్లగా తలుపులు త్రోసుకొని లోపలకు వెళ్ళాను.
మూర్తి కిటికీలోనుండి దీక్షగా ఏదో చూస్తున్నాడు. నా అడుగుల చప్పుడుగాని, తలుపులు తెరిచిన చప్పుడుగాని మూర్తి ఏకాగ్రతను భంగపరచలేదు.
అంతగావాడి దృష్టి నాకర్షించిన విషయ మేమిటో తెలుసుకోవాలనే కుతూహలం నాలో చెలరేగింది.

మెల్లగా, చప్పుడు చేయకుండా వాడి వెనుకే చేరి వాడు చూస్తున్న వేవు చూసాను.
అంతే!
ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది.
ఒక్కక్షణం ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాను.
నా కనురెప్పలు పడడం లేదు….
ఎవరో…. అమ్మాయి….
మా వెనక యింటి పెరటిలోని, నూతిపళ్ళెం మీద కూర్చొని స్నానం చేస్తూంది, నగ్నంగా.

ఎర్రటి వొళ్ళు ఆమెది. సూర్య కిరణాలు ఆ నున్నటి వొంటిమీద పడి తళుక్కున మెరిసి తేలిపోతున్నాయి.
పద్దెనిమిది, పందొమ్మిది సంవత్సరాలుంటాయేమో.
శరీరం ఎక్కడి కక్కడ కండపట్టి పుష్టిగా, ఆరోగ్యంగా మెరుస్తూంది.
జీవితంలో స్త్రీ నగ్న సౌందర్యాన్ని చూడడం అదే మొదటిసారి.
బట్టల ముసుగు క్రింద స్త్రీకి అంతటి అపురూప సౌందర్యం దాగివుంటుందని నాకు తెలియదు.
అందుకే…. రెప్ప వాల్చకుండా అలా చూస్తూ వుండిపోయాను.

ఆ అమ్మాయి నూతి వొరమీదవున్న టవలు అందుకోవడానికి వెనక్కు తిరిగింది.
పొడవైన వీపు బంగారపు పలకలా మెరిసిపోతూంది…. విశాలమైన పిరుదులు, అందంగా గుండ్రంగా వొంపు తిరిగి యిసుక తిన్నెల్లా ఒకదాని నొకటి తోసుకుంటున్నాయి.
వెన్నెల్లో తడిసి, మంచులో మునిగి తేలిన మల్లెమొగ్గలా వుంది.
వీపునుండి జలజలా జారిపోతున్న నీటి బిందువులు మధ్యపడి యింకిపోతున్నాయి.
ఆడవారి శరీరంలో అన్ని వొంపులూ, ఎత్తులూ, పల్లాలూ, చర్మంలో అంత కాంతి వుంటుందని తెలియదు నాకు.
ఆ వొంటి నునుపులకూ, మెరుపులకూ నాకళ్ళు చెదిరిపోతున్నాయి. టవలు వొంటికి చుట్టుకొని మెల్లగా యింట్లో నడిచి వెళ్ళిపోతోంది. తడిసిన టవల్ లోంచి ఆ ఎత్తులు, పల్లాలూ నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి…..
పిరుదులు, తొడలు, ఆ నడకకు అనుగుణంగా చిన్నగా అదురుతున్నాయి.
“ఆ అదురుకు ఆ టవల్ జారిపోతే బాగుండును!” అనుకున్నాను.
ఆ అమ్మాయి యింట్లోకి వెళ్ళిపోయింది.

169410cookie-checkపారిపోతున్నాడు పట్టుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *