ఒక్క సారి – Part 29

Posted on

వెయిటర్ తెచ్చిన ప్లేట్ కొద్దిగా దగ్గరకు జరుపుకుని తిందామని కూర్చున్న చోటునుంచి కొంచెం ముందుకు కదిలాను. అంతే అలా జరగడం తనకు అనుకూలంగా మారినట్లుంది..తన బొటన వేలిని నా రెమ్మల మధ్యకు కసుక్కున దించి అటూ ఇటూ ఊపసాగాడు. అంతే ఆ దెబ్బతో నాలో రగులుతున్న కోరికల కుంపటి ఒక్కసారిగా భగ్గున రాజుకుంది.

ఒక్క సారి – Part 28→

నా వళ్ళంతా బరువెక్కిన ఫీలింగ్. రొమ్ములు రెండూ ఉబ్బిపోయి నా రవికా, బ్రాలని తెంపుకుని ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్లున్నాయి.
తను ఇందాక ఇంట్లో బయలుదేరే ముందు నా పాంటీ అడిగి తీసుకోవడం వెనుక కారణం కూడా ఇదేనా అన్న అనుమానం వచ్చింది. నా ఆలోచనల్లో నేనుంటే తను మాత్రం తన పని తాను చేసుకు పోతున్నాడు. తన బొటన వేలిని నారెమ్మల చుట్టు తిప్పుతున్నట్లు తిప్పుతూనే ఉన్నట్లుండి దానిని ఆ రెమ్మల మధ్యనుండి బయటకు తీసి నా క్లిటోరిస్ మీద వేసి రుద్దాడు. అంతే నాలో ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.
“ఉమ్మ్య్.. మ్మ..” అంటూ చిన్నగా మూలిగాను. వెంటనే “ఏంటీ? ఏమయింది..?” అంటూ నా ముఖంలోకి చూస్తూ అడిగారు మా వారు.
“ఏమీ లేదు పంటి కింద ఏదో రాయి పడినట్లుంది” అంటూ అబద్ద మాడాను.
నా పక్కన ఇటు మా వారు, తన పక్కన అటు వాళ్ళ ఆవిడా కూర్చుని ఉన్నారని కూడా లెక్క చెయ్యకుండా, అంత ధైర్యంగా తన బొటన వేలితో నా పప్పని తడుముతున్న సలీం ధైర్యానికి నాకు ముచ్చటే సింది. అంతే కాదు అలా శ్రీ వారి పక్కగా కూర్చుని పరాయి మగ వాడి చేత దొంగ చాటుగా నా పప్పని నిమిరించుకోవడం నాకు ఏదో తెలియని తియని అనుభూతిని ఇస్తుంది. కొద్ది నిమిషాలు గడిచేసరికి తన బొటన వేలి రుద్దుడు నాలో కోరికలని పూర్తిగా నిద్ర లేపింది. ఇంకా ఏదో కావాలన్న తపనతో నా తొడలని కొంచెం ముందుకు జరిపి ఆ వేలుని నా మొత్తలోకి మరింత లోతుగా పీల్చుకునేందుకు ప్రయత్నించ సాగాను.
నేను అలా అసహనంగా కదులుతుండడం గమనించిన మా వారు.. “ఆర్ యు ఓకే.?” అన్నరు.
తన ప్రశ్నకు ఉలిక్కి పడ్డ నేను జవాబుకి తడుముకుంటుంటే తన ఎదురుగా ఉన్న మోనా “అదేమీ లేదులే ‘భయ్యా.. దీదీకి అక్కడ ఇదే మొదటిసారి కదా.. కొంచెం నొప్పిగా కూర్చునేందుకు ఇబ్బంది గా ఉన్నట్లుంది” అంది.

తను నిజంగా అలా అందో లేక తన మొగుడు నా కాళ్ళ మధ్య చేస్తున్న పని తెలిసే అలా అందో నాకైతే అర్ధం కాలేదు. సలీం వేలు నా మొత్తని నిమిరే కొద్దీ నాలో కోరిక పెరుగుతోందే కానీ తీరే మార్గం కనిపించడం లేదు. ఇంతలో తన వేలిని నా మొత్తలోంచి తీసి అరికాలు మొత్తం నా దిమ్మ మీద వేసి రుద్ద సాగాడు తను. అలా తన అరికాలు నా ఉపస్తును తగులుతుంటే ఎంతో కమ్మగా ఉంది. ఆ కమ్మదనాన్ని హాటుగా అనుభవిస్తూ భోజనం పూర్తి చేసాను.
వెయిటర్ తీసుకొచ్చిన బిల్ మా వారు తీసుకుని అందరికీ తనే పే చేసారు. ఇలా మేము వోటల్స్ కి వెళ్ళి నప్పుడు ఒక సారి సలీం, ఒక సారి మా వారు పే చెయ్యడం మామూలే. తను బిల్ పే చేసి “ఇక బయలుదేరుదామా” అన్నంత వరకూ సలీం కాలు నా పప్ప మీదనే ఉంది. మా వారు ఆ మాట అన గానే టక్కున తన కాలుని వెనక్కు లాక్కుని.. ” అలాగే భయ్యా..” అంటూ లేచి నిల్చున్న తనతో పాటె మేమందరం లేచి హోటల్ లోంచి బయటకు నడిచాము.
బయటకు వచ్చి స్కూటర్ స్టాండ్ వద్దకు నడిచాక సలీం, మోనాలు మాతో పాటే మా స్కూటర్ వద్దకు వచ్చి మేము స్కూటర్పై ఎక్కి కూర్చోగానే “ఇక మేము ఉంటాము భయ్యా, థాంక్స్ ఫర్ ఎవిరీ థింగ్” అన్నాడు. పక్కనే ఉన్న మోనా కూడా తనకు వంత పలుకుతూ “అవును దీదీ, మీకు కూడా చాలా థాంక్స్” అంది.
వాళ్ళ మాటలకు మా వారు నవ్వుతూ “మనలో మనకు ఈ థాంక్స్ చెప్పుకోవడాలూ, ఫార్మాలిటీస్ అన్నీ ఎప్పుడు మొదలయ్యాయేంటీ..?” అని స్కూటర్ స్టార్ట్ చేసారు. వాళ్ళిద్దరికీ “బై” చెప్పి మేము మా ఇంటీ వైపు బయలుదేరాము. ఇంటికి వెళ్ళే దారిలో కానీ, ఇల్లు చేరాక కానీ మా వారు నిన్నా, ఈ రోజు జరిగిన సంఘఠనలు కానీ, సలీం, మోనాల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అసలు నిన్నా, ఈ రోజూ ఏమీ జరగనట్లే ప్రవర్తించసాగారు. అందుకే నేను కూడా వీలయినంత వరకూ ఆ ప్రస్తావన తీసుకురాకుండా జాగ్రత్త పడ్డాను. ఉదయం రెస్టారేంట్లో సలీం నిద్ర లేపిన కోరికలు ఇంకా అలానే బుసలు కొడుతుంటే.. ఆ రాత్రి కొరకు ఆత్రంగా ఎదురు చూసిన నాకు నిరాశే ఎదురయ్యింది. ఉదయం మోనాని రెండు సార్లు చేసినందువల్లో ఏమో, తను పడక ఎక్కిన మరుక్షణ మే “గుడ్ నైట్ పద్దూ” అని చెప్పి నిద్రకు ఉపక్ర మించారు. ఇక నేను కూడా నిన్న సాయంత్రం నుంచి జరిగిన సంఘఠనలన్నీ తలచుకుంటూ, ఆ తలపులకు చెమ్మగిల్లిన తొడలను దిండుతో నొక్కుకుంటూ అలానే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు.
మరుసటి రోజు ఉదయం మా వారిని బాంక్ కు పంపించి, స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని టివి చూస్తున్నాను. పని మనిషి బట్టలు ఉతుకుతోంది. తనని పంపించాక తలుపు వేసుకుని వెళ్ళి కాసేపు కునుకు తియ్యడం నా దినచర్య. ఇంతలో బయటనుంచి “కూరలమ్మా

కాయగూరలు” అంటూ కూరల బండతను అరిచిన అరుపు వినపడడంతో లేచి కూరలు కొందామని బయటకు నడిచాను. అలా కూరల బండి వద్దకు నడిచి అవీ ఇవీ బేరం చేసి కొని బుట్టలో వేసుకుంటున్న నాకు ఉన్నట్లుండి ఆ బండి మీద ఒక మూలగా కుప్పగా పోసి ఉన్న పొడుగాటి వంకాయలు కనపడ్డాయి.
వెంటనే మొన్న రాత్రి మోనా చేసిన పని గుర్తుకు వచ్చి నా పెదవులపై సన్నని చిరునవ్వు వచ్చింది. నా దృష్టి ఆ వంకాయలపై ఉండడం చూసిన ఆ కూరలోడు “లేత వంకాయల మ్మా, నవ నవ లాడుతున్నాయి.. చూడండీ” అంటూ ఒక వంకాయని తీసి నా చేతికి ఇచ్చాడు. వెంటనే నా వళ్ళంతా ఏవో చిలిపి ఆలోచనలు.. తొడల మధ్య జివ్వు మంటూ తియ్యని బాధ. ఇక మరే మీ మాట్లాడ కుండా ఒక అరకిలో వంకాయలు కూడా తీసుకుని ఇంట్లోకి నడిచాను.
ఇంట్లోకి నడిచినప్పటి నుంచీ నాలో ఏదో తెలియని ఉద్వేగం. ఎపుడెపుడు పని మనిషిని పంపించేద్దామా, ఎపుడెపుడు వంకాయతో ప్రయోగం చేద్దామా అని నా శరీరం తహ తహలాడి పోతోంది. ఆ బుట్టలో ఉన్న వంకాయలన్నిటీలోకి బాగా పొడుగ్గా ఉన్న వంకాయని అందుకుని దానిని శుభ్రంగా కడిగి తీసుకెళ్ళి మా పడకగది కిటికీ లన్నీ మూసి బోల్ట్ వేసి వచ్చాను. హాల్లో కూర్చుని టివి చూస్తున్నానన్న మాటే కానీ నా ధ్యాసంతా పడక గదిలో పెట్టి వచ్చిన ఆ వంకాయ మీదే ఉంది. పని మనిషి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా, ఎప్పుడెప్పుడు ఆ అనుభవం రుచి చూద్దామా అని ఎదురు చూస్తున్నాను.
కొద్ది సేపటికి నా నిరీక్షణ ఫలించింది. ఉతికిన బట్టలని తీసుకెళ్ళి బయట ఉన్న దండెం మీద ఆరేసిన పని మనిషి “ఇక నేను ఎల్తున్నానమ్మా, తలుపు వేసుకోండి” అంటూ వచ్చి చెప్పింది. తను ఆ మాట అన్నదో లేదో వెంటనే “సరే” అని చెప్పి తనని పంపించి తలుపు గడియ పెట్టి వడివడిగా మా పడక గదిలోకి నడిచాను. గదిలోకి నడుస్తున్నపుడే చీరని నా వంటి మీదనుంచి వేరు చేసాను.
ఇక గదిలోకి అడుగు పెట్టిన మరుక్షణమేలంగా బొందుని ఒక్కలాగు లాగడంతో, అది కాస్తా ఊడి పోయి ఆ లంగా సర్రున జారి కుప్పగా నా కాళ్ళ వద్ద పడింది. నాకు ఇంట్లో ఒక్క దాన్నే ఉన్నపుడు పాంటీ వేసుకునే అలవాటు లేకపోవడంతో ఇప్పుడు నా వంటి మీద కేవలం రవికా, బ్రా మాత్రమే మిగిలి ఉన్నాయి. నడుము కిందముంచీ ఏ ఆచ్చాదనా లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళి ఇందాక ఆ గదిలో ఉంచిన వంకాయని అందుకుని ఆ గదిలోనే ఉన్న నిలువుటద్దం వైపు నడిచాను.
ఆ అద్దం ఎదురుగా ఉన్న చిన్న స్టూల్ మీద నా రెండూ తొడలూ విడదీసి కూర్చుని అద్దం లో నా ఉపస్తును చూసుకుంటూ ఆ వంకాయని మెల్లిగా నారెమ్మల మధ్య వేసి రుద్ద సాగాను. ఆ

వంకాయ నా రె మ్మల మధ్య తగిలిన మరుక్షణ మే నా వళ్ళు జల్లు మంటూ షాక్ కొట్టినట్లు వణికింది. ఎదురుగా ఉన్న అద్దంలో అలా నన్ను నేనే చూసుకుంటూ ఆ వంకాయని రెమ్మల మధ్యగా కొంచెం లోపలకు దించాను.
దానితో నాలో ఏదో సలపరం.. మగవాని అంగం వెళుతున్నపుడు ఉన్నంత సుఖం లేక పోయినా ఏదో తెలియని అనుభూతి నా వంటిని చుట్టేస్తుంటే.. నా కుడి కాలిని కొద్దిగా గాలిలోకి ఎత్తి అలానే అద్దంలోకి చూసుకుంటూ ఆ వంకాయని మరింత లోపలకు దించబోయాను. అదిగో.. సరిగా అప్పుడే.. నా మదిలో ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన..

వెంటనే నా రెమ్మల మధ్య ఉన్న ఆ వంకాయని మెల్లిగా బయటకు లాగి, చిన్నగా లేచి నిలబడ్డాను. అలా లేచి నిలబడిన నేను నా రెండు కాళ్ళు ఎడంగా జరిపి అద్దంలో అలాగే చూసుకుంటు వంకాయ ఉన్న ఆ చేతిని మొత్త కిందుగా పోనిస్తూ ఆ వంకాయని పిర్రల మధ్యగా పెట్టి మెల్లి గా లోపలకు తొయ్యసాగాను. మొదట్లో కొంచెం సమ్మగా ఉన్నా కొద్దిగా లోపలకి నెట్టే సరికి అక్కడ సన్నగా బాధ మొదలయ్యింది. నా పిర్రల మధ్య రంపం పెట్టి కోస్తున్నట్లు నొప్పి కలగ సాగింది.

దానితో ఇక ఆ ప్రయత్నాన్ని మానుకుని తిరిగి ముందుకే వద్దామని పిర్రల మధ్యనుంచి ఆ వంకాయని తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను. అలా ఆ వంకాయను అక్కడ ఉంచాక, అద్దంలో నన్ను నేనే చూసుకుంటూ నా రవిక హుక్కులు విప్పుకోవటం మొదలు పెట్టాను. మరో నిమిషంలో ఆ రవికా, బ్రాలు నా వంటి మీదనుంచి ఊడి కింద పడ్డాయి.

కోరికతో పొంగిన నా ఎద ఎత్తులు దోరగా మగ్గిన బంగినపల్లి మామిడి పళ్ళను గుర్తుకు తెచ్చేలా ఎదురుగా ఉన్న అద్దంలో నాకు దర్శన మిచ్చాయి. ఆ పొంకం, బిగువు చూసూన్న నాకు నా మీదే గర్వం కలగసాగింది. అవంటే సలీం ఎందుకు పడి చస్తాడో అర్ధం అయ్యింది. ఆ అద్దంలో అలా ఆ రెంటి అందాలనీ తనివి తీరా చూసుకుంటూ నా చేతి వేళ్ళతో ఒక ముచ్చికని మెల్లిగా నలిపాను. దానితో తియ్యని బాధతో నా వళ్ళంతా ఒక్కసారిగా మూలిగింది.
అలా ఒక చేత్తో నా ముచ్చికని నేనే నలుపుకుంటూ మరో చెయ్యి జాపి అక్కడ టేబుల్ మీద ఉన్న వంకాయని అందుకున్నాను. దానిని అందుకున్న మరుక్షణమే అలా నిలబడుకునే ఒక కాలిని ఎత్తి ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్న స్టూల్ పై పెట్టి అద్దంలో చూసుకుంటూ మెల్లిగా దానిని నా రెమ్మల్లోకి దించాను. అప్పటికే బాగా వేడెక్కిపోయి రసాలని చిందించి ఉన్నానేమో, అలా గుచ్చిన మరు క్షణ మే అంత పొడగాటి ఆ వంకాయని గుటుక్కున మింగేసింది నా దిమ్మ. అలా తొడి మ వరకూ లోపలకు దిగిన ఆ వంకాయ వైపే చూస్తూ దానిని మెల్లిగా బయటకు తీసి మళ్ళీ కసుక్కున దించాను.

914748cookie-checkఒక్క సారి – Part 29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *