నిర్మలమ్మ ఎపుడు చాల సీరియస్ గ ఉంటున్ది – 12

Posted on

ఇంతలో గేటు తీసిన శబ్దం రావడంతో లావణ్య వంటగది లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీ లోంచి తొంగి చూసింది. వాళ్ళ అత్తయ్య వచ్చిందేమో అని చెప్పి భయపడింది. కానీ వచ్చింది వాళ్ళ మామయ్య అవడంతో రిలాక్స్ గా అనిపించింది ఎందుకంటే ఆయన ఇవన్నీ పట్టించుకోడు. లావణ్య మీద ఆయనకి మంచి నమ్మకం, వాళ్ల మామయ్య లోపలికి రాగానే పంతులు గారిని పరిచయం చేసింది. వాళ్ళ మామయ్య ఆచార్య దగ్గర ఆశీస్సులు తీసుకుని లోనికి వెళ్ళాడు. లావణ్య కి బరువు దిగినట్టు అనిపించింది. ఆచారి కి కూడా అక్కడ ఎక్కువసేపు ఉండటం పద్ధతి కాదు అనిపించి కాఫీ వేగంగా తాగి బయలుదేరాడు. లావణ్య పూర్తిగా రిలాక్స్ అయింది కానీ సోఫా మీద ఇందాక వేసిన జాకెట్ తీయడం మర్చిపోయింది

ఆచారి వెళ్ళిన కాసేపటికి వాళ్ళ అత్తయ్య స్కూల్ నుండి వచ్చింది. ఆమె లోపలికి రాగానే సోఫాలో వేసి ఉన్న జాకెట్ ని అనుమానంగా చూసింది అది గమనించిన లావణ్య నాలుక కొరుక్కుంది తను చేసిన పొరపాటు కి. దానికి తోడు వాళ్ళ అత్తయ్య రాగానే మామయ్య ఆచారి వచ్చి వెళ్లిన విషయాన్ని ఆమెతో చెప్పాడు. లావణ్య గుండె లో పిడుగు పడ్డ పని అయింది. వాళ్ల మామయ్య అలా చెప్పగానే అత్తయ్య వెంటనే లా ఉండే వైపు చూసి అనుమానంగా లోపలికి వెళ్ళింది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో లావణ్యకి అర్థం కాలేదు.

టెన్షన్తో గుండెదడ పెరిగిపోసాగింది. వాళ్ళ అత్తయ్య తో ఆమె ఎంతో చనువుగా ఉన్నా అత్తయ్య కు తన మీద మంచి అభిప్రాయం ఉంది. ఆమె దగ్గర ఇలా దొంగలా దొరికిపోవడం లావణ్యకి చాలా ఇబ్బందిగా అనిపించింది. రాత్రి భోజనాలు అయ్యేంతవరకు అత్తయ్య లావణ్యతో ఏమీ మాట్లాడలేదు. భోజనాలు అయిపోయాక బాబు నిద్ర పోయాడు వాళ్ల మామయ్య కూడా నిద్ర పోవడంతో అత్తయ్య బయటికి వచ్చింది. లావణ్య టీవీ చూస్తూ ఉండగా వచ్చి పక్కన కూర్చుంది. లావణ్య కి నుదుటి మీద చిరు చెమటలు పట్టాయి.

అప్పుడు అత్తయ్య మెల్లగా ఆచారి ఎందుకు వచ్చాడు అని అడిగింది. నిజం చెప్పాలంటే ఆ చారి రావడానికి కారణం ఏమీ లేదు. మరి అత్తయ్య కి ఏమి చెప్పాలి అని లావణ్య బుర్ర వేడెక్కిపోయింది. ఆ విషయాన్ని వాళ్ళ అత్తయ్య మీదకు తోసేయాలనిఅని నిర్ణయించుకుంది ప్రస్తుతానికి తనకు ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. ఆ ఆలోచన రాగానే లావణ్య లో కొంచెం ధైర్యం పెరిగింది.

వెంటనే వాళ్ళ అత్తయ్య దగ్గర జరిగే చిన్నగా చెవి దగ్గరకు వచ్చి ఊరిలో నలుగురు నాలుగు మాటలు అంటున్నారని, ఆ విషయం మనకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఆచారివచ్చాడని చెప్పింది. దానికి నిర్మలమ్మ మరి జాకెట్ ఇక్కడ ఎందుకు ఉంది అని అడిగింది అప్పుడు లావణ్య “ఇక్కడ బట్టలు మడత పెడుతూ ఉండగా ఎంత పచ్చడి జాకెట్లు వేసుకోకుండా ఉంటే మంచిది” అని ఆచారి చెప్పాడు అని చెప్పింది. అప్పుడు నిర్మలమ్మ లావణ్య వైపు కోపంగా చూసి” అయినా మనము ఏమి వేసుకోవాలో వాడు మనకు చెప్పేది ఏంటి…. ఇంకోసారి నేను లేనప్పుడు ఇంటికి రానివ్వదు” అని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకో అని తను కూడా వెళ్లి పడుకుంది. తన పథకం పారినందుకు లావణ్య మనసులో సంతోషించింది

పడుకోడానికి పోతున్న నిర్మలమ్మ లావణ్య ని వెనక్కి పిలిచి” రేపు రామిరెడ్డి ఏదో పనిమీద టౌన్ కి వస్తున్నాడంట… వీలు కుదిరితే ఇంటికి వస్తాను అని చెప్పాడు… నేను రేపు సెలవు పెట్టాను… కొంచెం అన్నం ఎక్కువ వండు” అని చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. ఆ మాట వినగానే లావణ్య మనసు నిండా చిలిపి ఊహలు బయలుదేరాయి. మనసు నిండా కొత్త కొత్త ఆలోచనలు రావడం తో ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు

190654cookie-checkనిర్మలమ్మ ఎపుడు చాల సీరియస్ గ ఉంటున్ది – 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *