నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 38

Posted on

“అమిత్ …… ”

నేను అమిత్ ని చూసి చాలా నెలలు అవుతుంది.

“హలో నేహా డియర్ …….. ”

అమిత్ గడ్డం లో ఎవరో తెలియని వ్యక్తి లాగ కాసేపు కనిపించాడు.

“అమిత్ ఏంటి ?? ఇలా ??”

“తర్వాత చెప్తా ……. ముందు డీల్ గురించి మాట్లాడాలి …… ముందు లోపలి రా ….. ” అని పిలిచాడు.

నేను లోపలికి వెళ్లాను.

“ఈ రోజు నేను వెళ్లి నా లుక్ ని మళ్ళి పాత రోజుల్లో లాగ మార్చుకోవాలి ……. ”

నేనేమి మాట్లాడ లేదు.

వచ్చి కూర్చోమన్నాడు. నేను సోఫా లో కూర్చున్నాను. ఇంట్లో అమిత్ తప్ప ఎవ్వరులేరు.

“డీల్ గురించి మాట్లాడాలి అన్నావ్ …… ”

“yes ……. ”

“నీకు కొన్ని విషయాలు చెప్పాలి …..డీల్ గురించి …..ముందుగా ”

“ఓకే ….. ”

“వాళ్ళు నిన్ను సెక్సీ గా చీరలో రమన్నారు …… ”

“ఓకే ….. చీర ఇస్తాను అని మెసేజ్ చేసావ్ …… ”

“ఇస్తాను ….. అలాగే ఇంకొక విషయం …… ”

“ఏంటి ??”

“నీకు పెళ్లయిందని చెప్పాను …… ”

“ఏంటి ??”

“నేహా డియర్ ….. don’t react….ఓకే ?? వాళ్ళు rate పెంచను అన్నారు ….. అందుకే నీకు పెళ్లయిందని చెప్పాను ….. ”

“ఇంక ??”

“ఓ….. ఆగు ….. అదేంటి ?? అలా విషయాన్ని దాటేస్తున్నావ్ ……. మాములుగా నన్ను రకరకాల ప్రశ్నలతో ముంచెత్తేదానివి …….. ”

“అమిత్ …… నాకు ఈ లైఫ్ మీద విసుగొచ్చేసింది …… గత ఆరు నెలలు ఎంత భయం భయంగా జీవించానో తెలుసా ?? మొదట్లో ఎంత excited గా ఉండేదో ….. ఆరు నెలలు అంతే భయంగా జీవించాను …….. ”

“yes ….. I can understand your pain….కానీ ఒకటి గుర్తు పెట్టుకో …… నేనేమి ఎంజాయ్ చేయలేదు లైఫ్ ని …… నేను కూడా problems లో ఉండిపోయాను ……. నేను జైలు లో ఉన్నాను …… నువ్వు కనీసం సేఫ్ గా ఎక్కడో ఒక చోట జీవించావ్ …… ”

“అమిత్ …… నీ లాగ నాకు అంత ధైర్యం లేదు …… నాకు రిస్క్ ఫ్రీ జీవితం కావలి ……. ఎప్పుడు ఎం జరుగుద్ధో క్షణ క్షణం భయపడుతూ నేను జీవించలేను ……. ”

“నేహా డియర్ …… భయంగా ఫీల్ అయితే నేను భయపడాలి …… ఎందుకంటే నీకన్నా నేను చాల చూసాను ….. ”

“అమిత్ ……. నేను మహా అయితే ఒక 1 year ఉంటాను ఆ తర్వాత ….. ఆ తర్వాత ….. ఈ జీవితం వదిలేయాలని అనుకుంటున్నాను ……. ”

“సరే నీ ఇష్టం ……. నేను నిన్ను convince చేయటానికి ట్రై చేయను ……… నీకు ఆల్రెడీ తెలుసు ఈ లైఫ్ లో ఉంటె ఎంత డబ్బు వస్తుందో …… లైఫ్ ఎలా ఉంటుందో …… నేను నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు …… కానీ ఒక్కటైతే చెప్తాను …… ”

“ఏంటది ??”

“ఈ లైఫ్ లో కి నువ్వు వచ్చినప్పుడు ఎం చెప్పావ్ ??”

“ఎం చెప్పాను ??”

“నువ్వు ఒక 5 years ఈ లైఫ్ లో ఉండి వెళ్ళిపోతాను అన్నావ్ ……. ”

“అవును ….. ”

“పోయిన సారి జరిగినట్లు ఇప్పటి దాకా నాకు కూడా ఎప్పుడు జరగలేదు ……. కానీ ఎందుకో అలా జరిగింది ……. ”

“ఎం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్ గా చెప్పు అమిత్ ……. ”

“ఓకే ….. పాయింట్ కి డైరెక్ట్ గా ……. ”

“రా …… ”

“మళ్ళి పోయిన సారి జరిగినట్లు జరగదని నేను నీకు మాట ఇస్తున్నాను …….. ఒకవేళ ముందు లాగ లైఫ్ ఉంటుందని …… ఇంకా బెటర్ గా లైఫ్ ఉంటుందని మాత్రం చెప్పగలను ……. ”

“నాకు నమ్మకం లేదు …… ”

“సరే నీ ఇష్టం …… ”

“ఎలా చెప్పగలవు ??”

“గమనించావా ?? నీకు నమ్మకం లేదు అంటూనే ఇంకోవైపు ఎలా సాధ్యం అని అడుగుతున్నావు …… అంటే నీకు ఆ లైఫ్ లో ఉండటం ఇష్టమే కానీ భయం నిన్ను వెనక్కి లాగుతుంది ….. ”

“అమిత్ …… ముందు లాగ లైఫ్ ఉంటుంది అంటే నాకు ఇష్టమే కానీ అలా ఉంటుందని నాకు నమ్మకం లేదు …… ”

“సరే ఒకటి చెప్తాను ……. ”

“hmmmm …… ”

“పోలీస్ లో నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ??”

“ఏమో …… తెలీదు …… ”

“సరే ….. నాకు ఇప్పుడు బెయిల్ ఎలా వచ్చింది ??”

“డబ్బించుంటావ్ ……. ”

“exactly…… కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చావ్ …… ”

“అంటే ??”

“అంటే అర్ధం ఏంటంటే …… ప్రపంచంలో ఎక్కడైనా సరే …… డబ్బుంటే అన్ని problems నుంచి ఎలా ఐన బయటకి రావొచ్చు …… చేతిలో డబ్బుంటే చాలు …… ఎలాంటి పనులైనా సాధ్యపడతాయి ……. ”

“డబ్బు ఉంటె సరిపోతుందా ?? పరిచయాలుండాలి కదా ??”

“పరిచయాలు ఎలా వస్తాయి నువ్వే చెప్పు …… ”

“అందరితో కలిస్తే వస్తాయి …….. ”

“exactly …… అంటే నేను clients కి ఎన్ని సార్లు డీల్స్ సెట్ చేస్తే వాళ్ళు కూడా రేపు మనకి ఏదో రకంగా హెల్ప్ చేస్తారు ……. ”

“అంటే నీ ఉద్దేశం ఏంటి అమిత్ ??”

“డబ్బులు పరిచయాలు ఉంటె రికార్డ్స్ ని మార్చొచ్చు, సాక్షాలను తారుమారు చేయొచ్చు, మనుషులని కొనొచ్చు, నోళ్లు మూయించొచ్చు …… ఏమైనా చేయొచ్చు ….. ”

“అంటే నీ దగ్గర పరిచయాలు డబ్బులు ఉన్నాయ్ కాబట్టి నిన్ను ఎవ్వరు ఏమి చేయలేరు అని indirect గా చెప్తున్నావా ??”

“నీకు నా పాయింట్ అర్ధం కాలేదు ……. ఇక్కడ నా గురించి చెప్పట్లేదు ……. అందరి సంగతి చెప్తున్నాను ……. ”

“ఎలా ?? నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు ….. పరిచయాలు లేవు …… ”

“సరే ఒకటి చెప్పు ……. నిన్ను ఎవరో ఒక fake కేసు లో ఇరికించారనుకో …….. ఎం చేసేదానివి ??”

“ఏమో ….. ”

“సరే ….. ఒకవేళ నువ్వు కష్టపడి ఒక స్థలం కొనుక్కున్నావ్ ….. ఆ స్థలాన్ని ఎవడో కబ్జా చేసాడు అనుకో …… ఎం చేస్తావ్ ??”

“తెలీదు ……. ”

“కోర్ట్ కి వెళ్తే న్యాయం జరుగుతుందా ?? ఎంత టైం పడుతుంది …… ఎన్ని డబ్బులు కావలి ??”

“ఎం చెప్పాలనుకుంటున్నావ్ అమిత్ నువ్వు అసలు ….. ”

185083cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 38

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *