నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 33

Posted on

“మరి మిగిలిన 5%??”

“నా ఛార్జ్ …… “

“ఛార్జ్ కాదు అది ……. అమిత్ టాక్స్ అది …… “

“అమిత్ టాక్స ??”

“అవును …… ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించి …… తీసుకుంటావ్ …… “

“నీ ఇష్టం నేహా డియర్ ……. మూడు నెలల తర్వాత కావాలంటే నీ ఇష్టం ……. వేరే అమ్మాయి హ్యాపీ గా డీల్స్ తీసుకొని అన్ని చేస్తుంది……. “

“సరే అమిత్ ……. ఇలాగే నువ్వు అందరి దెగ్గర నాకు చెప్పిన విషయం చెప్పి ఎక్కువ కమిషన్ తీసుకోలేదని గ్యారంటీ ఏంటి ??”

“మంచి ప్రశ్న అడిగావు ……. “

“థాంక్స్ …… “

“నేను ఎవ్వరికి ఇలాంటి డీల్ ఇవ్వలేదు ……. “

“ఎందుకు ??”

“ఎందుకంటే ……. నువ్వే నా కొత్త క్లయింట్ వి కాబట్టి …… “

“అంటే ??”

“నా దగ్గర ఉన్న అమ్మాయిలు నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ……. సో అక్కడికి వచ్చే క్లైంట్స్ దగ్గర కొంత మంది ఆల్రెడీ పడుకున్నారు …… కానీ నువ్వు కొత్త కాబట్టి …… నిన్ను నేను బాగా హైప్ చేసి ఎక్కువ మనీ డీల్స్ కి ఛార్జ్ చేయొచ్చు…….ఫైనల్ గా నా దగ్గర ఉన్న అమ్మాయిలలో అందం లో చూస్తే నీకు దగ్గరలో ఎవ్వరు లేరు ……… “

“ఇదే విషయం నువ్వు అందరి అమ్మాయిలకు చెప్పవని గ్యారంటీ ఏంటి ??”

“నేహా డియర్ ……. అందరూ అమ్మాయిలు అందంగానే ఉంటారు ….. కానీ కొంతమంది ఎక్స్ట్రా బ్యూటిఫుల్ గా ఉంటారు …… అందరూ బ్యూటిఫుల్ అయితే నువ్వు ఎక్స్ట్రా బ్యూటిఫుల్ ….”

“నిజంగా ??”

“ఎస్ ……. నీ లాంటి అందం అలాగే నీ లాంటి ఫిగర్ చాల తక్కువ మందికే ఉంటుంది ……నీకు face వేల్యూ అలాగే సెక్సీ ఫిగర్ రెండు ఉన్నాయి ……. నువ్వు రాహుల్ తో డేట్ చేస్తుండకపోతుంటే ….. నీతో ఖచ్చితంగా వారంలో రెండు రోజులైనా పడుకునే వాడిని ……. ఈ పాటికి…. “

“వారానికి రెండు సార్ల??”

“ఎస్…… you are so so beautiful and sexy……”

“అమిత్ ఆపుతావా ??”

“నేహా డియర్ ఇది జోక్ కాదు నిజం ……… “

“థాంక్స్ ……. “

రాహుల్ తో రేలషన్ ఎండ్ చేసాను అనే విషయం ఎత్తలేదు.

“నా aim ఏంటో తెలుసా ??” అని అడిగాడు.

నేను వెటకారంగా “అమిత్ టాక్స్ వేసి …… నన్ను హింసించటం ……. “

“నేహా డియర్ …….. “

“ఓకే …. సారీ ……. “

“నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ క్లబ్ కి వచ్చే అందరితో డీల్స్ చేసి నిన్ను వాళ్లందరితో పాడుకోపెట్టాలని …….. నువ్వింకా ఫ్రెష్ కాబట్టి ……. వాళ్లందరికీ నువ్వు కొత్త …… పైగా నువ్వు చాల అందంగా ఉంటావ్ కాబట్టి …….. చాల ఈసీ గా నువ్వు వాళ్ళని పడేయొచ్చు ……. “

“ఎంత మందుంటారు అమిత్ ??”

“75 మంది వరకు ఉంటారు …….. “

“75 మంద ??”

“అవును అయితే 50 మంది అనుకుంటే ……. ఒక్కొకలతో రెండు సార్లు పడుకున్న సరే ……. 50 మంది 2 సార్లు, అంటే మొత్తం 100 డీల్స్ ఒక్కొక డీల్ కి average గా 3 లక్షలు అనుకుంటే ……. “

“మూడు కోట్ల ??”

“ఓ …… సారీ ……. నా కమిషన్ తీసేస్తే దగ్గర దగ్గర 2 కోట్లు ……. “

నేను అమిత్ ని సిల్లీ గా చూసాను.

“కం ఆన్ నేహా డియర్ ……. 2 కోట్లు …….. “

నేను ఆశ్చర్యంగా చూసాను.

“నువ్వు వాళ్ళని బాగా ఇంప్రెస్స్ చేయాలి ……. ఫస్ట్ దానికన్నా ముందు నువ్వు క్లబ్ ఓనర్ ని ఇంకా బాగా ఇంప్రెస్స్ చేయాలి ……. “

“hmmmmm …….. “

“సరే …….. మళ్ళి మనం మీట్ అవుదాం ……. నేను బయటకు వెళ్ళాలి ……… నువ్వు రెడీ అంటే ……. “

“ఎక్కడికి ??”

“ఒక ప్రైవేట్ మీటింగ్ …… ఉంది ……. “

“మళ్ళి ఎప్పుడొస్తావ్ ??”

“నువ్వు సెక్స్ చేస్తాను అంటే మీటింగ్ cancel చేసుకుంటాను …….. “

“అమిత్ …… “

“midnight …….. “

“ఒకే …….. “

అమిత్ బయటకు వెళ్ళిపోయాడు. నేను నా అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాను.

రెండు గంటా తర్వాత:

నా ఫోన్ లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటో చూస్తే సీక్రెట్ app నుండి వచ్చిన notification అది.

ఓపెన్ చేసి చూసాను. అమిత్ ఒక మెసేజ్ పంపించాడు

184270cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *