నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 33

Posted on

“ఎం చెప్పాను …… “

“నీకు గుర్తు లేదా ……. ??”

“అసలు నీకు గుర్తు లేదా ఉందా అని అడుగుతున్నాను ……. “

అమిత్ తో ఇలా వాదిస్తే వేస్ట్ అని “సరే …… నువ్వు నా ప్రైవసీ కాపాడుతాను అని చెప్పావ్ ……. అవునా కాదా ??”

“చెప్పాను …….. “

“మరి ….. ఇలాంటి విషయాలు ప్రైవసీ కి విరుద్ధం కాదా ??”

“నేహా డియర్ …….నువ్వు సగం చెప్పి సగం వదిలేస్తే ఎలా ?? నేను నీకు నైట్ కి ఎంత ప్రామిస్ చేసాను …….. “

“2-3 లాక్స్ ……. “

“నీకొచ్చింది ఎంత ఈ డీల్ లో ??”

“20…… “

“ఆన్సర్ నీ దగ్గరే ఉంది …… “

“అయితే ?? డబ్బు ఎక్కువైతే ప్రైవసీ ఉండదా ??”

“గ్యారంటీ లేదు …….. “

“మరి నాకు ఆ విషయం ముందే చెప్పాలి కదా …… “

” సారీ …. ఓకే ?? ….. “

“అమిత్ ……. నాకు పెద్ద డీల్స్ కావలి ….. కానీ ప్రైవసీ కూడా ఉండాలి ……. “

“అది కుదరదు ……. “

“ఎందుకు కుదరదు ?? నాకు నువ్వు ఆశ పెట్టి ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావ్ …… “

“నేను చేయగలిగేది ఏమి లేదు …….. “

“అంటే పెద్ద డీల్స్ లో ప్రైవసీ ఉండదా ??”

“చెప్పాను కదా ….. నో గ్యారంటీ ……. “

“ఎందుకు కుదరదు ?? చిన్న డీల్స్ లో కుదిరే ప్రైవసీ పెద్ద వాటిలలో ఎందుకు కుదరదు ??”

“నేహా డియర్, నీకు అర్ధమవ్వాలంటే ఒక example ఇస్తాను …… “

“అక్కర్లేదు …… ఏదో పనికిమాలిన example ఇచ్చి నన్ను పెద్ద డీల్స్ తీసుకోమని కన్విన్స్ చేయటానికి ప్రయత్నిస్తావ్ …… “

“పనికిమాలిన example కాదు …… ఒక రియలిస్టిక్ example……. “

నేను చిరాకుగా పేస్ పెట్టి వేరే వైపు చూసాను.

“నేహా డియర్ …… నువ్వు 60 వేలు పెట్టి ఫోన్ కోన్నావనుకో …… నీ expectations ఎలా ఉంటాయి ??”

“ఎక్కువుంటాయి …… “

“కరెక్ట్ …… ఫోన్ లో ఎలాంటి విషయం లో ఐన చిన్న fault కనిపించిన దాని గురించి నెగటివ్ గా ఫీల్ అవుతావు ……. అదే నీ దగ్గర 10 వేల ఫోన్ ఉందనుకో …… దాంట్లో కెమెరా బాగోలేకపోయిన లేదా గేమ్ స్పీడ్ గా రన్ అవ్వకపోయిన పెద్దగా ఫీల్ అవ్వవు ……. 10 వేల ఫోన్ లో ఇంతకన్నా ఏమొస్తుందిలే అనుకుంటావ్ ……. దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వవు ….. “

“అవును …… “

“… క్లైంట్స్ కూడా అంతే …… వాళ్ళు ఎక్కువ మనీ పే చేసినప్పుడు …… నేను వాళ్లపై కంట్రోల్ సాధించలేను ……. కొన్ని సార్లు వాళ్ళు లిమిట్స్ క్రాస్ అయినా ….. నేను సైలెంట్ గా ఉండాల్సిందే ……. అదే చిన్న డీల్స్ అయితే తక్కువ మనీ కాబట్టి రెస్ట్రిక్షన్స్ పెట్టినా సరే క్లైంట్స్ కూడా ఆ లిమిట్స్ ని accept చేస్తారు …… కానీ పెద్ద డీల్స్ లో మాత్రం క్లైంట్స్ వాళ్ళ ఇష్టం లాగ బిహేవ్ చేస్తారు ….. చిన్న డీల్స్ క్లైంట్స్ పెద్దగా పెద్దగా ఫీల్ అవ్వరు …….. ఏదో ఒక రాత్రి ఎంజాయ్ చేసేసి …… డీల్ కానిచ్చెదమనుకుంటారు ….. కానీ పెద్ద డీల్స్ అలా కాదు …… మనీ బాగా పే చేసారు కాబట్టి ……. నీ నుంచి మాములు విషయాలు కాకుండా బాగా ఎక్కువ విషయాలు expect చేస్తారు …… “

“సరే ….. నా పాయింట్ ఏంటంటే ……. more money deals are more risky …… always …… మోర్ రిస్క్ మోర్ రివార్డ్ …….సో పెద్ద డీల్స్ always బెస్ట్ డీల్స్ ఎందుకంటే నీకు ఎక్కువ డబ్బు నాకు ఎక్కువ కమిషన్ …… అందుకే ఇక నుంచి నేను పెద్ద డీల్స్ మాత్రమే నీకు తేవాలి అనుకుంటున్నాను ….. “

“లేదు …… నాకు చిన్న డీల్స్ కావలి ….. “

“ఎక్కువ మనీ రాదు ……. “

“పర్లేదు ……. “

“ఒక పెద్ద డీల్ 4-5 చిన్న డీల్స్ తో సమానం ……. “

“పర్లేదు ….. 10 మంది బదులు 50 మందితో ఐన పడుకుంటాను కానీ ప్రైవసీ పోగొట్టుకోలేను …… “

“నేహా డియర్ …… కొంచెమే రిస్క్ ఉంటుంది …….. వాళ్ళని కన్విన్స్ చేసుకోవటమే …… నేను కన్విన్స్ చేయలేను ……. “

“లేదు అమిత్ …….. “

“సరే నీ ఇష్టం …… నిన్ను నేను low priority లో చూస్తాను ….. “

“ఎందుకు ??”

“ఎందుకంటే నా కమిషన్ …….. అలాగే నీకు ప్రామిస్ చేసినట్లు మినిమం నెలకి రెండు డీల్స్ తెస్తాను …….. అప్పుడు నీకు 4 లక్షలు మాత్రమే వస్తాయి …..నీకు అమౌంట్ తక్కువొస్తే నాకు కూడా కమిషన్ తగ్గుతుంది …… అందుకే …… “

“అమిత్ …… నువ్వెంనైనా చెప్పు …… నాకు పెద్ద డీల్స్ వద్దు …… ఎందుకంటే నా ప్రైవసీ పోగొట్టుకోలేను …… “

“నేహా డియర్ ఒకసారి ఆలోచించుకో ……. “

“అమిత్ ఆలంచించేదేమి లేదు ……. నాకు పెద్ద డీల్స్ వొద్దు ……. చిన్న డీల్స్ మాత్రమే కావలి …… “

“ఒకే …….. నీ ఇష్టం ……. “

“నాకు ప్రైవసీ చాల ఇంపార్టెంట్ ……. “

“సరే …… నీ కోసం చిన్న డీల్స్ తెస్తాను …… కానీ 2 లాక్స్ కి మించి రావు ఒక్కొక డీల్ కి ……..అయితే దాంట్లో ……. “

“ఆగు నేను చెప్తాను మిగితాది …… ఆ తక్కువ మనీ లో …….. నీకు మళ్ళి కమిషన్ …. oh sorry కమిషన్ కాదు నీది….. అమిత్ టాక్స్ అది …. నీ టాక్స్ తీసేస్తే చాల వరకు పోతుంది …… ఆ మనీ ని white గా కన్వర్ట్ చేయాలంటే మళ్ళి మనీ పోతుంది ….. చివరికి నాకు మిగిలేదేముంది ……. ??”

“నేహా డియర్ ……. అందుకే నేను పెద్ద డీల్స్ తీసుకొని వస్తే నువ్వే వదంటున్నావ్ ……. “

“అమిత్ ……. నాకు ప్రైవసీ ఇంపార్టెంట్ …… “

“సరే అయితే 2 లాక్స్ తో సరిపెట్టుకో ……… “

“అమిత్ …….. నాకు ఎక్కువ చిన్న చిన్న డీల్స్ కావలి …….. ఓకేనా ?? పెద్ద డీల్స్ గురించి నువ్వు ఎంత చెప్పిన నేను వినేది లేదు ……. “

“నేహా డియర్ …….. “

“ఏంటి ??” అని చిరాకుగా అడిగాను.

184270cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *