Na Modhati Anubavam Pavani Part 8

Posted on

మేడంగారు ఎప్పుడు పెళ్లి అవుతుందా మనకి అని నన్ను అడిగాడు.
మా నాన్న చేతిలోనే ఉంది రఘు నాకు ఏమి తెలుసు నాకు పెళ్ళి అయిపోవాలని కాపురం చేసుకోవాలని నాకు కూడా ఉంది అంటూ సమాధానం ఇచ్చాను.

పెళ్లి తొందరగా ఒక పోయినా పర్లేదు పావని నేను ఇండియాకు వచ్చినప్పుడల్లా నీతో సంతోషంగా గడపాలని ఆశ.
నాకు నీతో ఉండాలని ఆశ లకు అని అన్నాను.
సరే మరి ఎక్కడికి వెళ్దాం అని అన్నాడు ఎక్కడికైనా దూరంగా వెళ్దామా అని అడిగితే ఎక్కడికి అని నేను అన్నాను గోవా కి వెళ్దాము మూడు రోజులకి ఆఫీసులో సెలవు తీసుకో మరి నాకు చెప్పాడు.

సరే అని నేను ఆఫీసుకి సెలవు తీసుకున్నాను గోవా కి వెళ్ళిన తర్వాత మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేశా అది మీకు తెలియజేస్తాను నేను రఘు తో మా అక్క వాళ్ళ ఊరికి వెళ్లాను అక్కడ మా అక్క నేను గురు హేము వాళ్ళ పిల్లలతో మేము సరదాగా ఊరు తిరిగాను అక్కడ మా అక్క తో ఎలా కబుర్లు చెప్పుకున్నాము మీకు తెలియజేస్తాను.
ఇట్లు పావని ఇన్ఫోసిస్

168800cookie-checkNa Modhati Anubavam Pavani Part 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *