నా ఇంటి దేవత రాధ 1

Posted on

అందరికీ నమస్తే. ఈ కథ కొంచెం ఎక్కువే ఉంటుంది.ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు రాస్తున్నాను. నచ్చిన వాళ్ళు చదవండి. నా పేరు కార్తీక్.హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న. నా వయసు 30. ఇంకా పెళ్లి కాలేదు.6 అడుగుల ఎత్తులో, 65 కేజీల బరువుతో , తెల్లని ఛాయతో అందంగానే ఉంటాను. చూసే ప్రతీ అమ్మాయిలు మరియు ఆంటీలు ఇంకోసారి మళ్లీ చూడాలి అనిపించేలా ఉంటాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే…..
అది ఈ కథ చదివితే తెలుస్తుంది.నాకు సెక్స్ అంటే చాలా ఇష్టం.ఇంట్లో పరిస్థితుల వల్ల ఇప్పటివరకు అమ్మాయిలకు దూరంగా ఉన్నాను.కోరిక కలిగినప్పుడు ఇక్కడ కథలు చదువుతాను.ఇక్కడ కొన్ని నెలల క్రితం ఒక లేడీ నేమ్ చూసి మెసేజ్ చేసాను.కొన్ని రోజుల తర్వాత మెసేజ్ వచ్చింది. అబ్బాయా అనే డౌట్ తో నే చేసాను.కానీ ఏదో టైం పాస్ అవుతుంది కదా అని చాట్ చేస్తున్నాను.ఆమె చాట్ ద్వారా 99% అమ్మాయే అనిపించింది.ఒకసారి కాల్ మాట్లాడొచ్చా అని అడిగితే సరే అని మాట్లాడింది. వాయిస్ కే పడిపోయా. ఇప్పటివరకు అమ్మాయిలకు కేవలం ఫ్రెండ్ గా మాత్రమే ఉన్నాను. ఆ వాయిస్ విన్నప్పటి నుండి ఆమెని చూడాలి అనే కోరిక రోజు రోజుకీ పెరుగుతోంది. ఆ విషయం అడిగితే నేను కలవను, వీడియో కాల్ కూడా మాట్లాడను.మాట్లాడితే మాట్లాడు లేదంటే లేదు అని తేల్చి చెప్పింది.అలాగే అని వదిలేసాను. రోజూ కాల్స్ ఎక్కువయ్యాయి. చాలా క్లోజ్ అవ్వాలని ఉంది ఆమెతో నాకు. అదే అడిగాను.నాకు పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు.నన్ను అలా అడగకు అన్నది. మరి స్టోరీ ఎందుకు రాసావ్ అలా? నిజంగా అలా వేరే రిలేషన్ షిప్స్ ఉన్నాయా అన్నాను.ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు అన్నది.ఎందుకు చేసావ్ అలా ఇప్పుడు ఎందుకు అలా లేవు అన్నాను.అప్పుడు నేను ఉన్న పరిస్థితి వల్ల ఒకరితో చేసాను. అది అంతటితో అయిపోయింది అనుకుంటే నీ పై ప్రేమ కలుగుతుంది అని నన్ను వదిలేయకు ఎప్పుడూ అన్నాడు. అప్పటి నుండి అతనికి మెల్లిగా దూరం అయ్యాను. తర్వాత కూడా వేరే రిలేషన్ షిప్ కి కమిట్ అయ్యాను. కానీ అతను కోరినట్లు నేను ఉండలేక పోయాను. అందుకే వదిలేసాను అన్నది.మనం కోరినట్లు ఎవరూ ఉండరు.మనకి అవసరం అనిపిస్తే వాళ్ళని మనకి అనుగుణంగా మార్చుకోవాలి కానీ వదిలేస్తారా ? అన్నాను.
నాకు పెళ్ళి అయింది.నేను సింగిల్ కాదు.కాబట్టి నన్ను అన్నీ విధాల అర్ధం చేసుకోవాలి కానీ నాకు ఇబ్బంది కలిగిస్తే ఎలా ? అన్నది.సరే అది వదిలెయ్.ఇప్పుడు నేను సరేనా.ఒకసారి నీతో చేయాలని ఉంది.నువ్వు చెప్పినట్లు వింటా.నీకు ఏ ఇబ్బంది రామివ్వను.అన్నాను.అవన్నీ వదిలెయ్ ఇలా చాట్ చేయాలా వద్దా ? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అన్నది.

ఏం ఎందుకు అలా అడిగావ్ ?

నేను హైదారాబాద్ మెట్రో లో ఉన్నా.చూడాలి అన్నావ్ గా కనపడు.

దేవుడా నిజమా… ఇదేం ట్విస్ట్ నాకు. ఏ రూట్ లో ఉన్నావ్ ఇప్పుడు?

LB Nagar to Miyapur వెళ్తున్నా.

నేను సేమ్ ట్రైన్ అదే రూట్ లో ఉన్నా.కానీ ముందు నేను చూడాలి అని ఆ విషయం చెప్పలేదు.
ఏ కలర్ డ్రెస్ లో ఉన్నావ్? ఎలా గుర్తు పట్టాలి?

బ్లూ జీన్స్, వైత్ టాప్. నా చేతికి బ్లూ కలర్ వాచ్ ఉంది. మరి నువ్వు ?

చుట్టూ చూసాను. నా ఎదురుగా అదే డ్రెస్ లో ఒక అమ్మాయి ఉంది.కానీ ఈ అమ్మాయి అయ్యే ఛాన్స్ ఉండదు అనిపించింది. చాలా లావుగా ఉంది.కానీ ముద్దుగా హోమ్లీ గా ఉంది. ఎందుకైనా మంచిది అని నీ చుట్టు పక్కన ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారా ? అమ్మాయిలైనా అబ్బాయిలైనా…

హలో ఎవరి అందం వాళ్ళది.నేను అలా చూడను.

ఒకసారి చూడు.చూసి చెప్పు.

తల పైకెత్తి చుట్టూ చూస్తుంది. ఫిక్స్ ఇదే నా ముద్దు గుమ్మ.
నా వైపు కూడా చూసింది. ఏ రియాక్షన్ లేదు.

పర్లేదు బానే ఉన్నారు అందరూ.

పర్లేదా..దేవుడా నేను కూడా పర్లేదా… నా జీవితంలో ఒకసారి చూసిన వాళ్ళు మళ్లీ నా వైపు చూసిన వాళ్ళే ఉన్నారు. ఈ బొమ్మ కి నేను నచ్చలేదా? మల్లీ చూడలేదేంటి నన్ను.అసలు చూడట్లే ఏంటి నన్ను. నా ఇగో హర్ట్ అవుతుంది.

నువ్వు ఎక్కడున్నావ్ ?

నీ పక్కనే ఉన్న రెడ్ షర్ట్ లో.( అబద్దం చెప్పిన కాసేపు ఆడుకుందాం అని)

తల పక్కకు తిప్పి చూసింది.పక్కన రెడ్ షర్ట్ వాడిని చూసి హాయ్ అన్నది.వాడు హాయ్ అన్నాడు. ఎక్కడ నువ్వు దిగేది అని అడిగింది.వాడు మియాపూర్ అన్నాడు.నేను కూడా అన్నది. పక్కనే భలే కూర్చున్నాం కదా అన్నది.
వామ్మో ఎక్కువ వాగుతుంది చాల్లే అనుకుని మెసేజ్ చేసా.ఒరేయ్ తింగరి నేను అబద్దం చెప్పా. ఓ తెగ వాగుతున్నావ్ వాడితో. లే ఫస్ట్ వాడి పక్కనుండి.

వెంటనే లేచింది. అటు ఇటూ చూస్తూ నా దగ్గరికి వచ్చి భయ్యా కొంచెం జరగండి ప్లీజ్ అంటుంది.

ఛీ దీనమ్మ జీవితం. నాతో మాట్లాడే మొదటి మాటే భయ్యా అనాలా అని తనతోనే కోపంగా పెద్దగా అన్నాను.అందరూ నన్నే చూస్తున్నారు. అది గమనించి తన చేయి పట్టుకొని నా పక్కన కూర్చో బెట్టాను.

అంటే నువ్వేనా…. అని డౌట్ గా నన్ను చూస్తూ అన్నది.

తనకి దగ్గరగా జరిగి చిన్నగా చెప్తున్నా. ఏదో ఆటపట్టిద్దాం అని ఆ రెడ్ షర్ట్ వాడు నేనే అని అబద్దం చెప్పా. I’m sorry please. ఇక్కడున్న నేను నీ కంటికి ఆనట్లేదా….చూసి మళ్లీ నన్ను చూడలేదేంటి అసలు?

నువ్వని నాకు తెల్సా?

అందరూ నన్ను రెండో సారి చూస్తారు. నువ్వే చూడలేదు తెల్సా.నేను బాలేనా

ఆపుతావా. అందంగా ఉంటే చూడాలా ఏంటి ? చూడాలి అని నాకు అనిపిస్తే అందంగా లేకపోయినా చూస్తాను.

అబ్బా ఏం చెప్పినవ్ కేక నువ్వు.

అది నా అభిప్రాయం.ఎవరిది వాళ్ళకి ఉంటది.అందులో కేక ఏం ఉంది.

నన్ను చూసి అలా చూస్తూ ఉండి పోయే అమ్మాయిలని చూసా ఇప్పటివరకు.నువ్వు డిఫ్రెంట్ గా ఉన్నావు.

అందుకా ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్.
నువ్వు అనుకుని ఆ రెడ్ షర్ట్ వాడితో మాట్లాడుతూ అలాగే వాడితో మియాపూర్ లో దిగితే ?

అప్పటివరకు రానివ్వనుగా. ఏదో నీ కళ్ళల్లో రియాక్షన్ చూద్దాం అనుకున్నా.తమరి కళ్ళు ఉన్నాయే…అబ్బో వాడిని చూసినప్పుడు ఏ రియాక్షన్ లేదు నన్ను చూసినప్పుడు ఏ రియాక్షన్ లేదు. ఏంటో వింత జీవిలా ఉన్నావు నువ్వు. అయినా హైదారాబాద్ వచ్చే విషయం చెప్పలేదు ఏంటి ? పైగా ఇలా సడన్ గా చెప్పడం ఏంటి ?

మియాపూర్ లో మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు.వాళ్ళు జర్మనీ వెళ్తున్నారు.ఇప్పట్లో రారు.ఒకసారి నన్ను చూడాలని ఉంది అని ఒకటే రమ్మంటున్నారు.అందుకే వచ్చేసా సడన్ గా.అసలు చెప్పకూడదు అనుకున్నా.కానీ చూడాలి అన్నావ్ కదా అని నేనే అడిగా.

అదేమో కానీ, ఇలా సడన్ గా చెప్పడం ఇద్దరం ఒక దగ్గరే ఉండడం బాగుంది నాకు. అయినా ఏంటి నీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉంది.నువ్వేంటి బన్ లా ఉన్నావ్. ఇలా ఉండే ఇద్దరితో చేసావా ?

ముస్తావా కొంచెం.ఇక్కడ జనాలు ఉన్నారు.నోటికి ఏది వస్తే అది అడుగుతావా ? సెన్స్ ఉందా కొంచెం అయినా.

నోటికి ఏది వస్తె అది కాదు. నా మైండ్ లో ఏం అనిపించినా అడుగుతా. ఏది దాచుకోను. అయినా ఛాల చిన్నగా నీకు మాత్రమే వినపడేలా మాట్లాడుతున్నా. ఏం కాదులే.భయపడకు.
సరే అది వదిలెయ్.ఇప్పుడు దిగి కాసేపు నాతో ఉంటావా ?

అంతలేదు. పెద్దనాన్న వస్తున్నారు తీసుకెళ్లడానికి. ఇక్కడి వరకే ఇంక.

అవునా మరి ఇప్పుడు నేను ఈ ట్రైన్ లో లేకపోతే ఎలా కలుద్దాం అనుకున్నావ్.

చెప్తే దూరం నుండి అయినా చుస్తావ్ అని చెప్పిన. కలవడానికి కాదు.

పోనీ వెళ్ళేటప్పుడు కలువు ప్లీజ్.లంచ్ లేదా డిన్నర్ కి అలా.

అవన్నీ కుదరవు. వాళ్ళే బస్ ఎక్కిస్తారు.

సరే ఎప్పుడు వెళ్తున్నావో చెప్పు.నీతో జర్నీ చేస్తా. ఒక మెమరీ లా ఉంటుంది.

ఇది చాలు.ఇంకేం వద్దు. అయినా ఏముంది నాతో జర్నీ చేయడానికి. కాల్స్ చాట్ ఉంది కదా. లైవ్ లో అన్నీ చెప్తూనే ఉంటాగా

అలా అనకు.నువ్వంటే ఒక మంచి భావన కలుగుతుంది నాకు. నీతో కాల్ లో మాట్లాడినా ఉండేది.ఇప్పుడు నిన్ను చూసాక కూడా అది మారలేదు.నువ్వు ఏమీ అనుకోకు.నేను నిజాలు చెప్తాను. నీ లిప్స్ చూస్తుంటే ఇప్పుడే కిస్ చేయాలని ఉంది. నా ఫీలింగ్ ఓపెన్ గా చెప్పా.నన్ను తిట్టకు.

మియాపూర్ వచ్చింది.నేను లేచి తన చేతిని నా చేతిలోకి తీసుకొని రా అన్నాను.ఆలోచిస్తూ చూస్తుంది.నేను చేయి మాత్రమే పట్టుకో అని ఇచ్చా.ఇదొక మెమరీ నాకు.నువ్వు ఎక్కువ ఆలోచించకు.
నా చేయి పట్టుకుంది. చాలా చల్లగా ఉంది ఆ స్పర్శ. ఒక అమ్మాయిని నా ఇష్టంతో అడిగి మరీ నా చేయి పట్టుకోమన్నాను. అదే మొదటిసారి. ఆనే ఆల్రెడీ ఇద్దరితో చేసాను అని తనే చెప్పింది.పైగా పెళ్ళి అయింది. అయినా కూడా ఆ క్షణం ఆ పట్టుకున్న చేతిని జీవితాంతం వదలకూడదు అనిపించింది. అదే ఫీలింగ్ తో సంతోషంగా కింద వరకూ దిగాను. వాళ్ల పెద్దనాన్న ని చూసి తన చేతిని నా చేతుల్లో నుండి వెనక్కి లాగుతుంది.నేను వదల్లేకపోతున్న.తనకి దగ్గరగా వెళ్లి నన్ను వదిలేయకు ప్లీజ్.అన్నాను.

ఇదిగో ఇలా మాట్లాడితే నాకు నచ్చదు.నాకు పెళ్ళి అయింది అని మర్చిపోకు.

సరే ఎప్పుడు వెళ్తావ్ మీ ఇంటికి.

రేపు నైట్.

నేను కూడా వస్తున్నా.కాదు అనకు.ఇది నా కోరిక ప్లీజ్. నా వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు.

సరే….రేపు నైట్ కలుద్దాం.

ఇంకా ఉంది………………..

7393936cookie-checkనా ఇంటి దేవత రాధ 1

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *