మధనుడి శృంగార ప్రయాణం 111 భాగము

Posted on

నిజమే కానీ నీ జాతి నియమం ప్రకారం నీ రాజు అయిన “వాసుకి” నే స్వయంగా నీ కన్యత్వంని ఒక మహావీరుడికి అర్పించేవరకూ నువ్వు నీ కన్యత్వం ని పోగొట్టుకోవడం కుదరదు..

మధనుడి శృంగార ప్రయాణం 110 భాగము→

అవునా???అయితే ఆ మాయావులు నా కన్యత్వం ని దోచుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నారు, అలాంటప్పుడు మా రాజే స్వయంగా వాళ్ళ చేతిలో పెడతారా???

లేదు లేదు ,వాళ్ళు చేసేది దుర్మార్గపు పని దానికి వాసుకి రాజు యొక్క తిరస్కారమే ఉంటుంది గానీ అంగీకారం ఉండదు..

హ్మ్మ్మ్ సంజయ్,నిజానికి నేను నా కన్యత్వం ని నీకే కానుకగా ఇచ్చేద్దామని అనుకున్నాను నువ్వు ఆ వరూధిని తో సంభోగిస్తున్నప్పుడే,కానీ ఇదంతా తెలిసాక అర్థం అయ్యింది నాగజాతి మొత్తం నా చేతుల్లో ఉందని అంటూ ధైర్యం తెచ్చుకుంది..

జానకీ నువ్వు నీ మనసులో అనుకున్ననూ ఆ వాసుకి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు ,కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు నీ భయాలన్ని వదిలేసి…ఈ సృష్టిలో ఎప్పుడూ కళ్యాణాలే చూసిన మనకు ఇప్పుడు ఒక వినాశనం ముంచుకొస్తోంది….వినాశనం ని జయించిన తర్వాత నీ మనసుకి నచ్చిన యువకుడితో నీ కల్యాణం జరుగుతుంది నువ్వు పరిపూర్ణ మానవ రూపుని పొంది..

నిజమా సంజయ్??అయితే ఈ విశ్వ కల్యాణం కోసం నా వంతు ప్రయత్నిస్తాను అంటూ ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ,ఇంతకీ నేనే నాగకన్య ని అని తెలుసుకోవడం ఎలా???

ఏమీలేదు నీ పిరుదులు పైన “నాగ బంధం ” ఉంటుంది,వీలైనప్పుడు చూడు అన్నాను..

సరే సంజయ్ తప్పకుండా అంటూ కళ్ళతోనే థాంక్స్ చెప్పింది…

జానకీ కళ్ళల్లో ఏదో ఆరాధనా భావం కనిపిస్తోంది, ఆ ఆరాధన ఎంతటి మనిషినైనా ఇట్లే తన వైపు ఆకర్షితం అయ్యేలా చేస్తుంది కానీ నా మనసు మాత్రం ఎంతో నిగ్రహంగా ఉండి ముందుముందు జరిగే పనుల వైపే దృష్టి కేంద్రీకరించి ఆలోచన సుడులలో గిర్రున తిరిగింది.

ఒక అర్ధ గంట పిచ్చాపాటి మాట్లాడుకున్న ఇద్దరమూ ఇంటి వైపు బయలుదేరి వెళ్ళాము..ఇంట్లోకి వెళ్లి ఫ్రెషప్ అయ్యి బాల్కనీ లో కూర్చొని ప్రశాంతంగా కార్యాల గురించి ఒక అవగాహన ఏర్పరుచుకుంటున్న సమయాన నా సెల్ ఒకటేమైన మ్రోగడం మొదలెట్టేసరికి సెల్ తీసుకొని చూసాను..

ఏదో అన్ నోన్ నంబర్…లిఫ్ట్ చేసి హలో అనేసరికి అవతలి వైపు ఒక మధురమైన గొంతు వినిపించింది హలో అని.

ఎవరు కావాలి???(నా గొంతులో ఆత్రుత).

హ్మ్మ్మ్ నేను కరెక్ట్ నంబర్ కే కాల్ చేసాను అనుకుంటున్నాను,బహుశా నువ్వు సంజయ్ కావొచ్చు.(తన గొంతులో కాసింత నవ్వు ఛాయలు)..

కరెక్ట్ గానే చేసారు కానీ ఎవరో చెప్తే ఇంకా బాగుంటుంది గా….

నిజమే మరి,నాలా యాంగ్జైటీ ఫీల్ అవ్వాలి గా నువ్వూ..లేకుంటే ఆ ఫీల్ ఉండదు అబ్బా.(బుజ్జగింపు ధోరణిలో)..

హ్మ్మ్ నిజమే,కానీ ఒక క్లూ ఇవ్వు..ఇంతకీ తెలిసిన వాళ్ళా లేకా తెలియని వాళ్ళా???

తెలిసీ తెలియని వాళ్ళు లే.(నవ్వు శ్రావ్యంగా).

బహు చమత్కారులే మరి,కనుక్కోవడం కష్టమే అయితే….(నేనూ నవ్వుతూ).

హ్మ్మ్ నిస్సందేహంగా కనుక్కోలేవు మరి,మరి ఎలాగా ?(చిలిపిగా తన మాటలు).

ఏమి చేయను కనుక్కోలేనప్పుడు??కామ్ గా కాల్ కట్ చేయడమే గా..(తనని ఉడికిస్తూ).

హబ్బా ఇంతటి ఖర్కోటకుడి వి ఏంటయ్యా బాబూ??(అలక తన గొంతులో)..

లేకుంటే ఎలా అమ్మాయ్???తెలియని వాళ్ళతో సహవాసం చేటు అన్నారు పెద్దలు…(నవ్వుతూ).

ఆహా,ఏంటట తెలియని వాళ్ళతో సహవాసం చేస్తే??(తీయగా ప్రశ్నిస్తూ).

ఏమో మరి ఏమైనా జరగొచ్చు గా..

హ్మ్మ్మ్మ్ జరగొచ్చు,కానీ నీ అందాన్ని మాత్రం ఇవ్వమని అడగటం లేదు గా సంజూ??(తీయటి కవ్వింపు మాటలు)..

మొదట్లో ఇలాగే అంటారు మరి,తర్వాత ఫార్వార్డ్ అయిపోయి పిచ్చెక్కేలా చేస్తారు లే,నాకు తెలియదు అనుకున్నావా అమ్మాయ్???

ఓహో అయితే అబ్బాయి గారికి ఈ కళలు కూడా అబ్బినాయి అన్నమాట???ఇంకా అమాయకంగా ఉన్నావు అనుకున్నానే.

హ్మ్మ్ మీలాంటి చమత్కారుల దగ్గర ఈ మాత్రం తెలివి చూపకుంటే దెబ్బైపోనూ!!

అవును మరి,దెబ్బైపోతావ్ నా దెబ్బకి..ఇంతకీ ఎక్కడ ఉన్నాడో అబ్బాయి గారు???

ఇంట్లోనే ఉన్నాను మరి,ఏంటట అమ్మాయి గారికి నాతో పని???.

ఆహా ఎప్పుడో మా అమ్మకి ఏదో మాట ఇచ్చావు అంట గా పెళ్లి చేసుకుంటావు అని,గుర్తుందా అబ్బాయికి???

హా గుర్తొచ్చింది, ఏదీ నువ్వు సుమిత్రా ఆంటీ కూతురివా???(సుమిత్రా పంకజం చెల్లెలు).

హబ్బో బాగానే గుర్తుంది అన్నమాట మా అమ్మ,పేరుతో సహా బాగా గుర్తు పెట్టుకున్నావ్..

హ్మ్మ్మ్ కొందరిని అస్సలు మర్చిపోలేములే గానీ,ఏంటీ సడెన్ గా కాల్ చేసావ్??

మా అమ్మ ఒకటేమైన పోరు పెడుతోంది అందుకే…

ఏమంట మీ అమ్మకి??

పెళ్లీడు వచ్చింది,ఆ సంజయ్ గాడిని తగులుకోవే సరైన జోడు అంటూ నన్ను చావగొడుతోంది అందుకే ఈరోజు ధైర్యం చేసి మరీ కాల్ చేసాను..

అబ్బో మా గొప్ప తల్లి మీ అమ్మ,లేకుంటే కూతురికి సరైన అల్లుడు అంటూ నాకు కాల్ చేసి లైన్ లో పెట్టు అంటుందా?(నవ్వేస్తూ).

ఓయ్ ఇదిగో మా అమ్మని ఏమైనా అన్నావంటే బాగోదు చెప్తున్నా.(తీపి బెదిరింపు).

ఆహా అంటాను మళ్లీ మళ్లీ,ఏమి చేస్తావట పిల్లా???

ఓయ్ ఏంటా మాటలు పిల్లా గిల్లా అంటూ??(ఉడుక్కున్నట్లుంది)..

మరి పెళ్ళాంని పిల్లా గిల్లా అనక బుజ్జీ బజ్జీ అంటారా???

అయినా నేనేమీ నీ పెళ్ళాంని కాదు పో బ్బే, పోనీలే అని కాల్ చేస్తే ఫోజులు కొడుతున్నావ్ గా..

ఆహా,పర్లేదు మాంచి స్వింగ్ లో ఉన్నావ్,ఇంతకీ పేరేంటో???

నా పేరుతో నీకేంటి పని ఓయ్??(నవ్వుతూ).

పెళ్లి చేసుకోమని మీ అమ్మ చెప్పింది గా,పెళ్ళాం పేరు కూడా తెలుసుకోకూడదా ఇదెక్కడి న్యాయం??

హ హ్హా మహా మాటకారివే మా అమ్మ చెప్పినట్లు,ఈ మాటలతోనే అమ్మని మాయ చేసినట్లున్నావ్..లేకుంటే నీకు పిల్లని ఇస్తా అని చెప్తుందా??(నవ్వుతూ).

ఏమో మరి మీ అమ్మనే అడుగు ఏమి చేసానో అని,ఇంతకీ పేరు చెప్పలేదేంటి పిల్లా???.

ఆహా,పేరు చెపితే ఏమి చేస్తావట పిల్లోడా??

మ్మ్మ్ పేరు చెప్తే తెలుసుకుంటాను అంతే,ఇంకేమి చేస్తాను అనుకున్నావ్??

వెవ్వే,చాలా స్లో నే ఏమో అనుకున్నా నీ గురించి,పేరు చెపితే ఊరు కనుక్కుని ఇంటికి వస్తావు అనుకున్నానే ఇంకా.(కవ్వింపు స్పష్టంగా కనిపిస్తోంది).

అబ్బో తమరు చాలా ఫాస్ట్ అన్నమాట,హ్మ్మ్మ్ ఇంటికి వస్తే ఏమి ఇస్తావట ఈ పిల్లోడికి???

వేడి వేడి సున్నుండలు,తీయతీయటి మడత కాజాలు సిద్ధంగా ఉన్నాయి మరి,కావాలా??(కవ్వింపు ఇంకొంచెం ఎక్కువైంది).

హ్మ్మ్మ్ పెడతానంటే వద్దంటానా మరి?అసలే నా కూతురు అతిలోకసుందరి అని తెగ కోతలు కోసింది మీ అమ్మ..ఇంతకీ నువ్వే వడ్డిస్తావా లేకా నేనే తినాలా పిల్లా???

అనుభవం లేని చిన్నపిల్లని గా,మొదట్లో నువ్వే తినాలి మరి..ఆ తర్వాత్తర్వాత నేనే నీకు ఇష్టం వచ్చినట్లు వడ్డిస్తాను మరి.(సిగ్గుతో కూడిన నవ్వు).

హ్మ్మ్మ్ బాగుంది నీ మాట,ఇంతకీ ఎప్పుడో ఆ వడ్డన ల కార్యక్రమం???

త్వరలోనే వడ్డిద్దామని ఉంది మరి,ముహూర్తం అమ్మ డిసైడ్ చేస్తుంది…

నేనూ సిద్ధంగానే ఉన్నానులే కబురు పంపు,వచ్చి వేడివేడి వడ్డనలు తినేసి వస్తాను…

అబ్బో ఆశ ఎక్కువే అబ్బాయికి,నువ్వనుకున్నట్లు అందాల వడ్డించే కార్యక్రమం కాదు,ఎక్కువ ఊహించుకోకు…

నేను మాత్రం ఎందుకు అనుకుంటాను చెప్పు పిల్లా???ప్రేమతో సున్నుండలు,మడత కాజాలు అని క్లియర్ గా చెప్పాక కూడా అర్థం కాలేదు అనుకున్నావా??

హ్మ్మ్మ్ అద్దీ అలా ఉండాలి బుద్దిగా వెధవ వేషాలు వేసావంటే కత్తిరించి పడేస్తాను.(కిసుక్కున నవ్వేస్తూ)..

హ హ్హా ఆ మాత్రం పౌరుషం ఉండాలి లే,లేకుంటే నాకు అస్సలు మూడ్ రాదు “తినడానికి”…

హ్మ్మ్మ్ ఈ మాత్రం సరిపోతుందా లేకా ఇంకా పెంచమంటావా???

ఎంత పెంచితే అంత ఎక్కువ ఆకలి వేస్తుంది మరి ఈ అబ్బాయికి…

హ్మ్మ్మ్ అర్థం అవుతోంది అబ్బాయి ఆకలి మాటల్లోనే,ఇంతకీ పేరు చెప్పమని కామ్ అయిపోయావ్ ఏంటి అబ్బాయ్???

ఏదో తీయటి వడ్డనలు అని నోరూరించావ్ గా మరిచిపోయానులే,ఇప్పుడు చెప్పు పిల్ల పేరు ఏంటో…

అంత ఈజీగా చెప్పేస్తారు మరి..

అబ్బో పేరు చెప్పడానికి ఈజీ,డిఫికల్ట్ లాంటివి ఉంటాయా???

హా ఉంటాయి మరి,అయినా నాకు ఏదీ ఫ్రీ గా ఇచ్చే అలవాటు లేదు మరి…

ఆహా,ఎంత కావాలేంటి డబ్బు???

చాలా చాలా కావాలి లే అసలే వయసుకు వచ్చాను గా,మగతనపు మనిషి ఇచ్చే మొదటి “డబ్బు” తీసుకోవాలని మనసు తెగ ఆరాటపడుతోంది,ఏంది ఇస్తావా “డబ్బు”?(డబ్బుని ఒత్తి పలుకుతూ)..

తొలుత తీసుకొనే “డబ్బు” అంటున్నావు గా పిల్లా, నీకు వద్దు అన్నంత అమౌంట్ లో ఇస్తాలే భయపడకు…

భయపడితే “డబ్బు” తీసుకుంటాను అనుకున్నావా అబ్బాయ్??ఇక్కడ “కీర్తి” మాట్లాడేది,భయం అన్నమాట తెలియని సుమిత్రా కూతురిని గుర్తుపెట్టుకో…

అబ్బో మాటల్లోనే నీ తొలి సౌరభాలు వెదజల్లుతున్నావ్ గా కీర్తీ పిల్లా,ఇవన్నీ ఇప్పుడేలే తర్వాత్తర్వాత ఉండవు గానీ…

అదీ చూద్దాం లే ఓయ్ మగడా,ప్రోగ్రాం రేపే ఉండొచ్చు మరి…

ఆహా,ఏంటో అంత ఆత్రం పిల్ల కి???

రేపు వస్తున్నాగా మా పిన్ని పంకజం దగ్గరికి,అందుకే ఈ ప్లాన్?(నవ్వుతూ).

హ్మ్మ్మ్ బాగుంది నీ ప్లాన్,వచ్చేటప్పుడు మీ అమ్మని కూడా తోలుకొని వచ్చేయ్,అసలే ఒక బాకీ అలాగే ఉండిపోయింది అది కూడా తీర్చుకోవాలి మరి…

మీ బాకీలు ఏవో నాకు తెలీదు గానీ ఇదిగో అమ్మకి ఇస్తున్నా సంజయ్ ఇవన్నీ చెప్పకు అంటూ ఒక పది సెకండ్స్ తర్వాత సుమిత్రకి ఇచ్చింది ఫోన్..

ఏరా అల్లుడూ,ఎలా ఉన్నావేంటి??

బాగానే ఉన్నాలే సుమిత్రా అత్తాయ్,ఇంతకీ నువ్వెలా ఉన్నావ్ ఏంటి???

ఏమి బాగుండటమో ఏమో రా అల్లుడూ,అక్కడి నుండి వచ్చేసాక తెగ గుర్తొస్తున్నావ్ అనుకో..అందుకే ఈ సడెన్ ప్రయాణం..

అబ్బో ఏమి జరిగిందట అంతగా గుర్తు రావడానికి???

చాలు చాల్లేవోయ్ నీ సంబడం, వచ్చాక చెప్తానుగా ఏమి జరిగిందో అని,ఇంతకీ ఏమి మాట్లాడింది నా కూతురు??

హ హ్హా మాంచి పోకిరి పిల్ల అనుకుంటా,పెళ్లి చేసుకోమని అడుగుతోంది…

హ హ్హా దానికేమి తెలుసు లేరా అల్లుడూ అది చిన్న పిల్ల గానీ,అయినా నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం దానికి లేదులే గానీ.

అదేంటే అత్తా అంత మాట అన్నావ్,ఏంటట ఆ స్పెషల్ అదృష్టం నన్ను పెళ్లి చేసుకోవడానికి??

హబ్బా రేపు వస్తానులే రా అల్లుడూ,అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అసలే బిజీలో వున్నాను అంటూ బై చెప్పి కాల్ కట్ చేసింది…

కీర్తి మాటలు కాసింత మనసుకి ఆహ్లాదకరంగా అనిపించాయి…యధావిధిగా రాత్రి స్నానం చేసి జానకీ కి నా రూంలోనే పడక ఏర్పాటు చేసి నిద్రకు ఉపక్రమించాను… కాసేపు జానకీ ఏవేవో తన చిన్ననాటి జ్ఞాపకాలని చెప్పి బాగా నిద్రొచ్చేలా చేసింది…
తెల్లవారుఝామున త్వరగానే లేచి అలా చెరువు గట్టు సైడ్ వెళ్లి సింధూ తో ఈ కీర్తి విషయం అంతా చెప్పాను..

హ్మ్మ్మ్మ్ అందరూ నీ కౌగిళ్ళలో కరిగిపోయే అదృష్టంని పొందుతున్నారు బావా,ఇదిగో నేనే ఆగాల్సి వస్తోంది అంటూ ప్రేమగా కౌగిలించుకొని సేదతీరింది.

నీ మొహమే సింధూ,నువ్వెందుకే ఆగడం???పద ఇప్పుడే హ్యాపీగా ఈ లోకాన్ని మరిచిపోయేంతగా జతకలిసి పోదాం అంటూ సింధూ పెదాలని ముద్దాడాను…

హ్మ్మ్మ్ బావా వద్దు రా,నా సమయం వస్తుంది అప్పుడు ఈ సింధూ ని స్వర్గంలో తేలేలా చేయి అంటూ ప్రేమగా నన్ను ముద్దాడి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది కళ్లనీళ్లతో..

నిజానికి సింధూ ఎందుకు నిగ్రహంతో ఉందో అస్సలు అర్థం అవ్వడంలేదు నాకు,తనని ఆపే విషయం ఏంటా అన్నది అర్థం కాకుండా ఉంది..ఆ క్షణం ఆ విషయం ఏంటా అన్నది కనుక్కోవాలని పూర్తిగా డిసైడ్ అయ్యి ఇంటి వైపు వెళ్ళాను.

ఫ్రెష్ గా స్నానం చేసి బయట బాల్కనీ లో కూర్చున్నాను,కాసేపటికి మంజులా, ప్రవీణ ఇద్దరూ బాల్కనీ లోకి వచ్చారు నవ్వుతూ..మంజులా మాట్లాడుతూ ఏంటి రా ఈరోజు ప్లాన్ అంటూ ప్రవీణ వైపు సైగ చేస్తూ అంది..

ఏముంది మంజులా యాజ్ యూజువల్ అంతే,ఏంటీ విషయం ప్రవీణ గారు ఈరోజు తళతళా మెరిసిపోతున్నారు??
ఈరోజు ప్రవీణ ది పుట్టినరోజు రా సంజూ,ఏదైనా గుడికి వెళ్లి పూజ చేయించుకు వద్దాం అని ప్లాన్ లో ఉన్నాము,నువ్వూ వస్తే మంచిది అంటూ మంజులా కాస్తా తేడాగా చూసింది నన్ను..

తన చూపులు,మాటల్లో ఏదో మతలబు ఉంది అని తెలుసుకున్న నేను,సిగ్గుపడుతున్న ప్రవీణ మొహంలోకి చూస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం అంటూ విష్ చేసాను..

థాంక్స్ రా సంజూ,ఇంతకీ ఏ గుడి కి వెళ్దాం అంది..

మన కోట కి పైన ఉన్న పురాతన “కాళికా” మాత గుడికి వెళ్దాం అన్నాను నవ్వుతూ..

హ్మ్మ్మ్ మంచి ఐడియా రా సంజూ,ఇక లేట్ ఎందుకూ తెములు అంటూ మంజులా అనేసరికి బయలుదేరాము…బయటికి వెళ్ళామో లేదో ఒక ఇన్నోవా కార్ ఇంటి ముందు ఆగింది.

డోర్ తెరుచుకొని సుమిత్రా ఆనందంగా మా వైపు వచ్చి,ఏమ్మా ప్రవీణా బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి,ఇదిగోనమ్మా నీ పుట్టినరోజు కి ప్రత్యేకంగా పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను అంటూ ప్రవీణ కి బొట్టు పెట్టి అందరికీ ప్రసాదం ఇచ్చింది.

నాకూ ఇస్తూ ఏరా అల్లుడూ ,ఏంటీ ఈ మధ్య చిక్కావు కొంచెం అంది నవ్వేస్తూ..

హ హ్హా అవునా అత్తా,ఏమీలేదే నీపైన కాస్తా బెంగపెట్టుకున్నా అందుకే కాస్తా చిక్కాను అన్నాను నవ్వేస్తూ…

వాడి మాటలకేమిలే సుమిత్రా,అంతా బాగున్నారుగా అంటూ పంకజం అత్త వచ్చి బాగోగులు అడిగి,ఇంతకీ కీర్తి వస్తాది అన్నావ్ ఏదే అది అంది.

అదిగో అక్కా,లోపలే ఉంది అది.నువ్వే వెళ్లి దాన్ని తీసుకురావాలి అని మొండి పట్టుకుని కూర్చుంది వెళ్లి నువ్వే తీసుకురా అంది సుమిత్రా.

పంకజం వెళ్లి కీర్తిని తీసుకొచ్చింది,నిజానికి కీర్తి రూపం కళ్ళకి ఒక మధురమైన చూపుని,మనసుకి తీయని భావనని కలిగించింది….పట్టుచీరలో కుందనపు బొమ్మలా ,లేలేత వయసులో నిండైన రూపం,అందాలతో యమా సౌందర్యంగా ఉండి ఒకేసారి ఆరాధనా భావం,కసి కోరిక కలిగేలా చేసింది..

కళ్ళతోనే ఎవ్వరికీ కనపడని విధంగా కవ్వించి మా ముందు నిలబడింది.ఒసేయ్ కీర్తీ ఇదిగో వీళ్లంతా మనవాళ్లే అంటూ అందరినీ పరిచయం చేసి ఇదిగో వీడే సంజయ్ గాడు అంటూ స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేసింది నాకు.

చిరునవ్వు తో సమాధానం ఇచ్చిన నాకు తన మధురమైన గొంతుతో హాయ్ అంటూ పలకరించేసరికి తీయటి ఫీల్ ఎగదన్నింది నాలో..కాసేపు మాటల తర్వాత మేము గుడికి వెళ్తున్నాము అని తెలిసిన వాళ్ళు మాకు బై చెప్పారు..

బయలుదేరుతుంటే జానకీ కూడా మాకు తోడయ్యింది నేనూ వస్తాను అంటూ,సరే ఎందుకైనా మంచిది అనుకొని నలుగురమూ బయలుదేరాము..

797890cookie-checkమధనుడి శృంగార ప్రయాణం 111 భాగము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *