హైస్కూల్ – 2

Posted on

అప్పుడే బస్ కదలడంతో హడావుడిగా ఎక్కాడు శిరీష్.
అంజలి: ఏమైపోయారు మీరు.. ఇంకా రాకపోయేసరికి చాలా కంగారు పడ్డాను.
శిరీష్: ఏం లేదండీ.. మీకోసం కూల్ డ్రింక్ ఇంకా ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళాను… అంతే!
ఆ మత్తుగోళీలు కలిపిన డ్రింక్ని అంజలికి అందించాడు.
అంజలి: Sorry అండీ, నేను కూల్ డ్రింక్స్ తాగను.
ఆమె అలా అనగానే శిరీష్ మొహం వాడిపోయింది కానీ వెంటనే తేరుకుని, “అరే.. తీసుకోండీ…ఇందాకే కళ్ళు తిరుగుతున్నాయన్నారుగా! దీంతో ఆ తిరగడం తగ్గుతుంది,” అన్నాడు.
అంజలి: ధ్యాంక్స్ అండి! కానీ నాకెప్పుడూ కూల్ డ్రింక్స్ పెద్దగా నచ్చవు. సరే, మీకోసం ఈ ఫ్రూట్స్ తీసుకుంటాను.
అని నవ్వుతూ చెప్పింది. శిరీష్ అంజలికి కనపడకుండా ఓసారి నిట్టూర్చి ఆ కూల్ డ్రింకుని తన బేగ్లో పెట్టేసి కుర్చీలో కూలబడ్డాడు. ఆమెవైపు తిరిగి, “ఇదిగోండి… అరిటిపళ్ళు తీస్కోండి,” అన్నాడు. ఆమె ఓ అరటిపండుని తీసుకుంది. దాన్ని చూడగానే ఆమెకు ఏదో గుర్తొచ్చి ఫక్కున నవ్వింది. (ఆ అరటిపండు ఓ మూడంగుళాలుండచ్చు!)
శిరీష్: ఏమయింది?
అంజలి: (నవ్వును ఆపుకుంటూ) ఏఁ… ఏం లేదు.
అంజలినీ అరిటిపండునీ చూడగానే శిరీష్ కి లీలగా విషయం అర్ధమైంది.
శిరీష్: అదేమిటో చెప్తే మేం కూడా నవ్వుతాం కదా! అయినా మీరు నవ్వితే బాగున్నారు.
అంజలి: అంటే… నవ్వకపోతే బాగోనా!?
శిరీష్: అబ్బే… అలాగని కాదు…అదీ-
అంజలి: సర్లెండి, నాకు.. మీ అరటిపండుని చూస్తే నవ్వొచ్చింది.
శిరీష్ అప్రయత్నంగా తన పేంట్ వైపు చూసాడు. ‘జిప్ పూర్తిగా ఊడిపోయిందా…? లేదు, అంతా సవ్యంగావుంది.
శిరీష్: (కొంటెగా) హుఁ… ఏం చేస్తామండీ, నేనైతే దాన్ని పెంచలేదు. దానంతటదే పెరిగింది మరి.!
అంజలికి నవ్వాగలేదు. శబ్దం బయటకు రాకుండా నోటికి అడ్డంగా చెయ్యిపెట్టుకుంది. ఆమె మదిలో ఆ రెండో అరటిపండు చక్కర్లు కొడుతున్నది. తన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలలో అంజలి చాలా జాగురూకతతో వ్వవహరిస్తూవుంటుంది. కానీ, శిరీష్ ఆమె ఎన్నడూ అనుభవించని భావాలను మీటాడు.
‘ఏదోవుంది ఈ మగాడిలో!’ అనుకుందామె.
అంజలి: శిరీష్ గారు, మీరేం చేస్తుంటారు?
శిరీష్: చాలానే చేస్తుంటాను లేండి. అయినా, కొన్ని విషయాలు అడిగినా చెప్పకూడదు, అలాగే కొన్ని విషయాలు అడగకపోయినా చెప్పాల్సివుంటుంది. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను….ఆ… అవునూ, ఇంతకీ మీరెందుకింకా పెళ్ళిచేసుకోలేదో చెప్పనేలేదు..!
అంజలి భృకుటి ముడిపడింది. తన ప్రశ్నని దాటవేసి తిరిగి తననే ప్రశ్నిస్తున్నాడు,
ఇతన్ని నమ్మొచ్చా!
పైగా అతనడిగింది తన పర్సనల్ life గురించిన question – చెప్పాలా… వద్దా…?
అంజలి ఈ మీమాంసలో ఉండగా శిరీష్, “నేనేదో క్యాజువల్గా అడిగానంతే, మీ పర్సనల్ విషయాలను అడిగి మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసుంటే, ఐ యామ్ సో-“
అంజలి కంగారుగా, “అయ్యో! అదేం లేదండీ… Of course, ఇది నిజంగా కొంచెం పర్సనల్ మేటరే! కానీ మీతో చెప్పడం వలన నాకు పోయేదేం లేదు. Actually, ఆరేళ్ళ క్రితం నా చెల్లి ఎవరినో ప్రేమించి వాడితో వెళ్ళిపోయింది. ఆ దిగులుతో మా అమ్మ చనిపోయింది. నాన్నకి గుండె పగిలి మంచం పట్టారు. మా చిన్నాన మాకు కొంత అండగా నిలిచారు. ప్రస్తుతం నాన్నగారు చిన్నాన దగ్గరే ఉంటున్నారు. నేనిలా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాను.” చెప్పుతుండగా ఆమె కళ్ళవెంబడి నీళ్ళు కారసాగాయి. “దేవుడు నా కుటుంబానికి ఎందుకింత శిక్ష వేసాడో తెలీదు. కానీ, ఆ రోజునుంచీ నేను ఒంటరిగానే బతకాలని నిర్ణయించుకున్నాను.”

శిరీష్ ఆమె బాధని చూసి చలించిపోయాడు. అతనికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. మెల్లగా “I am sorry…” అన్నాడు.
“అంజలిగారు, నేనేదో మామూలుగా…(గొంతు సవరించి) మీకదంతా మళ్ళీ గుర్తుచేసి మిమ్మల్ని బాధపెట్టాను, I am really very… sorry.” అంజలి అతని భుజంమీద తలవాల్చి ఏడ్వసాగింది. శిరీష్ ఆమె తలమీద చెయ్యివేసి నిమురుతూ ఓదార్చాడు. కాసేపయ్యాక మెల్లగా అంజలి చెవిలో, “నేనింకా ఎందుకు పెళ్ళిచేసుకోలేదో తెలుసుకోవాలని మీకులేదా!?” అని గొణిగాడు.

అంజలి చప్పున శిరీష్ కళ్ళలోకి చూసింది. ఆమె చెమర్చిన కళ్ళలో చిన్న మెరుపు శిరీష్ కి స్పష్టంగా కనిపించింది. కాస్త తడబడుతూ ఇలా అడిగింది, “అంటే.. మీకు కూడా…పెళ్ళి…అ..హ…అదే…మీరెందుకు ఇం-కా… పెళ్ళిచేసుకోలేదు.?”
శిరీష్ తన కాళ్ళవైపు చూసుకుంటూ, “నాకూ…కొంచెం physical problem,” అన్నాడు.
అంజలి తన వేదనని మర్చిపోయి శిరీష్ తో, “phy-si-cal ప్రాబ్లెమా.. అంటే?”
శిరీష్: (ఓ వైరాగ్యపు నవ్వు నవ్వి) బయటకు చెప్పుకునేంత పెద్ద problem కాదులేండి.
అంజలి తన కళ్ళను తుడుచుకుంటూ, “కాదు చెప్పకూడదు అంటే ఎలా! ఇందాకట్లాగ మళ్ళీ దాటవేయాలని చూస్తున్నారు… అసలు మీరు నన్ను ఓ friend లాగ అనుకోవట్లేదు.” అంటూ బుంగమూతి పెట్టింది.
శిరీష్: అదేం కాదు…సరే, చెప్తాను…నాకు…నాకు ఎరక్షన్ ప్రాబ్లం.
Erection problem అంటే ఏంటో అంజలికి తెలుసు. శిరీష్ తనకు అంగ స్తంభన సమస్య ఉందంటున్నాడు. కానీ ఇంతకుముందే అతను గట్టిపడడం తను feel అయ్యింది. ఒకవేళ అతను అబద్ధం చెబుతున్నాడా? తను ఇంక అతన్ని ఏమని అడగుతుంది! అందుకే మౌనాన్ని ఆశ్రయించింది.
శిరీష్: ఏంటీ.. సైలెంటైపోయారు. నేను ముందే చెప్పానా ఇది బయటకు చెప్పుకునే విషయం కాదని.
అంజలి: (సిగ్గుతో) అదేం లేదు… నాకు నిద్రొస్తుంది. మీ వొళ్ళో తలపెట్టి పడుకోనా?
శిరీష్: దానిక్కూడా అడగాలటండీ, రండి. పడుకోండి.
అంటూ తన ఒళ్ళో ఆమెకు చోటిచ్చాడు.
అంజలి ఇందాకటికిమళ్ళే తన చేతిని తలకింద పెట్టుకుని పడుకుంది. ఈ సారి తన చేతిని అటు ఇటు కదపసాగింది. ఆ రాపిడికి మెల్లగా అతని అంగం గట్టిపడటం ఆమెకు తెలుస్తూవుంది. శిరీష్ తనకు అంగస్తంభన సమస్య ఉందని ఎందుకు అబద్ధం చెప్పాడో అంజలికి అర్ధంకాలేదు. అక్కడ శిరీష్ కూడా నిద్రపోతున్నట్టుగా నాటకమాడుతూ తన చేతిని ఆమె భుజంమీద వేసి అక్కడినుంచి మెల్లగా ఆమె ఎడమ స్తనం పైకి జార్చాడు. ఇద్దరిలోనూ కోరిక పెరిగిపోసాగింది. ఇక ఆగలేక శిరీష్ ఆమె స్తనాన్ని తన చేతుల్లోకి తీసుకుందామని ప్రయత్నించేలోగా అంజలి సర్రున లేచి, “నాకెందుకు అబద్దం చెప్పారు?” అని అడిగింది.

ఆమె స్వరంలో నిజంగా కోపం కన్నా తాపం పాళ్ళు ఎక్కువ. ‘సెక్స్ కోసం అంజలి తనను పిలుస్తుందా!’ అనిపించింది శిరీష్ కి. మూసివున్న తన కళ్ళను తెరవకుండా, అంజలితో, “నేనేం అబద్దం చెప్పాను మీకు?” అని అన్నాడు.
అంజలి: అదే… మీకు erection problem ఉందని అన్నారుగా!
శిరీష్: అవును, అన్నాను. అందులో అబద్ధమేముంది?
అంజలి, “లేదు, నేను చెక్ చేసాను,” అని గొణిగింది.
శిరీష్ అంజలి కళ్ళలోకి కొంటెగా చూస్తూ, “ఏం చెక్ చేసారు?” అన్నాడు.అంజలి తలదించుకొని బదులివ్వడానికి నోరుతెరిచే సమయానికి బస్సు suddenగా ఆగింది.

కండక్టరు వచ్చి బస్సు ఖరాబయ్యిందనీ, ఇంకో బండి వస్తేగానీ ప్రయాణం ముందుకు సాగదనీ చెప్పాడు.
అందరూ బస్ దిగుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఒంటరి ఆడవారు భయంతో వణికిపోతారు. కానీ అంజలి ముఖంలో ఎలాంటి బెదురూ లేదు.
అంజలి చిరునవ్వుతో ఇలా అంది, “Hmm… ఇప్పుడు ఏంటి పరిస్థితి…?”
శిరీష్: mein hoon na! పదండి; మీ బేగ్ తీసుకుని నాతో రండి.
ఇద్దరూ బస్ దిగి రోడ్డు చివరకు వచ్చి నిలబడ్డారు.
అంజలి ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కుదరడంలేదు. ఆమెలో మళ్ళీ సంఘర్షణ మొదలైంది. ఇంతసేపు అతనితో ఉండికూడా ఇంకో అడుగు ముందుకువేయడానికి తన మనసు ఎందుకు సంశయిస్తుందో ఆమెకు తెలియట్లేదు. ఒక్కొక్కరుగా ప్రయాణికులంతా వేరే వేరే బళ్ళని లిఫ్టడిగి అక్కడినుండి వెళ్ళిపోయారు. కానీ అటు అంజలి ఇటు శిరీష్ ఇద్దరూ ఏమాత్రం కదలకుండా వారిని చూడసాగారు.
ఇద్దరిలోను ఒకటే ఆలోచన… ఎలా మొదలుపెట్టాలని!
ఆఖరికి ఆ బస్ కండక్టర్, డ్రైవరు కూడా వెళ్ళిపోవడంతో ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది.

అంజలి: (suddenగా) ఇప్పుడేం చేద్దాం?
శిరీష్: Hmm… చెప్పండి, ఏం చేద్దాం!
అంజలి: అరే… ఇందాక మీరేగా షారూక్ ఖాన్ లెవల్లో ‘mein hoon naa’ అన్నారు. ఇప్పుడు నన్ను అడుగుతారేం..!
శిరీష్ కి అక్కడినుంచి వెళ్ళడం ఇష్టంలేకపోయినా, అంజలితో, ” సరే, next ఏ బండైనా వస్తే లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం. ఏమంటారు?” అన్నాడు.
అంజలి: నాకు చాలా అలసటగా ఉంది. కాసేపు బస్సులోకి పోయి కూర్చుందామా!
శిరీష్: సరే!
దాంతో, ఇద్దరూ తిరిగి బస్సెక్కారు.

781172cookie-checkహైస్కూల్ – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *