కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 36

Posted on

గంట మీద ౩౦ నిమిషాలు గడిచే సరికి ఆపరేషన్ ధియేటర్ లోంచి లోపలి వెళ్ళిన డాక్టర్స్ టీం బయటకు వచ్చింది , పక్కనే మా ఫ్రెండ్ ఉండడం వలన వాళ్ళు డైరెక్ట్ గా మేము ఉన్న ప్లేస్ కి వచ్చారు.

ఎం వర్రీ కావాల్సిన అవసరం లేదు ఓ వోల్వ్ క్లోజ్ అయ్యింది దాన్ని ఓపెన్ చేసారు , రెండు స్టంట్స్ వేశారు. ఇంకో గంటలో తనకు మెలకువ వస్తుంది , సాయంత్రం వార్డ్ కు షిఫ్ట్ చేస్తాము 4 డేస్ ఉంచి ఆ తరువాత డిశ్చార్జ్ చేస్తాము అన్నీ చెక్ చేసి. మీరు ఇంకో గంట ఆగి లోపలి వెళ్ళండి అని చెప్పి వెళ్ళాడు.

తనకు మెలకువ రాగానే అందరు వెళ్లి ఓ సారి పలుకరించి వచ్చాము ఆ తరువాత అందరూ శాంతా తో వేల్లారు , నేను రామిరెడ్డి, రామి రెడ్డి భార్య , వాళ్ళ అబ్బాయి ఉన్నాము.

తన బ్యాగ్ లోంచి 3 కట్టలు డబ్బులు తీసి నా చేతికి ఇచ్చి
“ఇది ఉంచు శివా , ఇంకా ఏమన్నా అవసరం అయితే నువ్వు పెట్టుకో ఆ తరువాత మనం లెక్కలు చూసుకుందాము”
“నా దగ్గర ఉన్నాయి లే , కావాలంటే నువ్వు తరువాత ఇవ్వు “
“ఉంచు , నాన్న కోసం తెచ్చిన డబ్బులే అవి”

అబ్బా , కోడుకు ఇద్దరు సాయంత్రం వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నారు.

సాయంత్రానికి అయన హెల్త్ stable అయ్యే సరికి వార్డ్ కి షిఫ్ట్ చేసారు. ప్రైవేటు వార్డ్ ఒక చిన్న బెడ్ పేషెంట్ కొరకు , పక్కనే ఓ చిన్న రూమ్ విత్ attached వాష్ రూమ్. పేషెంట్ కు తోడుగా ఉండే వాళ్ళ కోసం.

వాళ్ళ నాన్న వార్డ్ కు షిఫ్ట్ కాగానే తన కొడుకును తీసుకొని రామి రెడ్డి వెళ్లి పోయాడు , నేను , శైలజా రూమ్ కు వెళ్ళాము. వాళ్ళు ఇచ్చిన మందులు ఇంకా పని చేస్తూ ఉండడం వలన సర్పంచ్ మగతగా పడుకున్నాడు.

“నేను ఉంటా లే అన్నా , నువ్వు రాత్రికి ఇంటికి వెళ్లి రేపు రా ” అంది
“ఇంకా కొద్ది సేపు ఉంటా లే ఆ తరువాత వెళతాను ” అంటూ ఊర్లో విశేషాలు చెపుతుంటే వింటూ తనను గమనించ సాగాను.

నేను లాస్ట్ టైం చూచినప్పటికీ , ఇప్పటికి కొద్దిగా వళ్ళు చేసింది తన పిర్రలు బాగా ఇడిగాయి.
“షాప్ ఎలా ఉంది ,ఇప్పుడు “
“బాగా ఉంది , అయన ఇప్పుడు బాగా ఉన్నాడు , డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి షాప్ నుంచి. ఇంక కవితా పెళ్లి ఒక్కటే మిగిలి ఉంది అది అయిపోతే మామయ్యకు కొద్దిగా టెన్షన్ తగ్గుతుంది”
“ఏంటి కవితా పెళ్లి ఆయనకు టెన్షన్ గా ఉందా ఏంటి ? “
“టెన్షన్ అంటే కాదు లే , కానీ ఎ తండ్రి కైనా కూతురు పెళ్లి ఓ బాధ్యత కదా అందుకే అలా అన్నా “
“అదేం కాదులే , తనకు ఎవరో ఒకరు మంచి వాడు దొరుకు తాడులే”
“నీ లాంటి వాడు దొరికితే సుఖ పడుతుంది ” అంది నవ్వుతూ.
“ఒక్క సారికే , నేను సుఖ పెడతానని కనిపెట్టే సారే ” అన్నాను
వాళ్ళ మామ వైపు చూసి తను నిద్రలో ఉన్నారు అని తెలుసు కొని.
“ఎసట్లో బియ్యం కొన్ని పట్టుకొని చూసి చెప్పచ్చులే అన్నీ ఉడికాయా లేదా అని , ఇది కూడా అలాగే” అంది
“పోనేలే ఎలాగా 4 రోజులు ఉంటారు గా చూద్దాం ” అన్నాను తన ఎదవైపు చూస్తూ.
“టౌన్ లో అమ్మాయిలను చూసి మమ్మల్ని మర్చి పోయారు అనుకొన్నా “
“ఎలా మర్చి పోతాము లే , అంత తొందరగా మర్చి పొతే ఎలాగా”.

నా ఫోన్ లో ఓ మెసేజ్ వచ్చింది కవిత నుంచి “బావా , నేను వస్తా అక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళు” అని ఉంది మెసేజ్

“కవితా వస్తుంది అంట ఇక్కడికి తనను తీసుకొని రమ్మంటుంది” వెళ్ళానా.

ఇక్కడ ఒక్కరి నే ఉండ మన్నారు గా ఇద్దరు ఎందుకు”
“పోనీ మీరు ఇంటికి వస్తురు లే తను ఇక్కడే ఉంటుంది ” అన్నాను.
“సరే అయితే వెళ్లి తీసుకొని రాపో ” అంది

బైక్ తీసుకొని శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లాను. తను తినేసి కొన్ని బట్టలు బ్యాగ్ లో సర్దుకొని రెడీగా ఉంది నా కోసం. తనను తీసుకొని రిటర్న్ అయ్యాను.

“నేను ఉన్నాగా , నువ్వు కూడా ఎందుకు వచ్చావు” అంది శైలజా
“నాకు అక్కడ ఉండ బుద్ది కాలేదు వదినా , కావాలంటే నువ్వు వెళ్ళు నేను ఇక్కడ ఉంటాలే ఈ రాత్రికి ” అంది
మేము మాట్లాడుతూ ఉండగా మా ఫ్రెండ్ వచ్చాడు. తను నైట్ డ్యూటీ లో ఉంటాడు వాడే చూసుకోంటాలె అని చెప్పాడు.

అప్పటికే టైం 9 అవుతుంటే ఇంక మేము ఇంటికి వెళతా ము అని చెప్పి శైలజా ను తీసుకొని ఇంటికి వచ్చాను.
“శాంతా వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదా మనము ” అంది శైలజా
“ఎం అక్కడికి వేళ్లా లని ఉందా ఏంటి మీకు “
“అలా ఎం లేదులే నాకు ఎక్కడై నా ఒక్కటే , మీ ఇల్లు అయితే ఇంకా ఫ్రీ గా ఉంటుంది” అంది
“మీ అమ్మ గారు లేరా” అంది ఇంట్లో ఎంటర్ అవుతూ

“ఆమె తొందరగా పడుకుంటుంది లే ” మీరు ఫ్రెష్ కండి అంటూ తనకు వాష్ రూమ్ , బెడ్రుం చూపించాను. ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని నైటీ లో వచ్చింది.

“ఆ బెడ్రుం లోనే పడుకోండి నిద్ర వస్తే”
“అంత తొందరగా నిద్ర రాదులే , నువ్వు పడుకుంటున్నావా “
“లేదు కొద్ది సేపు t.v చూస్తాను “
“సరే అయితే నేను కూడా హాల్ లో కూచుంటా లే ” అంది
నేను వెళ్లి నా డ్రెస్ మార్చు కొని లుంగీ , టీ షర్టు లో వచ్చాను. దివాన్ మీద కూచొని సినిమా చూస్తుంది. నేను తన పక్కకు వెళ్లి గోడకు అనుకోని తనతో పాటు సినిమా చూడ సాగాను.

152712cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 36

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *