కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 36

Posted on

తను వచ్చిన ఓ 5 నిమిషాలకు నేను వెళ్లి కడుక్కొని బట్టలు వేసుకొని వచ్చాను , నేను వచ్చేసరికి తను కిచెన్ లోంచి రెండు కప్పులతో హాల్ లోకి వచ్చింది.
“ఏంటి అప్పుడే బట్టలు కట్టు కొన్నావు , ఇంకో రౌండ్ వేసుకొందుము కదా ” అన్నా తన చేతుల్లోంచి కప్పు అందు కొంటూ.

“బాబు వస్తాడు శివా, ఇంకో సారి ఎప్పుడన్నా చూద్దాం లే , ఇప్పుడే గా మొదలయ్యింది ” అంటూ కప్పుతో నా పక్కన వచ్చి కుచోంది
“సరే , అలాగే ” అంటూ ఇద్దరం కప్పులు ఖాళీ చేయడం లో బిజీ అయిపోయాము. ఎడం చేత్తో కప్పు ఖాళీ చేస్తూ కుడి చేత్తో తన పిర్రలు నలుపుతూ
“వీటిని చూస్తుంటే వదలాలని లేదబ్బా ” అన్నాను.
“నీకు ముందు దాని కంటే వెనుక దాని మీదే కన్ను ఉన్నట్లు ఉందే , అది ఇంకా కన్నె బొక్కే , విడాకులు చేతికి వచ్చిన రోజు నువ్వు దాన్ని బోనీ చేయవచ్చు” అంది నవ్వుతూ.

“అయితే త్వరలో రెడీ గా ఉండు” అంటూ తాగిన కప్పును అక్కడ టేబుల్ మీద పెడుతూ , తన పెదాలను ఓ మారు ముద్దు పెట్టుకొని వీడ్కోలు తీసుకొని ఇంటి దారి పట్టాను.
ఇంటికి చేరుకోగానే ఫోన్ మోగింది , ఎవరా అని చూస్తే తెలియని నెంబర్.

“హలో , బావా బాగున్నావా ?”
“హా , బాగున్నా , ఎవరు మాట్లాడేది “
“నేను కవితను , ఊరు నుంచి మాట్లాడుతున్నా ” అంది తన మాటల్లో దుఃఖం గమనించాను , అంత వరకు ఏడ్చి ఏడ్చి ఫోన్ చేసి ఉండాలి ,లేదంటే ఏడుస్తూ ఫోన్ చేసి ఉండాలి
“హా కవితా ఏమైంది , ఎందుకు డల్ గా ఉన్నావు.”
“నేను రాయ చోటి నుంచి ఫోన్ చేస్తున్నా, నాయనకు రాత్రి గుండె పోటు వచ్చింది , డాక్టర్ ఆపరేషన్ చేయాలి అంటున్నారు , హైదరాబాదు తీసుకెళ్లండి అంటున్నారు.”
“అయ్యో , ఇప్పుడు ఎలా ఉంది , ప్రమాదం ఎం లేదుగా , వెంటనే బయలు దేరి వచ్చేయండి , మీ అన్న ఏడి ఫోన్ తనకు ఇవ్వు “
“అన్న ఇప్పుడే బయటికి వెళ్ళాడు , కారు మాట్లాడడానికి మేము ఇప్పుడు బయలు దేరి వస్తున్నాము , అన్న నీకు ఫోన్ చేసి చెప్పమన్నాడు. “
“ఎం దిగులు పెట్టుకోకు , నేను ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తా , మీరు వచ్చేయండి , నేను మద్యలో ఫోన్ చేస్తూ ఉంటా లే ” అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టాను. నేను ఫోన్ కట్ చేస్తూ ఉండగా శాంతా నుంచి ఫోన్ .

“ఉరి నుంచి ఫోన్ వచ్చింది , కవితా వాళ్ళ నాన్నను హార్ట్ ఎటాక్ అంట వాళ్ళు బయలు దేరి వస్తు నారు , నాన్న నిన్ను ఓ సారి రమ్మన్నాడు ఫ్రీ గా ఉంటె వెంటనే రా ” అంటూ నేను మాట్లాడేందుకు ఛాన్స్ లేకుండా ఫోన్ పెట్టేసింది.

అమ్మకు విషయం చెప్పి శాంతా వాళ్ళ ఇంటికి బయలు దేరాను.
నేను వెళ్ళే సరికి శాంతా వాళ్ళ నాన్న ఇంట్లో నే ఉన్నాడు.
“నీకు ఫోన్ వచ్చిందట గా, రెండో మూడో బ్లాక్స్ ఉన్నాయట , వాటిని ఆపరేట్ చేయాలంటున్నారు “
“అవును , ఎక్కడికి తీసుకొని వెళ్దాం “
“నాకు పెద్దగా తెలియదు ఆ ఫీల్డ్ , నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటె నువ్వే చెప్పు”
“ఓ ఫ్రెండ్ ఉన్నాడు , మాట్లాడతా ” అని చెప్పి అపోలో లో తెలిసిన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడాను. వాడు అన్నాడు తీసుకొని రండి నేను ఉంటా గా జాగ్రత్తగా చూసుకుంటా అన్నాడు.

ఆ విషయం వాళ్లతో చెప్పాను , అందరూ దానికి ఒప్పుకున్నారు. వాళ్ళు ఉదయం హైదరాబాదుకు వస్తారు , వాళ్ళను డైరెక్ట్ గా హాస్పిటల్ కు తీసుకొని రమ్మని ఫోన్ చేసాను అప్పుడే.

మిగిలి ని విషయాలు వాళ్ళు వచ్చాక మాట్లాడాము అని అక్కడే బొంచేసి వాళ్ళకు బాయ్ చెప్పి ఇంటికి వచ్చాను. ఈ రోజు ఉదయం శర్మా గారు రావడం వలన వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు , అందులోనా రెండు సార్లు కష్టపడడం వల్ల పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది. ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకోవడం వల్ల దాని సౌండ్ కి నిద్ర లేచి రెడీ అయ్యి హాస్పిటల్ కు వెళ్లాను.

నేను ముందే రాత్రి ఫోన్ చేసి చెప్పడం వల్ల నా ఫ్రెండ్ కూడా వచ్చాడు వాడి డ్యూటీ ఉదయం 10 గంటలకు ఉన్నప్పటికీ. మేము ఇద్దరం పదవ తరగతిలో క్లాస్ మేట్స్ , వాళ్ళ నాన్న మా ఉరి స్కూల్ లో హెడ్ మాస్టర్ గా ఉండే వాడు.

ఇంటర్ లో ఇద్దరం వెరు వేరు కాలేజీ లో చదువుకున్నాము , ఆ తరువాత వేరు వేరు ఉద్యోగాలలో చేరాము , కానీ ఎప్పుడు టచ్ లో ఉండే వాళ్ళ ము. సంవత్సరానికి ఒక్క సారన్నా కలిసే వాళ్ళ ము. అందుచేత ఇద్దరికీ మంచి దోస్తీ కొనసాగింది. వాడు పోయిన సంవత్సరం MD కంప్లీట్ చేసి మొదటి పోస్టింగ్ అపోలో లో చేరాడు , అక్కడే కంటిన్యూ చేస్తున్నాడు.

మేము మాట్లాడుతూ ఉండగా కవితా నుంచి ఫోన్ . వాళ్ళు హాస్పిటల్ లోపలి వచ్చారు అని. వాడు నేను ఇద్దరం కలిసి వాడి రూమ్ నుంచి కిందకు వచ్చాము , వాడు అంతకు ముందే కావలసిన ఏర్పాట్లు చేయడం వాళ్ళ వెంటనే హాస్పిటల్ స్టాఫ్ కవితా వాళ్ళ నాన్నను లోపలి తీసుకొని వెళ్ళారు. ప్రిలిమినరీ టెస్ట్ లు చేసా క , ఆపరేషన్ ఎప్పుడు చేయాలో చెప్తాను అంత వరకు వర్రీ కావలసింది ఎమీ లేదు అని చెప్పి వాడు లోపలి వెళ్ళాడు.

కవితా , రామి రెడ్డి , రామి రెడ్డి భార్య శైలజా , వాళ్ళ అబ్బాయి అంతా వచ్చారు. రామి రెడ్డి నా దగ్గరకు వచ్చి

“శివా , నాకు అక్కడ షాప్ లో ఎవ్వరు లేరు , నువ్వు ఎలాగా ఉన్నావు కదా , వీళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటారు , బాబు కు స్కూల్ ఉంది నేను వాడిని తీసుకొని సాయంత్రం వెళతాను మిగిలిన విషయాలు నువ్వు మేనేజ్ చెయ్యి “

“సాయంత్రం వరకు ఉంటావు గా , ఈ లోపల ఆపరేషన్ అయిపోతుంది లే , ఇక్కడ కొన్ని రోజులు ఉంచి తరువాత పంపుతారు. అప్పుడు నెను చూసు కొంటాలే , ముందు మీరు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి ” అని వాళ్ళను అప్పుడే వచ్చిన శాంతా వాళ్లతో పంపాను.
ఓ రెండు గంటలు వెయిట్ చే సాకా మా ఫ్రెండ్ బయటకు వచ్చాడు. ఈ రోజు మద్యానం 2 గంటలకు ఆపరేషన్ చేస్తారు ఆ తరువాత ఓ 4 రోజులు observation లో ఉంచి ఆ తరువాత డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పాడు.

ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన వాళ్లతో పాటు శాంతా అమ్మను కూడా తీసుకొని వచ్చింది. అందరూ కలిసి సర్పంచ్ ను చూసి వచ్చారు. ఆపరేషన్ అయ్యిన తరువాత సాయంత్రం వరకు ICU లో ఉంచు తారు ఆ తరువాత వార్డ్ కు షిఫ్ట్ చేస్తారు , తనకు సపోర్ట్ గా ఎవర్నైనా ఒక్కరి నే ఉంచు తారు.

అందరం కలిసి పక్కనే ఉన్న హోటల్ కు వెళ్లి బొంచేసి వచ్చాము. తనను ఆపరేషన్ ధియేటర్ లోపలి తీసుకొని వెళ్ళారు అని చెప్పాడు మా ఫ్రెండ్. ఇంకో గంట భారంగా గడిచి పోయింది.

152712cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 36

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *