కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 32

Posted on

తన దగ్గర ఉన్న ఇంకొన్ని పూసల దండలు , తను తెచ్చు కొన్న రెండు టీ షర్టు లు నారి కి కిచ్చి ఆ టి షర్టు ఎలా వేసుకోవాలో తన చేత ఒకటి వేయించింది శ్రీ .
అంతకు ముందు ఎమీ వేసుకోకుండా తన రొమ్ములు బయట ఉన్నప్పుడు తనను ఎం అనిపించెది కాదు , కానీ టీ షర్టు వేసుకోవడం వలన , పొడుచు కొచ్చిన తన ముచ్చికలు టి షర్టు మీద ములుకుల్లా కనబడుతుంటే చాలా ఎరోటిక్ గా అగుపించ సాగింది.
దానికి తబ్బుబ్బి అయ్యి , నేను ఈ రోజు నుంచి నిన్ను అక్కా అని పిలుస్తా సరేనా అంటూ శ్రీ రెండు చేతులు పట్టుకొని ఊపుతూ , తను వేసుకున్న డ్రెస్ ను వాళ్ళ నాన్నకు చంపించడానికి బయటకు వెళ్ళింది.
“మనం ఇక్కడ ఉండడం లేదంటే తన రి యాక్షన్ ఎలా ఉంటుందో ఉహించ దానికి ఇబ్బందిగా ఉంది.” అన్నాను
“నువ్వే ఎదో ఒక విధంగా తనను కన్వీన్సు చెయ్యాలి ” అంది శ్రీ

తన నోటి మీద తన రెండు చేతులు పెట్టుకొని నేను మాట్లాడతా అన్నట్లు “మూ ,మూ ” అనసాగింది వర్షా
“నిన్ను కాట్లాడ వద్దు అని ఎవరు అనలేదు , నీ కోపాన్ని కొద్దిగా కంట్రోల్ లో పెట్టుకో అన్నాడు శివా , అంతే గానీ ఇలా మూగ సైగలు చేసి మా ప్రాణాలు తీయకు “
“అది తనను మనస్ఫూర్తిగా మొగుడు అనుకుంటుంది , అందుకే రాగానే తన బట్టలు మాత్రమె తీసుకొని వెళ్లి బయట ఆరేసింది. ” అంది
“నువ్వు చెప్పాలను కొంది ఏంది ? , మన అందరి ఎదురుగానే కదా అంది శివా బట్టలు తీసుకొని వెళ్ళింది. ఇంక అనుకోవడం ఏంటి వాళ్ళ ఆచారం ప్రకారం మనం ముగ్గురు శివా కి బార్యలం “

“అంటే , పెళ్లి తరువాత కార్యం ఇంకా జరుగ లేదు కదా , అందుకే తను ఇంకా ఏమనుకుంటుందో ” అని అంది నసుగుతూ.
“చూస్తుంటే , దాని కంటే ముందు నీకు శోభనం మీద మోజు ఉన్నట్లు ఉందే శివా, రాత్రికి దీనికి ఆ పని కానీ ” అంది శ్రీ నవ్వుతూ.
“నాకు అయ్యిన వెంటనే నీకు కూడా అవుతుంది గా ” అంటూ సిగ్గు పడింది తను అన్న మాటలకు.
తను తెఛినవన్నీ ఖాళీ చేసి గుడిసె బయటికి వచ్చాము.

గూడెం అంతా మెల్లగా రాత్రి జరిగిన పండగ నుంచి కోలుకుంటుంది.

మగ వాళ్లు బ్యాచ్ లు గా బయలు దేరి వేటకు వెల్ల సాగారు , ఆడవాళ్ళు పిల్లలు , ఇంటి పనులతో బిజీ గా అయిపోయారు.
బయటకు వచ్చిన మేము ఎక్కడికి వేళ్ళలో తెలియక గూడెం పెద్ద ఇంటి వైపు వెళ్ళాము. అక్కడ ఆతను మాకోసమే చూస్తూ ఉన్నట్లు ఉంది , మేము వెళ్ళగానే కుచోమని చెప్పాడు.

“మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీ గుడిసెలో ఉండండి , మీ కోసం కొత్త గుడిసె తయారు చేస్తున్నాము , తయారు అయ్యాక అందులోకి వెళ్ళొచ్చు.”

“ఇప్పుడు అంత తొందరగా ఆ గుడిసె తయారు చెయ్యాల్సి న అవసరం ఏముంది , మేము ఉన్న గుడిసె బాగానే ఉంది”
“నువ్వు మాలో ఒకడివి ఇప్పుడు నీకంటూ ఓ ఇల్లు కావాలిగా , ఇక్కడ అంతా కలిసి కట్టుగా చేస్తాం. గూడెం అంతా కలిసి నీకు ఓ ఇల్లు తయారు చెయ్యాలని అనుకున్నాము “
“సరే , నేను కొద్దిగా అడవిలోకి వెళ్ళాలి వీళ్ళతో కలిసి “
“కొత్తగా పెళ్లైన వాళ్ళు , మూడు రోజులు ఉరి పొలిమేర దాటి వెల్ల కూడదు , అమ్మోరుకి కోపం వస్తుంది , మూడు రోజుల తరువాత నువ్వు నన్ను అడగాల్సిన పని లేదు , ఈ గూడెం లో మనిషి వి నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి నిన్ను ఎవ్వరు అడగరు. “
“మూడు రోజులు గూడెం లోనే ఉండాలా “
“అంటే మూడు రాత్రులు , ఒకటి అయిపోయింది , ఇంకా రెండు రాత్రుళ్లు ఉండాలి ఆ తరువాత ఎక్క డికైనా వెళ్ళొచ్చు.”
“నీకు ఎం కావాలన్నా నారి కి చెప్పు అది చూసు కొంటా ది , బయటి నుంచి నీకు ఎం కావాలన్నా అది తెప్పిస్తా ది లే “
“మేము , మొన్న నీకు చెప్పిన అడవిలో ఉన్న కోట దగ్గరకు వెళ్ళాలి.”
“ఓ అది చానా దూరం పొద్దున్నే కోడి కుయంగా బయలు దేరితే పయటాలకు చేరుకుంటారు , అక్కడ నుంచి మల్లి ఇంటికి రావడానికి రాత్రి అవుతుంది , రాత్రిళ్లు అడవిలో పయానం మంచిది కాదు. ఈ రెండు రాత్రిళ్లు కాగానే వేల్లుదువు లే , ఊర్లో సన్నోడికి ఆ జాగా బాగా తెలుసు వాన్ని తోడూ ఇచ్చి పంపుతాలే , అంత వరకు నీ పెళ్ళాలతో గడుపు. “

అక్కడ ఉన్నంత వరకు వాళ్ళ ఆచారం పాటించడం తప్ప వాళ్ళకు ఎదురు చెప్పడం మంచిది కాదు అనుకొంటూ , వాళ్ళ ఇంట్లో గూడెం పెద్ద పెట్టిన పండ్లు తిని మా గుడిసెకు వచ్చాము.

“ఇంక రెండు రోజులు ఎక్కడికీ వెళ్ళే పని లేదు , గూడెం లోపలే ఉండాలి ” అని నిట్టురుస్తూ వర్షా తన స్లీపింగ్ బ్యాగ్ పైన పడకేసింది , తన మొహం లో కూడా అదే నిరాశ కనబడుతుండగా శ్రీ కూడా తనతో జాయిన్ అయ్యింది.
Siva

మేము అక్కడికి వచ్చిన ఓ 20 నిమిషాలకు నారి వచ్చింది.

“మామా , నువ్వు అడవిలో కి వెళ్దాం అన్నా వంటనే మా నాయన చెప్పినాడు , ఈ రెండు రోజులు కాగానే పోదాము , నేను సన్నోడికి చెప్పాను , వాడికి ఆ జాగా బాగా తెలుసు” అంది

“వాళ్ళు కూడా వస్తారు అక్కడికి ” అన్నాను నేను ఒక్కడే కాదు అక్కడికి వెళ్ళే ది అని చెప్పడానికి.
“అంత దూరం, నువ్వు నడుత్తావా అక్కా ” అంది శ్రీ వైపు చూస్తూ

“నువ్వు నడవగా లెంది నేను నడవలేనా”
“సరే , కానీ చానా దూరం ఉంది , రాత్రి అక్కడే ఉంది పొద్దున్నే వచ్చేద్దాం , సన్నోడికి ఆ దోవ బాగా తెలుసులే ”

“అప్పుడే నిన్ను మామా అని పిలుస్తా ఉంది చూడు” అంది వర్షా.
“మొగుణ్ణి మన లాగా పేరు పెట్టి పిలవరులే , అందరిని మామా అనే పిలుస్తారు.” అన్నాను
“అయితే మేము కూడా అలా పిలవాలా”
“నా పెళ్లానివి , గూడెం లో మనిషి వి , ఆ ఆచారం నీకు కూడా వర్తిస్తుంది ఇక్కడ ఉన్నన్ని రోజులు , నువ్వు కూడా మామా అనే పిలువు ” అన్నాను నవ్వుతూ.
“అక్కొల్లు పడుకుంటారు నువ్వు రా మామా నీకు సన్నోడిని కలిపిస్తా ” అంటూ నా చెయ్యి పట్టుకొని తనతో బయటకు తీసుకొని వెళ్ళింది.

152012cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 32

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *