కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 2

Posted on

“కొద్దిగా ఇవతలికి రండి ” అంటూ తనను కొద్దిగా చెట్లు లేని దగ్గరకు చిన్నగా నడిపించుకు వచ్చాను.
మీరు కుచోండి , నించో వద్దు అంటూ తనను అక్కడే ఉన్న ఓ చిన్న రాయిపై కోచోపిట్టి
“ఇక్కడో చుపిచ్చండి ” అంటూ నేను తన కాళ్ళ దగ్గర కుచోన్నా . తన కుడి కాలు పైన ఉన్న లంగా కొద్దిగా
పైకి జరిపి పాదానికి , మోకాలికి మద్యలో కరిచినట్లు వుంది. ముగ్గులకు చుక్కలు పెట్టి నట్లు మూడు గాట్లు కనబడుతున్నాయి
కరిచింది ఎపామో తెలియదు , వెంటనే నా దగ్గరున్న టవల్ సన్నగా చించి , కరిచిన పైబాగాన టైట్ గా కట్టు కట్టాను , విషం పైకి పాక కుండా.
రాజి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ “ఆ కట్టంలో ఉత్తరేణి చెట్లు ఉంటాయి ఓ పిడేకుడు ఆకులూ పీక్కు రండి” అని చెప్పి
తన కాలు పట్టికొని , కొద్దిగా వోర్చుకో అని చెప్పి కరిచిన చోట టవలు వేసి అక్కడ నోరు పెట్టి పళ్ళతో కొద్దిగా కండ పట్టి కోరికాను.
తనేమో అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ నా బుజం పట్టుకొంది.
తన ఏడుపులు లెక్క చేయ కుండా అలాగే ఓ ఐదు నిమిషాలు అక్కడున్న రక్తం అంతా పిల్చి బాయటకు వుసి వేసాను.
ఈ లోపుల రాజి వాళ్ళమ్మ , ఆకులు తెచ్చింది , కిన్ని నోట్లో వేసుకొని దొగ్గడ దొగ్గడగా నములుతూ ,
కోన్ని అర చేతిలో వేసుకొని రెండు చేతులతో అందులోంచి కొద్దిగా రసం వచ్చెంత వరకూ నలుపుతూ నేను కోరికిన చోట ఆ రసం పడేటట్లు పిండి
దాని మింద నా నోట్లోని ఆకును వేసి మిగిలిన టవలు తో గట్టిగా కట్టు కట్టాను.
“ఈ ఊర్లో డాక్టరు ఉన్నాడా ? ” అని అడిగాను
“అడ్డంగా తల ఊపుతూ , మెన్న సినిమాకు వేల్లామే ఆ ఊరికి వెళ్ళాలి ” అంది శాంతా ఏడుస్తూ.
“మీరు నడవ కూడదు , నడిస్తే విషం తలకెక్కుతుంది ఇంటిదాకా నేను ఎత్తుకొని తిసుకేలతా అర్జెంటుగా టౌన్ కు వెళదాము” అంటూ
తనను కాళ్ళు ఓ చేతులమిద వేసుకొని వీపు భాగం ఇంకో చేతిమీద వేసుకొని రెండు చేతుల మీద ఎత్తుకొని ఇంటిదారి పట్టాము
“రాజి , నీవు వెళ్లి తాతకు చెప్పు , నేను వస్తున్నా ” అంటూ పరిగెత్త సాగాను తనేమో తన చేతులు నా మెడ చుట్టూ వేసి పట్టేసుకుంది
ఎంత లేదన్నా ఓ 48 , 50 kg బరువుంది పిల్ల , ఇంటికి బోరుదగ్గరకు తక్కువ దూరం కాదు , కొద్ది దూరం వెళ్లేసరికి నా చేతులు
పట్టేసాయి. “శాంతా , బుజం మీద వేసుకుంటా , ఇలాగ నా చేతులు లాగేస్తున్నాయి ” అంటూ తనను చేతుల్లోంచి బుజం మీదకు వేసుకొని దరి పట్టాను
నా వెనుక జలాజ , రాజి వాళ్ళ అమ్మ కుడా పరుగెత్తుక రా సాగారు.
బుజం మీద తన పొత్తి కడుపు , బుజం వెనుక తన సన్నులు తగులుతున్నాయి , ఓచేత్తో కాలు పట్టుకొని , ఇంకో చేత్తో తన పిర్రలు పట్టుకున్నా పట్టు కోసం
లంగా మీద నుంచి తన పిర్రలో మెత్తదనం చేతుల్లోకి పాకుతుంటే , మనస్సుని అక్కడికే కట్ చేసి ఇంకొద్ది స్పీడ్ పెంచి ఓ 5 నిమిషాల్లో ఇంటికి చేసుకొన్నా
పెద్దాయన ఆందోళన పడుతూ కారు డోర్ తెరిచి పట్టుకొని వున్నాడు ,తనను వెనుక సిట్ లో పడుకో పెట్టి
“జలజా , నువ్వు తనతో ఉండు” , “మీరు కుడా రండి ” అంటూ రాజి వాళ్ళమ్మను కరులో కుచోమని చెప్పా
“అబ్బి , ఇదిగో డబ్బు , అక్కడ మా డాక్టరు ఉంటాడు , నా కూతురుకు తెలుసు అక్కడికి వెళ్ళండి ” అంటూ మమ్మల్ని తొందర పెట్టాడు .
ఆయనిచ్చిన డబ్బు తీసుకోని రెండు నిమిషాల్లో వూరు దాటాము. మాములుగా 30 నిమిసాలు పట్టే టౌన్ 20 నిమిషాల్లో చేరుకొని
రాజి వాళ్ళ అమ్మ దారి చూపుతుండగా , వాళ్ళ ఫ్యామిలి డాక్టర్ దగ్గరకు వెళ్ళాము.

కారులోంచి తనను ఎత్తుకొని క్లినిక్ లోకి తీసికొని వెళ్ళా. డాక్టర్ కు అంతా చెప్పి , బయటకు రాబోతుంటే , ఇదిగో అని చెప్పి
తన మేడలోని చైన్ , అట్లంటిదే ఇంకో బంగారు నగా నా చేతికి ఇచ్చారు బయటకు తిసికేల్లమని.
ఈ లోపున రాజి వాళ్ళ అమ్మ, జలజ లోనకు వెళ్ళారు . నేను హాస్పిటల్ బయటకు వచ్చి పక్కనే ఉన్న బడ్డి కొట్టులో ఓ సిగరెట్ తీసుకోని
ముట్టిచ్చు కొన్నా. మేము అక్కడికి వచ్చే లోపు , రాజి వాళ్ళ తాత , శాంత వాళ్ళ నాన్నకు ఫోను చేసి అంతా చెప్పాడనుకుంటా
శాంతా వాళ్ళ నాన్న డాక్టర్ కు ఫోన్ చేసి విషయం అడిగినట్లు ఉన్నాడు. అక్కడికి మేము వచ్చే టప్పటికి శాంతా మాములుగానే ఉంది.
కాకుంటే కరిచిన చోట కొద్దిగా నొప్పి ఉంది, కాలు కింద అంతా జోము పట్టింది అంది.

ఓ పది నిమిషాలకు డాక్టరు బయటకు వచ్చాడు. శాంతా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసాడు.
“హలో , పెద్దారెడ్డి , నేనప్పా , డాక్టర్ దివాకర్ రెడ్డి ని మాట్లాడ తుండా ”
” ”
“ఆ ఆ , అమ్మాయి ఇప్పుడే వచ్చింది , మీ డ్రైవర్ , మీ చెల్లెలు నీ కూతురి ఫ్రెండ్ వచ్చారు ”
” ”
“ఎం పరవాలేదు , నేను ఇప్పుడే చెక్ చేస్సాను , అంతా ఓకే. ”
” ”
“నేను చేసింది ఎమీ లేదు , అంతా మీ డ్రైవర్ చేసాడు ”
” ”
“టైం కి ఫస్ట్ ఎయిడ్ చేసాడు, ఎదో ఆకు పసురు పుశాడు , అది నా anti vinam కంటే powerfull గా పని చేసింది నేను ఎదో నామకా వాస్తే , ఇంజక్షన్ ఇచ్చాను ”
” ”
“నేను మాట్లాడ మని చెపుతాలే, ఇప్పుడు పడుకొంది ”
” ”
“లేదు , లేదు ఇంకో గంటకు పంపిచేస్తా ”
” ”
“తిరణాలకు నేను రాలేనులే , ఎప్పుడూ చుసేదిగా ”
” ”
“నువ్వు ఏమి భయ పడాల్సిన పని లేదు , ఇంకో గంటకు పంపిస్తా లే ”
” ”
“ఓకే బాయ్ ”

ఉత్తరేణి ఆకులు బాగానే పని చేశాయి అన్న మాట, ఇప్పుడు ఈ పిల్లకు ఏమి కాదులే అనుకోని
బాటకు వెళ్లి ఇంకో సిగరెట్ ముట్టిచ్చుకొని బడ్డి కొట్టు పక్కనే ఉన్న చాయ్ దుకాణం లోకి వెళ్లి ఓ చాయ్ కి ఆర్డర్ చేసి చిల్లర కోసం
జేబులో చేయి పెట్టాను. సరిగ్గా అప్పుడే నా చేతికి తన మెళ్ళో గొలుసు దాని తాలుకా లాకెట్ తగిలింది.
బైటకు తీస్తే, నేను అనుకొన్నట్లు చాలా పురాతన కాలం నాటి లాకెట్ ఓ వైపు పడగెత్తిన నాగేంద్రుడు బొమ్మ , రెండో వైపు నంది బొమ్మ
నాగేంద్రుడి కళ్ళు నల్లగా ఉన్నాయి, చిటికిన వేలు గోటితో అక్కడ గోకితే మైనం బయటకు వచ్చింది , అక్కడ సన్నని కానీ కన బడని స్క్రూ
లాంటిది వుంది. పక్కనే బడ్డి కొట్టులో ఓ బ్లేడ్ ఖరీదు చేసి దానిని సగానికి తుంచి ఆ స్క్రూ లో పట్టేటట్టు చేసి ఓపెన్ చేసాను.
లోపట ఎదో రాగి రేకు. దానిని బయటకు తీసి లాకెట్ ను అలాగే మూసివేసి స్క్రూ బిగించి యదా విధిగా అక్కడ మైనం ను కప్పెసాను.
ఇంతకూ ఆ రాగి రేకులో ఏముందో ఇంటికేల్లాకా తీరికగా చూడాలి అనుకోని , ఇంకో టి తాగి డాక్టర్ దగ్గరికి వెళ్లాను.

శాంత అప్పుడే లేచింది , నేను లోపలకు రేవడం చూసి
“అసలు నువ్వు మనిషివా లేక కుక్కవా , చూడు నా కాలు ఎలా కోరికావో , ఇప్పడు ఇది మానేది ఎట్లా ?”
“అక్కడ ఏమి లేదు మరి , అక్కడ గాటు పెట్టి రక్తం పిల్చేయడానికి , తప్పలేదు సారీ ”
అప్పుడే అక్కడికొచ్చిన డాక్టర్ “ఏమ్మా , లేచావా ? మరి ఇంటికి వెళతావా ? ”
“వెళతాను డాక్టర్ , కానీ ఈ అడివి మనిషి చూడండి ఎలా కోరికాడో ఇక్కడ , ఇప్పుడు ఇది మానేది ఎట్లా ”
“ఆయన అడివి మనిషే నమ్మా , అందుకే నువ్వు ఇంకా బతికున్నావు , లేకుంటే ఇక్కడికి నీ శవం వచ్చేది
ఆ అబ్బాయి పుణ్యమా అని నువ్వు ఇప్పుడు సుబ్బరంగా ఉన్నావు. నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం కుడా లేదు కానీ , ఎదో
మీరు వచ్చారు కదా అని , నేను నీకు ఇంజక్షన్ ఇచ్చాను లేకుంటే ఏమి అవసరం లేదు . ” అంటూ ఏవో కొన్ని మందులు రాసి ఆ చీటి
నా చేతికి ఇచ్చాడు. నేను పక్కనే ఉన్న మెడికల్ స్టోర్ కు వెళ్లి ఆ మందులు తీసికొని రాగానే , విల్లు బయటకు వచ్చారు.
వాళ్ళ ఇద్దరు తనను పట్టుకొని చిన్నగా నడిపించుకొని వచ్చారు కారు దగ్గరకు.
డాక్టర్ కు ఫీజు ఇవ్వబోతే , నేను వాళ్ళ నాన్న దగ్గర తీసు కొంటా లేవయ్యా , నీవు వాళ్ళను తీసికొని ఇంటికి వెళ్ళు , నేను ఫోన్ చేసి చెబుతాలే అన్నాడు.
నేను వాళ్ళను తీసికొని ఇంటికి వచ్చాను
వూరు ఊరంతా హడావిడిగా ఉంది , సాయంత్రం గుడి దగ్గర బలులు ఆ పైన ప్రభలు , ఆ తరువాత చెరువు దగ్గర తిరుణాల.
మేము ఇంటికి వచ్చే సరికి , వాళ్ళ తాత , అవ్వ అందరు మాకోసమే ఎదురు చూస్తున్నారు .
తను కారు దిగగానే , వాళ్ళ తాత వచ్చి నా చేతులు పట్టుకొని
“డాక్టరు ఫోన్ చేసాడు , తనకు ఏమి కలేదంటగా ”
“ఏమి కాలేదులే పెద్దయ్యా, కలికి కొద్దిగా గాయం అయ్యింది , అది మానిపోతుందిలే ”
“నువ్వు అక్కడ ఉండబట్టి సరిపోయింది లేకుంటే అమయ్యేదో, నీకు రోజు రోజుకు బాకీ ఉండి పోతున్నాము అబ్బీ ”
“అలా అనకు పెద్దయ్య , నేను మీకు డ్రైవర్ ను ”
“ఎదో మా అవసరాలకు నీవు డ్రైవర్ గా వచ్చినావు , కానీ నేవు చేసిన పనులు ఇంతోడి కంటే ఎక్కువే ”
“అవన్నీ ఏమి మనసులో పెట్టుకోకు పెద్దయ్యా , అమ్మాయిని లోపలి తిసికేల్లండి.”
శాంతా లోపలి వెళుతూ నా వైపు చుర చురా చూస్తూ వెళ్ళింది.
ఆ చూపుకు అర్తం ఏంటో నాకు తెలియలేదు.
సాయంత్రం అందరం , శాంతను వదిలి సర్పంచ్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము
నన్ను కుడా వాళ్లతో పాటు ఒకే బంతిలో కుచోబెట్టుకొని భోజనం పెట్టారు.
రాత్రి 8 గంటల నుంచ 11 గంటల వరకు గుడి దగ్గర బలులు , ప్రభలు తిప్పుట , ఉంటాయట.
చుట్టూ పక్కల పెల్లెల నుంచి మెత్తం 10 బండ్లు వస్తున్నాయంట
ఈ ఉరి నుంచి రెండు బండ్లు , 5 యాటలు వేలుతున్నయంట.
జలజ ఎప్పుడూ తను చూడలేదు , వెళదాం అని రాజిని అడిగింది. శాంత నడవడానికి ఇబ్బంది పడుతుంది తను రాలేదు.
నేను , జలజ ,నిర్మల , రాజి గుడి దగ్గరకు , ప్రభల వెంట వెళ్లి . ఆ తరువాత ఇంటికి వచ్చి
చెరువులో జరిగే తిరుణాలకు వెళ్ళాలి అని అనుకుంటూ ఇంటికి వచ్చాము.

147126cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 2

4 comments

  1. చాలా బాగుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాడే భాష వివరించే విధానం. సెక్స్ కూడా సున్నితం గా handle చేశారు.

  2. Very good till now. Keep it up. మీరు రాసిన కథ లో సెక్స్ పక్కన పెడితే ఇది ఒక మంచి నవల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *