బ్లూ ఫిల్మ్ – Part 15

Posted on

నేను నా గదిలో ఒంటరిగా అలాగే కదలకుండా పడుకున్నాను.
సంధ్యనొక్కసారి అనుభవించమని నన్ను, నాతో అనుభవం పొందమని ఆమెను రెచ్చగొట్టి విఫలమై వెళ్ళిపోయింది ఉష.
అసలు నాకు ఆమె మనస్తత్వమే ఒక మిస్టరీ.
ఉషని చూస్తే నాకు ముప్పై సంవత్సరాలకు పైగా రష్యాను ఏకధాటిగా పరిపాలించిన మహారాణి రెండవ కాథరీన్ జ్ఞాపకం వస్తుంది.

అది సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవగాధ. పదహారేళ్ళ వయసులోనే కాథరీన్ కి ఆమె మేనమామ రష్యా చక్రవర్తి పీటర్ తో పెళ్ళయింది. ఆమె ఎంతో అందంగా వుండేదట. అందంతోపాటు ఉషకులాగే మహా ప్రవోకింగ్ గా అద్భుతమైన అవయవసౌష్టవంతో మత్తెక్కించేలా వుండేది. ఆమెకు సెక్సంటే మహాఇష్టం. రోజుకొకటి రెండుసార్లు విషయిస్తే సరిపోయేది కాదు ఆమెకు. దానికి తోడు పీటర్ సెక్స్ విషయంలో అంతటి సామర్థ్యం గలవాడు కాకపోవటంతో ఆమె కామవాంఛ తీరక మరో గత్యంతరం లేక ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తుంది.

కానీ ఆ ప్రయత్నం ఫలించదు. కామవాంఛ తీరని ఆడది భారంగా, తమకంగా, అసహనంగా, ఆకలి చూపులతో విహరిస్తూ వుంటుందని ఎరిగిన ఒక సైనికాధికారి ఆమె పరిస్థితిని పసిగట్టాడు. అతని పేరు సాల్టెయికోల్. అప్పుడు కాథరీన్ కి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు. మంచి కసిమీద వుండే వయసు. వల విసిరాడు.

ఆమె అతని శృంగార నైపుణ్యానికి అతనికి దాసోహమయ్యింది. చాలా కాలం వాళ్ళిద్దరి మధ్యన సెక్స్ జరిగింది. కానీ కొన్నాళ్ళకు అతని మీద మోజు తీరిపోయింది. నెత్తురు రుచిమరిగిన పులి, సెక్స్ రుచి మరిగిన మనిషి నిరంతరం అన్వేషిస్తూ వుంటారు. కాథరీన్ చూపు ఓర్లోల్ అనే యువ సైనికాధికారి మీద పరుచుకుంది.

ఓర్లోల్ తో ఆమె మరపురాని సెక్స్ జీవితం గడిపింది. రష్యా చక్రవర్తికి భార్య అయ్యుండి, అతనికి తెలియకుండా కామక్రీడలు సాగించటం, తత్ఫలితంగా ఆమె నెల తప్పడం కూడా జరిగింది.

కాథరీన్ ఎంతటి నెరజాణ అంటే—భర్తకి తను గర్భవతి అని తెలియకుండా వుండడానికి వదులుగా వుండే గౌనులు కుట్టించుకుని ఎంతో తెలివిగా మేనేజ్ చేసింది. డెలివరీకి ముందు ఏదో నాటకం ఆడి కనుమరుగై రహస్యంగా కని, తనకు నమ్మకస్తుడైన నౌకరు ఇంట్లో పిల్లని పెంచే ఏర్పాటు చేసింది.

ఇలా ఒక్కసారి కాదు. ఐదుసార్లు ఓర్లోల్ ద్వారా గర్భవతి అయి, చక్రవర్తి కనుగప్పి, ఐదుగురు పిల్లలని నౌఖర్ల ఇళ్ళల్లో పెరిగే ఏర్పాటు చేసింది. సెక్స్ లో వుండే ఆనందం కన్నా ఈ చాటు మాటు జీవితం ఎక్కువ ఇబ్బంది కరంగా తోచి ఓర్లోస్ ని ఒక పావుగా ఉపయోగించుకుని, చక్రవర్తి పీటర్ ని చంపించి, తనే రష్యాకు మహారాణిగా ప్రకటించుకుంది.
దాంతో కాథరీన్ శృంగార లీలలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఓర్లోల్ వ్యవహారంతో విసిగిపోయిన కాథరీన్ కి కొత్త మగాడి మీద కోరిక చెలరేగటంతో ఓర్లోల్ ని వదిలించుకుంది, పాటింకిన్ అనే మరో సైనికాధికారిని వలలో వేసుకుంది.

అతని బానవంటి పొట్ట సెక్సుకి పెద్ద ఆటంకమయ్యేది. దానికి తోడు కాథరీన్ కి సెక్స్ లో ఒకే రకమయిన భంగిమలో కొన్ని నిముషాల రాపిడి సరిపోయేది కాదు. ఎన్నో పట్లు, మెళుకువలు, నైపుణ్యం, రసికత ఆమెకు తెలుసు. ఆమెను తృప్తి పరచడం పాటింకిన్ వల్ల అయ్యే పని కాదు.

మహారాణి కాథరీన్ కి సామాన్యమైన సెక్సు సరిపోదని గ్రహించాడు. తనని వదిలించుకుని మరెవరినో వలలో వేసుకునేందుకు ఆమె ప్రయత్నం చేస్తుంటే అతను జరగబోయే నష్టాన్ని గ్రహించి, ప్రబుత్వ యంత్రాంగం పై తనకున్న పట్టు సడలిపోతుందని, తన పలుకుబడి దెబ్బ తింటుందని, కాథరీన్ కి దూరం కాకూడదని తనో ఒప్పందం చేసుకున్నాడు ఆమెతో.
మంచి ఒడ్డూ పొడుగూ వుండే దమ్మున్న మగాళ్ళని వలవేసి పట్టుకోవడం యిక పాటింకిన్ వంతయ్యింది. తను ఎన్నిక చేసి పంపించే మగాళ్ళతో కాథరీన్ మహారాణి కసితీరా సెక్సు అనుభవించేది. పరపాటున ఎవరయినా అసమర్థుడు ఆమె గదిలోకి పంపబడితే కాథరీన్ పాటింకిన్ ని పచ్చి బూతులు తిట్టేది.

అందుకే పాటింకిన్ ఒక పద్ధతి పాటించాడు. మంచి దృఢమైన మగాళ్ళని ఎన్నుకుని, వాళ్ళకి ఏ సుఖరోగాలు లేవని వైద్య నిర్ధారణ చెయ్యించి, ముందుగా కాథరీన్ చెలికత్తెల గదుల్లోకి పంపించి— ఆ చెలికత్తెలను ఎక్కువగా రంజింప జేసిన యువకులనే కాథరీన్ మహారాణి వద్దకు పంపించేవాడు.

ఎవరైతే ఆమెను ఎక్కువసేపు, ఎక్కువసార్లు రంజింప జేస్తాడో, అతనికి ఎన్నో ఖరీదైన బహుమతులు ముట్టేవి. అతని మీద మోజు తగ్గగానే అతనికి వందల ఎకరాలు నజరానాగా బహుకరించి, అతన్ని వదిలించుకుని, మరో కొత్త యువకుడ్ని ఎన్నుకొని ఆనందించేది.
కాథరీన్ దగ్గర సెక్సు సౌఖ్యం అనుభవించిన యువకులు ఆమెను వదలడానికి బాధపడేవారు. ఆమెకు సెక్సులో ఎన్నెన్నో అద్భుతమైన పద్ధతులు తెలుసునని, ఆ అదృష్టం చెయ్యిజారిపోతోందని వాపోయేవాడు. అరవై సంవత్సరాల వయసు వచ్చాక కూడా కాథరీన్ కి సెక్స్ కోరికలు క్షీణించలేదు. ఆ వయసులోనే కాథరీన్ జుబోల్ అనే ఇరవై రెండు సంవత్సరాల నవయువకుడు గుర్రపు దళాధికారిని చేరదీసింది.

మరణించే వరకూ కాథరీన్ జాబోల్ తోనే గడిపింది.
(ఇది చరిత్ర. 1729-1796 మధ్య కాలంలోని రష్యన్ మహారాణి వాస్తవ శృంగార జీవిత గాథ ఇది.)
మంచం మీదే అటునుంచి ఇటు దొర్లాను.
వంట గదిలోంచి వంటకాల గుభాళింపు వస్తోంది.
అంటే ఉష వంట ఏర్పాట్లలో వుందని అర్ధమయ్యింది.
ఉష మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి.
నా మెదడంతా సంధ్య గురించి ఆమె చేసిన ప్రపోజలే కదులుతోంది.
మంచం మీద నుంచి లేచి ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళాను.
ఒక్క పెగ్ లార్జ్ విస్కీ గ్లాసులో వేసుకుని, ఐస్ క్యూబ్ ఒకటి వేసుకుని, నీళ్ళు కలపకుండా ఎత్తి ఒక్క గుటకలో తాగేసాను.
మెల్లిగా గదిలోంచి బయటికి వచ్చాను.

మేడమెట్ల రెయిలింగ్స్ ని పట్టుకుని క్రిందకి చూసాను.
డైనింగ్ టేబిల్ దగ్గర ఎర్ర నైటీలో కూరగాయలు తరుగుతూ కనిపించింది సంధ్య.
అంటే సంధ్య కోపం పోయిందన్న మాట.
ఇద్దరూ కలిసి వంట చేస్తున్నారన్నమాట.
నన్ను సంధ్య చూడలేదు.

ట్రాన్స్ పెరెంట్ నైటీలోంచి పల్చటి సాండీ వీపు, పిరుదులు కనిపిస్తున్నాయి. ఉష చెప్పిన మాటల ప్రభావం వల్లనో ఏమో నాకు ఆమె వైపు చూస్తేనే కిక్ ఇచ్చేలా వుంది. ఆమెను ఏ బలహీనమైన క్షణంలోనో రేప్ చేస్తానేమోననే భయం కలుగుతోంది.
మళ్ళీ నా గదిలోకి వెళ్ళి కూర్చోవడమే మంచిదనుకుని వెనుదిరగబోయాను.
అదే క్షణంలో వంట గదిలోంచి బయటికి వస్తూ ఉష—
సంధ్యతో అంటోంది.

“చూడు సాండీ… నాకు నీ మీదవున్న చనువుతో చెబుతున్నాను. నన్నొక శతృవుగా భావించకుండా నేను చెప్పిన మాట విని ఒక్కసారి అభినయ్ తో గడిపావంటే చాలు…” అంటోంది.

130570cookie-checkబ్లూ ఫిల్మ్ – Part 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *