లవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 33

Posted on

రూమ్ లో కి వెళ్లి స్వీటీ చేయి పట్టుకొని …… బయటకు తీసుకొని వెళ్లాను

“సంజు ….. ఎక్కడికి ??” అంది.

కేక్ దగ్గరికి తీసుకొని వెళ్లాను. కేక్ పై ఉన్న మెసేజ్ చదివి నా వైపు చిరు కోపంతో చూసింది.

“ఈ రోజు నా బర్త్డే కాదే …… ”

“అవును……. ”

“ఇంకా నా బర్త్డే కి చాల టైం ఉంది …… ”

“తెలుసు కానీ ….. ఈ రోజు కూడా నీ బర్త్ డే నే …… ”

“అదేంటి ??”

“తిధుల ప్రకారం …… ”

నా వైపు స్వీటీ సిల్లీగా చూసింది.

“నిజంగా ….. అమ్మ ఫోన్ చేసి చెప్పింది …… ”

“ఓ….. ” అని నవ్వుతు అంది.

“మనం నీ బర్త్డే కి హనీ మూన్ లో ఉంటాం…….. సో అప్పుడు చేసుకుందాం ……ఇప్పుడు చేసుకుందాం …… ”

ఇదిగో అని నేను స్వీటీకి చాక్లెట్ బార్ ఇచ్చాను.

స్వీటీ నవ్వుతు “థాంక్స్ ……. ” చెప్పింది.

“థాంక్స్ ఒకటేనా ??” అన్నాను.

“మరేం కావలి ??”

“ఒక తీయటి ముద్దు …… ” అన్నాను.

నవ్వి నా భుజాల పై చేతులు వేసి నా పేదలకు తన పెదాలను కలిపి ఒక తీయటి ముద్దిచ్చింది.

స్వీటీ కోసం కాండిల్ పెట్టి …. కాండిల్ వెలిగించాక… కేక్ కోయించి ….. ఒకరికొకరం తినిపించుకొని ఇద్దరం నవ్వుతు సెల్ఫీ తీసుకున్నాం. అలాగే ఇద్దరం మెమరీ కోసం ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాం.

కేక్ కట్ చేయటం అయ్యాక తనకి నేను చీర ఉన్న బాక్స్ ఇచ్చాను.

చాల ఆతృతగా తీసుకొని ఓపెన్ చేసింది.

లోపల సెక్సీ ఎల్లో ట్రాన్సపేరంట్ సారీ ఉంది. తను excited గా ఫీల్ అయ్యింది.

లోపలికి వెళ్లి ఆ అందమైన చీరలోకి మారి చాల హ్యాపీ గా బయటకు వచ్చింది.

చాల చాల అందంగా కనిపించింది. తనలోని ఒంపు సొంపులన్నీ ఎక్సపోజ్ అయ్యాయి.

నేను నెమ్మదిగా తన దగ్గరికి వెళ్లాను.

“బాగుందా సంజు ??” అని నెమ్మదిగా అంది.

“చాలా అందంగా ఉన్నవే …… ” అని ఇద్దరం ఒక ముద్దిచ్చుకున్నాం.

ఎందుకో నాలో కామం పోయి రొమాన్స్ వచ్చింది. కేక్ లోపల పెట్టేసి ఇద్దరం లోపలికి వెళ్లి మంచం పై పడుకొని ఇద్దరం ఒకరి చెవిలో ఒకరు తీయటి మాటలు చెప్పుకుంటూ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ ఒకరి కౌగిలిలో ఒకరం హాయిగా నిద్రపోయాం.

టు బి కంటిన్యూడ్ ……..

120044cookie-checkలవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *