లవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 33

Posted on

“సారి…… ” అన్నాను.

తానేమి మాట్లాడలేదు.

“స్వీటీ …… నాకర్ధమైంది….. ”

“సంజు ఇట్స్ ఒకే ……. ”

“సారినే ….. కంట్రోల్ చేసుకోలేక పోయాను ……. ”

స్వీటీ ఒక్కసారి తన కళ్ళు కొంచెం పెద్దవి చేసింది. తనకి మైండ్ లో ఏదో గుర్తొచ్చినట్లుంది.

అప్పుడే నాకు కూడా ఫ్లాష్ అయ్యింది. నేను కూడా అదే ఎక్స్ప్రెషన్ పెట్టాను.

ఇద్దరం ఒకేసారి “కండోమ్ …… ” అన్నాం.

“షిట్ ……..” అన్నాను.

” ….. ఇప్పుడేం చేద్దాం ??” అంది.

“పద రెడీ అవ్వు….. వెళ్లి పిల్ తీసుకుందాం…… ”

ఇద్దరం లేసి ఇద్దరం వెంటనే టవల్ లో తుడుచుకున్నాం.

“నేను …… మరచిపోయాను….. ” అన్నాను.

“నాకు కూడా గుర్తుకు రాలేదు…… ” అంది

“అసలెలా మరచిపోయాం ??” అన్నాను.

“నాకు మైండ్ లో అస్సలు ఫ్లాష్ అవ్వలేదు …… ”

“నా మైండ్ లో కామం తప్ప ఏమి లేదు ఆ టైం కి ……. ”

స్వీటీ నవ్వింది.

ఇద్దరం రెడీ అయ్యి వెళ్లి పిల్ తెచ్చుకొని ఇంటికి వచ్చి ఓపెన్ చేసి స్వీటీకి ఇస్తే మింగింది.

ఇద్దరం రిలాక్స్ అయ్యి సోఫాలో కూర్చున్నాం. స్వీటీ నా దగ్గరకి జరిగి నా భుజం పై తల పెట్టి కూర్చుంది.

నేను తన వైపు చూసి “మనం పిల్లల గురించి ఎం ప్లాన్ చేయలేదు ……. ”

“సంజు….. మనకి పెళ్ళై ఒక నెల అయింది …… ”

“అయితే ఏంటి ?? ఇది సీరియస్ మేటర్ ……. ”

“సంజు……. నిజం చెప్పనా ??”

“లేదు అబద్దం చెప్పు …… ”

నా భుజం పై కొట్టింది.

ఇద్దరం మూసి మూసి నవ్వులు నవ్వుకున్నాం.

“చెప్పు….. ”

“నాకైతే చేయాలనీ ఉంది సంజు…… ”

“నాకు కూడా స్వీటీ …… ”

“ఇప్పుడు పిల్లలు అంటే చాల ఖర్చులుంటాయి …… మనకి ఉన్న సేవింగ్స్ సరిపోవు …… ”

“నా బ్యాంకు లో రెండు వేలున్నాయి ….. ” అన్నాను.

“నా అకౌంట్ లో పది వేలున్నాయి …… ”

ఇద్దరం నవ్వుకొన్నాం.

“సంజు …… అబ్బాయి పుడితే ఎం పేరు పెడదాం ??” అని స్వీటీ అడిగింది.

“ఏమోనే …… అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేనే ……. ” అన్నాను.

“ఊరికినే …… ఒక డిస్కషన్……. ”

“వొద్దు …… ”

“ఎందుకు ” అని నవ్వుతు అడిగింది.

“అలాంటి డిస్కషన్స్ చేస్తే నీకు పిల్లల పిచ్చి పట్టద్దని భయంగా ఉంది ….. ”

“పిల్లల పిచ్చా ??”

“ఎస్ ……. పిల్ల గురించి ఎక్కువ ఆలోచిస్తే పిల్లలు కావలి అనిపిస్తుంది ……. అందుకే ……”

“చిట్టి చిట్టి చేతులు ……క్యూట్ గా నవ్వుతు ……. అల్లరి చేస్తూ….. చిన్న చిన్న అడుగులు వేస్తూ …. చిట్టి చిట్టి మాటలతో ….. భలే ఉంటారు కదా పిల్లలు” అంది.

“చూసావా ?? అప్పుడే పిల్లల గురించి ఆలోచిస్తున్నావు ……. ”

“వావ్ …… నువ్వు చెప్పింది నిజమే …… ”

“ఎందుకో నా మనసు ఒక్కసారిగా అటు వెళ్లిపోయింది ……. ”

“అందుకే నేను ఆ టాపిక్ ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవడం లేదు ……. ప్రస్తుతం మనం లవర్స్ లాగ ఆలోచించాలి ….. ఎక్కడెక్కడికి డేట్ కి వెళ్ళాలి ….. వాలెంటైన్స్ డే ఎలా ప్లాన్ చేయాలి …… ”

“యా ….. ” అని నవ్వుతు అంది.

“లేదంటే …… బేబీ ఫీవర్ వచ్చేస్తుంది ……. ”

“బేబీ ఫీవర్ ఆ ??”

“బేబీ ఫీవర్ అంటే బేబీ కి ఫీవర్ రావటం కాదు తెలుసు కదా ??”

స్వీటీ నన్ను కొట్టి “…… బేబీ ఫీవర్ అంటే బేబీ కావలి అనే ఒక తీవ్రమైన కోరిక …… ”

“hmmmm …… సో అర్ధమైంది కదా ??”

“యా…. “

120044cookie-checkలవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *