నా పేరు శ్రావ్య. మేము ఉంటున్నది విశాఖపట్నం. నాకు పెళ్లి యి టెన్ ఇయర్స్ అవుతుంది. నా జీవితం లో జరిగిన కథ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ చదువుతున్నపుడో జరిగింది. మా ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాలని చూసినపుడు అనిపించింది. నాకు కూడా బాయ్ ఫ్రెండ్ కావాలి అనిపించింది. నేను ప్రతి శుక్రవారం దుర్గ దేవి టెంపుల్ కి వెళతాను. నేను దుర్గమ్మ ని కోరుకున్నాను.
నను జీవిత కాలం ప్రేమించే అబ్బాయి కావాలి అని కోరుకున్నాను. ఆ రోజు రాత్రి నాకు కల వచ్చింది. ఆ కల లో నా చిన్ననాటి స్నేహితుడు కల లోకి వచ్చాడు. చాలా దాగిరి గా కూర్చుని నాకు కిస్ చేస్తునట్టు కల వచ్చింది. నాకు ఆ తరువత నిద్ర రాలేదు. ఆలా ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆ అబ్బాయి పేరు శ్రీనివాస్ తాను చుదువుతున్నది డిగ్రీ నేను ఇంటర్. శ్రీను తో ఎలా మాట్లాడాలు తెలియలేదు. ఆలా ఆలోచిస్తూ కొన్ని రోజులు తరువత ఒక రోజు సాయంత్రం నేను కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నాను ఆ టైం లో నాకు ఎదురు గా బుక్స్ పట్టుకొని వెలుతున్నాడు.
ఆ సాయత్రం తన కనులు కళ్ల పేటి చూసాను నా మనస్సు లో ఏదో తెలియని ఫీలింగ్ తాను లేకపోతే ఉండలేను అని భావం. నేను ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ ఉండిపోయాను.నాకు శ్రీనివాస్ కావాలి అనిపించింది. శ్రీనివాస్ తో ఎలా మాట్లాడాలు అర్ధం కావడం లేదు. ప్రతి రోజు శ్రీనివాస్ తో మాట్లాడాలి అనుకుందని తాను కనిపించే వాడు కాదు. కనిపిస్తా ఏదో పని మీద వెళ్ళేవాడు. నాకు మాట్లాడడం కుదరలేదు. కొన్ని రోజులు తరువత, ఒక రోజు నేను కాలేజీ నుంచి లేట్ గా ఇంటికి వెళ్ళుతున్నాను . ఆ టైం లో శ్రీనివాస్ గూర్చి ఆలోచిస్తూ నడుస్తున్నాను.
అదే టైం లో శ్రీనివాస్ కనిపించాడు. ఆ రోజు అనుకున్నాను ఏది ఏం ఐనా శ్రీనివాస్ కి నా ఫోన్ నెంబర్ ఇవ్వాలి అని శ్రీనివాస్ వెళ్లిపోతుంటే గట్టి గా శ్రీనివాస్ అని పిలిచాను. శ్రీనివాస్ పలికాడు. ఏం అని అడిగాడు. నీతో మాట్లాడాలి అని చెప్పాను. శ్రీనివాస్, నేను మూవీ కి వెళ్ళుతున్నాను. ఏ మూవీ కి వెలుతున్నావు అని అడిగాను. డార్లింగ్ మూవీ కి వెలుతున్నాము మా అక్క బావ లాతూ వెలుతున్నాను అని చెప్పాడు.
నాకు ఏమి మాట్లాడాలు అర్థం కాలేదు. శ్రీనివాస్ కి ఫోన్ నెంబర్ చెప్పాను. తీసికున్నాడు. తాను అక్కడ నుంచి వెళ్లిపోయాడు. నేను హాయ్ అని మెసేజ్ చేస్తాను. తను రెస్పాండ్ అవలేదు. నైట్ పడుకునే ముందు మెసేజ్ చేశాడు. ఆలా మేము చాటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాము. రోజులు, వారలు, నెలలు, గడిచిపోయాయి. ఒకరోజు శ్రీనివాస్ మొబైల్ పడిపోయింది. చాటింగ్ మధ్యలో ఆగిపోయినది. తాను వాళ్ల వదిన దగిరా మొబైల్ తీసికుని చాటింగ్ చేశాడు. తన మెసేజ్ లో నాకు కనిపిస్తున్నాయి. నా మెసేజ్ లో వెళ్లడం లేదు. బ్యాలెన్స్ ఐపోయిది. శ్రీనివాస్ నాకు మెసేజెస్ చేస్తున్నాడు. రిప్లై ఇవ్వలేకపోతున్నాను. శ్రీనివాస్ నా మనస్సు పిండేలా మెసేజెస్ చేస్తున్నాడు. నువ్వు ఏం రిప్లై ఇవ్వడం లేదు అని కోపం గా మారిపోయాడు. నీతో ఇంకా మాట్లాడాను. ఇంకా నీ మొహం కూడా చూడను అని మెసేజ్ చేస్తాడు. ఇంకా నాకు గుండె లో ఎదో తెలియని భయం మొదలుయంది. మార్నింగ్ ఐయంది మా అమ్మ ఎగ్స్ తీసికుని రామంది నేను షాప్ కి వెలుతున్నాను. అదే టైం కి శ్రీనివాస్ మిల్క్ ప్యాకెట్ కొనడానికి వచ్చాడు. నేను శ్రీనివాస్ తో మాటలాడడానికి ట్రై చేశాను నా వైపు చూడలేదు. నా నుంచి ద్వారంగా వెలుతున్నాడు. పిలిచాను. నా మీద కోపం గా వెళిపోయాడు.
నాకు ఏడుపు వచ్చింది. కాలేజీ వెళ్లి దారి లో నాకు ఏమి చేయాలో తేలిక కాయిన్ బాక్స్ నుంచి కాల్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేశాడు. శ్రీనివాస్ నా ఫోన్ లో బ్యాలెన్స్ ఐపోంది అందుకు రిప్లై ఇవ్వలేకపోయాను. నేను నీన్ను విడిచి ఉండలేను శ్రీనివాస్. నేను మాటలు చెప్పలేను. నేను ఈవెనింగ్ కాలేజీ నుంచి వచ్చిన తరువత మీట్ అవుతాను. అని ఫోన్ కట్ చేశాను. కాలేజీ కి వెళ్లిన తర్వాత ఒకటి ఆలోచన శ్రీనివాస్ తో ఎలా మాట్లాడలు ఆలోచిస్తూ క్లాస్సేస్ సరే గా విన్నాలేదు. ఈవెనింగ్ శ్రీనివాస్ ని మీట్ ఐయ్యాను. తాను నను ర్.కే బీచ్ కి తీసికుని వెళ్ళాడు. నేను నో చెప్పలేదు. బీచ్ లో నేను శ్రీనివాస్ బీచ్ లో నడుకుంటూ వెలుతున్నాను. మేము ఇద్దరం మాటలాడుకుండా ఉన్నాము. శ్రీనివాస్ ని చూస్తూ ఉంటా నాకు నోటిలో నుంచి మాట కూడా రాలేదు. టైం ఐపోతుంది అని నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పాను. తాను నా ప్రేమ ని ఆంగికరించాడు. శ్రీనివాస్, నేను నిన్ను ప్రేమిస్తాను కానీ మ్యారేజ్ చేసికోలేను. మా పేరెంట్స్ లవ్ మ్యారేజ్ ఆంగికరించారు. మా పేరెంట్స్ కి ద్వారము గా వెళ్లి పెళ్లి చేస్కువాలి. చాలా ప్రోబ్లయీమ్స్ వస్తే అని శ్రీనివాస్ నాకు క్లీర్ గా చెప్పాడు. ఆ రోజు నుంచి మేము సరే గా మాటలాడకులేదు. నాకు భయం గా అనిపించింది. నాకు సరే గా నిద్ర పట్టలేదు, ఆకలి కూడా లేదు. శ్రీనివాస్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్ చేస్తున్నాడు. మా మధ్య చాటింగ్ తగిపోయింది. నేను బాగా ఆలోచించే శ్రీనివాస్ తో మూవీస్, పార్క్స్, వెళ్ళాలి. నేను లేకపోతే ఉండలేను అని ఫీల్ కలిగించాలి అని సిగ్గు విడిచి తనకి మెసేజ్ చేశాను.
తాను మనం మీట్ అవుదాం అన్నాడు ఓకే అని మెసేజ్ చేశాను.ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి సింహాచలేం టెంపుల్ కి వెళ్ళాము. మెట్లు మార్గం లో నడుచుకుంటూ వెలుతున్నాము. నాకు టాయిలెట్ వస్తుంది ఏమి చెయ్యాలో తేలిక శ్రీనివాస్ కి చెప్పాను మెట్లు మార్గం మధ్యలో సైడ్ కి ఒక గోడ ఉంది అక్కడ కి వెళ్లి వేసుకు అని చెప్పాడు ఎవరికి కనిపించుకుండా శ్రీనివాసు అడ్డం గా నిలుచున్నాడు. నేను టాయిలెట్ పోసుకుని వచ్చాను. నాకు శ్రీనివాస్ మీద ఫుల్ గా నమ్మకం కలిగింది. నేను సిగ్గు విడిచి శ్రీనివాసు ని హాగ్ చేసికున్నాను. తాను కూడా నో చెప్పకుండా నను గట్టి గా హాగ్ చేసికున్నాడు. నాకు నాలో ఏదో తెలియని ఫీలింగ్ నన్ను గట్టి గా హాగ్ చేసికొవడం వాళ్ళ నేను శ్రీను ని లిపిలోక్ చేశాను. మా మధ్య గ్యాప్ లేదు ఫుల్ గా మా ఇద్దరం డీప్ గా ఉన్నాము. ఆ టైం లో వేరే వాలా మాటలు వినిపించి మేము బయటకీ వచ్చాము. ఆ తరువత మేము టెంపుల్ కి వెళ్లి నరసింహ స్వామి దర్శం చేసికుని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఉంది..
ఇది నా లైఫ్ లో జరిగిన స్టోరీ… కంటిన్యూ నెక్స్ట్ పార్ట్..