శృంగార స్టోరీ 225

Posted on

డ్రైవర్ : సర్ …….. సాధించినట్లున్నారు , ఒక్క బ్యాక్ ప్యాక్ తో వెళ్లి ఏకంగా రెండు పెద్ద బ్యాగులతో వచ్చారు – మొత్తం నగలూ డబ్బేనా ? .
డ్రైవర్ నిజాయితీ తెలుసుకోవాలని , నువ్వే చూడు బ్రో అని రెండు బ్యాగులనూ అందించాను .
డ్రైవర్ : అందుకుని బరువుగానే ఉన్నాయి . భయంతో సర్ సర్ ……… సెక్యూరిటీ ఆఫీసర్లు చూస్తే ఇక అంతే అని వెంటనే వెనుక సీట్లో ఉంచి చూసినట్లు కళ్ళూ – నోరు పెద్దవిగా తెరిచి షాక్ చెందినట్లు డ్రైవింగ్ సీట్లోకి చేరిపోయాడు – సర్ సర్ …….. తొందరగా ఎక్కండి ఎవరూ చూడకముందే వెళ్లిపోవాలి .
నవ్వుకుని , ఇలా భయపడితే దొంగతనాలు చేయలేము బ్రో – వదినల ఇంటి అడ్రెస్ చెప్పి పోనివ్వమని దారిలో ఒక నిమిషం ఎలక్ట్రానిక్ షోరూం దగ్గర ఆపమని చెప్పాను .
డ్రైవర్ : భయపడుతూనే ……… మీరెక్కడికి తీసుకువెల్లమంటే అక్కడికి తీసుకెళతాను సర్ , ముందు విండోస్ ఎత్తండి ఎవ్వరూ చూడకూడదు అని వేగంగా పోనిచ్చాడు .
టర్న్ అయ్యేంతవరకూ ……… దేవతల ఇంటివైపే చూసాను – దుర్గమ్మ తల్లీ …….. అమెరికా వెళ్లి వచ్చేన్తవరకూ మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రార్థించాను .
కొద్దిదూరం వచ్చిన తరువాత యాహూ …….. సర్ ఎవ్వరూ చూడలేదు మనం సేఫ్ అని గట్టిగా హార్న్ కొట్టాడు .
నువ్వు కాదు బ్రో , నేను సేఫ్ ……… తొందరగా పోనివ్వు ………..

మహేష్ …….. ఈ నరకం నుండి మమ్మల్ని తీసుకెళ్లడానికి రాలేదా అని కన్నీళ్ళతో కౌగిలించుకున్న వదిన మాటలు గుర్తుకువచ్చి ఒక వణుకు వచ్చింది – ఒకవేళ ఈ నగలు , డబ్బు గురించి తెలిస్తే ఆ మూర్ఖులు కోపంలో ఎంతకైనా వెనుకాడరు – గుండె వేగం అమాంతం పెరిగిపోయింది , గుండె చప్పుడు చెవులకు వినిపిస్తోంది . వెంటనే మొబైల్ అందుకుని దేవతకు ( ఇందుమతి ) కాల్ చేసి గాడెస్ అని పిలిచాను .
దేవత : నా పిలువులోని బాధకు చలించిపోయినట్లు , మై గాడ్ ……. అందరూ క్షేమమే కదా అక్కయ్యలూ అమ్మ బుజ్జాయిలు అని అడిగారు .
( జరిగినది చెప్పి దేవతను కూడా బాధపెట్టడం ఇష్టం లేక ) ఆ ఆ అందరూ క్షేమమే గాడెస్ , మీరు ఇంటికి క్షేమంగా చేరుకున్నారు కదా – బాబు ఎలా ఉన్నాడు – గిఫ్ట్స్ నచ్చాయా …….. ? .
దేవత : అవే వాడి లోకమైపోయాయి మై గాడ్ ……… , ఈ అక్కయ్యలిద్దరూ ……. మాపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు – మాన్స్టర్ అయితే దగ్గరికి రావడానికే భయపడిపోతున్నాడు .
చాలా సంతోషం – లవ్ యు గాడెస్ ……… , గాడెస్ ……… మల్లీశ్వరి గారు పక్కనే ఉన్నారా …… ? .
దేవత : మమ్మల్ని వదిలి అడుగుకూడా ప్రక్కకు వెయ్యరు , మాట్లాడతారా …….. అక్కయ్యలూ అంటూ అందించారు .
గాడెస్ …….. స్పీకర్ on చెయ్యండి చాలు .
మల్లీశ్వరి : సర్ ……..
మల్లీశ్వరి గారూ …….. అచ్చుగుద్దినట్లు మీలాంటివారే మంచివారు బలమైనవారు నలుగురు కావాలి . రేపటికల్లా వైజాగ్ లో ఉండాలి .
దేవత : మై గాడ్ ……… మొత్తం అర్థమైపోయింది , నేను చూసుకుంటాను కదా లవ్ యు ………..
లవ్ యు soooooo మచ్ గాడెస్ ………..

డ్రైవర్ : సర్ ……… షోరూం .
మొబైల్ జేబులో పెట్టుకుని కాస్త అనుమానంతోనే వెనక్కు తిరిగితిరిగిచూస్తూ షోరూం లోపలికివెళ్లి , ట్రాకర్ చిప్ కొని మొబైల్ కు తెలిసేలా సెట్టింగ్స్ చేసుకుని ఒకసారి చెక్ చేసి బయటకువచ్చి క్యాబ్ లో వెనుక కూర్చున్నాను – నేరుగా ఇచ్చిన అడ్రస్ కు పోనివ్వమని చెప్పాను .
డ్రైవర్ : yes సర్ అంటూ పోనిచ్చాడు .
క్యాబ్ వెనుక చుట్టూ చూసి ఎవ్వరికీ ……. చివరికి డ్రైవర్ కు కూడా కనిపించనట్లు మూలన ట్రాకర్ చిప్ ను దాచి మొబైల్లో సిగ్నల్ చూసుకున్నాను .
వదినల ఇంటిదగ్గరికి చేరుకున్నాము . బ్రో ……… కాస్త కాస్త ముందుకువెళ్లి సైడ్ కు ఆపమనిచెప్పాను .

బ్రో ……….. పెద్ద గేట్ ఉన్న ఆ ఇంటి సెక్యూరిటీ దగ్గరకువెళ్లి , చాలా కష్టాల్లో ఉన్నాను ఏదైనా పనిచేస్తాను ఓనర్ ను కలవాలి ………..
డ్రైవర్ : సర్ సర్ సర్ ……… మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు , నా పర్ఫార్మెన్సు ను లైవ్ లో చూడండి అని అలావెళ్లి ఇలావచ్చాడు . చుట్టూ చూసి డ్రైవింగ్ సీట్లోకి చేరాడు – సర్ …….. ఇంట్లో మగాళ్లు ఎవ్వరూ లేరు సాయంత్రమే బయటకు వెళ్లిపోయారట – అర్ధరాత్రికి వస్తారో తెల్లవారుఘామున వస్తారో వారికే తెలియదట – ఒకటి మాత్రం కంఫర్మ్ అర్ధరాత్రివరకూ మీకు ఇబ్బందే ఉండదు సాఫీగా లోపలకువెళ్లి రెండుమూడు బ్యాగులు దోచెయ్యొచ్చు బాగా బలిసిన వాళ్ళల్లా ఉన్నారు – వెనుకకు పోనివ్వమంటారా ? .
సూపర్ బ్రో …….. ఇంకెందుకు ఆలస్యo పోనివ్వు మరి ………
డ్రైవర్ : కాంపౌండ్ వెంబడి పోనిచ్చాడు . సర్ ఇటువైపు అంతా ముళ్ళకంపలు – అటువైపు చూద్దాము అని సెక్యూరిటీని దాటుకుని మరొకవైపుకు వెళ్ళాడు . సర్ ……… ఈ సెక్యూరిటీ ఉదయం నుండీ ఎండలో డ్యూటీ చేసి చేసి అలసిపోయినట్లున్నారు , మాట్లాడటం కూడా వల్ల కావట్లేదు , వీళ్ళ వలన ఎటువంటి ప్రాబ్లమ్ లేదు – సర్ ……..ఇటువైపు అటాచ్ కాంపౌండ్ ………
బ్రో …….. నువ్వే అన్నావుకదా సెక్యూరిటీ వలన ప్రాబ్లమ్ లేదని , నెమ్మదిగా పోనివ్వు దిగి ఇక్కడే లోపలికి వెళ్లిపోతాను , నువ్వు ఆ కార్స్ పార్కింగ్ లో wait చెయ్యి కాస్త ఆలస్యం అవ్వవచ్చు , ఆకలివేస్తే డిన్నర్ చేసిరా …….. అని గిఫ్ట్స్ తోపాటు బ్యాక్ ప్యాక్ ను వేసుకుని మూవింగ్ కారులోనుండే కిందకుదిగి క్లోజ్ చేసి , నా ఎత్తులో ఉన్న కాంపౌండ్ లోపలికి జంప్ చేసాను .
సర్ సర్ ………
చూస్తే డ్రైవర్ ……… , బ్రో …….. సెక్యురిటి ? .
డ్రైవర్ : పట్టించుకునే స్థితిలోలేరు – అవసరానికి నా నెంబర్ తీసుకోండి .
( ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయావు బ్రో ) నెంబర్ తీసుకుని missed call ఇచ్చి పూలమొక్కల వెనుక దాచుకుని వెనక్కు వెళ్లబోయాను . వెనకనుండి ఎందుకు దర్జాగా మెయిన్ డోర్ తీసుకుని వెళదాము , ఒకవేళ లాక్ చేసుకుని వెళ్లి ఉంటే …… బీ పాజిటివ్ రా అని వెళ్ళిచూస్తే లక్కీ …….. కేవలం గొళ్ళెం వేసుకుని వెళ్లారు అన్నయ్యలు – ష్ ష్ ష్ …….. అన్నయ్యలు అని పిలవడం వదినలు వింటే ఇక అంతే మూర్ఖులు పర్ఫెక్ట్ అని నవ్వుకున్నాను . నెమ్మదిగా గొళ్ళెం తెరిచి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసాను .

మొత్తం చీకటి , Dad రీసెంట్ గా కట్టించిన ఈ మూడంతస్తుల బిల్డింగ్ లో దేవతలు – బుజ్జితల్లులు – బుజ్జాయిలు ఎక్కడ ఉన్నారో …….. ప్రతీ గదీ వెతికేసరికి సమయం పట్టేలా ఉందే – బుజ్జాయిలూ …….. ఎక్కడ ఉన్నారు .
డోర్ ను గట్టిగా కొట్టిన సౌండ్స్ కు భయపడిపోయాను . కిటికీలోనుండి గేట్ చూస్తే ఇంతటి సౌండ్స్ ను కూడా సెక్యూరిటీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు – అంతలో పిన్నమ్మా పిన్నమ్మా ………. భయం వేస్తోంది భయం వేస్తోంది – తల్లులూ , బుజ్జాయిలూ ……….. అంటూ బాధ , కంగారుపడుతున్న వదినల మాటలు వినిపించాయి . సెక్యురిటి సెక్యురిటి ……… పిల్లలు భయపడుతున్నారు డోర్స్ తెరవండి please please అని బయటివరకూ వినిపించేలా కేకలువేస్తున్నారు .
మెయిన్ గేట్ తెరుచుకోవడం చూసి డోర్ వెనుక దాచుకుని కిటికీలోనుండి బయటకుచూసాను . సెక్యూరిటీ ……. లోపలికివచ్చి మామూలేకదా అన్నట్లు మళ్లీ బయటకువెళ్లిపోయారు .

పిన్నమ్మా , పిన్నమ్మా ………. అక్కయ్యలు కూడా భయపడుతున్నారు – లైట్స్ ఆగి ఆగి వెలుగుతున్నాయి అని వణుకుతున్న వాయిస్ తో కేకలువేస్తున్నారు .
తల్లులూ – బుజ్జాయిలూ …….. ఇక్కడే ఉన్నాము దైర్యంగా ఉండండి . మీ డాడీలు ……… సెక్యూరిటీ వాళ్లకు పట్టించుకోవద్దని చెప్పినట్లున్నారు .
బుజ్జాయిలు : డాడీలు కాదు వాళ్ళు మాన్స్టర్స్ …….. , ఇంకెప్పుడూ అలా పిలవకండి . భయమేస్తోంది పిన్నమ్మా ……..
వదినలు : తల్లి హృదయాలు తల్లడిల్లుతున్నట్లు భయపడకండి బుజ్జాయిలూ ……., భగవంతుడా ……….. , దేవుడిని ప్రార్థించండి .
బుజ్జాయిలు : మా దేవుడు మా డాడీ నే , డాడీ డాడీ ………. అని ఏడుస్తున్నారు .
వదినలు : అమ్మా దుర్గమ్మా …….. పసిపిల్లల రోధన వినిపించడం లేదా……
బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……… అంటూ ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాను . అరుపులు మరింత పైనుండి వస్తుండటంతో పరుగున పైకి చేరుకున్నాను . డాడీ డాడీ ……. అని వినిపించగానే స్టెప్స్ ప్రక్కనే ఉన్న గది చేరుకుని డోర్ తెరిచి బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……… వచ్చేసాను వచ్చేసాను మీ డా ……….
డాడీ డాడీ డాడీ డాడీ ……… అంటూ కన్నీళ్ళతోనే మోకాళ్లపై కూర్చున్న నా గుండెలపైకి చేరారు . భయంతో వణుకుతున్న నలుగురూ నెమ్మదిగా నార్మల్ అయ్యారు .
తల్లులూ వైష్ణవి , జాహ్నవి – బుజ్జాయిలు స్నిగ్ధ రాము …….. వచ్చేసాను మీ డాడీ నే వచ్చేసాను అని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నాను .
నలుగురూ ……… డా డా డాడీ …….. అంటూ వదలనంతలా పట్టేసుకున్నారు ఇక వదిలి వెళ్లొద్దు అని .
నేనిచ్చేసాను కదా ……… అని ముద్దులుపెడుతూనే వీపులపై స్పృశిస్తూ ప్రేమను పంచాను . డాడీ డాడీ …….. తలకు – చేతులకూ కట్లు ఏమిటి రక్తం డాడీ అని బుజ్జిచేతులతో స్పృశించి బుజ్జికన్నీళ్లను కారుస్తున్నారు .

అంతలో అక్కయ్యా – చెల్లీ …….. భయంతో సైలెంట్ అయిపోయినట్లున్నారు తల్లులూ – బుజ్జాయిలూ ………. అని విలవిలలాడిపోతున్నారు .
తల్లులూ ………. అమ్మలు ఎక్కడ ? .
బుజ్జితల్లులు : ఏడుస్తూనే అమ్మలు కాదు పిన్నమ్మలు పిన్నమ్మలు అని బుగ్గలపై కొట్టి చివరి గదివైపు చూయించారు . పిన్నమ్మలూ ……… డాడీ వచ్చేసారు మాకేమి భయం లేదు ………
వదినలు : మహేష్ మహేష్ ……… , దుర్గమ్మ తల్లీ …….. పిల్లలు – బుజ్జాయిల దేవుడినే రప్పించారా అని సంతోషపు మాటలు వినిపించాయి

తల్లీబిడ్డలను కూడా విడదీసి వేరు వేరు గదుల్లో ఉంచిన మూర్ఖులు కాదు కాదు బుజ్జాయిలు అన్నట్లు మాన్స్టర్స్ …… , బుజ్జాయిలను ముద్దులతో ఎత్తుకుని బుజ్జితల్లులకు సైగచెయ్యగానే ……..
లవ్ యు డాడీ డాడీ …….. అంటూ పరుగులుతీసి డోర్ తెరిచారు .
వదినలు : తల్లులూ తల్లులూ …….. అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి పరుగునవచ్చి , బుజ్జాయిలను కిందకుదించి నా గుండెలపైకి చేరిపోయారు .
బుజ్జాయిలు ………. తియ్యనికోపాలతో చూస్తుండటం చూసి , బుజ్జితల్లులు ……. నవ్వుకుని ఎత్తుకున్నారు – బుజ్జాయిలూ …….. ఒకవేళ కిందకుదిగకపోయి ఉంటే కొట్టి కొరికైనా లాగేసేవాళ్ళు …….

బుజ్జితల్లుల మాటలకు వదినలతోపాటు నవ్వుకుని , బుజ్జాయిలకు లవ్ యు లవ్ యు చెప్పాను .
వదినలు : మహేష్ మహేష్ ……… అలా దేవుడిలా తలుచుకున్నాము వచ్చేశావు – లవ్ యు లవ్ యు sooooo మచ్ అని బుగ్గలపై ముద్దులుపెట్టబోయి , కన్నీటి ధారలతో ……. మహేష్ – మహేష్ తలకు – మోచేతులకూ ఈ కట్లు ఏమిటి , రక్తం కూడా ………. అని ఆవేశపు బాధకు లోనౌతున్నారు .
వదినలూ వదినలూ ……… ఏమీకాలేదు ఏమీకాలేదు అని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టాను . ముందు మీరు కూర్చోండి ఎంత నీరసంగా ఉన్నారో చూడండి అని గదిలోకి తీసుకెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి మోకాళ్లపై కూర్చున్నాను .
అంతే గుంటకాడ కుందేలు పిల్లల్లా …….. నా గుండెలపైకి చేరిపోయారు బుజ్జాయిలు – బుజ్జితల్లులు …….. చిరునవ్వులు చిందిస్తూ నాప్రక్కనే చేరి హత్తుకున్నారు .

వదినలు : నా కట్టుని ప్రాణంలా స్పృశిస్తూ కంగారుపడిపోతున్నారు .
వదినలూ ……… మీరు బాధపడనంటేనే చెబుతాను …….. ₹ ఉదయం నుండీ జరిగినది అదీ ) ………. ,
వదినలు : కన్నీళ్లు ఆగడం లేదు . మహేష్ ……… మా దగ్గరికి రాకు అని తలదించుకున్నారు .
వదినలూ ……… మీరు నా దేవతలు , మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను – మీరు ఉండగలరంటే చెప్పండి ఇప్పుడే వెళ్లిపోతాను .
అంతే ఇద్దరూ నెలపైకి చేరి బుజ్జాయిలతోపాటు హత్తుకుని కట్లపై సున్నితమైన ముద్దులుపెట్టారు .
ఆఅహ్హ్ ……… ఇంతటి ముద్దుల మందు ఉండగా ఎటువంటి దెబ్బలైనా పరార్ …… లవ్ యు దేవతలూ ……..
ఆ మాన్స్టర్స్ ను ఏమిచేసినా పాపం లేదు డాడీ ……… , పిన్నమ్మలను – అక్కయ్యలనూ కొట్టారు .
వదినలూ – బుజ్జితల్లులూ …….. అంటూ కన్నీళ్ళతో బుగ్గలను స్పృశించి , బుజ్జితల్లుల బుగ్గలపైముద్దులవర్షం కురిపించాను .
వదినలు : చాలు చాలు …….. వాళ్లకు మాత్రమేనా మాకు మందు రాయవా మహేష్ అని గుండెలపై ప్రాణంలా కొట్టబోయి లవ్ యు లవ్ యు …….. దెబ్బలు మానిపోయాక అన్నీ కలిపి కొడతాములే ………
యాహూ ……… లవ్ యు లవ్ యు దేవతలూ , మా ప్రియమైన దేవతల దెబ్బల నొప్పి మాయమైపోవాలి అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టడంతో ………
పెదాలపై చిరునవ్వులు విరిసాయి .
బుజ్జాయిలు : ప్చ్ ప్చ్ ……. ఆ మాన్స్టర్స్ మమ్మల్నీ కొట్టినా బాగుండేది – ముద్దులన్నీ పిన్నమ్మలూ – అక్కయ్యలే ……….

అందరికంటే నా బుజ్జాయిలకే బోలెడన్ని ముద్దులు అంతకంటే ముందు మీ అమ్మ – బుజ్జాయిలూ ……. మీ అమ్మమ్మ ప్రేమతో పంపించిన బిరియానీ కడుపునిండా తినాలి – వదినలూ , బుజ్జితల్లులూ ,నా బంగారు బుజ్జాయిలూ ……. నాకోసం మీరు తిని ఉండరని తెలుసు – ఇప్పుడు పరిస్థితులు వేరు , నేను ఎల్లప్పుడూ …….. మీ దగ్గరలోనే ఉంటాను ఇలా తినకుండా మాత్రం ఉండకూడదు , ఇదేవిషయం మీ అక్కాచెల్లెలికి చెప్పాను అని బ్యాగును వదినలకు అందించాను .
బుజ్జితల్లులు – బుజ్జాయిలు : డాడీ డాడీ …….. అమ్మలిద్దరూ ఎలా ఉన్నారు – కొత్త అమ్మ హిమ అమ్మ దగ్గరికి కూడా వెళ్ళారా ? – కలిసి ఉన్నది ఒక్కరోజైనా అమ్మలు – ఈ పిన్నమ్మల కంటే ప్రాణంలా చూసుకున్నారు .
( నా దేవకన్య అందంలోనే కాదు ప్రేమతోనూ అందరి మన్ననలనూ పొందింది )
డాడీ డాడీ ……….
బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ………. మీ అమ్మలిద్దరినీ మాత్రమే కలిశాను . మిమ్మల్ని చూడాలని , మిమ్మల్ని గుండెలపైకి తీసుకోవాలని అంటూ కన్నీళ్ళతో ప్రాణంలా హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యాను .
అమ్మలూ – అమ్మలూ , అక్కయ్యా చెల్లీ …….. అంటూ అందరూ నన్ను కౌగిలించుకుని బాధపడ్డారు .

లవ్ యు లవ్ యు …….. అంటూ అందరి నుదుటిపై ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడిచాను , మీ అమ్మలతో మాట్లాడించలేను కానీ మీ అమ్మమ్మ ………
బుజ్జాయిలు : అమ్మమ్మ అమ్మమ్మ ………
వీడియో కాల్ చేసి మా ఎదురుగా నేలపై ఉంచాను .
అమ్మ – అంటీ : తల్లులూ – బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……….
అమ్మలూ – అమ్మమ్మలూ ……….
బుజ్జాయిలు : అంతేలే అమ్మమ్మలూ …….. మీకు పిన్నమ్మలు – అక్కయ్యలంటేనే ఇష్టం , చివరన మమ్మల్ని పలకరించారు .
అమ్మ – అంటీ : ఇద్దరూ నువ్వైనా నువ్వైనా అంటూ ఒకరినొకరు కొట్టుకున్నారు . లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ……… మా బుజ్జిలు కదూ మా బంగారం కదూ , ముద్దులు మాత్రం మొదట మీకే ఉమ్మా ఉమ్మా …………
బుజ్జాయిలు : అలా దారికి రండి అని నవ్వుకున్నారు . లవ్ యు అమ్మమ్మలూ …………
డాక్టర్ అమ్మమ్మా – డాక్టర్ అమ్మా ……… అందరూ ఒకేసారి పిలిచి ఒకరినొకరు చూసుకున్నారు .
అంటీ : నవ్వుకుని , తల్లులూ – బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ………. మీరందరూ ఏమి అడగబోతున్నారో నాకు తెలుసు , మీ డాడీ కి – తల్లులూ ……. మీ ప్రాణమైన మహేష్ కు ఏమీ కాలేదు కు …….. నోటికి తాళం వేసేశారు . లవ్ యు లవ్ యు ………. చిన్నదెబ్బ నా ట్రీట్మెంట్ తో 10% – మీ ప్రాణమైన ముద్దులతో 90% నయమై ఉంటుంది . బుజ్జాయిలూ …….. మీ డాడీ నొప్పితో స్స్స్ …… అని ఒక్కసారైనా అన్నారా ? .
లేదు అమ్మమ్మా ………..
So ఇక కట్లు గురించి బాధపడాల్సిన అవసరమేలేదు .
లవ్ యు అమ్మమ్మా – అమ్మా ………..

అమ్మ – అంటీ : బుజ్జాయిలూ – తల్లులూ – బుజ్జితల్లులూ ……… బిరియానీ ఎలా ఉంది .
డాడీ డాడీ ……… బిరియానీ సంగతే మరిచిపోయాము ఎక్కడ ఎక్కడ ? .
అమ్మ – అంటీ : అంటే ఇంకా తినలేదా ? , అంటే మళ్లీ మేమే అడ్డుపడ్డామా అని నోటికి తాళం వేసేశారు .
వదినలు నవ్వుకుని బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి రెండు గిఫ్ట్స్ బయటకు తీశారు . యాహూ …….. గిఫ్ట్స్ అని నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . To స్నిగ్ధ – to జాహ్నవి అని అందించి నెక్స్ట్ రెండు గిఫ్ట్స్ …… to వైష్ణవి – to రాము అందించి ఆతృతతో చేతులను లోపలికి తీసుకెళ్లి గిఫ్ట్స్ బయటకు తీసి to గాడెస్ – to గాడెస్ ………
అందరూ ………. ఉత్సాహంతో పెదాలపై చిరునవ్వులతో ఓపెన్ చేసి బ్యూటిఫుల్ జ్యూవెలరీలను చూసి లవ్ యు మహేష్ మహేష్ అంటూ దేవతలు నా గుండెలపైకి ఎగబ్రాకి నేలపై చేరేలా హత్తుకున్నారు . సూపర్ డాడీ మేము కూడా అంటూ దేవతలపై బుజ్జాయిలు ఆపై బుజ్జితల్లులు ఒకరిపైమరొకరు చేరి ముద్దులతో ముంచెత్తారు .
అమ్మ – అంటీ : wow wow wow తల్లులూ ……… మీ అక్కయ్య – చెల్లి అయితే కొరికేశారు కూడా ……..
వదినలు : అయితే మేము కూడా …….. , మొదటే ఆకలి దంచేస్తోంది అని బుగ్గలపై కొరికేశారు .
బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ……… రక్షించండి రక్షించండి సేవ్ మీ సేవ మీ ……. స్స్స్ స్స్స్ ……….
బుజ్జాయిలు ……… వదినల బుగ్గలపై కొరికేశారు .
వదినలు : స్స్స్ స్స్స్ …….. అంటూ లేచి కూర్చుని బుగ్గలను రుద్దుకుంటూ బుజ్జాయిలవైపు తియ్యనికోపంతో చూస్తున్నారు .
అమ్మో ………. నా బుజ్జాయిలకు నేనున్నాను అని గుండెలపై హత్తుకుని కూర్చుని , వదినల బుగ్గలపై ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ …….. మార్చి మార్చి ముద్దులతో ముంచెత్తడంతో నవ్వు ఆగలేదు .

అంతలో బుజ్జితల్లులు డిన్నర్ బాక్సస్ ఓపెన్ చేయడంతో అందరమూ ఘుమఘుమలకు మైమరిచిపోయాము . బుజ్జితల్లులే స్వయంగా అందరికీ తినిపించారు – వదినలు …….. బుజ్జితల్లులకు తినిపించారు .
అంటీ : బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ……… మీకోసం ప్రత్యేకంగా లెగ్ పీస్ – లాలీపాప్ లు కూడా పంపించారు మీ అమ్మమ్మ బ్యాగులో మరొక పెద్ద బాక్స్ ఉంటుంది చూడండి .
బుజ్జాయిలు : లవ్ యు అమ్మమ్మా ……… , అమ్మలకు చాలా చాలా ఇష్టం అమ్మలుకూడా తిన్నారుకదా ………
అమ్మ : అదీ అదీ ……. మీకోసం మాత్రమే ………
అమ్మమ్మా ………. అమ్మలు తిననివి మాకూ వద్దు అక్కయ్యలూ కేవలం బిరియానీ – కబాబ్ తినిపించండి .
అమ్మ – అంటీ కళ్ళల్లో ఆనందబాస్పాలు , లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ……. తప్పు నాదే అని గుంజీలు తీశారు .
బుజ్జాయిలు : పెద్ద తప్పు ఇంకొన్ని గుంజీలు తియ్యండి ………
అందరిలో చిరునవ్వులు చిగురించాయి – తింటూనే బుజ్జాయిలు – బుజ్జితల్లుల బుగ్గలపై ముద్దులుపెట్టాను .
చెరొకవైపున ఉన్న దేవతలు తియ్యనికోపాలతో గిల్లేసి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
తియ్యదనంతో నవ్వుకుని మా దేవతలకు ఎలా మరిచిపోతాను అని ముద్దులుపెడుతూ ముద్దలు తిన్నాను .

1276090cookie-checkశృంగార స్టోరీ 225

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *